// Doddipatla Village // Anantha Sriram Garu House // Doddipatla Jamindharu Garu //

  Рет қаралды 932,136

harshasriram77

harshasriram77

Күн бұрын

Пікірлер: 467
@agaiahkandukuri6477
@agaiahkandukuri6477 11 ай бұрын
అనంత శ్రీరామ్ గారికి నమస్కారాలు. మీరు చక్కటి సినిమా పాటలు రాసి తెలుగువారిని సంతోషపెడుతున్నారు. ఇవిగాక మీరు annamayyalaaga భక్తి గీతాలు రాసి ఆల్బమ్స్ చేయాలని నాకోరిక. నాకోరిక కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరియు ఇతర దేశాలలో స్థిరపడిన మన తెలుగు వారు మీ పాటల ఆల్బమ్ చూసి సతోష పడుతారు. మీ పేరుకూడా చిరస్థాయిగా తెలుగు ప్రజలలో ఉండ గలదు. నాకోరికను మన్నించి మీరు ప్రయతించ గలదు. భగవంతుడు మీకు తోడుగా ఉండాలని నా ప్రార్థన. ఆగయ్య కందుకూరి, హనుమకొండ, జిల్లా. హనుమకొండ, తెలంగాణ రాష్ట్రం❤🎉
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@ratnamalas6329
@ratnamalas6329 Жыл бұрын
Ananta Sriram Garu అయోధ్య శ్రీ రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా మీరు ఒక మంచి మన అందరి మనసుల్లో నిలిచిపోయే పాట రాస్తారని ఆశిస్తున్నాము. . రాముని కధ
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
మన గోదావరి జిల్లా పల్లెటూళ్ళ గురించి మీరు చేస్తున్న వీడియోలు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది,Thank u తమ్ముడూ
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@j.c.sekhar
@j.c.sekhar Жыл бұрын
అనంత శ్రీరామ్ గారి తండ్రి గారి భాష చాలా గొప్పగా ఉంది. గ్రామం చాలా అందంగా ఉంది
@srilakshmikolluru4628
@srilakshmikolluru4628 Жыл бұрын
అనంత శ్రీ రామ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
@Vamshijournalist791
@Vamshijournalist791 Жыл бұрын
అన్న మాది తెలంగాణ మీరు చూపిస్తున్న ఈ ఊళ్ళు.. మండువ లోగోళ్ళు, గోదావరి అందాలు, ఆ మనుషులు చూస్తుంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలని ఉంది.. నాకు పల్లెటూళ్ళ అంటే చాలా ఇష్టం అన్న.. వంశీ వీ6 ఛానల్.. హైదరాబాద్..
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి.... రండి బ్రో
@babubabu-kb6qj
@babubabu-kb6qj Жыл бұрын
​గారు Lb sri ram గారి మట్టి బండి episodes ఒక సారి చూడండి
@tsnraju7031
@tsnraju7031 Жыл бұрын
Buyya madhi doddipatla pakkana mtlapalem kani bratakatani Hyderabad lo vuntunnam
@Santhoslakkoju
@Santhoslakkoju Жыл бұрын
Bro madhi doddipatla bro randhi😊
@KAPUVARA
@KAPUVARA Жыл бұрын
Bro i am best gents tailor ​@@Santhoslakkoju
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
శ్రీరామ్ నాన్న గారు గ్రామం లోని విశేషాలు చాలా బాగా చెప్పారు మూర్తి గారికి అభినందనలు, మంచి వీడియో అందించిన హర్ష తమ్ముడికి ధన్యావాదాలు 👏👏👏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much bro
@msitaramacharyulu4245
@msitaramacharyulu4245 11 ай бұрын
మీరు చూపిస్తున్న పల్లెటూరు వాతావరణం చూస్తుంటే మనసు అదోలా అనిపించింది ప్రశాంతం అనిపించింది ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@DongaLokesh-ik4gx
@DongaLokesh-ik4gx Жыл бұрын
