వీడియో చూసిన మిత్రులు, ఇంకో 10 మందికి షేర్ చెయ్యండి🔥
@AleemBasha-sn7do7 ай бұрын
ఒరే super subbu పచ్చ బ్రోకర్ గా,, ఇలాంటి వి పెట్టుకొని బతకాల్సిందే నువ్వు.
@seetharamaiahginjupalli35217 ай бұрын
❤
@Srikanth.yadav....7 ай бұрын
@@AleemBasha-sn7do నిజమే గా హ వీడియో లో చెపింది
@AleemBasha-sn7do7 ай бұрын
@@Srikanth.yadav.... నిజమే అయితే మరి 420చంద్రబాబు గాడిని ఒంటరిగా jagan ను ఎదుర్కోమని చెప్పు,,
@Hyderabadmem7 ай бұрын
@@AleemBasha-sn7dochitoor lo muslim amai school first undhi ani principal tho TC echi amai ni harrasment chesaru. Papam amai suicide cheykundhi. Ycp leader ,Reddy daughter first ravali ani chesaru. Own religion ki ela support chesava.
@mohankomakula74227 ай бұрын
అద్భుతం ఎంతగొప్పగా ఈ షార్ట్ వీడియో నీ తీసారో..... సూత్తిలేకుండ సూటిగా చెప్పల్సిందంత చెప్పారు ఈ వీడియో జగన్ చూసినా 'నిజమే కదా మనం చేసింది ఏమీ లేదు' అని రియలైజ్ అయ్యే అంత గొప్పగా ఉంది . గుడ్ వర్క్ TQ Very much to all team members
@sagarnarayana68697 ай бұрын
ఇది కదా నిజం... కల్లు తెరవండి... కష్టాల్లో ఉన్న మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం
@veera17107 ай бұрын
కష్టాలలో తెలుగు దొంగల పార్టీ ఉంది రా
@krishnaprasadvellanki58147 ай бұрын
Excellent bro...చాలా బాగా అందరికీ సైకో తుగ్లక్ గాడి గురించి అర్థమయ్యేట్టు తీశారు..👌
@భక్తిరసాలు7 ай бұрын
మంచి విషయాన్ని షార్ట్ ఫిలిం లో తెలియజేసిన మీకు క్రతజ్నతలు ఇలాంటి మరికొన్ని వీడియో లరావాలని ప్రజలు అనుకుంటున్నాను
@SLVvlogs-x7m7 ай бұрын
ఓటు అనే ఆయుధంతో కొటె, దెబ్బకీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి
@maguvamaguva30587 ай бұрын
వీడియో చాలా బాగుంది, పధకాలు ఇచ్చాడు అని పిచ్చి భ్రమలో ఉన్న వాళ్ళ మైండ్ నిజమే కదా మన మనీ మనకే ఇచ్చాడు అని అర్థం అయ్యేలా ఉంది ఈ వీడియో లో పాయింట్స్ 👌👌👍👍👍
@satyanarayanapenugonda22267 ай бұрын
Good massage
@alexandargaddala54987 ай бұрын
Nice
@kalicharan_Reviews7 ай бұрын
దీనికంటే best video లేదు, రాదు, 👌👌👌
@gopichandchava26537 ай бұрын
వీడియో చాలా బాగా వచ్చింది&బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది 👌👌
@srinivasulu90547 ай бұрын
సంపద సృష్టించి పథకాలు పంచే పడే అసలైన నాయకుడు అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి ✌️🔯🪷 విజయం,,
@పులివెందులMLAగారితాలుకా7 ай бұрын
సంపద సృష్టించే వాడు కాదు సంపద దొబ్బేసే వాడు మీ నాయకుడు. ఎలక్షన్ దగ్గర్లో రెఢీ గా ఉండమని చెప్పండి జైలుకి వెళ్ళడానికి
@ajaybasha67077 ай бұрын
2014nunchi 2019 em chesadu brother
@srinivasulu90547 ай бұрын
@@ajaybasha6707 14. 19అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న నాకు తెలుసు ఏ బాదుడులు వెయ్యలేదు అలాగే సచివాలయం సెక్రటరీ అసెంబ్లీ ఒక హైకోర్టు కంపెనీ కియా ఇంకా ఎన్నో సంస్థాగత వ్యవస్థ నిర్మాణం,, ఇవన్నీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే వారితో సహా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న విజ్ఞాన వంతులకు మాత్రమే తెలిసేది
@lktiger0097 ай бұрын
@@ajaybasha6707chaala chesaadu..neeku kallu kanapaduthunte Andhra Pradesh ki vacchi choodu..ledhante ayana kattinchina assembly mredhaki ekki dhooku endhukante avvanni graphics ani vaadhisthaaru kadha meeru
