Puri sir❤️....plz make a videos of your knowledge regarding this topics..plzz sir...meru chepte vinalani undi 1)indian politics 2)indian parents mindset 3)india is still a developing country 4)indian education system 5)y indian economy is low compared to other countries 6) different types of occupations other than software jobs for earning purpose😭 in life 7)indian youth mindset vs other countries youth mindset 8) government of India 9) vegetarians 10) sleeping peacefully Want to listen these topics from you❤️🙏
@suryanshraju26763 жыл бұрын
Vinalani vundhi....bavundhii follow avvalani kadu... :) super
@GaniibhaiVlogs3 жыл бұрын
చాలా జాగ్రత్తగా ఉండాలి పూరి గారు మనం. ఎంతో ఓపిక, సహనం ఉండాలి. మాటలతో రెచ్చగొడతారు.అయినా సరే సహనం తో మెలగాలి
@thenandyaltimes3 жыл бұрын
మీ మాటలు వంద కోట్ల తో సమానం నేను అంగీకరిస్తాను ఎందుకంటే జీవితంలో 100 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి మీరు
@gollakondarenukumar3 жыл бұрын
Hi ANNAYA I love u sooo much am big fan of u ANNAYA.... Meeru inka rgv Garu naku inspiration ANNAYA....
@gcnrajuhumananatomy53033 жыл бұрын
I feel that any two people can't stay TOGETHER for longtime except the connected people sir
@kishorevonguru57002 жыл бұрын
Companionship .
@puri.style.....80933 жыл бұрын
Evadu chebuthe dhimma thirigi mind lo set avuthadho vade Jagan bhai 🔥🔥
@skysantu79993 жыл бұрын
Super dialogue
@nsbaba56463 жыл бұрын
ఎన్నో విషయాలు పెళ్లి గురుంచి చెబుతున్న పూరి జగన్నాద్ గారు కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఏమి తప్పు కాదు మీ ఆర్ధిక పరిస్థితి బాగోక పోతే ఒక్క సంతానంతో ఆపేయండి జీవితంలో మనం ఎవరికో ఒకరికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి లేకపోతే ఒంటరిగా జీవించే ఎవరైనా సక్రమ మైన దారిలో నడవడం చాలా కష్టం ఎందుకంటే మన చుట్టూ అన్ని అందుబాటులో ఉన్నాయి అవి ఎక్కువ గా చేడునే నేర్పేవే నీ కోసం ఇంటికాడ ఎదురు చూసే అడది ( భార్య) లేకపోతే కనిపించే ప్రతి ఆడదాని వెనకాల తిరుగుతారు. నాన్న వస్తాడు తన కోసం బొమ్మలు తెస్తాడు అనే బిడ్డ లేకపోతే నువ్వు ఏ బార్ లో పడి ఉంటారు. ఒంటరిగా జీవించి ఏమి సాధించాలి Health problems వస్తె ఎవరు చూస్తారు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఉన్న బలం కొంత దూరము వెళ్ళాక ఉండదు అప్పుడు కచ్చితంగా తోడు కావలి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దవాళ్ళు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి అయ్యాక మీ మాటలు విని వెనక్కి రాలేము. పెళ్లి అయ్యాక కూడా జీవితాన్ని కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అది చెప్పండి
జీవితంలో అన్ని దెబ్బలు తగిలినోడు చెప్తే మనం వినము.పూరి గారు మంచోడు కాబట్టే అంతో ఇంతో చెప్తున్నాడు చెప్పకపోయినా కూడా ఆయనకి పోయేది ఏమి లేదు
@lakshmik23173 жыл бұрын
It's always pleasure to listen to your podcasts. You are just summarising all philosophers' wisdom and encapsulating in a less than 6min pod casts.