హాయ్ తమ్ముడు నేను నీవు నీ వీడియోస్ చూస్తూ ఉంటాను మాది దొడ్డిపట్ల పక్క గ్రామం నీవు మా గ్రామానికి కూడా వచ్చి వీడియోస్ చేయడం చాలా సంతోషంగా ఉంది
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే శ్రీరామ్ గారు 🙏💐 గోదావరి లో పడవ ప్రయాణం చేస్తూ ఒడ్డున కనిపించే పచ్చని లంక గ్రామాలను చూస్తూ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఇసుక దుబ్బు గడ్డితో నిండిన అందమైన ఐలాండ్స్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తూ అందమైన దొడ్డిపట్ల గ్రామo వెళ్లి అనంత శ్రీరామ్ గారి గురించి వారి నాన్నగారి ని వారి ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకుని చాలా విషయాలు తెలియజేశారు. ఆ గ్రామం జమీందారు గారి భవనా నికి వెళ్లి వారిని కూడా పరిచయం చేసుకుని వారి పూర్వీకుల గురించి తెలుసుకుని ఆ ఊరంతా చక్కగా ప్రయాణించి గ్రామ దేవతలు మాణిక్యాలమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దేవాలయాలు దర్శించుకుని 🙏 శివాలయం కేశవ స్వామి వారి ఆలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం చాలా చక్కగా చూపించారు.🙏 అందమైన ఇసుక తిన్నెలతో దుబ్బు గడ్డి తో నిండిన అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలను గోదావరి తీరాలను చాలా అద్భుతంగా చూపిస్తున్నారు మీ వీడియోలు చూస్తుంటే మేమే 😅వెళ్లి చూసినంత ఆనందంగా అనిపిస్తుంది. వీడియో చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు 🙏💐
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@satyanarayansatyanarayan2916
@satyanarayansatyanarayan2916 Жыл бұрын
Thanks
@satyanarayansatyanarayan2916
@satyanarayansatyanarayan2916 Жыл бұрын
అక్కిన సత్యనారాయణ
@satyanarayansatyanarayan2916
@satyanarayansatyanarayan2916 Жыл бұрын
​@@harshasriram77akkinasatyanarayana
@teju.jeevithas1785
@teju.jeevithas1785 Жыл бұрын
Chala bagundi video thenkyou andi❤❤❤
@u.madhavi3533
@u.madhavi3533 Жыл бұрын
అన్న.మ.అమ్మమ్మ గారీ.ఊరు. దొడ్డిపట్ల దగ్గర బూరుగుపల్లి. వాతావరణం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం చాలా మిస్ అవుతున్న😔❤
@saiprasanna4277
@saiprasanna4277 Жыл бұрын
చాలా అందమైన గోదావరి లంక గ్రామాల మధ్య ఉన్న ఊరులు చూపిస్తున్నారు మీరు simply superb హర్ష గారు 👌👏👏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@saiprasanna4277
@saiprasanna4277 Жыл бұрын
@@harshasriram77 @ ధన్యవాదములు మీకు..
@neerajavutukuri7130
@neerajavutukuri7130 11 ай бұрын
Very happy places.
@bhaskararaomula2414
@bhaskararaomula2414 Жыл бұрын
మీరు మంచి మంచి గ్రామాలు అనంత శ్రీరామ్ గారి ఇల్లు చూపించి వాళ్ళ ఫాదర్ మదర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు ఆ గ్రామాన్ని చూపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు లో
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@smileystarsubha17
@smileystarsubha17 11 ай бұрын
అనంత శ్రీరామ్ గారి Father మా college principal గారు..k v m chambers jr college,palakol.. ఆయన చాలా మంచి వారు... వాళ్ళ ఊరు వెళ్ళాం గానీ ఆయనను కలవలేదు.. వాళ్ళ house మీ వల్ల ఇలా చూసాము..thank uu..
