నేను పుట్టక మునుపు కాలాన్ని ఆ మనుషుల్ని ఆ ప్రదేశాలు అలనాటి అందాలను ఆ మనుషులు మర్యాద వ్యక్తిత్వాలు నేను మిస్ అయిపోయిన కాలాన్ని మనుషుల్ని ఈ సినిమా ద్వారా చూడడం వలన చాలా సంతోషంగా ఉంది
@NTR156-k3y4 ай бұрын
Super ❤
@satyaprasad458 Жыл бұрын
నేను ఇప్పటికీ ఈ సినిమా 5సార్లు చూసేను చెలా మంచి సినిమా 2023 మళ్ళీ ఇప్పుడు చూస్తున అయిన మంచి ఫీలింగ్
@padmadavlapur7143Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sisterramadevi89882 жыл бұрын
దుఖానం లాగేసిన సీన్ చాలా నవ్వు తెప్పిస్తుంది.....!!!!! మొత్తానికి 20 సార్లు అయినా చూశాను... ఈ సినిమా నాకు చాలా నచ్చింది...!!!!
@MrDatta33 жыл бұрын
నిజానికి విజయా వారి చిత్రాల్లో ఇది మొదటివరస లో ఉండాల్సిన సినిమా. విజయవంతం కాని కారణంగా మరుగున పడింది. ఇదే సినిమా కథతో ప్రస్తుతం పది సినిమాలు తీసుకునే సత్తా ఈ స్క్రిప్ట్ లో ఉంది.
@malelasharathkumargoud44344 жыл бұрын
సినిమా చూస్తున్నంత సేపూ ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేని ది...... స్వచ్ఛ మైన తెలుగులో బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు నిజంగా సూపర్ చూపెట్టారు.......ప్రసాద్ గారికి కృతజ్ఞతలు (10:08:20)
@ratnamturai61222 жыл бұрын
Lll
@ratnamturai61222 жыл бұрын
Ll
@ratnamturai61222 жыл бұрын
Pllllll
@malelasharathkumargoud44342 жыл бұрын
@@ratnamturai6122 🙄🙄 ఏం చెప్పలను కున్నావు బ్రో
@dittprashant7 жыл бұрын
ఈ కాలం ఐన ఏ కలం ఐన ..తప్పక చూడవలసిన సినిమా ఇది . ..జానకమ్మ ,రంగారావు గారి నటన అద్భుతం...అప్పటి సినిమాలు అన్ని సుభాషితాలే.
@makkenachennakesavulu75543 жыл бұрын
Ramarao peru cheppatam namosha brother
@venkataraojs49873 жыл бұрын
Ntr
@krishnadathdath93173 жыл бұрын
@@venkataraojs49877
@creativetechmalli9462 Жыл бұрын
ఈ సినిమ చూస్తుంటే ఆ రోజులు ఎంతో హాయిగా ఉన్నా యి
@moneymanohar212 Жыл бұрын
ఇంత మంచి సినిమా ఎప్పటికీ జీవిస్తునే ఉంటుంది
@venkataramayya7058 Жыл бұрын
విజయావారి షావుకారు చిత్ర రాజం అప్పటికి ఎప్పటికీ నిత్య నూతనం సామాన్య మధ్య తరగతి కుటుంబం లో జరిగిన జరుగుతున్న కథ దర్శకత్వం ప్రసాద్ గారు మలచిన తీరు అద్భుతం జానకి నటన అమోఘం నందమూరి రూపం సుమనోహరం గోవిందరాజుల సుబ్బారావు గారు దొరకరు రామి పాత్ర సహజం గా ఉంది తాత కు ఆశ్రయం బట్టలు ఉతికి తెచ్చుట మానవత్యం కు నిదర్శనం సున్నం రంగయ్య లాంటి వాళ్ళు నేటికి ఉన్నారు రేలంగి వంగర చెదలవాడ ఇంకా ఎందరో జానకి అమాయక త్యం మామపట్ల అభిమానం సత్యం పట్ల ప్రేమ గొప్ప గా చూపించారు సంగీతం ఘంటసాల జీవించారు జోగారావు మోసం చేసి సత్యమును జైల్ కు పంపుటలో కథ ముందుకు నడిచింది జానకి మామను రక్షించిన విధం బాగుంది కథ హరికధతో ప్రారంభించి మరల అదే విధంగా గా ముగింపు ఇంపుగా ఉంది ఇలాంటి చిత్రాలు మళ్ళీ వస్తాయా? రావు తియ్య లేరు నటులు కూడా నటించ లేరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఉత్తమ చిత్రం అయ్యగారి వెంకట రామయ్య
@RaoBonala5 жыл бұрын
ఎంత అద్భుతమైన చిత్రం.... చివరలో డబ్బు నగలు వందమంది లో కూడా ముట్టుకున్నవారు లేరు...
