ఆదివాసీలకు న్యాయం జరగాలి..ప్రొ.నాగేశ్వర్‌ | Prof.Nageshwar Analysis On ST,SC Classification | 10TV

  Рет қаралды 48,741

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 126
@nageswararaodoolapalli8020
@nageswararaodoolapalli8020 4 ай бұрын
ఎవరి వాటా వారికి అన్నది supper Sir.
@మౌక్రియేషన్స్
@మౌక్రియేషన్స్ 4 ай бұрын
యస్.సి.కులాల లోని 59 కులాలం మొత్తం ఒక్కటవుతాం ...ఒకే కులం పేరుతో ఉంటాం ...మాకు ఉచిత విద్య, వైద్యం మరియు ఉద్యోగవకాశాలు ,ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇస్తే ....రిజర్వేషన్లు అవసరం లేదు...ఇవి అమలు చేయుటకు పాలకులు సిద్దంగా ఉన్నారా? ఇప్పటికే సమాజం నుండి వేరుచేయబడి,అవమానానికి గురౌతుంటే ...ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ అవుతుంటే ....రిజర్వేషన్ల వర్తింప్ ఎక్కడ?
@ramulubegari8056
@ramulubegari8056 4 ай бұрын
👌🙏
@venkanna1
@venkanna1 4 ай бұрын
1% పేదలు లేని ఓసీలు 10 ews కోటాలో రానిస్తున్నారు మరి 99% పేదలు ఉన్న sc లకు ఎంత రిజర్వేషన్స్ ఉండాలో చెప్పండి సార్??
@mahegulagula3307
@mahegulagula3307 5 күн бұрын
Reservation Leni అందరూ EWS లోకి వస్తారు...especially పేదలే eligible....
@venkanna1
@venkanna1 5 күн бұрын
@mahegulagula3307 regardless of any castes like FC SC ST BCs??
@మహేష్బాబు
@మహేష్బాబు 4 ай бұрын
CBN కి ఈ సారి 90 లక్షల మాల ల దెబ్బ ఏంటి రుచి చూపాలి.. ఇదే CBN ki చివర ఎన్నికలు ఏం తమాషాగా వుందా..sc మాలలు కోటీశ్వరులు అనుకుంటున్నావా CBN.. కోటీశ్వరులు అనుకుంటే మీ కమ్మ కులం లో చేర్చుకో సినిమాలు చేసుకుంటాము..cm lu అవుతాము
@ramulubegari8056
@ramulubegari8056 4 ай бұрын
Super counter brother 🙏
@palakollutastes7313
@palakollutastes7313 3 ай бұрын
Yes
@vijaygopi5895
@vijaygopi5895 3 ай бұрын
Yam pikaleru ma cbn ni
@ramanaraopanduri4733
@ramanaraopanduri4733 2 ай бұрын
@@vijaygopi5895 emi pikaliraa, CBN gadu musili peenugu, daaniki todu vaadiki kusti vyadu, maaku CBN gade anta rani vaadu,
@MadhuMekala-o9k
@MadhuMekala-o9k 4 ай бұрын
ST లో కూడా ABCD వర్గీకరణ జరగాలి....... We will fight
@t.dedeepya1512
@t.dedeepya1512 10 күн бұрын
వద్దు రా బాబు అది కరెక్ట్ కాదు నీ జాతి ప్రజల చదువుకు ఆర్థిక వెనుక బాటు లేకుండా చేసే మార్గాల అన్వేషణ ద్వారా ముందుకూ వెళ్ళాలి
@Krupanandpeddada
@Krupanandpeddada 4 ай бұрын
Right judgement.
@a.ravikumar3077
@a.ravikumar3077 10 күн бұрын
Great voice sir
@YEDLURISREENIVASARAO
@YEDLURISREENIVASARAO 4 ай бұрын
GREAT ANALYSIS SIR..