@kakarlajhansi134
@kakarlajhansi134 11 ай бұрын
🙏అండి అనంత శ్రీరామ్ గారు కొంచెమేంటి బోలెడంత అభిమానులు కి మీరు సొంత మనిషి అనిపించే లిరిక్స్ సూపర్ అండి. ఒకసారి మీరు డాన్స్ సూపర్ అండి నేను మీ పిచ్చ అభిమానిని 🙏
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
ఇలాంటి పడవ ప్రయాణం కొన్ని సినిమా లో చూచి చాలా ఆనంద పడే వాళ్ళం , కొన్ని హూ హలలో కి వెళ్ళే వాళం వీూ లాంటి య్యూటూబర్స్ వల్ల ఉభయ గోదావరి జిల్లా లోని చాలా అందమైన ప్రాంతాలు చూచి పులకరించి పోతున్నాము 100 సంవత్సరములు తరువాత కూడా గ్రామీాణ జీవనం వీూ వీడియోలు చరిత్ర కు సజీ వ సాక్ష్యం
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు. శ్రీరామ్ గారి తండ్రి గారు ఉదాత్తులు. మీరు అడగవలసిన విషయాలు వారే స్వయంగా చెప్పారు. వారు చెప్పిన, చేగొండి హరీరామ జోగయ్య, జస్టిస్ భవానిప్రసాద్ గారు లాంటి గొప్పవారు కూడా ఆ ఊరి వారే. అందులో భవానీప్రసాద్ గారు, మా నాన్నగారు ( జిల్లా జడ్జి గా ఉండేవారు ) కి ప్రియ శిస్యుడు. ఇక మీకు కొన్ని suggestions, మీ కిష్టమైతే స్వీకరించవచ్చు లేకపోతే simply ignore. అవి 1 మీకు ఇంతకు క్రితం చెప్పినట్లే కాస్త హోంవర్క్ చేసి వీడియో తాలూకు ఒక స్క్రిప్ట్ వ్రాసుకోండి ( or బుల్లెట్ పాయింట్స్ ).2. మీరు ఒక బేస్ ప్లేస్ నుండి ( అంటే, పాలకొల్లో లేక భీమవరం ) మీరు వెళ్ళవల్సిన ప్లేస్, ఎక్కడ బోట్ ఎక్కారు, ఎక్కడ దిగారు అనేవి బేసిక్ facts వ్రాయాలి, ఎందుకంటే మీరు వీడియో కేవలం, మీ ప్రాంతం వారికి కాకుండా, మొత్తం తెలుగు ప్రజలకోసం చేస్తున్నారు అనుకుంటున్నాను 3 మాట్లాడేటపుడు గోదావరి యాస తగ్గించి కాస్త standardized తెలుగు మాట్లాడండి. ఉదా, శ్రీరామ్ తండ్రి గారి లా.4 గోదావరి జిల్లాలు, కోనసీమ ప్రాంతలపై మరిన్ని సమగ్రమైన వీడియోలు చెయ్యండి. మీకు నా ధన్యవాదములు. PROF AMS RAO, తిరుపతి.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి.... అలాగే sir....
@murarichinodu4268
@murarichinodu4268 Жыл бұрын
భగవంతుడు నాకు మళ్ళీ జన్మ అంటూ ఇస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఓ చోట జన్మించాలని కోరుకుంటున్నాను
@bhushanamsanaboina9326
@bhushanamsanaboina9326 13 күн бұрын
Murari garu yem badha padakandi
@peddojusrinu483
@peddojusrinu483 Жыл бұрын
హర్ష గారు మీ విశ్లేషణ చాల చక్కగా ఉంటుంది
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@suma02
@suma02 Жыл бұрын
మా ఊరు చాలా అందమైది వీడియో లో చూస్తే తెలుస్తుంది నేను పుట్టి పెరిగిన ఊరు వీడియోలో చుసుకోవడం చాలా బాగుంది
@harikandati747
@harikandati747 11 ай бұрын
మీరు కూడా చాలా అందంగా ఉన్నారు 👌
@ramachandraraothotakura7489
@ramachandraraothotakura7489 7 ай бұрын
గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం చాలా బాగుంటుంది.
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Jai. Ananth sriram 🙏🇮🇳🙏 Super. Lyric. Writer 👍💐👍 Wonderful song's 👌.Exlent Sri ram 🙏 Superstar Mahesh fans mori Pandu. E. G. Dt
@ushakamala2033
@ushakamala2033 6 ай бұрын
Very nice programme. Good one
@saikrishnajakkampudi7396
@saikrishnajakkampudi7396 Жыл бұрын
Thank you so much brother for making this video👌👌😍 from DODDIPATLA 😍
@dvvramanarao7808
@dvvramanarao7808 Жыл бұрын
Excellent village videos showing beautiful and serenity of village lands and innocent and decent people. Hats off to you Harsha Sriram. Dr.RamanaRao.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
Thankyou Sri Harsha Sriram garu, you took maximum pains to show about Doddipatla which was not not seen by me since boyhood days, now I turned 70+, U full filled the dream Ome Shanthi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@prabhakarkancharla9423
@prabhakarkancharla9423 Жыл бұрын
⁰​@@harshasriram77
@rajakumark587
@rajakumark587 9 ай бұрын
thanks andi chala videos chestunnaru chala andariki ardhmayyela chala chala baga cheptunnaru.