@mahendranallobothula25124 жыл бұрын
ఈ సినిమాలు చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
@srinivassns95913 жыл бұрын
నేను చాలా భావోద్వేగము చెందేను... టైమ్ మిషన్ లో 1950... లోకి వెళ్లినట్లు ఉన్నది... 1971 నుండి నాకు ఊహ తెలిసినప్పుడు కూడ... 1950... వలె మనుషుల ప్రేమలు... పట్టింపులు... ఉండేవి. నాకు ఆ రోజులు... ఆ మనుషులు గుర్తును వచ్చినవి... ఈ సినిమా ను Upload చేసిన వారికి ధన్యవాదములు...🙏🙏😊🕉️🚩
@jagadishyn33772 жыл бұрын
Today I saw movie picchi pullaiah an innocent charector by ntr sir and now I am seeing shavukaru by third time both are master pieces movies of that time I have seen in a village tent at 1957 when I was eight years old even today I am enjoying to see such movies hats off to janakamma even today she has ade gathu ade style thanks to all chàrecters svr sir is superb today's generation must learn the customs and also moralities of that time 🙏
@magantisrinivasrao8 ай бұрын
1:45:26 @@jagadishyn33771:45:30
@eswarlanda6254 жыл бұрын
Wonderful.. climax awesome antha Mandi lo dabbu .nagalu వెదజల్లి వున్న ఒక్కరూ ముట్టుకోలేదు
@kotlasrinu998 Жыл бұрын
ఈ సినిమా ఇప్పటికి 123 సార్లు చూసాను అయినా ఇంకా చూడాలనిపిస్తుంది
@vvvmk171811 ай бұрын
నేనూ అంతే
@satyaprasad4584 жыл бұрын
I love this movie ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా సాహిత్యం చెలా బాగుంది
@samba3694 жыл бұрын
చాల చాల చాల బాగుంది,25years లోపు వాలైన చూడండి.21 07 20
@ramamohanaraogurugubelli28357 жыл бұрын
అనుబంధాలు ,అప్య్యాయతలు అప్పటి తరాలవారితోనే ముగిసిపోయినవి ఇప్పుడు అన్నీ కపట ప్రేమలు . ఇలాంటి సినిమాలలో చూసు కోవడమే తరవాత తరాలవారికి ఆ భాగ్యం కూడా లబించదేమో.
@ksrisatya47754 жыл бұрын
👍
@samba3694 жыл бұрын
👌❤
@hemanthatluri52234 жыл бұрын
Ramamohanarao gurugubelli Maname chinna pillalaki swayamga maname nerpisthe enduku nerchukoru andi. Mana peddalu nerpinchkane mana taralu andubandhalu, paddatulu marchipotunnay, kani ade tappa manam cheyavaddu. Idi andariki cheppandi. Passing of knowledge is what we Indians deficit of.
@ramamohanaraogurugubelli28354 жыл бұрын
@@hemanthatluri5223 yes bro,👍👍
@haripriyam95774 жыл бұрын
Correct hayeega,navvu,happy ga vundadedi no kapatan,no vulger,money ki no importance. Chi e generation lo antha selfish.
