Sir nenu already e x6 plus bold seed vesanu chala baga undi sir digubadi one acre ki 34 quintals vachaii excellent undi sir ❤
@boinikrishna1195Ай бұрын
ఎక్కడ మీది
@singireddyharishwar5608Ай бұрын
Your contact number.if you are really genuinely telling 34 quintal per acer
@vemulasravankumar5737Ай бұрын
Nijam cheppandu anna rithulani mosam chesela vundakandi please company valla pramotions kosam
@golilaxmareddy6560Ай бұрын
@@gangollaraghavareddy8459 మీది ఏ ఊరు,ఏ మండలం ఏ జిల్లా
@ravindergolla1759Ай бұрын
Anna 34quintal pachi vadla endina vadla
@prashanthpothurala2794Ай бұрын
అన్న మీరు ఏమి చేసిన రైతులకి ఉపయోగ పడేలా చేయండి అన్న మోసపోయేలా మాత్రం చేయకండి
@ARSK-b4dАй бұрын
Rajender garu ....vari ni ela pandichalo vidaanalanu telupa galaru .adi cheste chala mandi rythulaku melu jarugutdi ....vithanalu okadanitho digubadi ekkuva raadu ...
@SnehaNagavathАй бұрын
Good yielding Chala bagundi ma friend vesadu manchi digubadi vachindi
@raparthisrinivas7207Ай бұрын
E seed kavali
@singireddyharishwar5608Ай бұрын
Sneha garu can you tell really genuine how many quintals per acer
@sampowerking7713Ай бұрын
Ikp is good for farmers we selling for last 4 years❤❤
@gouthamreddysangem7817Ай бұрын
I need seeds
@ashokanugula754Ай бұрын
నెంబర్
@alluririthikReddyАй бұрын
ఈ ప్రభుత్వం దొడ్డు రకం వడ్లు ని 40 కేజీల బస్తాలు ఒక ఎకరాకు 65 బస్తాలు అని కండిషన్ పెట్టారు ఇలా చేయడం వలన రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది రాజేందర్ అన్న ఈ సమస్య ప్రభుత్వం తీసుకెళ్లండి
@prashanthramba7212Ай бұрын
ఎకరాకు 80 బస్తాలు
@odelapavan4371Ай бұрын
Limit 32qs
@suryagaming2723Ай бұрын
Anna em em seeds A A months lo vesukovalo oka video chai anna ❤.
@krishnareddy6447Ай бұрын
Good information, very useful to the farmers, thank you Rajendrareddy garu
@RythuBadiАй бұрын
Thanks for watching.
@FarmerSanjuАй бұрын
Thanks sir give a good information ❤❤🎉
@garapatinani1550Ай бұрын
Seed chala bagundi naku vachesi par acar 32 quintals vachindi
@boinikrishna1195Ай бұрын
యాసంగి లో న ఒంటి పోస నర
@AshokRadharapu11 күн бұрын
అసలు సీడ్స్ ఏ లేవు కదా బ్రదర్ అందుబాటులో
@manchanpallydayakarreddy4426Ай бұрын
Gud mrng anna garu
@gopimorthad1670Ай бұрын
రాజేందర్ రెడ్డి గారు ప్రమోషన్ వీడియో నా ఇది ఇంతకుముందు నీ వీడియో చూసి బాదుషా 4455 రకం పెట్టాను ఒక్క ఎకరాకు 24 క్వింటాలు దిగుబడి వచ్చింది దానికి పైగా వరి మొత్తం కింద పడిపోయింది హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఒక ఎకరాకి టైం రెండు గంటల పదిహేను నిమిషాలు అయింది ఈ వీడియో కూడా అలాగే ఉంటుద
@MdSharfuddin-v9rАй бұрын
Very good👍👍
@swaranjithrajkatriyala8594Ай бұрын
Baagundhi last season vesinam...😊
@singamvinay5094Ай бұрын
Entha digubadu vachindi bro
@mapyalaganesh2424Ай бұрын