@narasimharaovalavala3123
@narasimharaovalavala3123 Жыл бұрын
My name is Valavala Narasimha Rao working as principal and I have studied 1st class to V th class at Burugupalli Prmary School and VI th class at ZP High school Doddipattla. I am very very happy to see this video about Doddipatla my childhood village.Thank you brother.
@KantaraoKantarao-od9sk
@KantaraoKantarao-od9sk 10 ай бұрын
మనకు గోదావరి అంటేనే సూపర్
@agaiahkandukuri6477
@agaiahkandukuri6477 11 ай бұрын
హర్ష గారు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి వీడియోలు పెట్టండి.
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@TheVagabond116
@TheVagabond116 9 ай бұрын
Thanks for showing me those fantastic places.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
My pleasure 😊
@ThathajiKoppadi
@ThathajiKoppadi 10 ай бұрын
Iam also Doddipatla bro but you did very well video thanks you
@yesebutadi-joseph2596
@yesebutadi-joseph2596 Жыл бұрын
My native is Doddipatla, I am proud of the village
@rajuyalnati1269
@rajuyalnati1269 Жыл бұрын
😮😊
@statisticalreports2019
@statisticalreports2019 9 ай бұрын
Thank you so much Harsha...... I was studied in Chambers degree college at Palakol, and I had a beautiful journey from Doddipatla to Palakol. I have lot of Memorable days in that time.
@prabhakararao6902
@prabhakararao6902 Жыл бұрын
ఎంతో ఘనమైన పాఠశాల.
@varaahi369
@varaahi369 Жыл бұрын
Hello sairam garu. Nenu canada lo untaanu. Me. Videos ki. Nenu edict ayyanu. Daily chusthanu. Chala baga chupisthunnaru. Opikaga. Nijanga. Nenu akkada. Undi. Godavari andhalu. Chusthunnattuga. Undi. Chala thanks. Me. Explainetion bavundhi. Vere deshamlo. Unna. Feeling. Ledu. 👌🏽👌🏽👌🏽👌🏽👍🏽👍🏽👍🏽👍🏽🙏🏽🙏🏽🙏🏽
@sarithadasam6508
@sarithadasam6508 Жыл бұрын
Excellent ga matladataru sriram garu father..Namasthe andi
@ManiOleti-f2k
@ManiOleti-f2k Жыл бұрын
Ananta sriram gari illu bagundi ayanataste super verynice👌👌👌👌👌😊
@shankarasastry535
@shankarasastry535 Жыл бұрын
❤పవిత్రభారతంలోఅమూల్యగ్రామాలు
@prabhavathigajula3366
@prabhavathigajula3366 Жыл бұрын
Shree Ram beta Mee manasu antha bagundio mee vuru kuudaa wow nice chuda muchataga vundi❤
@sowmya3696
@sowmya3696 Жыл бұрын
Ma nanna garu ooru kanakayalanka,Doddipatla....Sirra Samuel garu ma tatayya e grama vasthavyulu….so happy to see our village ❤from Dallas,America!!
