Do Justice for B.A.D Candidates: Bring Special Justice | QnewsHD

  Рет қаралды 16,841

Q News HD

Q News HD

Күн бұрын

Пікірлер: 437
@Gkms1973
@Gkms1973 2 күн бұрын
ప్రమోషన్ తీసివేసి 100% డైరెక్ట్ రిక్రూట్ చేయాలి👍👍
@samudralasowmyarani3625
@samudralasowmyarani3625 2 күн бұрын
ప్రమోషన్ తీసేసి 100% బిఈడి వాళ్లతో డైరెక్టర్ రిక్రూట్మెంట్ చేయాలి
@swethavudugula
@swethavudugula 2 күн бұрын
Yes
@nareshkondapalli7860
@nareshkondapalli7860 Күн бұрын
Yes
@ReshmaReshma-me1nb
@ReshmaReshma-me1nb Күн бұрын
Yes
@manivennamalla5106
@manivennamalla5106 Күн бұрын
Yes
@prabhuchennoji1001
@prabhuchennoji1001 2 күн бұрын
Yes B,Ed వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది
@srikanthbestha2218
@srikanthbestha2218 2 күн бұрын
నిజం అన్న... అసలే B Ed .. మళ్ళీ అందులో EWS తో BC -D, B లు అయితే OC లకి వెళ్ళిపోయారు... మళ్ళీ SA post లకు 70°/• ఫిల్ చేస్తే B Ed చేసినోడు ఏం చేయాలి... జాబ్ ఉన్నోడికే ఇంకో జాబ్ ఇస్తే B Ed వ్యక్తులు ఇంత కష్టపడి 2 yrs చదివి B Ed certificate lo pallilu ammala Sgt లో పోస్ట్ లు ఎక్కువ ఉంటాయి.. మళ్ళీ తక్కువ పోస్ట్ లు ఉండే SA లో కూడ 70°/• ఇస్తే మా పరిస్థితి ఏం కావాలి... కచ్చితంగా కొత్త G O తిస్కరవాల్సిందే... ( B Ed వాళ్లకి SGT లో apply కి అవకాశం ఇవ్వండి మరి... ) Pay scale anna తీసుకురండి లేదా ప్రమోషన్స్ నీ తగ్గించి B Ed చేసిన వ్యక్తులకి కొత్తాజీవితలని ప్రసాధించాలిని ప్రజాప్రభుత్వన్ని కోరుతున్నాం....plz🙏🙏
@sujathadurgam4260
@sujathadurgam4260 2 күн бұрын
Yes ur correct sir
@Gouthamm99
@Gouthamm99 2 күн бұрын
Baga cheparu Anna... Asalu b ed vala Paristhiti ede ane epdu chadukune vareke information pass avale... Valana bagupadtaru TTC chese... Nduku anna b ed course....waste....
@muralinaitham4942
@muralinaitham4942 2 күн бұрын
Yes
@nareshkondapalli7860
@nareshkondapalli7860 Күн бұрын
అందరు కలిసి పోరాడాలి అన్నా
@pamulamahesh1418
@pamulamahesh1418 Күн бұрын
అవును అన్నగారు బిఈడి వాళ్లకు అన్యాయం జరుగుతుంది.