@Worldcinemaentertainaments3 жыл бұрын
❤️😊🙏LOVE YOU SIR FROM KARNATAKA💛❤️
@srinivasaraoguggilam73553 жыл бұрын
Hats off to you purigaru whatever you are telling is very logical 🙏🙏🙏
@htdreams15153 жыл бұрын
Puri sir కి ఒక 👍
@anuhyareddie52223 жыл бұрын
Yessss sir 100% fact...... Infact not only married couples... Also unmarried love Couples getting disputes during this pandemic.... But this is the real time to know about each other mentalities 😅
@karthikmahesh13903 жыл бұрын
Man and woman not design for marriage... Quotation of the decade 💪👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Theara bandi... 🚴
@rajithakathi88033 жыл бұрын
Each and every word is absolutely right sir.. Excellent talk on the Divorce topic, of course it is only 5 minutes but having profoundest meaning sir... As you said there must be counselling need to the men and women before the marriage... Puri jagannadh sir your pod cost is soo meaningful.. Sir You are giving excellent information on various topics associated with videos of short span, that to you are giving statistical data also... Sir.. I have been watching your podcost n am learning few things from your podcost sir.... Great minds, End in mind, stoicism, sthree, love, divorce, etc et. Etc... Each n every video has its own meaning which is kept by you sir... Thanks a lot for being enlighten us... 🙏🙏🙏
@rajkumar..66023 жыл бұрын
నేను నా 27 వ యేటా అంటే 2019 లో పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి వీడియో నేను 2019లో చూసినట్లు అయితే , అసలు పెళ్లి చేసుకో వాడిని కాదు , ముర్కులు మాత్రమే పెళ్లి చేసుకుంటారు , జీనియస్ లు ఎవ్వరు పెళ్లి చేసుకోరు, పెళ్లి అంటే నూరేళ్ళ పంట కాదు ,, every day మంట 🔥🔥🔥🔥🔥
@teluguforyou82423 жыл бұрын
Ayana alage antuntadu le kaani life annaka oka ammayitho mudipadakapothe puttuka maranam kakunda life kuda ontariga gudisipothundhi..
@balayyababusexy90013 жыл бұрын
Try for divorce if you really want to
@velpulasrikanth52103 жыл бұрын
Babai evaru cheppedi vallu cheptaruu...samasya ardam cheskodanki adhi upayogapaduddii... kani vallu Villu chepparu ga manam cheskintu pothe life nashanam avuddi.....listen all and do accordingly urs only...
@parshb51463 жыл бұрын
@@teluguforyou8242 p0op I oo9oopppl lookin oliipippi
@parshb51463 жыл бұрын
LNG
@srikar57373 жыл бұрын
I love you like my father sir , because you Will give suggestions for kids to elders to run in right path way
@varun17393 жыл бұрын
Am addicted ur podcast sir.... Love you 💖
@manohar0522 Жыл бұрын
Gud explanation this generation all members facing same problems over expectations of couples leads to divorce
@rajanikumari35727 ай бұрын
Bangaaraaniviraaaaa. Bhayyaaaaaa. Love you raaaa naayanaaaaa. 👌👍🙏😍❤️🙂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kanisettyvenkataswathi53513 жыл бұрын
Maaru vesham lo unna budhudu sir meeru 👏🙏🙏🙏
@RN-er7mz3 жыл бұрын
Over expectation is the root cause, that is very true..age tho patu relationship ripe avvali..only solution is to have mutual understanding, mutual respect then mutual love happens
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/aXq9p6Cqr9OXf6s
@ishaisha22613 жыл бұрын
Thank you for your advice sir it's very useful to me
@srinivaskalava55193 жыл бұрын
Nice message from Puri garu. In my view the main reasons for divorce in India are 1. Mobile phones. 2. Unwanted freedom. 3. Earning capacity and 4 nuclear families
@kishorevonguru57002 жыл бұрын
Expect 4 th all are opposite
@mememonsterr27793 жыл бұрын
man with giving knowledge on each and every aspect of society
@santoshdvm3 жыл бұрын
3 imp things ruins married life: 1. Misunderstandings because of illegal relationships. 2. Unbearable Debts 3. Unpleasant job. Marriage is a precious project. We have to analyse and practically u have to spend more time with ur fiancée. Understanding Emotional & physical needs and situation handlings are plays a vital role. If at all u have a thoughts to kiss or f**k that must be her/him in mind. although u have lot of people want to share with u. Don’t ask rubbish questions like did u kiss anyone in the past or fuck. Because if they say yes then ur relationship turned in to artificial. She was unknown person to u when u met, start a new life by maintaining LOYALTY at least from now on. Don’t marry just because u r above 30 age, for dowry or for properties. Marry when u feel to spend ur rest of life with her/him, very importantly marry when u feel TWO BODIES ONE ATMA.