@EshwarNarmada5 ай бұрын
ఎంత బాగుందో ఈ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది
@gkiran76403 жыл бұрын
ఐ లైక్ దిస్ మూవీ సూపర్ వుంది
@durgempudisaidhareddydsred67274 жыл бұрын
బంధాలు అనుబంధాలు అప్పటి సినిమాలల్లో ఎక్కువ ఉండేవి పల్లెటూరు నేపథ్యంలో సినిమాలు ఎక్కువ ఒక మంచి సినిమా చూశాను అది అన్న గారిచిత్రం చాలా ఆనందంగా ఉంది దీపావళి సాంగ్ బాగుంది
@krishnaraogayakwad42584 жыл бұрын
Great of LV Prasad gaaru
@sumagajjala59623 жыл бұрын
అద్భుతమైన సినిమా... 'షావుకారు'జానకి గారికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.... సన్నివేశాలు ఎంత హృద్యం గా ఉన్నాయి !!!!
@srinivasarao42494 жыл бұрын
భారత దేశ జనాభా 35 కోట్లు ఉన్నప్పుడు తీసిన చిత్రం మంది ఎక్కువై మజ్జిగ పల్చనై మంచి మర్యాద మృగ్యమైంది.
@sivaganji8652 Жыл бұрын
Good movie of the world old classics
@varadarajanvideoclub43314 жыл бұрын
సహజ నటన, భందాలు, అనుభందాలు, పరినామలు....అతి సహజమైన ప్రేమ....
@gayatridevibellamkonda14584 жыл бұрын
ఇటువంటి చిత్రాన్ని అందించిన మీకు ధన్యవాదములు
@madhubabu80013 жыл бұрын
👌
@kolachala.venugopal2 жыл бұрын
అలనాటి ఇలాంటి అద్భుత సినిమాల తెర వెనుక ఘంటసాల మాస్టారు పాటలు ఒక పట్టు చేశాయి, అజరామరం గా నిలిచాయి ,ఈనాటికి అలరిస్తూ ఉన్నాయి.
@shravanakula26004 жыл бұрын
సూపర్ మూవీ ....అందరూ హీరోలే 2020
@anasuyareddy339 Жыл бұрын
,,కృఇచఙ
@mylifemylife74803 жыл бұрын
2022 లో చేసే వారు ఒక లైక్ వేసుకోండీ
@Hybbuby9 ай бұрын
2024
@RVR2512 Жыл бұрын
అలాంటి రోజులు తిరిగి రావాలి.నా చిన్ననాడు చూసినవి కొన్ని ఇప్పటికీ gnapakamunnaayi.వాటికి సంబంధించిన ఆనవాళ్ళు మా గ్రామం లో ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి.
@seemabyna85913 жыл бұрын
Excellent movie... Must watchable classic movie..cute NTR .. 👍🙏
@lekshaavanii18223 жыл бұрын
Ntr🙏🏼🙏🏼🙏🏼
@neelamraju73767 жыл бұрын
super.... movie.... anduke annaru old is gold ani. NTR and janaki garu outstanding performance.... plz watch.. this movie
@chitranjanyyrdas4256 жыл бұрын
Neelam Raju
@saisindhuja45076 жыл бұрын
Sangs uday
@srvarri59076 жыл бұрын
Avunaaa
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
మహా అద్భుతం గా వుంది సినిమా. ఇందులో నటులు చాలా చక్కగా నటించారు. ఇది ఎన్ని మారులు చూసినను తనివి తీరదు. నాకు ఆకలి కాదు.
@nagachaithanyanaga82434 жыл бұрын
70 Yrs Back,Amazing Movie
@parvathareddi65024 жыл бұрын
Excellant acting by N T R
@ashaasha41025 жыл бұрын
Alitho saradaga janaki gari interview chusaka e movie chusa superb 👍 👌
@jyothirmaitirumalapudi49745 жыл бұрын
Nenu kuda
@PK-4543 жыл бұрын
Showkar "Janaki" is highlight of this movie. I am mesmerized by her performance with beauty.