@DevaRaju-ny3gu
@DevaRaju-ny3gu 2 күн бұрын
లేకపోతె Bed కోర్సు తీసివేయ్యండి
@swethavudugula
@swethavudugula 2 күн бұрын
Yes,thesayand8
@makanivas6500
@makanivas6500 Күн бұрын
🙏 yes
@rajeswariraghu9874
@rajeswariraghu9874 Күн бұрын
Yes
@dusasrinivas2466
@dusasrinivas2466 14 сағат бұрын
Yes
@krishnabatta5775
@krishnabatta5775 2 күн бұрын
Excellent brother Justice for B.Ed Aspirants
@akepogubabu6666
@akepogubabu6666 2 күн бұрын
Udyamalato anni sadyame
@narsimhaswamy5716
@narsimhaswamy5716 2 күн бұрын
​@@akepogubabu6666🎉😮😅😅
@narsimhaswamy5716
@narsimhaswamy5716 2 күн бұрын
Rip...Ravula Rammohan Rao...Sgt. Post kotti...pannavuraa...memu b.ed vallam chavaalaa...champandiraa... supreme court lanje lawyers...lla..raa...mimmalni encounter cheyyale
@chakaliramdas6547
@chakaliramdas6547 2 күн бұрын
పోరాడితే పోయేదేమీ లేదు అందరు కలిసి పోరాడుదాం b. Ed వాలు అందరు ఏకం కావాలి
@nareshkondapalli7860
@nareshkondapalli7860 Күн бұрын
@@chakaliramdas6547 yes
@pandutpanu3050
@pandutpanu3050 2 күн бұрын
సీఎం వరకు ఈ న్యూ్స్ వేలాలి
@chigurusushmitha3285
@chigurusushmitha3285 2 күн бұрын
B.Ed ki 100 percent direct recruitment chyli
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 күн бұрын
20 సంవత్సరాలు sgt గా పనిచేసిన వారు హైస్కూల్లో చదువు ఏమ్ చెప్తారు
@Ragan-k8m
@Ragan-k8m 2 күн бұрын
Vallu TET exam p2 attempt cheyyataniki bayam vallaki pramotions waste evvatam
@Gkms1973
@Gkms1973 2 күн бұрын
దీనిపై కోర్టులోనే తేల్చుకోవాలి💪
@pjairaj9663
@pjairaj9663 2 күн бұрын
Bed తీసివేయాలి ఎందుకంటె ఉద్యోగాలు లేనప్పుడు Bad చదువుడేందుకు
@gamanam96
@gamanam96 2 күн бұрын
వచ్చే నోటిఫికేషన్ లోపే దీని మీద పోరాటం చేయాలి, ఎందుకు అంటే ఉద్యోగులు చాల నష్ట పోతున్నారు
@nareshkondapalli7860
@nareshkondapalli7860 Күн бұрын
@@gamanam96 అవును అన్న అందరు కలిసి పోరాడాలి ప్రభుత్వం కి ఈ విషయం అర్ధం కావాలి న్యాయ పోరాటం చేయాలి అందరు
@nareshkondapalli7860
@nareshkondapalli7860 Күн бұрын
@@gamanam96 నోటిఫికేషన్ లోపే పోరాడాలి
@gummulamadhusudhanreddy6945
@gummulamadhusudhanreddy6945 2 күн бұрын
SGT post లు BEd వారికి అవకాశం ఇవ్వనప్పుడు ......SA post లు BEd వారికే ఇవ్వాలి...
@devadaskummari4596
@devadaskummari4596 2 күн бұрын
తప్పకుండా ఈ వ్యవస్థలో బిఈడి వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మూడు సంవత్సరాలు డిగ్రీ చేసి 2 సంవత్సరాలు బిఈడి చేసి మళ్లీ టెట్ క్వాలిఫైడ్ వస్తే అక్కడ సబ్జెక్టు వారిగా కనీసం ఐదు పోస్టులు ఉండవు ఇది ఎక్కడి అన్యాయం అయినా నాకు ఒక విషయం అర్థం కాదు డిగ్రీ బిఈడి చేసిన అభ్యర్థి పిల్లలకి బోధించే పద్ధతి ఆ జ్ఞానం ఇంటర్ టిటిసి చేసి వచ్చిన అభ్యర్థులకు ఎలా ఉంటదో ఈ కోర్టు కైనా అర్థం కాదా అసలు బిఈడి వారిని sgt కి ఎలా అనర్హులను చేస్తారు
@PowerPower-st7lf
@PowerPower-st7lf 2 күн бұрын
SAపోస్టులన్ని కూడా B.Ed వాళ్ళకే ఇయ్యాలి.....