@prajuprasthu4890
@prajuprasthu4890 4 ай бұрын
సుప్రీం కోర్టు అన్నికోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని తీర్పులు యిస్తారు.అపెక్స్ కోర్టు తీర్పులపై కూడా డిబేట్లా .కేవలం తీర్పులు అమలు చేయాలి .అంతే.
@kiranadipi6113
@kiranadipi6113 4 ай бұрын
అంత సీన్ లేదు వర్గీకరన జరగదు
@pulipakapremkumar7841
@pulipakapremkumar7841 7 күн бұрын
పంది బలిసినంతన మాత్రాన పులి కాదు.... 😏😏😏😡😡😡జై ABCD​@@kiranadipi6113
@pramodmulguri7056
@pramodmulguri7056 4 ай бұрын
ఆదివాసులకు ఇప్పటికీ పూర్తిగా నష్టపోయారు
@jannusrujana8237
@jannusrujana8237 3 ай бұрын
Adivasulaki job vasthunnpai monna rasina mshrb staff nurse lo 45 marks vachina vallu kuda govt job vachindi
@subbaraob8474
@subbaraob8474 4 ай бұрын
వర్గీకరణ అమలు చేయండి కష్టం అంటే రిజర్వేషన్ గురించి కూడా పునర్ ఆలోచన చేయండి
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 4 ай бұрын
తేలిందేమిటంటే.... తీర్పు రాజ్యాంగ బద్దమేనని.
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo 4 ай бұрын
ఆర్టికల్ 14 ప్రకారమే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మెదావులందరికి అర్థమైంది,
@kammaribramham8967
@kammaribramham8967 4 ай бұрын
ముఖ్యంగా ముస్లిమ్ లలో వర్గీకరణ జరగాలి.
@dr.dpprasad3056
@dr.dpprasad3056 4 ай бұрын
ST la lo kooda ABCD Chestunnara sir?
@uv-5
@uv-5 4 ай бұрын
@@dr.dpprasad3056 st ను కూడా విభజించాలి, బ్రాహ్మణ కులంలో ఉన్న 200 ఉపకులాలను కూడా అందరికీ తెలియాలి, వర్గీకరణ చేయాలి. బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య, శూద్ర, దళితుల కుల వృత్తిలలో అన్ని కులాల వారికి వాటా ఇవ్వాలి.
@prakashbongurala8274
@prakashbongurala8274 4 ай бұрын
లంబాడి లను ST జాబితా నుంచి తొలగించాలి. లంబాడిల వల్ల అందరు నష్ట పోతున్నారు, ముఖ్యంగా ఆదివాసులు నష్ట పోతున్నారు
@bonagirisadanandam2527
@bonagirisadanandam2527 4 ай бұрын
చాలా బాగా విశ్లేషణ చేసారు సార్ సామాన్యులకు మిగతా సమాజానికి కూడా అర్ధం అవుతుంది
@koteswararaothodeti4631
@koteswararaothodeti4631 4 ай бұрын
It’s true sir
@drbanothnehru41
@drbanothnehru41 4 ай бұрын
There is lot of difference between allocation and utilisation of budget due to diversion and malpractice since 1952. Having been used the total allocated SC/ST budget for SC/STs only without any diversion and malpractice, the Dalits and girijans would have developed long back and equality among all would have been observed and the question of Sub classification wouldn’t have raised.
@vinodkallepalli8858
@vinodkallepalli8858 4 ай бұрын
High population Madiga in Telangana
@2005drreddy
@2005drreddy 4 ай бұрын
First time prof nageawar rao garu shown concerns for adivasi community it is time sub classification of shedule tribes and imposition of creamy layer perfectly to enable most elible deprived population
@papaiahkatakam4219
@papaiahkatakam4219 4 ай бұрын
బ్యాక్ వార్డ్ అనేది ఎస్సీ రిజర్వేషన్ కి వర్తించదు.ఇది వివక్షణ కి సంబంధించినది. వీరంతా అస్పృశ్యత యడల సమానులు అయినా కులాల యడల బాక్ వార్డ్ నెస్ ఉంది. ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణ అనేది కులాల ప్రాతిపదికన తీసుకోకుండా బాక్ వార్డ్ ప్రాతిపదికన చేయమని చెప్పింది.అంటరాని తనం పోతే కుల రిజర్వేషన్ అవసరం లేదు.అప్పుడు బ్యాక్ వార్డ్ పై ఉంటాయి.
