Maranatha ayagaru Bible mission devudu mungamuri devdas ayagaru ki maranatha
@chandralakshmiv22022 жыл бұрын
Maranatha Ayyagaru Maranatha Ammagaru Maranatha to all
@shaiksamiullah508 Жыл бұрын
త
@djyothi76962 жыл бұрын
Maranaatha ayyagaru 🙏🏻🙏🏻
@sudhaneuro9442 жыл бұрын
Ayyagariki maranatha
@varsabhupathirao38674 жыл бұрын
MARANATHA Ayyagaru
@gerahel3681 Жыл бұрын
Maranatha ayyagru
@padmasakile54173 жыл бұрын
👏👏🙏🙏🙏🤲🤝
@bvkumar15954 жыл бұрын
Maranatha Ayyagaru
@ShaikKhasimbi-s5cАй бұрын
🙏🎉💐
@gerahel3681 Жыл бұрын
🙏🙏🙏
@anilkumar-cx9pv3 жыл бұрын
Maranatha Ayya garu
@sudhaneuro9442 жыл бұрын
Rajahmundry
@rajeshpippalla12507 жыл бұрын
maranatha ayyagaru
@biblemissionguntur7 жыл бұрын
Maranatah
@biblemissionguntur7 жыл бұрын
Saranatha
@biblemissionguntur7 жыл бұрын
Maranatha
@muninmunirajun34245 жыл бұрын
Praise the Lord
@kesinaradha98115 жыл бұрын
Maranatha
@mandelavani9127 Жыл бұрын
Satyavani 🙏🙏🙏❤❤❤
@vijayprasanth25365 жыл бұрын
Maranatha Ayyagaru Maranatha ammagaru
@siddudaxx41465 жыл бұрын
మరనాత అయ్యగారు
@lathin77204 жыл бұрын
పరిశుద్ధ సంఘపు దినము ఏది??? 1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా? 2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా? 4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1) 7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18) 8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4) 12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4) 13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16) 14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6) 15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6) 16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23) 17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23) 18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా? 19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13) 20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు? 21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి? 22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా? 23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9) గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.