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rajasekhararaomettu8245
@rajasekhararaomettu8245 Жыл бұрын
Very happy to see great Doddipatla/one of the areas of Godavary dt in your video,. . Anantha Sriram gari dad tho maatladatam chaala bhavunnadi, vaari sambashana & language especially... Highly appreciable efforts. Keep uploading many such videos. Your explanation and presentating the things are very simple & impressive. God bless you . Thanq
@bhagavankarra2748
@bhagavankarra2748 Жыл бұрын
UK UK UK U
@thotamurthi5159
@thotamurthi5159 Жыл бұрын
❤ చాలా బాగున్నాయి సార్ మీ విడియో లు
@jayaanjaneyulu4617
@jayaanjaneyulu4617 Жыл бұрын
చాలా బాగుందండి వీడియో థాంక్యూ
@venkatapanthulu9754
@venkatapanthulu9754 Жыл бұрын
Very nicely shown Doddipatla,we wish all the best and we throughly enjoyed your narration. Thanks once again
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thanks a lot
@akiviswanathaki4718
@akiviswanathaki4718 Жыл бұрын
Superb Video ma Vuru ni chala baga chupincharu Thank You anna
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rdjourneyvlogs55
@rdjourneyvlogs55 Жыл бұрын
Nice video Harsha ji, no words to say ur voice 😍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thanks a lot 😊
@nithyavenky9820
@nithyavenky9820 Жыл бұрын
Soooooooo nice Harsha Garu ....👌👌🙏..Take Care
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@krishnap9745
@krishnap9745 Жыл бұрын
Thanks you my Native place and iam working in Nagarkurnool Distrct of Telangana
@bharathichakravaram3595
@bharathichakravaram3595 Жыл бұрын
Sankranti Kala uttipaduthundi... Thanqq sri ram garu🙏🙏🙏🙏👌👌👌👌❤️❤️❤️❤️❤️
@nagarajunag7475
@nagarajunag7475 Жыл бұрын
థాంక్యూ అన్న మాది కూడా దొడ్డిపట్ల❤❤❤❤❤ కానీ ఇప్పుడు ఏలూరు దగ్గర గోపన్నపాలెం
@rnacharyulukp4120
@rnacharyulukp4120 Жыл бұрын
Sir excellent excellent excellent vedio 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@haripadala2723
@haripadala2723 Жыл бұрын
Doddi patla village godavari amma asshiulu valla kavluna jjanamminchdm gppa visham meeru chala kashta padduru. Meeku jai sree ram .🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SidduSiddu-ox6vz
@SidduSiddu-ox6vz 10 ай бұрын
హయ్ హర్ష గారు ఎలా వున్నారు ప్రతీ రోజు మీ వీడియోస్ చూస్తాను...మనసు చలా హాయిగా అనిపిస్తుంది..... సాయంత్రం సమయంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ బ్రూ కాఫీ తగినట్లుగా వుంటుంది
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@Durgapraveen-le5de
@Durgapraveen-le5de Жыл бұрын
Chala baga chestunaru anna..nen daily me video kosam wait chesthu untanu..me video chusthe nene velli chusina antha satisfaction vastundi..❤❤❤
@Santhoslakkoju
@Santhoslakkoju Жыл бұрын
Thank you so much brother for making this video madhi doddipatla ❤
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 10 ай бұрын
అయ్యా సత్యనారాయణమూర్తిగారు నమస్కారం ఒక మంచి కవిని మాకు అందించారు మహాశయా
@suseelamoka2035
@suseelamoka2035 Жыл бұрын
ఈమధ్య మీ వీడియోలు చూడలేక పోయాను.వేదం నేర్చుకుంటూ బిజీగా ఉండి....థాంక్యూ జీ.
@gowthamsadineni7751
@gowthamsadineni7751 Жыл бұрын
వీడియో చాలా బాగుంది.
@asaisvlogs7258
@asaisvlogs7258 Жыл бұрын
Nice vlog..❤❤ Thanks brother 🎉🎉
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Always welcome bro
@lakshminarayana2140
@lakshminarayana2140 Жыл бұрын
Very good video explained everything with clarity
@tittirajendra7954
@tittirajendra7954 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్నా మీ వీడియోస్ చూస్తుంటే బాధ అంతా మరచిపోవలసిందే మీరు ఇ ఏడు సంక్రాంతి వీడియోస్ తప్పకన్న పెట్టండి అన్నా ఎందుకంటే మాది శ్రీకాకుళం మిము రాలేము అన్నయ
@soumithkasthuri4662
@soumithkasthuri4662 Жыл бұрын
Thanks for covering my village brother...!
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@bharathichakravaram3595
@bharathichakravaram3595 Жыл бұрын
Prasanthamyna vaathavaranam...chala. bagundandi👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@nirmalagulla1275
@nirmalagulla1275 Жыл бұрын
good video brother god bless you 🙏
@mercysthoughts3895
@mercysthoughts3895 Жыл бұрын
Adantha chinnappudu nadichi theregena ooru, aa prakkanae ilapakurru maa native place ,great remembers. Thanks
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@narasingaraoputtupu1152
@narasingaraoputtupu1152 Жыл бұрын
Good content video.
