Рет қаралды 299
Hi viewers
ఈ రోజు మీకు గొప్ప టిఫిన్ చూపిస్తున్నాము. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. కొంచెం కొనుక్కున్న చూస్తూ చూస్తూ పండి పోయాయి అని పారెయ్యి లేము కదా, అందుకే పండి పోయినా దొండ
కాయల తో టిఫిన్ చేసి చూపించాము ,ఇంతకు ముందు పచ్చడి చేశాం, చాలా బాగా వచ్చాయి, మీరు చేసుకుని చూడండి,మీకు నచ్చితె మా చానెల్ లైక్ చేయండి.
Tasty Tindora Tiffin
ripen tindora
rice flour 1and1/2cup
salt 1sp
chill flakes 2sp
green chillies 3
jeera 1/2sp
sesame seeds 1sp
onion 1
Curry leaves, coriander leaves
oil ,soaked chanadal 2sp
#Tindorarecipe
#TindoraTiffin
#viral #vegetarian
#trendingvideo
#trending
#chinnakka'skitchen
#vegetarianfood
#బ్రాహ్మణవంటలు
#tindora