@santoshdvm2 жыл бұрын
@@nalinit7750 thanks for ur understanding andi
@crazykitty85902 жыл бұрын
True
@santoshdvm2 жыл бұрын
@@crazykitty8590 I hope u experienced it
@crazykitty85902 жыл бұрын
@@santoshdvm No..this is exactly how i feel about marriage..
@santoshdvm2 жыл бұрын
@@crazykitty8590 although I m not married but as a life coach I have counselled many people so that I could understand merits and demerits of marriage..
@sreenivaasraot59993 жыл бұрын
Good advies sir, as an advocate I agree with your advice sir, work experience rule is mandatory for our society, very nice Sir
@mouryasentertainment98713 жыл бұрын
ఎంతో delicate విషయం కానీ మీరు ఇంత బాగా చెప్పారు అన్నా
@mouryasentertainment98713 жыл бұрын
సొల్యూషన్ లు ఉన్నాయి already కానీ మనమే సమస్యను Red కార్పెట్ వేసి ఆహ్వానించి...ఇలా లబోదిబోమంటున్న ము
@rehanamalige70403 жыл бұрын
Super nijame ontarigaane ayipothaaru yevaraina pellichesukunte
@HariBheemsha11 ай бұрын
పెళ్లి పై ఆలోచన వస్తే నేను పూరి గారి ఇలాంటి podcast లు వింటా అంతే, తర్వాత పెళ్లి అంటే భయమేస్తుంది 😂😂😂
@maheshchilukuri81503 жыл бұрын
U r telling line’s so good,I will never listening this type of speech...thank u sir(Puri garu)once again...
@jaganPuram3 жыл бұрын
It's true sir.. people get married only to evade lonelyness..
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/aXq9p6Cqr9OXf6s
@pavanchilukuri34683 жыл бұрын
In security feeling valla
@Gandham-ku7jh3 жыл бұрын
Your suggestions is ultimately awesome.
@itsourheaven28143 жыл бұрын
Orange film line perfect asalu Adheee nijam..
@abrahamlincoln95923 жыл бұрын
అన్నా,పూరి అన్నా...నువ్ తోపు, తురుము, నువ్ కత్తి..అంతే.....ఎవడు ఎమన్నా నువ్ అంతే....నిజంగా నువ్ ఒక గిఫ్ట్ లాంటివాడివి మాకు, ప్రపంచంలో చాలా మంది మేధావులు ఉండొచ్చు...కానీ నువ్వే మా మేధావి...యూ ఆర్ జస్ట్ ఆసమ్,ఇన్క్రెడిబుల్,మైండ్ బ్లోయింగ్
@veda43083 жыл бұрын
Super purigaru
@sgnaneswara69373 жыл бұрын
Puri gaaru Mee thoughts Anni chaala different Mee movies chusi emundi ra movie lo anukunevadni kaani Mee matalu vintunte Mee daggara assistant ga aina undali anipistundi,Mee daggara unte life ni oka kotta Konan lo chudocchu.....thanks puri garu meeru present society ki chaala avasaram
@marreddyrmreddy30572 жыл бұрын
Fantastic super super super super supet
@madhavisiddipogu42623 жыл бұрын
What a beautuful words
@kottapalliramakrishna48763 жыл бұрын