@kuntollashekar5308
@kuntollashekar5308 2 күн бұрын
Yes B.ed వారికి చాలా అన్యాయం జరుగుతుంది.పాత G.O లు రద్దు చేసి కొత్త G.O లు తీసుకరావాలి
@mokallaprabhakar1089
@mokallaprabhakar1089 2 күн бұрын
ప్రభుత్వానికి చేరెంత వరకు షేర్ చెయ్యండి 😢
@dharavathbalaram7711
@dharavathbalaram7711 Күн бұрын
బిఈడి చేసిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది ఈ విషయం గురించి కోర్టుకి వెళ్లవలసిన వలసిన అవసరం ఉంది మీరు సూపర్ అన్న.
@nagr85
@nagr85 2 күн бұрын
బి ఎడ్ చేసిన వారికి 100% రిక్రూట్ మెంట్ కచ్చితంగా అమలు చేయాలి . చేయలేక పోతే బి ఎడ్ కాలేజీలన్ని మూసివేయండి
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 күн бұрын
మంచి విషయాన్ని తీసుకున్నారు bed వాళ్ళ జీవితాలు ఆగం చేస్తున్నారు ప్రమోషన్స్ ఇచ్చి
@MamathaGujjaru-mo5hz
@MamathaGujjaru-mo5hz 2 күн бұрын
Yes sir need justice for B.ed
@shaikmahaboob5812
@shaikmahaboob5812 2 күн бұрын
రాబోయే ఏపీ DSC నోటిఫికేషన్ లో 100% SA పోస్ట్ లు డైరెక్ట్ గా భర్తీ చేయాలి.
@Krishna-i4q6m
@Krishna-i4q6m 2 күн бұрын
Justice for b.ed 100%post direct recrutment
@Mahalaxmi-r9d
@Mahalaxmi-r9d 2 күн бұрын
"Attention B.Ed holders: We need to unite and take initiative to file a petition in court for justice. Together, we can amplify our voices and advocate for our rights. Your participation is essential!"
@pamulamahesh1418
@pamulamahesh1418 Күн бұрын
ముఖ్యమంత్రి గారు బిఈడి వాళ్లకు న్యాయం చేయాలి. బిఈడి వాళ్ళ డిమాండ్ న్యాయమైనది.అందుకే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి
@polavenisrikanth7004
@polavenisrikanth7004 Күн бұрын
B ed vallaku help cheyali lekapothey b ed vallaku Sgt avakasom kalpinchandi
@rameshthaduri4777
@rameshthaduri4777 Күн бұрын
ఈ విషయం గురించి కోర్టు ద్వారా వెళ్తేనే సరైన పరిష్కారం జరుగుతది.
@telugusaikumar6903
@telugusaikumar6903 2 күн бұрын
Bed college లు తీసేయాలి
@mahammedyunus8234
@mahammedyunus8234 2 күн бұрын
Bed వారికి SA 100%పోస్టులు, sgt కీ అవకాశం ఇవ్వాలి లేకుంటే DSC అవసరం లేదు
@sangeethay8752
@sangeethay8752 2 күн бұрын
టీచర్ కొలువు ఇచ్చేందుకు ఏదో ఒక్క పరీక్ష పెడితే సరిపోతుంది. డిగ్రీ తరువాత BEd చేసిన వారికి 100% మార్కులకు DSC నిర్వహించి ఉద్యోగం ఇస్తే సరిపోతుంది. లేదా ఇంటర్ తరువాత TTC కోర్సు చేసిన వారికి 100% మార్కులకు DSC నిర్వహించి టీచర్ ఉద్యోగం ఇస్తే సరిపోతుంది. సగటున 10 ఏళ్లను పరిగణించి ప్రమోషన్ ఇస్తే చాలు. లేదా డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆధారంగా ప్రమోషన్ ఇవ్వవచ్చు. తెలంగాణలో టీచర్ ఉద్యోగం సాధించాలి అంటే కలెక్టర్ ఉద్యోగం కన్నా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