@iam-kl8jl6 жыл бұрын
Suuuuuuper movie...emotions screenply ..great sri ntr.janaki.garu ...ramayya character chengaih character sv rangarao garu ramaya son ....panthulu lady buttler.padhbanabam garu. every one natural acting chaala baagudi anadam kanna adhbutam ani cheppali..
@pushpakorangi20736 жыл бұрын
Chaakali aavida acting shavukaru garu superrr
@kotlasrinu9985 ай бұрын
మనసు బాగోలేనప్పుడు ఈ సినిమా చుస్తే హాయిగా ఉంటుంది
@sudheernune35364 жыл бұрын
Beautiful and meaningful movie
@nagababu78644 жыл бұрын
extraordinary movie. what an expressions. very natural .deenini chuse rangastalam teesuntaru
@srinivasrenivatla19135 жыл бұрын
G V Subba Rao, Srivatsa par excellence natural acting and of course the then chocolate boy N T Rama Rao Garu.
@padmanabhakothareddy46674 жыл бұрын
Extradinary Film, Good story with moral values in old days real storey and best performances Hats off to writer& director&producers.
@krishnakumari48753 жыл бұрын
🕉💐👌👌chaala bagundi olden days lo manchi values afflictions undeve eppudu ledu so good movie great artists eppudu remeke cheste daaguntundi
@sitalakshmi47788 жыл бұрын
good message. dhabu to raani santhoshalu, manchi tho dhanagunam tho vasthayee. ee rojullo nerchukovalisina neetulu .
@viralsunny25073 жыл бұрын
CT
@arunauppunuthala27856 жыл бұрын
woww movie baagundi chala
@phanipriya71957 жыл бұрын
chaala manchi cinema
@lakshmaiahvanam83403 жыл бұрын
ఎంతో చక్కని సినిమా
@SureshKumar-dz3he3 жыл бұрын
Maa naanna gariki ఈ film చాలా ఇష్టం
@madhubabu80013 жыл бұрын
Chala bhagundi👏👏👏👌😂
@khajavali297111 ай бұрын
Janaki action is superb. Good movie good direction. Iam lucky to see this movie.
@thakkellapati8 жыл бұрын
best movie everseen... loved it so much 😁
@vinayvenkatbandarupalli45425 жыл бұрын
74th Time...Still having the same feeling of watching for the first time...
@psg92784 жыл бұрын
Anni early choosina ardham khaledha
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasjack94298 жыл бұрын
wow what a naturality? outstanding masterpiece.
@chintapallivenkatesh69634 жыл бұрын
How many of you watching this movie in lock down like here 👇👇👇
@k.snivas73236 жыл бұрын
Ela comment cheyyalo teliyadam ledhu, feeling super dooper.
@vinayvenkatbandarupalli45426 жыл бұрын
What a movie if there was time travel concept will go back to those good olden days with no cellphones and television and see how the people were leading a happy life where gathering at nights and listening to various stories in form of small poetic expressions ANNAGARU 🙏🙏🙏🙏🙏 see how glamorous he was in the movie and janaki garu hats off madam what a way of portray of her character in yhe movie and show me one present director and actor and actress that can replicates the magic what the iconoc old actors did and mailny dialogue related tp caste in one scene explains how people led life in those days...will say masterpiece movie even i feel this movie is ten times worth than misamma and gundamma katha...forgot to mention rangaraogaru, and the lady who played as washer women the way director designed her character is outstanding and most importantly shavukaru his acting is also good...
