👌👌👌బాబు గారు నాకు దేవుడు అంటే క్లారిటీ వచ్చింది బాబాలు పాస్టర్లు అంటే భయం పోయింది ధన్యవాదములు
@gowralingam66196 жыл бұрын
బాబు గోగినేనీ గారు మీలాంటి వారు ఈ బూజు పట్టిన,చెదలు పట్టిన ఈ మూఢనమ్మాకాల సమాజానికి అవసరం.మీరంటే నాకు చాల ఇష్టం సర్.
@madhumallarapu53846 жыл бұрын
your true future person bro
@muralipotnuru4415 жыл бұрын
👍👍👍
@pevegaraoperivenkatagangad9570 Жыл бұрын
Buy a ticket and go to him.
@chadalavadaanjaneyulu54684 жыл бұрын
Astrologyl is introduction of Human physiology what was not bogus but fastly gogineni Babu words truly correct.
@gattigovindavarma4698 Жыл бұрын
మనం సోధించలేని power ఉంది అన్నది నిజం దేముడు ఉన్నాడు, లేడు అన్నది మతం బట్టి వాళ్ల వాళ్ళ గ్రంధాలు బట్టి రూపాలు చూపెట్టి దేముడు ఈ రూపం అన్నది నేను నమ్మను కాని సృష్టికి మూల కారణం వాదనలు తప్పించి నిజం లేదు,ఎవ్వరూ చూడలేదు చూసేరు అన్న లిఖిత పూర్వకంగా వ్రాయబడి ఉన్న వ్రాతలు తప్పించి కానీ ఈ సృష్టికి భూతకాలం శోధించు కుంటూ పోవడం తప్పించి? ఎదో శక్తి ఉంది అన్నది నిజం,నమ్మాలి. మూఢనమ్మకాలు అంటారా ప్రాంతాలు,మతాలు,కులాలు వారీగా ఎన్నో ఉన్నాయి వాటి గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు నాకు నచ్చాయి.అవి పోవాలి,నేటి సమాజం ముందుకు పోవడానికి అవే పెద్ద ఆటంకాలు.
@purnaanu93932 жыл бұрын
Sir Meru correct ga chepparu sir
@kotivullanki69456 жыл бұрын
You are my inspiration sir.. Sir, nenu kuda meelaga, naa chuttu samajam lo unna mosagallalo okkadikanna buddi cheppali sir .. mee style lo . Tq you sir , meere naa guruvu
@dongarasrinivasarao9595 Жыл бұрын
బాబుగారు మీలాటోల్లు ప్రపంచానికే అవసరం sir great sir
@phanipriya71956 жыл бұрын
How well u analyse a thing sir....Thank you
@anushabala94606 жыл бұрын
Do work on reservation
@pidamarthinagaiah991127 күн бұрын
మేడమ్ మీరు ఒకసారి బైరి నరేష్ గారితో డిబెట్ పెట్టండి 🙏
@arunkumar_alladurgam4 жыл бұрын
Babu Gogineni Sir please promote plant based diet also to help global warming.... 🙏
@basudev27926 жыл бұрын
Nice...every one shud know what is real what is virtual...!! Like you sir
@sabavathgopal98222 жыл бұрын
సార్ మీ ఇంటర్వ్యూ నాకు స్ఫూర్తి
@gunjapadugumahender2066 жыл бұрын
Iam a big fan of u
@manchiobanna88213 жыл бұрын
Gogineni sir your great.
@mohanraomerugu50122 жыл бұрын
మీరు ఒక నాలెడ్జి బుక్ మీ వద్ద చాలా నేర్చుకోవాలి
@pevegaraoperivenkatagangad9570 Жыл бұрын
Ventane atani tution lo cheripo .Aalasyam vaadu.
@maheshguptha97966 жыл бұрын
Sir meeru chala cute ga matladtharu chinnapilladla
Why don't you expose jaggi vasudev, especially the alleged Mahasamadhi act of his wife on 23rd January 1997..
@ravitejakatari19863 жыл бұрын
Why cant you ???
@pidamarthinagaiah991127 күн бұрын
బాబు సర్, నా దృష్టిలో దేవుళ్ళను ఎప్పుడో సంపేశాను 😂
@saiguduru21586 жыл бұрын
Super hero
@venkataramasastry3023 жыл бұрын
Struggle for existence. So every creature in this universe is struggling.this is true.Anavasaranga debates,vadanalu,Nene gelichanu ane shame mudhanammakam
Ala ithe sir, tirmula Tirupati devata stanam, lo ,puri lo Kuda nirupinchavu ga sir
@gorantlanaidub.74225 жыл бұрын
ప్రతి దాని యందు శాస్త్రీయత మరియు అశాస్త్రీయత వుంటుంది . శాస్త్రీయమైనది సమాజం శ్రేయస్సు కోసం పాటిస్తున్నారు అయితే అశాస్త్రీయమైనది స్వార్థ పరులకోసం సృష్టించారు . ఏదీ శాస్త్రీయమైనది ఏదీ అశాస్త్రీయమైనది అన్నది హేతుబద్దంగా పరిశీలిస్తే నిజం తెలుస్తుంది. దైవం స్వార్థపరులకు కోరికలు తీర్చే కల్పతరువు అయితే నిస్యార్థపరులకు ధర్మ మార్గం చూపు ఆదర్శవంతుడు. సృష్టిలో జరిగే బౌతిక మరియు రసాయనిక సంఘటనలకు దైవికం జోడించి మనిషిని మరియు మనస్సును క్రమబద్ధీకరించే భాగంలో అధ్యాత్మికం జోడించారు . అయితే కొందరు స్వార్థపరులు దైవం పేరుతో చెప్పలేనన్ని మోసాలు చేస్తున్నారు. సృష్టికి మూలాధారం అయిన శక్తి నిర్గుణమైనది నిరాకారమైనది నిగూఢమైనది, ఇది కేవలం సాధనచేతనే సాధ్యం అవుతుంది .