@rajitha36-zw1zi
@rajitha36-zw1zi 2 күн бұрын
Avunu sir chala anyayam jarugutundi
@luckyvlogs691
@luckyvlogs691 2 күн бұрын
We want justice ❤
@PurnaThirumani
@PurnaThirumani 2 күн бұрын
Mana education system ala vundhante MBBS (B.ed) chadivina doctor only operation (SA)matram cheyyali injection(Sgt) cheyadaniki panikiradu .but nurse (D.ed) chadhivina vallu 15 years Injections (Sgt) cheste doctor (SA) ga pramotions echi operations (higher classes) cheyyochu antaru, great education system, great India 🙏🙏🙏🙏🙏🙏
@chandaramgadasandula7234
@chandaramgadasandula7234 2 күн бұрын
Bed vallaki sgt ivvali
@MVN686mvn
@MVN686mvn 21 сағат бұрын
గురుకులం లో 5th క్లాస్ కి d.ed వాళ్ళకి ఇవ్వాలి
@r_o_h_i_n_i
@r_o_h_i_n_i 2 күн бұрын
We need justice for b.ed
@Miss.panthulamma
@Miss.panthulamma 2 күн бұрын
Yes, we want SA post's sir
@BasanthaPravalika
@BasanthaPravalika 2 күн бұрын
Correct a sir ...miru cheppedi ....B.Ed students anthe CM office ki vellali...andaru kalisi Malli poradali
@anushanallu9097
@anushanallu9097 Күн бұрын
Yes
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 күн бұрын
Sgt వాళ్లకు sgt hm వాళ్ళుగా ప్రమోషన్స్ ఇవ్వచ్చు
@kambalanarender9813
@kambalanarender9813 2 күн бұрын
B.ed వారితో 100% డైరెక్ట్ రికుట్ మెంట్ చేయాలి...
@srividhyakallepu2264
@srividhyakallepu2264 2 күн бұрын
Yes sir plz help B.ED students
@BodduVenkatesh-zb1ff
@BodduVenkatesh-zb1ff 2 күн бұрын
Thanku so much muchalu anna, raju🙏🏾🙏🏾🙏🏾✊🏾✊🏾✊🏾
@PurnaThirumani
@PurnaThirumani 2 күн бұрын
D.ed vallaku Sgt Post lu 100% + 70% school assistant post lu pramotions estunnaru ante Sgt vallaku 170% teacher posts, b.ed chesina vallu 30% , b.ed vallaku chala anyaam jarugithundhi, b.ed vallam andharam fight cheyyali, avasaramaithe court lo case veyyali
@Mahalaxmi-r9d
@Mahalaxmi-r9d 2 күн бұрын
"Requesting all B.Ed holders, we seek justice, but how is it possible? The only way is to file a petition in court, so we can achieve the justice we deserve."
@Rudra_v_1s
@Rudra_v_1s 2 күн бұрын
Correct bed valaku chala anyayam jaruguthundi plzzz support bed students
@Saisuman6881
@Saisuman6881 2 күн бұрын
100% B.ed valla ku evvali
@Sreyansh1
@Sreyansh1 2 күн бұрын
Justice for B Ed students
@sharada115
@sharada115 2 күн бұрын
B.ed vallaki anyam nijam we want justice.