Hi anna nee number pettava 6 ekars undhi vedham anukuntunna
@janardhanmanda6636Ай бұрын
సూపర్ anna
@maruthiearthmoovers3427Ай бұрын
ఈ సీడ్ కరీంనగర్ లో దొరుకుతుందా చెప్పండి
@ShekarBobbaliАй бұрын
అన్నా మీరు చెప్పేదంతా కరెక్టేనా
@BikshapathiSagarАй бұрын
Anna vedhachaladm vala vari kindhaki paduthundhi padakunda unde jagrathalu video cheyu anna
@LaxmiMorthad25 күн бұрын
వడ్ల కుప్పలు చూసి 35 క్వింటాళ్ల దిగుబడి ఎలా చెప్తారు అన్న వేసిన వారిని చూపించారు కోసిన వాటిని చూపించి 35 కుంటాల దిగుబడి వస్తుందంటే నమ్మాలా
@AnilRachakondaRKvlogsАй бұрын
IKP lo kontaara Anna?? Ekkada dhorukuthai Anna seeds.. ikkada fertilizer shops lo dhorakatlevu
@PinnintiDevendarraoАй бұрын
Anna dramseedki padiponi manchi dhigubadivache veraity cheppava
@KomaRavi-n2lАй бұрын
ఎక్స్ సిక్స్ ప్లస్. ఈ ఒడ్లు ఎక్కడ దొరుకుతున్నాయి
@srinadhreddy6314Ай бұрын
రాజేంద్ర అన్న నువ్వు మా విలేజ్ కూడా రావాలి అన్న
@evenkatesh7311Ай бұрын
Promotion video laga undi yendukante seed bag undi genuine anipistaledu naku
@vrk1345Ай бұрын
రబీలో చౌడు భూముల్లో వేసుకోవచ్చ అన్న ఇప్పుడు..
@golilaxmareddy6560Ай бұрын
అన్నగారు సీడ్ ఆర్గనైజేషన్ వాల్ల నెంబర్ ,ఆ రైతు నెంబర్ ఉంటే పంపండి
@beharasantoshkumar1741Ай бұрын
బ్రదర్ మాదిశ్రీకాకుళం ఆంధ్రమాకు ఈ విత్తనాల గురించికల్పించినందుకు చాలాథాంక్యూమాకు విత్తనాలు కావాలంటేవాళ్ళ డీటెయిల్స్ ఏమైనాచెప్పగలరా మాకు
@mohammedaslambaba1301Ай бұрын
Anna marketing price cheppaledo Anni location lo sale6 ayitaya leda
@rajumaheshwaram1150Ай бұрын
అన్న మీరు కొంచం మెల్లగా మాట్లాడండి అన్న
@nagarajudamerla843Ай бұрын
Nalgonda lo Seed ekkada dorukutadi anna madhi Halia..
@enukondaakhilreddy2818Ай бұрын
అన్న గారు మది కరీంనగర్ సీడ్ ఏక్కడ ఉంది మా జిల్లా లో లేవ్ ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పండి మేము వెళ్తాము
@channdrashekkar9019Ай бұрын
It's miracle
@Muralimudammuralimudam29 күн бұрын
అన్న మీరు విడియలో ఇస్తున రైతు మొబైల్ లిఫ్ట్ చేయడం లేదు
@KrishnaSeelam-b4eАй бұрын
Hi Anna baagunnara
@rajugogula9212Ай бұрын
సౌడు(చౌడు) నేల లో పంట దిగుబడి వాస్తదా.....చెప్పండి....
@bkrishnaiah3197Ай бұрын
Anna rajandhar rddey please a seed akkada unnavi adras kavali
@BobyRemalliАй бұрын
Hi bro first view
@rajugogula9212Ай бұрын
అన్న ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు
@9160790191Ай бұрын
అన్న మేము రెగ్యులర్ గా చూస్తాం ఇది ప్రమోషన్ ఐతే కాదుగా .నేను వేద్దాం అనుకుంటున్న. సలహా ఇవ్వండి .చాలా వీడియోలు చూసా
@SaiSaikumar-uz6ewАй бұрын
Yasangelo veyacha
@ts-farmerАй бұрын
Naku seed bags kavali ekkada dorukuthayi
@shankarm864Ай бұрын
ఎక్కడ ఉన్నాయి చెప్పగలరు
@srinivaspeeka4119Ай бұрын
వెధచల్లడానికి బాగుంటద అన్న
@harikrishnayoutubechanal1992Ай бұрын
Any rojula panta
@krishnagoud-er2skАй бұрын
Promotion aithey kadhu kada ga Anna?