Dear Puri Sir, బాగా చెప్పారు... ఏంటి సామీ... అటుపక్కకి తిరిగి పడుకోవడం నేర్చుకోవాలా!... అప్పుడు ఏమౌతుందో తెలుసా... గోకి ఈ పక్కకి తిరిగాక ఏంటి?...ఏంటి? అని గొడవచేయడం మొదలెడతారు... సీన్ సితార్ అవుతుంది...బ్రతిమాలలేక... వద్దులెండి బాగోదు... అదీ విషయం... అసలే ఉద్యోగాలు లేక చస్తుంటే ఉద్యోగంతో పాటు 2 years work experience ఉందని proove చేసుకోవాలా?... భలే సలహాలు ఇస్తారే! అయినా అతిచిన్న విషయాల్లో కూడా సర్దుకోవడంరాని చేతకాని పరమ మూర్ఖపు దద్దమ్మలకి (ఆడ..మగ...ఇద్దరూ) పెళ్ళి అనవసరం... కేవలం sex కోసం అయితే మరీ అనవసరం... ఒకటే tastes ఉన్నవాళ్ళు మొదట్లో బాగానేవుంటారు... క్రమేణా ఇద్దరికీ bore కొట్టేస్తుంది... అందువల్ల different tastes ఉన్నవాళ్ళే correct... సజాతి ధృవములు వికర్షించుకొనును... విజాతి ధృవములు ఆకర్షించుకొనును ( Magnet rule )... ఇది తెలుసుకోవాలి అందరూ... "రాసిపెట్టిందాన్ని రంభలా తలవాలి... సోకుచూసావంటే లోకువైపోతావు... శివగోవింద...గోవిందా"... తత్వాలు పాడే సన్యాసి చెప్పేది నిజం... చంకనాకిపోయాక సత్యం తెలుసుకుని ఉపయోగం లేదు కాబట్టి ముందే నాలాంటివాడు లేదా puri sir లాంటివారు చెప్పింది విని అప్పుడు పెళ్ళి అనే చెరువులోకి దూకడం better... Last but not least..."Marriage is an agreement in between two persons who disagree with each other" --- ఇది ఒక మహానుభావుడు చెప్పిన మాటలు... చట్టరీత్యా విడిపోవడం కాదు... చట్టరీత్యానే కలవాలి... ఈ rule రావాలి... ప్రభుత్వంవారు పూర్వాపరాలు పరిశీలంచాకే వివాహానికి అనుమతినివ్వాలి... పెళ్ళి జరిగాక కనీసం మూడు సంవత్సరాలవరకూ విడాకులు చెడుకోడానికి అవకాశం లేదు అని rule... విడాకులు తీసుకున్నాక మళ్ళీ మూడు సంవత్సరాలవరకూ పెళ్ళి చేసుకోడానికి అవకాశం లేదు అనే చట్టం రావాలి... అప్పుడే Marriage value తెలుస్తుంది... ఎవర్నీ కాదని... అందర్నీ ఎదిరించి... ఆ తర్వాత నెత్తి నోరు మొత్తుకున్నా ఉపయోగం ఉండదు... నేను independent... yes fiercely independent అనేవాళ్ళు దయచేసి పెళ్ళి చేసుకోకండి... జనాల్ని బ్రతకనివ్వండి... ఎందుకంటే inter dependency లోని మౌలిక సూత్రం మీకు ఎప్పటికీ అర్ధం కాదు... ఎవరు ఎన్ని చెప్పినా ఎవరూ వినరు... అది మీకు నాకు మనందరికీ తెలుసు... "Experience is the best Teacher"... మోచిప్ప బద్దలైతేనే చూసి నడవడం నేర్చుకుంటారు... ఎంత సోనామసూరి బియ్యం అయినా ఎక్కడో ఒకేచోట తెల్లరాయి పంటికింద పడుతుంది... అప్పుడే వండే ముందు బియ్యం ఏరడం నేర్చుకుంటారు... అదీ సంగతి... ప్రేమలేఖ సినిమాలో Hero స్నేహితుడు ఒకమాట చెబుతాడు... "పెళ్ళాం homely గా ఉండాలి... Girl friend సెక్సీగా ఉండాలి" అని... ఇది నిజంగానే నిజం... శివరామకృష్ణ... తాడేపల్లిగూడెం...
@Marshall121123 жыл бұрын
😂😂 super sir🙏
@rishikagedela49403 жыл бұрын
Baaga chepparu sir☺
@kottapalliramakrishna48763 жыл бұрын
@@rishikagedela4940 Thank you...