@sujeethkumar726
@sujeethkumar726 2 күн бұрын
మా ఉద్యోగాలు మాకు కావాలి
@komarammadhu7339
@komarammadhu7339 2 күн бұрын
B.ed vallaku nyayam jaragali brother ✊✊
@reddylavanyareddy8345
@reddylavanyareddy8345 2 күн бұрын
Yes bed vallaki nyayam kavali
@rpreddy3895
@rpreddy3895 2 күн бұрын
బి ఏ డ్ చేయడం కన్న బిడీలు చేయడం మంచిది
@mounikap5656
@mounikap5656 2 күн бұрын
Tan q sir.b.ed ,pg chesi govt job lekunda am cheyali Sir.😢
@rachimatam5176
@rachimatam5176 2 күн бұрын
SA 100% direct recruitment
@readbooks2580
@readbooks2580 2 күн бұрын
justices for Bed aspirant
@kumarkumar-yw6cf
@kumarkumar-yw6cf 2 күн бұрын
Yes we want 100%Sa post to BED candidate sir 🙏
@Ishan.99
@Ishan.99 2 күн бұрын
We want justice
@HemalathaAenugula-hb7hv
@HemalathaAenugula-hb7hv 2 күн бұрын
Yes sir please help B.Ed students 🙏🙏
@tirupatichalla7256
@tirupatichalla7256 2 күн бұрын
Bed vallaki anyam
@krish6451
@krish6451 2 күн бұрын
B ed variki nyayam cheyali
@Naaview_1919
@Naaview_1919 2 күн бұрын
Justice for BEd students 🙏
@nagarajuadulapuram
@nagarajuadulapuram 2 күн бұрын
B ed vallaki SA post lu ivvali Ledante manaku kuda SGT chances ivvali
@vodnalasadanandam4849
@vodnalasadanandam4849 2 күн бұрын
SA post లను Zonal Post లు గా మార్చాలి అంతేగాక 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి అపుడే B.Ed వారికి న్యాయం జరుగుతుంది
@ravulanarsaiah9655
@ravulanarsaiah9655 2 күн бұрын
Udyamam cheyali sir
@obulreddysareddy2235
@obulreddysareddy2235 2 күн бұрын
70% direct recruitment for B.ed every body try to this issue
@kumarsunka2535
@kumarsunka2535 2 күн бұрын
100%
@Mahalaxmi-r9d
@Mahalaxmi-r9d 2 күн бұрын
Anna, please Edit Description, one of the Typo was there, make it Do justice for B.E.D Candidates., Remove BAD Candidates.
@shayambare6650
@shayambare6650 2 күн бұрын
S.A post lu 100% b.ed valla thone fill cheyali
@learnersvodavanimuchatlu5048
@learnersvodavanimuchatlu5048 2 күн бұрын
9000 jobs sgt 2000 sa what a joke
@kvenky9745
@kvenky9745 2 күн бұрын
B.ed valla nyayam cheyali
@nsracademy159
@nsracademy159 2 күн бұрын
Sir B. Ed vallaki anneyam జరుగుతుంది sir
@Udayasree-eb7ku
@Udayasree-eb7ku 2 күн бұрын
Yes sir. School assistant post percentage peragali.
@telugusaikumar6903
@telugusaikumar6903 2 күн бұрын
Good job
@sujathadurgam4260
@sujathadurgam4260 2 күн бұрын
Yento మరి ఇంత అన్యాయం
@eslavathramakrishnark5955
@eslavathramakrishnark5955 2 күн бұрын
Yes sir🙏🙏🙏🙏b.ed vallaku avkasam evadi papam
@mohammedakber8822
@mohammedakber8822 2 күн бұрын
Plz govt should recruit s.a 100% with bed aspirants
@prabhakarkothapally2785
@prabhakarkothapally2785 2 күн бұрын
Tq sir
@RajaniPagidala
@RajaniPagidala 2 күн бұрын
Yes sir
@kowlapuramamulya8008
@kowlapuramamulya8008 2 күн бұрын
Yes sir we want justice
@medishailaja7802
@medishailaja7802 2 күн бұрын
S BED vallaki justice jaragali 100% lekapothe BED course ne theseyandi 2years chadivi benefits lekapothe enduku jeevitham vest SA vallaki jl pramotion kachchithanga IVVALI
@barapatisruthi1635
@barapatisruthi1635 2 күн бұрын
Yes
@kvenkatkumar7946
@kvenkatkumar7946 2 күн бұрын
Yes its true
@sailajajangam944
@sailajajangam944 2 күн бұрын
Correct ga chepparu
@PochiramKurma
@PochiramKurma 2 күн бұрын
This true
@narsimlutelugu2691
@narsimlutelugu2691 2 күн бұрын
SA post lu only B.Ed Vaallakey evalli
@durgamvenkat7314
@durgamvenkat7314 Күн бұрын
మహిళల కు 30 పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించండి. ...అలాగే అంగన్వాడి స్కూల్ లలో మగ వారిని కూడా తీసుకోవాలి...ttc,bed వారిని తీసుకోవాలి..