@palakollutastes7313
@palakollutastes7313 3 ай бұрын
Okasari Okla okasari okala cheptundi ante nyayam adi ani nammali...nyayam ani cheptundi rajynagama nyasthanana ledante manushula.....
@kolakaluriudaykumar
@kolakaluriudaykumar 4 ай бұрын
Job విషయంలో మాదిగలకు చాలా నష్టం జరుగుతుంది మాదిగ ఏబిసిడి వర్గీకరణ జరిగి తీరుతుంది ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న మాదిగలకు మరియు మాదిగ ఒప్పుకోవాలి న్యాయం జరిగి తీరుతుంది
@jangamvenkanna9249
@jangamvenkanna9249 3 ай бұрын
A b c d chesi a d lo candidates lekunte b k iikaluputaraa 7+2 madiga lakaa a d lo lekapote backlog lo pettali
@nandunandy7066
@nandunandy7066 4 ай бұрын
IT'S NOT EASY SC, ST, BC, OC, BACKLOG JOBS SEATS IN EDUCATION,, 100--200% FAILED,, IMPROVE OUR EDUCATION,, NOT EASY WAYS,,, UPA KULALU INQUIRY'S PLEASE😂❤😂❤
@uv-5
@uv-5 4 ай бұрын
స్వార్థానికి ఉపయోగించుకోవటం రాజకీయ పార్టీల కుట్ర. అంతే. రాజ్యాంగ బద్దంగా లేదు
@arvasantha7628
@arvasantha7628 4 ай бұрын
మతం మారిన వారు కి లాభం సర్ జీ , వారికే పుల్ మీల్స్
@rajashekharraj210
@rajashekharraj210 12 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ వర్గీకరణ గురించి మాట్లాడారు ఓకే మరి క్రిమిలేయర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు సార్
@venkatarao1078
@venkatarao1078 3 ай бұрын
It is not historic judgement, it is motivated judgement, as it being illegal TV media must discuss review or recall of the illegal judgement
@rajeshwarraochinthala8323
@rajeshwarraochinthala8323 4 ай бұрын
ఎల్లప్పుడూ,మీ ప్రతి ఆలోచనలు, విశ్లేషణ లు, నిరాశ వాధంతో, నెగిటివిటి షెడ్ ఆలోచనలతో నిండి పోడతాయి, ఎందుకో. .
@SumaBantumilli
@SumaBantumilli 4 ай бұрын
Untouchability poyindhi ani evaru chepparu ,proff sir
@arvasantha7628
@arvasantha7628 4 ай бұрын
అంటరానివాళ్ళ కు క్రిమీలేయర్ సాధించిన మంద కృష్ణ మాదిగ గారు కి ,, జే జేలు, జై భీమ్ లు
@bnr14.92
@bnr14.92 4 ай бұрын
VP
@gsrao6451
@gsrao6451 3 ай бұрын
It is a big scam in SC. To honour PM promise given in Hyderabad again formed 7 judge bench and favoured Govt. Similarly 2 judges bench of SC in the case of R C Gupta & Others judgement dt.04.10.2016 declared EPS’95 pensioners are eligible for higher pension and accordingly Govt.also started implementation. But unfortunately after a gap of 6 years the same again referred to 3 judges bench which led by Jt U U Lalith denied the benefit and reversed the old judgement on 04.11.2022 declared EPS’95 pensioners retired prior to 01.09.2014 are not eligible as per wish and will of Govt. 😢
@uv-5
@uv-5 4 ай бұрын
సుప్రింకోర్టు తీర్పులు మారిపోతాయా?