@socialeduhub94673 жыл бұрын
Super ga cheparu
@kottapalliramakrishna48763 жыл бұрын
@@socialeduhub9467 Thank you...
@basavarajupalagiri77543 жыл бұрын
మంచి, మరియు శాశ్వత స్నేహం లో ఉన్న వారు శృంగారంలో పాల్గొనడం అవధులు లేని ఆనందాన్ని ఇస్తుంది. కావున మీకు నచ్చిన నమ్మకైన మిత్రులను భర్తగా/భార్యగా తెచ్చుకోండి.
@jaganchary32493 жыл бұрын
Chala bhaga chepparu 👌
@jagadeeshk78763 жыл бұрын
#purijagannadh, We can't live without listening to you... Please post atleast one musing a day...
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/aXq9p6Cqr9OXf6s
@kadari_pranay3 жыл бұрын
Marriage kosam counselling ki velladam kothaga undhi sir. #Goa superb. And if both men & women are employees only, then proceed to marriage.
@sashinsashi52553 жыл бұрын
Ur amazing sir . Each and every single word boosts us and improves our knowledge.sir i want the topic on children that in few homes they grew there child very luxuriously that the child won't even respects elder wat is the cause of that child to show soo much attitude sir. Please tell on this ur advice and information
@sowjanya20193 жыл бұрын
I sincerely agree with your statement☺️👍👍 ( 3.03 excatly true) Great video 🙏
@neerrajrcgohil3 жыл бұрын
Had tears😢 in my eyes... Listening to this....as I am also on the verge of my Divorce...Marriage is just a compromise....So True. Thank you❤Sir.....I have found my Buddha😇Love You❤ God Bless🙏
@creativekonaseema983 жыл бұрын
మనం పెరిగిన వాతావరణంలో పెళ్లి చేసుకున్న, చేసుకోకపోయినా దేని కష్టాలు దానికి ఉన్నాయ్. జనజీవన స్రవంతిలో కలిసి బ్రతకడమే. ఒక ఏభై ఏళ్ళు దాటాక కాని పెళ్లిళ్లు గురించి అభిప్రాయాలు మారుతాయి.
@rameshd90382 жыл бұрын
excellent advice sir
@vasunemala8573 жыл бұрын
ఇప్పటికే 170 videos చేసి వాటికి అన్ని Titles పెట్టీ Next ఎం పెట్టాలి అని ఆలోచిస్తూంటే... మా కోసం ఇవి Try చేయండి SIR... 1) Displain 2) Commitment ఇది అయిపోయింది but ఇంకొకటి కావాలి.. 3) How to Time pass in Free Time... 4) Live Like a Legend 5) How to live productive Every day.. 6) How to Become Genius And intelligent like you. 7) How To Become energetic Like You... 8) consistent 9) Percevarence 10) Concentration And Clarity... ఇందులో మీరు కొన్ని Cover చేశారు... But మాకు ఇంకోన్ని కావాలి.... Please Sir Try on These Topics.... 🙏🙏🙏 We Always Love You.. ❤️❤️ Keep Rocking ✊
@vk3336 Жыл бұрын
Super bro
@venkatvayunoppula83473 жыл бұрын
మన కాపురాలు నిలబెట్టుకుందాం సర్
@maheshparise92143 жыл бұрын
Except words puri Bhayya love you 😍🤗 Divorce =freedom
@loveself49483 жыл бұрын
Sir meru perfect marriage counselor avutaru. Last lines ababaa challa baga cheparu 👌🏻 Only married will understand
@NIGHTSIP3 жыл бұрын
After marriage 🔥 😀😀😀 only 30 mints tacking good
@DATTA369 Жыл бұрын
Arranged marriage is tougher than being a part of world war
@manikantabhamidipati55473 жыл бұрын