@shaikinall47246 жыл бұрын
Really...each and every scene is fantastic and roles and acting and there was a scene dongalni pattukoni janaki ni jangayyani vidipistunnapudu kindha padda dabbulni chupistaaru appudu manishi value ento telisettu 👌👌
@vidyadharraju6 жыл бұрын
Yes in fact there were old classic Hollywood movies I would have really enjoyed #Hitchkock & all#NTR movies in theater experience
@srinivasarao42494 жыл бұрын
షావుకారు :గోవిందరాజుల సుబ్బారావు రంగి :కనకం
@mamathasweet20058 жыл бұрын
Gold movie fotever,beautiful picturisation
@kausik11394 жыл бұрын
FANTASTIC MOVIE WITH VILLAGE SIMPLICITY AND WHAT ACTIONS AND SONGS.NTR CHARM AND JANAKI'S ACTIONS WITH GHANTASALA'S MUSIC
@lekshaavanii18223 жыл бұрын
Yes great movie
@ThanushG-pd3ql3 ай бұрын
2024lo chustunnavalu okka like cheyandi
@venkatvemala15534 жыл бұрын
మానవతా విలువలు కలిగిన ఆణిముత్యం.... సుభాషితాలు... అద్భుతమైన నటన....
@premcharyofficial52626 жыл бұрын
2:30 hours yala gadachindoo waha yemi cinema. Old is gold. Love to old films.
@atozchannel41426 жыл бұрын
Janaki gaaru super....,,😍😘😘
@Srinivas-zw4sz Жыл бұрын
సినిమా అంతా కూడా చాలా బాగుంది
@vrreddyteegala41043 жыл бұрын
సూపర్ మూవీ. i love lv prasad direction
@vidhyasagarreddy26723 жыл бұрын
ఈ సినిమా నన్ను కంటతడి పెట్టించింది😭 ఇలాంటి సినిమాలు చూస్తే ఫ్యామిలీలో సమస్యలు పోతాయి
@SureshKumar-qb6kl Жыл бұрын
Affair gqzelsaczfcZsxsfazad etc do. A, xVxadgf wtqtea
@SureshKumar-qb6kl Жыл бұрын
asfadfgagdcvdwxad
@jyothirmayi20105 жыл бұрын
చాకలమ్మ పాత్రధారి నటి పేరు తెలీదు ఎవరో గానీ చాలా బాగా చేసింది..
@srinivasrenivatla19135 жыл бұрын
Ms T Kanakam
@subramanyamcheenakula12152 жыл бұрын
Yes తెలుగు కనకం
@sanjeevaraomoka46012 жыл бұрын
@@srinivasrenivatla1913 00
@BalavirupakahiNayudu Жыл бұрын
ఈ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం
@MrNidumolu8 жыл бұрын
THNAKQ VERY MUCH FOR UPLOADING HIGH QUALITY PICTURE
@taraknallabilli78546 жыл бұрын
Verygoodmove
@jhansiaruna36754 жыл бұрын
Ntr kammani chokolate boy
@gangabhaskarpandu72406 жыл бұрын
2019 I am watching super movie
@rajenderbadakala2554 жыл бұрын
పోలయ్య పాత్రలో పద్మనాభం గారు కదా....చాలా బాగున్నారు.
@Balu-jd6im6 жыл бұрын
NTR WAS SUPER STAR IN TELUGU MOVIES SOCIAL CINEMA
@lekshaavanii18223 жыл бұрын
Ntr early days
@sreetm5359 Жыл бұрын
అప్పట్లో సన్నగా ఉండేవారు. అలాగే ఉండి ఉంటే ఎంతో బాగుండేది...!! ఏమైనా కమల్ hasan, శ్రీదేవి లాంటి వారు మాత్రమే బరువు ను అదుపులో ఉంచుకున్నారు.
@veerareddylavanya5014 жыл бұрын
Itlanti cinema lu ippatlo ravalantey chala kashtam, old movies are always good beautiful 😍
@mkmk27484 жыл бұрын
Excellent movie. Chala Chala Happy ga vundi movie chusaka.. Now a days Anni volugar movies in TFI... Hatsoff to Director n Janaki Garu for excellent action. Old is Really Gold.