@GPRAVEENKUMARVLOGSАй бұрын
Please a Raithu number unte cheppandi Anna maku baaga use avthadi please anna
@ThirupathiKukkala-gr3wc26 күн бұрын
seed kavali sir
@palakurthisudhakar9521Ай бұрын
అన్నా అక్కడ దొరుకుతాయి పక్క 30 + ఏళ్లుతాయా
@shekarpyataАй бұрын
Anna seed eakkada dhorukuthundhi ippudu try chedhama anukuntanna seed company valla number cheppandi please ❤
@abbagonijanardhan1182Ай бұрын
ఆరు acr total enta vachhindi
@swathirajendar4778Ай бұрын
Anna papem Maa ammavallu appu chysi Mari vari pandincharu but eppudu pandinchi yendapetaka yevaru konadaniki ratle papem anna vallanu chustey yedupostundi ..vallaki yela help chyalo teliatledu ....konchem meraina chyppandi plss
@RythuBadiАй бұрын
సన్న రకం వడ్లు వేశారా..? దొడ్డు రకం పండించారా...? ఏ విత్తనం వేశారు? మిల్లర్లు కొనడం లేదా..? ఐకేపీలో కూడా తీసుకోవడం లేదా..? వాళ్లది ఏ ఊరు? ఏం పేరు? పూర్తి వివరాలు చెప్పండి.
@TRT011Ай бұрын
Fake information promotion chesthundu nammakandhi farmers
@venumudusu2480Ай бұрын
Ekkada available unnay broo
@mnkachu1920Ай бұрын
Seed vala number pettu anna
@vinnu8121Ай бұрын
లిఫ్ట్ చెయ్యట్లేదు
@sudhakarthota3601Ай бұрын
వేసంగి లో ఈ రకం వడ్లు పెట్టి వచ్చిన తెలుసుకో బ్రదర్
@swamygopagoniswamy3197Ай бұрын
Emi nela Anna paddy vesindi
@avurlasrikanth874624 күн бұрын
Proof of 35 qunita per acre
@palakurthisudhakar9521Ай бұрын
అన్నా మాకు పంపగలరా
@baddulamalleshamyadav7053Ай бұрын
Tappu idi pettubadi 30.000 k avutundi
@siliverimanikyam4428Ай бұрын
Phone cheste lift chestsa leru
@gamingwithrithwik3457Ай бұрын
Number పెట్టండి అన్నా
@chiranjeevivankudothu206Ай бұрын
Fake, 35 క్వింటాలు కావు
@MuralimudammuralimudamАй бұрын
Anna mobile number screen lo undi
@ushanaanvesh3839Ай бұрын
Anna e sead kavali
@ushanaanvesh3839Ай бұрын
Farmer number send meee Anna please or your number Send me
@yadaswamyvemula9730Ай бұрын
Sir, e, sheed, shop, number, pettando
@birkurinaveen193Ай бұрын
Anna maku x6 erakam kavali
@kadamshanker384Ай бұрын
Anna place name
@kadamshanker384Ай бұрын
Area dist
@LaxmiMorthad25 күн бұрын
Y
@rajashekarshekar9236Ай бұрын
Ekkada available unnye
@venumudusu2480Ай бұрын
Pls tana contact cheppandi
@varaprakashSunkaraАй бұрын
Video antha display chesaru
@VasanthreddyVasanthreddy-t4sАй бұрын
Company valu advertisement chestunnaru
@channdrashekkar9019Ай бұрын
Kno present rabilo veyavacha.plz send me mobile no
@pmtreddy2788Ай бұрын
అంత పంట రాదు
@sampathsampath2571Ай бұрын
Coming bro
@yashaboinasanthoshyashaboi503911 күн бұрын
West video
@kokkulalinganna3455Ай бұрын
Nomber please send me anna
@eslavathswapna7835Ай бұрын
Acar ki 33 quintal vachindi maku
@ganeshmunna5577Ай бұрын
Send farmer number
@arjungoskula9445Ай бұрын
Enni rojula panta ..?
@boinikrishna1195Ай бұрын
ఎక్కడ మీది
@mapyalaganesh2424Ай бұрын
125@@arjungoskula9445
@gopathimahendhar7211Ай бұрын
అన్న మీ మొబైల్ నెంబర్ పెట్టండి
@madhukumar2406Ай бұрын
Number please Anna video lo echina number kalavadam ledhu