@gorantlanaidub.74225 жыл бұрын
I would like gogineni babu contact phone number and WhatsApp number to share the facts.
@ramakrishnanramachandran91742 жыл бұрын
Anchor also modding but no counter question
@kanakakanaka57185 жыл бұрын
Sir meeru ma eyes open chesaru meeru dhesanki Chala avasaram
@pevegaraoperivenkatagangad9570 Жыл бұрын
Eetanu eye operations koodaa chestaadaa?
@satishpadal91034 жыл бұрын
16:34 "very bad practice" nice speech sir
@sakehityshi9446 жыл бұрын
Thanq sir gogineni garu
@sakehityshi9446 жыл бұрын
There is no scientific flat form even now
@kkrishna86516 жыл бұрын
Great sir
@lakshmanlakshman57426 жыл бұрын
I am big pan of u sir
@kaushikchada6 жыл бұрын
If u don’t question you can’t grow
@msdhoni64196 жыл бұрын
Mi lantivalu e desaniki upayogam sir
@sirithokala89706 жыл бұрын
leela krishna 3(p}
@msdhoni64196 жыл бұрын
Siri Thokala.. what
@ambatinageswararao63674 жыл бұрын
Good sir
@RameshKumar-dk6tz6 жыл бұрын
TNQ SIR MERU E DESANI KI CHALA HELP CHESTUNNARU MEKU RUNAPADI UNNAMU SIR TNQ SO MUCH
@muralimodokuru7968 Жыл бұрын
Sir, I want to know is Brhammam gari kalagnanam is true or not
Mr. గోగినేని. జనానికి, సమాజానికి పనికొచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఎప్పుడైనా మాట్లాడాడా. జ్యోతిషం శాస్త్రం కాదని, ఆదని ఇదని ఏదేదో అంటారు. మన భారతీయత ను, మన సంస్కృతిని, మన వాజ్మయం ను తప్పని విపరీత ధోరణి లో మాట్లాడడమే మేధావి తనమా. పరాయి దేశ సంస్కృతి ని మెచ్చుకోవడం, మనలను మనం కించపరచుకోవడం గొప్పతనమా.
@bhanuballa65634 жыл бұрын
I want to see chaganti garu vs babu gogineni garu
@pevegaraoperivenkatagangad9570 Жыл бұрын
What you want to see?
@vallakarthik44082 жыл бұрын
TV shows lo Joythisam chepey vallu andaru pichii valla sir chepandi sir
Sir Do you know about naadi sashtra why do not try it at vaideswrankoil for you
@prataprasale53623 жыл бұрын
గొగి గారు మూలుగు నా జాతకం రాసి ఇచ్చినారు కొన్ని జరిగింది
@chadalavadaanjaneyulu54684 жыл бұрын
Hundred percent
@chirangeevisalu27134 жыл бұрын
Sir na Peru Chiranjeevi na vayasu53 ma gramam Srikalahasti daggra kasaram and gramam Mee intarwe okasari chusanu Mee bhavalu chala goppavani ardhamaidi appatinundi Prati Roku Mee video lu chustunnanu nenu guda matalu kulalu Devudu no nammanu meeto Okkasari meeto kalasi matladali please sir my cell no 8106429588
@venkataramasastry302 Жыл бұрын
Anjali garu Janam antha highway meeda nadiste Babu Gogineni garu matram muriki kaluvane highway anukovatam athani nijam as herhuvadi.He himself to realise first then only he can critise any body.
@sandeeps11524 жыл бұрын
Great I'm fan of u
@pevegaraoperivenkatagangad9570 Жыл бұрын
Thank God you are not a bicycle of his.!