@ranjitreddy980
@ranjitreddy980 4 ай бұрын
Every one want to grab opportunities its human nature 😂😂😂😂
@shivasri26
@shivasri26 4 ай бұрын
Meere cheppale... Nizam time la meeku Leni property meeku etla ochindho telisthe 😂 Battalu chimpukuntav...
@Charan14143
@Charan14143 4 ай бұрын
Sir st vallaki 7.5 percentage undi oka vela mana govt vadile 20 , 30 jobs lo st subcategory cheste oka community ki velte a rendu postlu ika migata peda vallu ade category vallu em cheyali
@SudheerKumar-ro5pg
@SudheerKumar-ro5pg 4 ай бұрын
ప్రొఫెసర్ రాజా అంటరాని తనం ఎక్కడికి పోయింది, పోయిందా?. దేశ రాష్ట్రపతినె మెట్ల మీద కూర్చబెట్టారు.. అంటరానితనం పోయినప్పుడుకదా ఈ మాటలు మాట్లాడవలసింది. ముందు మోడీ ని అంటరాని తనం రూపు మాపి తర్వాత కృష్ణన్న ను కౌగలించుకోమనండి, అంతే కానీ ధ్రుతరాష్ట్రుడి కౌగిలి లా కాదు. నీ లాంటి వాళ్ళు ఎంత మంది చిచ్చులు పెట్టాలనుకున్న అది జరగదు, మీకు ఇది ఒక టైం పాస్ కాలం అంతే, టైమ్ పాస్ చేయండి. 😄😄😄😄.
@ganeshboora5226
@ganeshboora5226 3 ай бұрын
SC లలో ఎవరు అతి పేద వర్గం & అతి చిన్న కులం వారికి రిజర్వేషన్స్ పెర్సెంటేజ్ పెంచడమే న్యాయం కానీ మాల మాదిగలకు తప్ప ఇతర sc కులాలకు న్యాయం జరగడంలేదు కనుక క్రిమిలేయర్ పెట్టినప్పుడే న్యాయం జరుగుతుంది.
@kamblemaalu8019
@kamblemaalu8019 4 ай бұрын
Wrong judgement 🎯🎯🎯🎯
@AarizMohammed
@AarizMohammed 4 ай бұрын
ST reservation in United AP was enjoyed by Plain Land Tribals at the cost of Hill Tribals. The Sugali/Lambada community exploited these benefits.
@PrasadPrasad-kt1vg
@PrasadPrasad-kt1vg 4 ай бұрын
ABCD 100% CORRECT
@bollepallidurgesh1603
@bollepallidurgesh1603 4 ай бұрын
Is untouchability abolished Mr professor?😅😅😅Rao😊
@dayammadhusudhanarao1990
@dayammadhusudhanarao1990 8 күн бұрын
SC వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం, కోర్టులు విరుద్ధ తీర్పులు, ఎందుకు చెప్పాయో చెప్పవే !
@YEDLURISREENIVASARAO
@YEDLURISREENIVASARAO 4 ай бұрын
🙏
@YEDLURISREENIVASARAO
@YEDLURISREENIVASARAO 4 ай бұрын
CORRECT ANALYSIS SIR.
@tirupathimalyadriTirupathi
@tirupathimalyadriTirupathi 3 ай бұрын
Sir ippudu doctor lu ias lu ina madigalu El vacharu. Clasifi cation kutra.financilsupport gov ivvakunda venukabadinavaru Ela munduku vastaru.arthika samasya nu parishamka rincha kunda sc llo samanatyam Ela vastundi.