@vijaymalladi40427 ай бұрын
@@ajaybasha6707 current charges penchaledu.. Rtc charges penchaledu.. Chetha tax ledu.. Isuka rates ippudunnatha levu.. CC roads vesaru.. Capital kosam 30k+ acres land pool chesaru.. 20% completion lo unna polavaranni 74% varaku chesaru.. Nadhula anusandhaanam chesaru.. Kia vachindi.. Chala investments to agreements jarigay( jalaganna tarimesadanukondi).. St/sc/ bc loans icharu.. Tidco houses kattaru.. Registration charges ippatiki appatiki dfrnces meere check cheyandi.. Petrol meeda litr ki one rupee xtra ledu.. 5rs ki bojanam.. Inka chaalane unnay bro.. Emunnay ani ela adugutaru asalu
@kameshthanda58627 ай бұрын
చాలా బాగుంది. ఒక విషయం దీని ద్వారా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు గారు కూడా సూపర్ 6 అని ఏవో హామీలు ఇస్తున్నారు. అవేమి వద్దు sir మీ మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఇప్పటికే రాష్ట్రం పరిస్థితి బాలేదు పెట్టుబడులు తీసుకురండి. కంపెనీలు పెట్టించండి. అందరికి పని కల్పించండి. ఉచిత పథకాలు తీసేయండి. విద్య వైద్యం గురించి ఆలోచించండి.
@whomperwhomperson86797 ай бұрын
అలా అనకపోతే ఎవరు ఓటు వెయ్యరు కదా. మీరు అనుకున్నంత మంచి వాళ్ళు ఏమి కాదు జనం
@lakshminarayanalakshminara49557 ай бұрын
ఈ వీడియో చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు మంచి సందేశం ఇచ్చారు థాంక్యూ...... జై టిడిపి జై జై చంద్రబాబు
@srinivasutammineedi52187 ай бұрын
బావుంది, ప్రజలందరికీ అర్ధమయ్యేటట్టు ఉంది.
@VijayKumar-wz1ev7 ай бұрын
ఈ వీడియో y chepe వాళ్లకి షేర్ చేయండి హ గొర్రెలు నమ్మరు 😅😅🥰😅
@vijayakumarp36997 ай бұрын
That ycep గొఱ్ఱె...మీరు చెప్పేది నిజమే ఇయ్యే ఉండొచ్చు కానీ అవన్నీ నకు తెలవదు జై జగన్
@penamaluru7 ай бұрын
5 years di 8 minutes లో చూపించేశారు గా👌👌👌👌
@JRama-ln8kc7 ай бұрын
మీకు అభినందనలు. మెసేజ్ బాగా ఇచ్చారు
@ravikishore53377 ай бұрын
చిన్న పెద్ద అందరికి అర్ధము అయ్యేలాగా ఉంది ఈ వీడియో 👏👏👏
@sensational00007 ай бұрын
SEEMA RAJA FANS LIKEE❤❤
@sarathyadav54677 ай бұрын
❤❤
@Sivanri7 ай бұрын
ఎక్సలెంట్ బాగా చేశారు ఫిలిం
@lktiger0097 ай бұрын
Very good and informative short film, should be watched and shared by everyone in the state
@slaxmanarao91097 ай бұрын
చాలా మంచి వీడియో పెట్టారు సార్ చాలా బాగా చెప్పారు 👌🙏🚲✊✌️
@bala68637 ай бұрын
Excellent short film ❤❤
@anandaraopampana81647 ай бұрын
ఆంధ్ర ప్రజలను మార్పు తెచ్చే,కళ్ళు తెరిపించే,నిజాల్ని చెప్పే అద్భుతమైన మేలుకొలుపు ఈ వీడీయో
@sudheerj4897 ай бұрын
PICCHI NINJA KODAKALLARA.. Pedhavaadu baagupadithe chudaleni swardhaparulu meeru! Kulagajji munja Kodakallara! Ports, fishing harbours, medical colleges hospitals sachivalayalu raithu barosa kendhralu new companies ivanni kanipinchaledha ra yellow LANJA KODAKALLARA
@rajumalepate84987 ай бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఇప్పటికైనా మూర్ఖులకు జ్ఞానోదయం కలిగి, తమ ఓటును తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.