@vallakarthik44082 жыл бұрын
Challa mandi TV Joythisam channel apey manadi sir, meeru nirupinchavachu ga
@ammuluammulu67242 жыл бұрын
Sri enthaki meku a devudu vosutadhi sir
@tejashine33264 жыл бұрын
ఈ విశ్వంలో ఎవడికీ ఏదీ పూర్తిగా తెలియదు. కానీ ఏదో తెలిసినట్లు అనిపిస్తుంది. కావున ఇది చేయవద్దు, అది చేయవద్దు అనడం మూర్ఖత్వం. ఏమీ చేయకుండా ఉంటే సోమరితనం పెరుగుతుంది. దీపం పెట్టడం వలన లేచి ద్వీపం ఎత్తుకొనీ నూనె పోసి, వృత్తి వేసి అగ్గి పెట్టె పై పుల్లతో గీచి వెలిగించడం వలన కొంచౄం దేహం కదిలి రక్తప్రసరణ జరిగి ఆరోగ్యం లభించడానికి కొంత అవకాశం ఉంటుంది, సోమరితనం దూరమవుతాయని ఆస్కారం ఉంటుంది. ప్రతి దానికీ విమర్శించడం ప్రజలను సోమరులుగా, అనారోగ్యులుగా చేయడమే.
@dns38183 жыл бұрын
గోగినేని కి దమ్ముంటే నాడీ జోతిష్యున్ని పిలిచి చెక్ చెయ్యాలి
@sudhakar59872 жыл бұрын
మీ లాంటివాలు చాల అవసరం సారు యెంతో మంది పెదోలు బలి అవుతున్నారు
@raghuramireddyindla77096 жыл бұрын
I like u sar
@rishireddy68646 жыл бұрын
Very nice sir
@rishireddy68646 жыл бұрын
Yes
@DurgaPrasad-lk3of4 жыл бұрын
బాబు మీ పోను నెంబర్ కావలి
@gunjapadugumahender2066 жыл бұрын
Nenu mimmalni kalavacha
@muralipotnuru4415 жыл бұрын
Gogineni garu meeru carect
@chinnaswamytirunagari6642 Жыл бұрын
గోకీనేనీ..జ్యోతిష్యం నేర్చుకునే వ్యక్తుల మధ్య భేదం ఉంటుంది ఏ శాస్త్రీయం ఐనా సైన్స్ ఐనా నేర్చుకున్న పాఠాలు వినే వాల్లకి ఆలోచించే గుణములు బట్టి చెప్పిన మనుషులు బట్టి ఉంటారు గానీ ఫలానా శాస్త్రీయం తప్పు అని నిజం అనే హక్కు నీకు లేదు ఎందుకంటే దానికో పరమార్ధం ఉండే ఉంటుంది...దైవ శాస్త్రం మనుషులు చెప్పలేరు నీకు మాట్లాడే అధికారం లేదు అదొక వేద కాలం నుంచి యుగాల చరిత్ర లో వచ్చిన ది ఈ కలియుగములో చెప్పలేదు.
@ccjanardhan4 жыл бұрын
I dreams.వారికి విన్నపం, వేప చెట్టుకు పూజ చేయడం సరైనదా? గోగినేని గారిని అడగండి.
4 жыл бұрын
జ్యోతిషం ఒక శాస్త్రమే, ఐతే దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా, మిడిమిడి జ్ఞానంతో ప్రెడిక్షన్స్ ఇచ్చేవాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు. భారతీయ ఖగోళ శాస్త్రం, పంచాంగ లెఖ్ఖలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని తెలుసా? ఎంతో అక్యురేట్ గా గ్రహణాలు ఎలా చెప్తున్నారు? మనకు తెలియని సబ్జెక్టు ను తప్పు పట్టటం తప్పు
Without any basic knowledge on any topic or subject he participates in almost all the discussions or debates and comments on those in an irrelevent manner. He has not even basic knowledge about astrology but talks as if he knows everything about it. He goes on citing some reputed people like Swamy Vivekananda , Swamy Dayananda Saraswati, C. Rajagopalachary, etc. and spoiling their reputation also by saying that they denied and defied astrology. If they could have told like that then they too may go under his category who are ignorant about this ocean of a pure and applied mathematical- physics. He also puts some vague questions like 1) Why Earth is not there in an astrological chart? 2) Why planet Saturn is castified and depicted as squint eyed in astrology? Rasis are thirteen. Why? There are nothing like Rasis. Allof these are due to his ignorance on astrology.
Babu Gokudu lei ni manishi. SYCHOPHANT,. ANTE. A PERSON WHO TRIES WHO WIN BY ATTRACTING INSINCERELY,. A PSYCHOTIC,. MEANS. A PERSON WITH. SEVERE MENTAL ILLNESS IN WHICH LOSES CONTACT WITH REALITY. DEHEINIKAITHE. PROOF VUNDADHO. AA SANGATHI. PAI NA. VAADHINCHATAM,. KEIVALAM. PERU. KOSAM. ASTROLOGY SCIENCE. CORRECT KAAKAPOTHE. ,. CHANDRA GRAHANAM,. SURYA GRAHANAM. VACHHE TIME. MUNDHU GAANE. SCIENCE. PRAKAARAM. CORRECY GAA. CALENDER LO RAASTHAARU. MATHS CHAALA MANDHI. THAPPULU. CHEISTHAARU,. MATHEMATICS ANE SCIENCE THAPPU. KADHU. KADHA. BABU. GOKUDU LEINI NI. YENDHUKU. MEDIA. ENCOURAGE CHEISTHAARU.?