@BallaRama
@BallaRama 8 күн бұрын
Sir madhigalaku motham loans dalitabandhu government house ekkuva maadhigalaku vachayi lekkalu bayataku thiyyandi
@dr.kalledasrinivasrao6232
@dr.kalledasrinivasrao6232 4 ай бұрын
Supreme Court not having demaak, BC s are devided then why SCs not be devided All judges are from upper caste they donot know pain of lower caste 😡
@NAPERLAMARIYADASU
@NAPERLAMARIYADASU 4 ай бұрын
Antaranithanam.poledu.sir
@SanjayPhotography-of1ls
@SanjayPhotography-of1ls 3 ай бұрын
Jai chandrababu.jai krishnamadiga
@srinivasulusikhakolli2136
@srinivasulusikhakolli2136 4 ай бұрын
డిబేట్ కు మీకు ఎవరు దొరకలేదా చైనా ముద్దుబిడ్డని తెచ్చారు
@సుమధురపద్యం
@సుమధురపద్యం 4 ай бұрын
షెడ్యూల్డ్ కులాలలో అర్ధాకలితో ఉన్నవారు ఒకవైపు చచ్చేంత ఆకలితో ఉన్నవారు ఒకవైపు ఉంటే... అర్ధాకలితో ఉండే వారు ఒక వైపు ఉంటే.... భోజనాన్ని ఎవరికీ ముందు వడ్డించాలి...? ఎక్కువ ఆకలితో ఉన్నవానికి ముందు వడ్డించాలి... అర్ధాకలితో ఉండే వాడికి తర్వాత వడ్డించాలి..... ఈ వడ్డన లో ఎవరికి ఎంత వడ్డించాలి...? అర్థాకలితో ఉండే వాడికి తక్కువ వడ్డించాలి..... ఎక్కువ ఆకలితో ఉండే వాడికి కాస్త ఎక్కువ వడ్డించాలి.... ఈ విధంగా చేయడం వల్ల ఇద్దరూ సమానమైన జీవితకాలం జీవిస్తారు....ఈ విషయాన్ని ఎవరూ తెలుసుకో లేకపోవడం సిగ్గుచేటు...
@kkkthelegend8168
@kkkthelegend8168 4 ай бұрын
OC lo ..?
@ratnakarmalapati2150
@ratnakarmalapati2150 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో అనీ కులాల కంటే మాల కులం ఓట్లు ఎక్కువ చేసుకొండీ గెలిచే సత్తా లేకపోయినా ఒడిన్ చే సత్తా ఉన్నదీ రొండు రాష్ట్రల cm లు చూసుకోండి ఇ తీర్పు బాబ్రీ మసీద్ తీర్పు లాంటిదే దేశ ప్రజలు గమనిస్తున్నారు
@tirupathimalyadriTirupathi
@tirupathimalyadriTirupathi 3 ай бұрын
Mallara political ga alochinchandi.parishkaram vastundi
@venkatdevarapalli7161
@venkatdevarapalli7161 4 ай бұрын
వర్గీకరణ చేసిరుచి చూపాడు.
@deepand1798
@deepand1798 4 ай бұрын
SC had not converted to other religions because of reservation. If reservation to few people among SC are not provided then they will convert to other religions 😂😂😂 thus leading to Hinduism becoming a minority. This will also impact Hindu vote Bank. Most of the people among SC have already embraced Islam, Christianity and Buddhism.
@SagarMarneni-e5c
@SagarMarneni-e5c 3 ай бұрын
Reservations raddu cheyali
@2fffgg
@2fffgg 4 ай бұрын
Modi judgment
@Prameela543
@Prameela543 4 күн бұрын
Malalemi tata birlalu kaaledu sir, pakka data to parlament lo bill petandi, india lo bad habit evarini pelli chesukunna cost peruto tidutaru
@nageswararaodoolapalli8020
@nageswararaodoolapalli8020 4 ай бұрын
వర్గీకరణ వద్దు.ABCD ఎవరివాటా, వారికి పంచేయండి.