@chittimojusatyanarayana68937 ай бұрын
Super sir, చాలా బాగా చెప్పారు, విషయాన్ని బాగా explain చేశారు
ఈ షార్ట్ ఫిల్మ్ ధియేటర్స్ లో వెయ్యాలి పార్టీ చొరవ తీసుకొని ఈ విడియో లోకేష్ గారి చేతుల మీద విడుదల చెయ్యండి
@subbugunnam54777 ай бұрын
అందరికి అర్థమయ్యేలాగా తీశారు❤👌👌
@మంచికిమంచిపంచ్కిపంచ్7 ай бұрын
సూపర్ వీడియో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి
@sudhamaniyedhoti33997 ай бұрын
Extrdanary keep going Jai TDP
@haranathkinthali49067 ай бұрын
Excellent message for Andhra Pradesh people
@devamadharaju37597 ай бұрын
Superbbb❤❤❤❤❤❤❤ Jai TDP Jai CBN❤
@ganeshkolli74727 ай бұрын
నిజం తెలియాలిజనాలకు ఇలాంటి నిజాలు తెలియాలి 👌
@SrinivararaoMogadala7 ай бұрын
Super Anna, చాలా మందికి అర్థం ఆయెట్టుగా ఉంది
@ComfortablyNumb..7 ай бұрын
pichi reddy gallaki artham kadu
@raveendra5357 ай бұрын
Super..... విషయం అందరికీ తెలిసిందే కానీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు.. కానీ చాలా మంది ఇంకా మూర్ఖంగా ఉన్నారు.. వారందరికీ ఈ లఘు చిత్రం మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను... All the best.
@govindraju36407 ай бұрын
Superb video kiraak jai TDP
@pulaparthitrimurthulu54087 ай бұрын
సూపర్ అన్నయ్య బొమ్మ అదుర్స్ 🥳🥳🥳✌️✌️✌️✌️👌👌👌👌💐💐💐💐💐
@manjulass7237 ай бұрын
8 mins video describes the 5yrs the state went through and the mistake I did voting it.good video
@prabhakarn76977 ай бұрын
SUPER. JAI.TDP PAVAN. 👍✌👌🙏🙏🙏💯🇧🇴
@m.bhargavbalu68527 ай бұрын
Chala chala baga tesaru great keep growing ❤
@vikrammarkudu7 ай бұрын
This video should be viral all over South sates excellent message
@SLVvlogs-x7m7 ай бұрын
సూపర్ అలోచించండి ఎపి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త వహించాలి వైకాపా అధినేత ధనదాహంతో మీరు మీ పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టండి
@TirumalaBelagam7 ай бұрын
Ee short film thisina vallaki 🙏pettocchu 👌👌👌👌👌
@chilukurisrinivasuchilukur45267 ай бұрын
సూపర్ సార్ చాలా బాగుంది మీరు చెపింది 100 పర్సంట్ నిజం
@ganeshkoilada65787 ай бұрын
అమ్మ బాబోయ్ super గా తీశారు
@jakkamsettibalaji28647 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగుంది అందరికి పంపండి
@vijayakumarp36997 ай бұрын
పోకిరి లెవెల్ ట్విస్ట్ మావా❤❤❤❤
@soulapursaibabu88087 ай бұрын
Very informative and enlightening. This shud be taken to rural people who dont understand.
అబ్బా..అన్నా ఏమి చెప్పినావ్ అన్న...ఇది చూసిన ఎవడు వైసీపీ కి ఓటు వేయరు....మంచి మెసేజ్ ఇచ్చావ్..సూపర్ బ్రో👌👌👌
@AnwaruddinMohammad7 ай бұрын
వీడియో చాలా బాగుంది జై చంద్రబాబు
@tirumaninagaraju39587 ай бұрын
సూపర్ మెసేజ్ చెప్పారు 🙏🙏
@srinivasp987 ай бұрын
Excellent video!!! Please share this to all AP voters.