@MohanChitluri5 жыл бұрын
Appatlone Padhmanabam gaariki six pack vundhi 😄.. Awesome movie
@mamathasweet20058 жыл бұрын
Natural acting by Shavukaru Janaki,Hats off to her
@mangalampallibaba54838 жыл бұрын
KARUN BVS Is ,,! The v
@kavithayadav27098 жыл бұрын
KARUN BVS औत
@kavithayadav27098 жыл бұрын
KARUN BVS
@geethaprasannasaikotari71697 жыл бұрын
nagabushanam old movies prajanayakudu
@leharadvaith10912 жыл бұрын
ఇందులో. రామారావు గారి.పాత్ర.పెధ్ధగలేదు.కాని.జానకిగారు.బాగ.చేసారు.సాయి
@kamsalakesavachari30133 жыл бұрын
Very nice film, thank you very much.
@miryalahariprasad33043 жыл бұрын
Super super super super super..
@santoshvishnu73956 жыл бұрын
NTR Garu very nice hero
@JamesBond-iq5bk5 жыл бұрын
King telugu hero s no 1 Sr ntr jai ntr
@NVS-kc8ew Жыл бұрын
Excellent village politics story, amazing days of the past, Ome Shanthi
@lekshaavanii18223 жыл бұрын
Anna garu so handsome 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉🕉🕉
@rajenderbadakala2554 жыл бұрын
ఈ సినిమాలో నటించిన నటులకు ఆ తరువాత కాలంలో ఎక్కువగా సినిమాల్లో నటించే అవకాశాలు దొరికింది NTR,SVR,,జానకి,పద్మనాభం గార్లకే కదా.....కానీ చాకలి ఆవిడ మరియు నారాయణ పాత్రల్లో సహజంగా నటించిన వారికి ఆ తరువాత నటించే అవకాశం ఎక్కువగా రాలేదనుకుంటా.......వారి పేర్లు కూడా ఎవరికైనా తెలుసో లేదో....తెలిస్తే reply ఇవ్వండి.చాలా బాగుంది ఈ సినిమా. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల తండ్రుల పాత్రల్లో నటించిన ఆ నటుల యొక్క అభినయం ఈ సినిమాకే హైలైట్.....
@srisailamgwora65165 сағат бұрын
Janaki Super cute and the best movie❤❤❤❤❤
@puduvenkataramana14644 жыл бұрын
Janaki Garu sooo beautiful
@srinurs46784 жыл бұрын
Excellent 👌👌👌
@subbarayudukataru16395 жыл бұрын
I like this film to mach I watch now 5times
@muradeviv56544 жыл бұрын
Excellent movie👌👌👌👌👌👌
@UdayBhaskar9-tl5ny5 ай бұрын
Good movie I am watched so many times
@sreenusreenu99443 жыл бұрын
Moviesuper 👌👌👌👌👌👌👌👌👌
@shailajanayak20915 жыл бұрын
Nice film beautiful young sawhkar janaki evergreen ntr old r diamonds songs r beautiful
@SabbaniVarsha-v8b4 ай бұрын
Movie chala bagundi
@SundeepBorra8 жыл бұрын
very good movie
@Santosh_Lnv3 жыл бұрын
2021లో కూడా చూస్తున్న వారు 🙏🙏🙏
@srinivassrinivas4421 Жыл бұрын
What a wonderful movie itis that golden days goon l have seen this movie from,-2022 to 2023Aug more then 26tms😅😂😂😂🎉❤🎉😅
@vidyasri980 Жыл бұрын
Excellent movie loved it
@venkateswarraos16827 жыл бұрын
story and direction very good. Excillent performance by all the artists.
@kamathamlavanya31785 жыл бұрын
Ilanti movie ni inta mandi appreciate chesthunnarante inka manchithanam ,asalaina kalanu adarinche varu inka vunnaru...thank god....ippati e vokka movie alanati natana nanyathaku e matram sarithugadu...
@nvraoncc3866 жыл бұрын
choochina kiddo choodalanipinche cinema old is gold