mama puri mama super
@marreddyrmreddy30572 жыл бұрын
Super super super super super super super super
@divakar53103 жыл бұрын
Yella vasthayi sir meeku illanti ideas....superbbbbb sir meeru
@agniveshvydyam76952 жыл бұрын
Work experience ♥️♥️
@ravikatikala183 жыл бұрын
నీకే భయ్యా ఛార్మి ఉంది... ఎంతైనా చెప్తావ్ 👀
@srinivasv9103 жыл бұрын
😉😂
@janardhangedela5923 жыл бұрын
😂😂
@venkateshp49223 жыл бұрын
😆
@dr.prameelashomeopathy2 жыл бұрын
😀
@tharunkumar53786 ай бұрын
Correct 👏👏👏
@chsreenu11232 жыл бұрын
Ikkada andharu super sir antaaru,kaani pelli chesukuntaru,adhe magic uu
@bholanathboddu53623 жыл бұрын
Jai puri jagannath sir
@SumanSuman-ek7hg3 жыл бұрын
Role is role . role for all ,goa role is good thanks darling
@karthikchinna31943 жыл бұрын
Worthful message. Puri Sir❤️
@awesomeandy75313 жыл бұрын
live in relationships are great
@pvineethreddy53793 жыл бұрын
You are the god for 90 generation
@mrr27753 жыл бұрын
Superb true 👌👌🙏🙏
@MR_ROG_GAMING3 жыл бұрын
Please oka sare naa videos chudandi bro avandi subscribe chey bro🙏❤️...🙏❤️🙏
@skmadeenabasha18583 жыл бұрын
Jai Puri jagannath
@vk3336 Жыл бұрын
విడాకుల మిద move తీయవచ్చ గా bro
@evolve90233 жыл бұрын
Sir you are providing every topic with great insight. How could you ignore the very topic "film making" Requesting you to talk about the topic in brief
@luckyss35183 жыл бұрын
Avunu..kani ni matalu pelliki mundhu vinte inkentho Bagundedhi anipisthI untundhi Apudapudu. Nen still kurranni Pelli chesukoni అబ్బో చెప్పలేను అన్నీ ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. కని ని మాట్లు నాకు Yepudu ఎనర్జీ Enargi నింపుతెనే ఉంటాయ్. Nivvepudu మా లంటాలోక్కి ఎనర్జీ పంచుతునే ఉండాలని కోరుకుంటూ ...........నీ అభిమాని ❤️.
@arvindsam93523 жыл бұрын
Well said puri bhai 🙏🙏🙏👍👍
@lakshmiprasanna79443 жыл бұрын
Good information sir
@shivapathipaka3 жыл бұрын
Puri garu u r super 👍
@kraju63193 жыл бұрын
super sir
@graviton47173 жыл бұрын
90% పెళ్ళైన జనాలకు ఈ వీడియో ఇష్టపడుతు వీడియో అయిపోగానే వెంటనే కూరలో సాల్ట్ మర్చిపోయిన పెళ్ళాన్ని తిడతారు తర్వాత ఆ పెళ్ళమే లేకపోతే అసలు కూర ఏంటి అన్నం కూడ ఉండేది కాదు కదా అని ఫీల్ అవ్వుతూ తమ పిల్లలను చూసుకుంటూ నాకు intime లో పెళ్లి ఐ మంచి కుటుంబం ఉంది లేదంటే మా friend లాగా ఏకాకై మిగిలిపోయి ఉండే వాన్ని అనుకుంటూ మళ్ళీ పెళ్లి పెద్ద బొక్క అనుకుంటారు..10% పెళ్లి కాని వారు హమ్మయ్య మాకు ఈ పెళ్లి భాద లేదు అనుకుంటూనే నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అని టెన్షన్ లో ఉంటారు....మనిషికి చావు ఎంత అనివార్యంమో పెళ్లి అంతే...చావు లేకుండా ఉంటే జీవితం రిఫ్రెష్ అవ్వదు... పెళ్లి లేకుండా ఉంటే లైఫ్ అంత బొర్ తప్పదు..అలా అని పెళ్లి చేసుకుంటే జీవితాంతం కష్టాలు తప్పవు... ఇది ఒక సొల్యూషన్ లేని ప్రశ్న..అంతే...
@Santosh03043 жыл бұрын
👌👌👌👌👋👋👋
@ajaykumar12583 жыл бұрын
inter dependency ఉన్నవాళ్ళు పెళ్లి కి ఇస్టపడరు bro .. వాళ్ళు అసలు పెళ్లి గురించి ఆలోచించరు ..