@1onlymahesh4187 ай бұрын
Good work ajay anna superb manchi message ikanaina melkovali prajalu guddiga nammakandi avarini
@MrVenugkavirayani7 ай бұрын
ఆహా అహా అహా అహా అహా .....నిజంగా ఇది దేశం లో జరుగుతున్న నిజం.....ఇది ఏ దేశం ... ఏ గోళం ఎక్కడైనా ఇంతే.... ఎవరూ ఉచితంగా ఏదీ ఇవ్వరు...నేను అయినా...మీరు అయినా.... ఎక్కడైనా ఎపుడైన ఇదే నిజం
@indirap42707 ай бұрын
Super తమ్ముడు
@jakkamsettibalaji28647 ай бұрын
❤️✌️జై చంద్రబాబు నాయుడు గారు ✌️❤️
@rambabu-cx5zb7 ай бұрын
Excellent 👌👏👍
@sureshganga85607 ай бұрын
Not less than a movie.,.hatsoff to ajay amruth annnna
@thirumaleshthimma26017 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Wow great excellent and so powerful massage to all citizens Ap people needs CBN Gaaru 🎉🎉🎉🎉
@chantinuka55627 ай бұрын
good motivative clip
@prathipatianilkumar7417 ай бұрын
Ap ఓటర్ల్ ఇప్పటికైన మారండి మంచి నాయకుడిని ఎంచుకోండి✌️జై తెలుగుదేశం✌️✌️✌️
@prathappalavelli46957 ай бұрын
Excellent script and good video.. Each person has to share to 5 people atleast.. Plz start sharing
@Pradeep_KumarK7 ай бұрын
సూపర్ చాలా ఇన్ఫర్మేటివ్, ఆల్ ది బెస్ట్
@venkatchowdarylifestyle25497 ай бұрын
Super good job
@kolligangadhar41537 ай бұрын
స్కాలర్ సిప్పులు,మెయింటినెన్స్ చార్జీలు,తీసేసి అమ్మవడి,విద్యాదీవెన ఇలాంటివి పెట్టి మోసం చేసినాడు అవిఅయినా టైంకి వేయక చాలామంది విద్యార్డులు పీజులు కట్టలేక సిగ్గుతో చదువు మానేసినవాళ్లు చాలామంది వున్నారు ఇంకా ఇలాంటివి తెలుసుకొని వీడియో చెయ్యాలని నా మనవి తొదరగా
@mrnaresh14347 ай бұрын
Okappdu eng pay 35000 free 5000 undedi ade best talent unnavallaki free seat vacchedi miga ta vallu payment seat chadivivallu .. quality of engineers vacchvallu ippudu iti la ayyindi engg appudu bc sc vallaki scholarship shop kuda vacchedi
@Jaijanasena19817 ай бұрын
Good motivation video
@shyamshankar24007 ай бұрын
Ennalaki super video vachindhi nijam bayataku vachindhi ❤❤❤
@prakashpillaprakash14387 ай бұрын
super 👏
@durgaprasadvvv26657 ай бұрын
Super👏👏
@nistalasarma50757 ай бұрын
Very good, should be sent to all viewers 🙏🙏
@vamsi86697 ай бұрын
Excellent 👌 keep going ❤
@kotiys7 ай бұрын
Super explanation with good examples
@Kintada-Harish7 ай бұрын
Superb Superb Superb 👌 👏 👍
@devarajuguruprasad13927 ай бұрын
Super ❤❤❤❤❤❤❤ Jai tdp
@suryaprakasaraoguntupalli76307 ай бұрын
Super film. It is educating the people of A.P.
@lakshmih86737 ай бұрын
అద్భుతం గా చేశారు. 👏🏻👏🏻
@KGopaiah-hy9og7 ай бұрын
Super Anna
@rameshnarayanapuram25767 ай бұрын
Jai TDP
@sivaramakrishnab8217 ай бұрын
ఎక్సలెంట్
@garbhamdeepa51237 ай бұрын
7:56 bhaamma anduku maa boddudu chaalu
@mvnageswararao7 ай бұрын
జగన్ మోసాల గురించి చక్కగా వివరించారు... ప్రజలు ఇకనైనా మంచి నాయకున్ని ఎన్నుకోండి ...
@ramteluguchannelonumuram79897 ай бұрын
Super Anna good message kallu teripinchav
@Ytbe3577 ай бұрын
Wow so nice
@velamativenkateswararao56387 ай бұрын
Excellent picture to AP public
@raghavantr15417 ай бұрын
Jai tdp
@raghavantr15417 ай бұрын
Super
@pottiappalaraju56137 ай бұрын
Jai cbn jai tdp
@KadiriChakradhargoud-rc1dv7 ай бұрын
Super sir..excellent 👌 👍 😍
@municreations33447 ай бұрын
super super super bro Jai Jai Jai TDP
@sahasra34627 ай бұрын
Very verygood message From Telangana...😊
@SalmanRaju-u5b7 ай бұрын
Super..... bro... Jai TDP
@SriNien7 ай бұрын
Nice
@subbuchowdary11427 ай бұрын
Jai cbn
@Sriharihara7777 ай бұрын
బాబు గారు వచ్చాక ఈ ఇంటి పన్నులు తగ్గించాలి,చెత్త పన్నులు తీసేయాలి