@kishorekumarvara3808
@kishorekumarvara3808 4 ай бұрын
Rajyangam amalu ainppatinundi sc laku rijarvesanli echaru kadha vallu eavidam ga devolope ainaru cheppandi
@tirupathimalyadriTirupathi
@tirupathimalyadriTirupathi 3 ай бұрын
Bhulu distri bution cheyyandi 15 (4) artical prakaram bhumllo sc laku vata ivvandi .istara.
@saladiashok1682
@saladiashok1682 4 ай бұрын
Rajyangamlo vargikaranacheyyamani cheppinda
@prajuprasthu4890
@prajuprasthu4890 4 ай бұрын
సుప్రీం కోర్టు అంటే సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం కోర్టు తీర్పులపై డిబేట్లు పెట్టడ మంటే అది అనాలోచిత చర్య. సుప్రీం కోర్టు తీర్పులను కూడా గౌరవించాకపోతే అలాంటి చానల్స్ బాన్ చెయ్యాలి. ఏదో ఒక చానల్ పేరు పెట్టుకొని ఉనికి కోసం ప్రజలను విసిగిస్తున్నారు.
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 4 ай бұрын
Baapanoniva aandi😂😂😂😂
@uv-5
@uv-5 4 ай бұрын
@@prajuprasthu4890 సుప్రింకోర్టు అయినా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. న్యాయస్థానాల్లో సుప్రింకోర్టు అత్యున్నతమైనది కానీ భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి. జెడ్జిలైనా రాజ్యాంగాన్ని లోబడి ఉండాలి. సుప్రీం కోర్టు తీర్పు కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ ను అనుసరించాలి. అనుసరించు కుండా బాబ్రీ మసీదు కు ఇచ్చినట్లు, ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగిందని ప్రజలకు తెలుసు. ఈ రోజు కాక పోయినా రే పైనా ఈ విషయం అర్థం అవుతుంది వ్యతిరేకిస్తారు
@A.L.S369
@A.L.S369 4 ай бұрын
Modi plan edhu
@Musicvibz_7
@Musicvibz_7 3 ай бұрын
Sc janaba yekkuva... Reservation penchamani.. Yevaru.. Chepparu... Sc.. Vargikarna chesina.. Sc upakulam la ku... Nastam jarguthundi....
@ramjiy9840
@ramjiy9840 4 ай бұрын
Prof. నాగేశ్వరరావు ని దృష్టిలో untouchbility లేదా? ఎందుకు మీరు own interpretation estharu. But asper homogenous అన్నది based3on social discrimination But not based on ఎకనమిక్స్ లేదా employeement.
@jangamvenkanna9249
@jangamvenkanna9249 3 ай бұрын
Nageswararao garu chettamatladatavu kolkattamurdercase gurinchi matladu
@BNRdora
@BNRdora 4 ай бұрын
St వర్గీకరణ లో జనబా తో సంబంధం లేకున్నా కోయ లంబాడి కి చేరి సగం ఇవ్వాలి
@devidashasade8526
@devidashasade8526 3 ай бұрын
Professor garu you r not saying reality, bcz you said sc st also become in backward classes, this is not correct, when the Dr BR Ambedkar garu has said whoever suffering by untouchability they are come under SCs & STs, categories, and moreover you have to give proof of that driver, what did you say about intercaste marriage story between mala and madiga, this marriage won't come under intercaste, first you have to know this.
@Rapsongs111
@Rapsongs111 4 ай бұрын
Pampam 30 yrs nunchi reservation ni transparent ga jaragaka ippudu Supremes with central governance they releaved the deprived to get on on abcd group like bc caste
@jangamvenkanna9249
@jangamvenkanna9249 3 ай бұрын
Sclu ante durada akkuva m
@Deccan717
@Deccan717 4 ай бұрын
Wrong judgement👎👎👎
@sukumarsir7659
@sukumarsir7659 4 ай бұрын
OBC vargikarana లో kontha anyayam jarigindi కదా!