@harishmerugu33663 жыл бұрын
You are right
@graviton47173 жыл бұрын
@@ajaykumar1258 కరెక్టే బ్రో కానీ అది చాలా కష్టం...
@dummymail87383 жыл бұрын
Ontime లో పెళ్ళి,పిల్లలు,ఇల్లు వాకిలి అయిన వారికి దాని విలువ తెలియక extra లు మాట్లాడుతారు. ఇంటి బాద్యతనో, చెల్లి పెళ్ళి వల్లనో, ఇంటికి పెద్ద చనిపొవడం వల్ల 30+అయ్యి పెళ్ళి చేసుకుందం అంటే చాల compromise అయిన match దొరక్క బాదపాడె వారికి తెలుసు పెళ్ళి విలువ. మొ** లెవ్వగానే మంచి పిల్ల దొరికి పిల్లలు అయిన ముం* కొడుకులకి పెళ్ళివిలువ, పెళ్ళం విలువ అర్తం కాదు.🙏
@primepodcast93033 жыл бұрын
First comment
@krishna79833 жыл бұрын
🙏🙏 thank u guruji..
@CHANDRASHEKHAR-tr7pk3 жыл бұрын
Truly this words are right sir👍👍👍
@anweshprabha50543 жыл бұрын
మనిషి రూపo లో ఉన్నా మహానుభవుడు మా #పూరీజగన్నాధ్ 💥🙏 I love our musings ❤ RGV 💥👤
@creativevillageboys75113 жыл бұрын
kzbin.info/www/bejne/aXq9p6Cqr9OXf6s
@tharunkumar53786 ай бұрын
👏👏👏👏
@rathimantha54423 жыл бұрын
Counseling before marriage is very nice concept
@vijayiconic3 жыл бұрын
This podcast block buster Powerful😎😎👍 💪
@maheswarigovala30313 жыл бұрын
Love u sir❤ love the way U r
@deekonda23 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️ sir your are ultimate life coach ❤️❤️❤️❤️
@durgaraopasupuleti12623 жыл бұрын
Yes sir
@itzbabu053 жыл бұрын
Super content sir
@amarchaganti35433 жыл бұрын
Fact sir....
@pradeepkumar-mj9yl3 жыл бұрын
పూరి జగన్నాథ్ మీరు చెప్పింది, 1) మొగుడు పెళ్ళాలు ఇద్దరు జాబ్ చేయాలి, 2) నాకు పెళ్లి అర్హత ఉందో లేదో అని కోర్టు చుట్టూ తిరగాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా కౌన్సిలింగ్ ఇద్దరూ తీసుకుంటే మంచిది. పూరి సార్ ఇవన్నీ జరగాలంటే ముందుగా జనాల్లో మార్పు రావాలి సార్ 👍🙏.
@savithrii3 жыл бұрын
Please be advisor at US president office.. We can implement all these
@ayodhyaram3 жыл бұрын
Thanks annayya for accepting my request to describe on much needed topic "Divorce"
@muninarasimha39863 жыл бұрын
Yes
@mypodcast36043 жыл бұрын
Well said Puri
@hattorihanzo83853 жыл бұрын
For middle class and lower income people, there is no access to casual sex in India. The only way you can have casual sex is by getting married. So marriage is a compulsion in India. The more easier access to sex becomes the more easier it will be to avoid marriage in future. Big movie stars, filmmakers like Puri, superstars, cricketers and in general filthy rich people have great access to sex and therefore marriage seems irrelevant to them. But for an average middle class man who has to spend half his salary if he goes to “touch pub” for one night, casual sex is far out of his reach and would be happy that he got married.
@praveenprakash40763 жыл бұрын
Good explanation.marriage is just an social acceptance to sex. But this is true.when puri is saying this he is high on his weed.yes but may be the definition of marriage should be changed.
@purushothamareddy85583 жыл бұрын
True
@ramsg99883 жыл бұрын
you are right. We also need free servants when we get old be it our partner or children.In most cases these requirements are not fullfilled! There comes the concept of old age home!