@pittalamaheshwari6918
@pittalamaheshwari6918 2 күн бұрын
B.ed valki bidilu chestharu kani em cheyaru ani bayata chala antunaru .entha badhaga undho sir plz .sir .sgt promotion s evadhu asalu .😢😢😢😢
@raviambati6408
@raviambati6408 2 күн бұрын
Good discussion 👍
@sjvipulteluguvlogs2852
@sjvipulteluguvlogs2852 2 күн бұрын
Pet అభ్యర్థులకు కూడా అన్యాయం జరుగుతుంది మొన్న dsc లో 186 పోస్ట్లు ఏంటండీ 9000 పోస్టులలో దీని గురించి కూడా ఒక వీడియో చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి ప్లీజ్ దయ చేసి 🙏🙏
@attitude3729
@attitude3729 2 күн бұрын
Yes sir 100,,%
@keerthisravanthi1857
@keerthisravanthi1857 2 күн бұрын
😭correct anna
@sreenivasulujamaveryuseful8150
@sreenivasulujamaveryuseful8150 Күн бұрын
మనం కుడా ఉద్యమం చేయాలి. అప్పడే ప్రభుత్వం దిగి వస్తది.
@alladirakesh9504
@alladirakesh9504 2 күн бұрын
ప్రమోషన్ లు రద్దు చెయ్యాలి, TET పాస్ కాకున్నా ప్రమోషన్ ఇవ్వొద్దు, అచ్చరం ముక్క రానోళ్ల కు ప్రమోషన్ ఇస్తే మాథ్స్ ఇంగ్లిష్ ఎట్ల చెప్తర్? TET ఫెయిల్ ఇనోళ్లకు ప్రమోషన్ ఇవ్వడం కాదు కదా డిస్మిస్ చేసి సాలరీ రికవరి చెయ్యాలి....
@vijayalakshmi-pp1jq
@vijayalakshmi-pp1jq 2 күн бұрын
Correct sir
@psravani5416
@psravani5416 2 күн бұрын
Justice ravali
@AshrafShaik-v6t
@AshrafShaik-v6t 2 күн бұрын
Yes , nayam cheyyali
@AnithaA-k3n
@AnithaA-k3n 2 күн бұрын
Yes sir 🙏🙏
@bhukyakrishnaveni1552
@bhukyakrishnaveni1552 2 күн бұрын
Avunu
@Krrk-dm8yo
@Krrk-dm8yo Күн бұрын
Bed vallku sgt avakasham ivvali And school assistant postu only bed vallaku ivvali
@angelpravs4947
@angelpravs4947 Күн бұрын
Yes hundred percent miru matladedhi correct
@jgks8960
@jgks8960 Күн бұрын
B.E.D అభ్యర్థులకి 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెయ్యాలి 🙏🏻
@varshith9853
@varshith9853 Күн бұрын
Yes sir నాయం కావాలి
9 PM | ETV Telugu News | 24th October "2024
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 169 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 25 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 28 МЛН
Hyper Aadi,  Raising Raju, Dora Babu Hilarious Comedy Skit's | Jabardasth | ETV
8:11
What is the difference between GO29 and GO55 ?  I Shanarthi Telangana
20:52
Shanarthi Telangana
Рет қаралды 7 М.