@BallaRama
@BallaRama 8 күн бұрын
Konthamandhike bhumulu vunnayi oc BC st vaallaku vunnayi st lu podu bhumula dhwara baagupaddaru st laku loans bhumulu illu motham isthunnaru dheenivalla venakabadina sc lu BC lu nashtapothunnaru
@Rapsongs111
@Rapsongs111 4 ай бұрын
This iz true valued justice equality in reservation is implemented as madiga people are deprived lower living standardz do supreme n centeal has done nof only for telangana othees states submitted for this judgement andhra telangana divided on basis of population n standards of living
@tirupathimalyadriTirupathi
@tirupathimalyadriTirupathi 3 ай бұрын
Bhumi samasya tirchandi sc laku bhumllo vata kavali.istara.
@gopik7216
@gopik7216 4 ай бұрын
Modi judgement
@anandbolleddu5854
@anandbolleddu5854 3 ай бұрын
Wrong judgement
@SumaBantumilli
@SumaBantumilli 4 ай бұрын
Evaro illeterate old woman anna maatalni base ga chesukoni maatladuthunna medhavi Nageswarki .........
@ChanduChandu-yi4oy
@ChanduChandu-yi4oy 4 ай бұрын
Vaddu ra nayana divide vallani economy ga marchandi st lo kuda divide vaddu
@Retinabox
@Retinabox 4 ай бұрын
Antarani tanam Ekkada poindi sir, malodu, madigidu, lambadodu ani andaru antunnaru kada ippudu kuda
@dhanasree3604
@dhanasree3604 4 ай бұрын
Bc lalo laga creamy and non creamy layer apply cheyyochu kada
@Craft-gj3zi
@Craft-gj3zi 4 ай бұрын
Chesaru
@SureshK-cs1ch
@SureshK-cs1ch 3 ай бұрын
Ok sir bc lu kuda kn lo sc lo unrukada
@venudone6342
@venudone6342 4 ай бұрын
Nuvvu yedo oka car driver ni chusi Desam motham ilane undi ani division correct antam thappu
@laxmirajamjangili1166
@laxmirajamjangili1166 7 күн бұрын
Picha chiku nadhi
@JanardhanaRao-dd8mv
@JanardhanaRao-dd8mv 4 ай бұрын
వారు ఇరువరు చేతులు దులుపుకుంటారు.
@BallaRama
@BallaRama 8 күн бұрын
Prathi kulamlo asalu bhumulu leni vaariki mundhu bhumulu ivvali sc laku bhumi ledhu bhumi motham oc chethullo vundhi graameena praanthallo st lu adavula bhumula dhwara aammukoni dabbulu sampadhisthunnaru
@bachanjarupula5564
@bachanjarupula5564 4 ай бұрын
Aray nageswarao
@pokalausharani7370
@pokalausharani7370 3 ай бұрын
Ayi nagi nuvvu muyi
@nallarajesh
@nallarajesh 4 ай бұрын
Yenoka waste
@_RajuRathod
@_RajuRathod 4 ай бұрын
SCST ల ఐక్యత దెబ్బ తీయడానికే ఈ తీర్పు
@jangamvenkanna9249
@jangamvenkanna9249 4 ай бұрын
Sc kulalu meeda vedikenduku bada
@rajdevara3417
@rajdevara3417 3 ай бұрын
😂😂😂😂😂
@nrsrinu580
@nrsrinu580 3 ай бұрын
Pitta kathalu ఆపు
@pallantlatanojkumar7809
@pallantlatanojkumar7809 3 ай бұрын
Okademo malodu madigollani pelli chesukodu antunnaru....inkokadu malollu unnavallu antadu....aa vyatyasam rendu vargalalonu undhi...evaru ekkuva kadhu evaru takkuva kadhu...maa jeevithaltho rajakeryalu cheyakandi....nyayam vargikarana ayithe nyayam ga cheyyandi..edho varganni protsahinchadam correct kadhu...
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 18 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 17 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН
7 AM | ETV Telugu News | 16th December 2024
22:20
ETV Andhra Pradesh
Рет қаралды 172 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 18 МЛН