@sujanranjanraod131
@sujanranjanraod131 Жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని నిరూపించారు
@VijayaLakshmi-fx1mq
@VijayaLakshmi-fx1mq Жыл бұрын
Namasthe ma principal sir chambers college chala rojulu ayindi chusi Harsha garu chala thanks
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 Жыл бұрын
Beautiful Harsha Garu nice ❤💚💙
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@Shanmukh789
@Shanmukh789 Жыл бұрын
Ma ammaamma valla ooru Doddipatla.nice Harsha garu
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
Very nice location andi house super andi ❤thank you harsha garu ❤ RevathiRam ❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@sirishadommeti02
@sirishadommeti02 Жыл бұрын
@sirishadommeti02
@sirishadommeti02 Жыл бұрын
Very nice sir
@GrandBharat-u7l
@GrandBharat-u7l Жыл бұрын
🙏❤భారతీయ తెలుగు హిందూ కాపు బిడ్డ అనంత్ కు శ్రీరాముని దీవెనలు ❤🙏
@sundararao6384
@sundararao6384 Жыл бұрын
ikkada kapu ani kulam cheppadam avasarama.
@ramachandraraothotakura7489
@ramachandraraothotakura7489 7 ай бұрын
బ్రో నేను కాపు కులానికి చెందిన వాడినే , కానీ ఇక్కడ కుల ప్రస్తావన అంత కరెక్ట్ కాదు.
@jtvsatyanarayana6827
@jtvsatyanarayana6827 Жыл бұрын
I am from x student from doddipatla z p highschool. Thanks you very much for video.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
All the best
@pedapenkisiva564
@pedapenkisiva564 Ай бұрын
Okkasariyana Godavari lo villages lo chadali spr locations🎉
@harshasriram77
@harshasriram77 Ай бұрын
Thank you so much అండి
@manisanjeevaraouppuluri2348
@manisanjeevaraouppuluri2348 Жыл бұрын
beautiful A Ramgari House and village 🙏
@datatraxnz2070
@datatraxnz2070 Жыл бұрын
Thanks Harsha bro ma ooru choopinchinandhuku. Ananth Sri Ram is my cousin's friend. He is very nice guy and talented.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much bro
@tirumaniprasad8760
@tirumaniprasad8760 Жыл бұрын
అనంత శ్రీరామ్ గారు మన గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి కాబట్టి చాలా సంతోషంగా ఉంది అన్నయ్య
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kavitha-wp8cq
@kavitha-wp8cq Жыл бұрын
Super vedios sir harsha garu.......manchi manchi gramalu chuspistunnaru.....andhra lo unnamu iena Evi Anni yeppudu chudagalamu e garamalu Anni.. Mee vedios chusthe memu kuda velli chudali anipinchela unnaie a gramalu...😊😊😊😊❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@ramamohan3946
@ramamohan3946 7 ай бұрын
Great parents.🙏🙏🙏
@kameswarikvl2377
@kameswarikvl2377 Жыл бұрын
Excellent video i
@Jaya-yx4tt
@Jaya-yx4tt Жыл бұрын
Sir we really Anthaasriram good evening I meet in hyderabad sri Guruviswasphoorth function very nice thanksgiving👍 jayaprakash hyderabad
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@chandrashekartungaturthi8597
@chandrashekartungaturthi8597 Жыл бұрын
Good suggestions given by his parents
@rasurjyothi6428
@rasurjyothi6428 Жыл бұрын
Chala manchi video harsha garu
@spidermanmovie-oz6dh
@spidermanmovie-oz6dh Жыл бұрын
ఆ శ్రీను గారు. ఊరు బాగుంది గాని ఆ ఊరు వాళ్లని రోడ్లు వేసుకోమని చెప్పండి.
@PadmaGundempalli
@PadmaGundempalli 10 ай бұрын
Antha Bane undhi. Ala vesina ballalu kante konchem vedalpu ga unna ballalu veste ibbandhe undadhu kadha br. Boat houner theliviki ichukovalile
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@shankarasastry535
@shankarasastry535 Жыл бұрын
పవిత్రభారతంలోఅమూల్యగ్రామాలు❤ 44:44
@EyeviewOptics-v6z
@EyeviewOptics-v6z Жыл бұрын
Nenu chinnapudu chala tirigevadni palkol nudity ma ammama Gari ooru Tatiana tarvata ippudu bridge vessaru dindi
@ramululingakari3328
@ramululingakari3328 Жыл бұрын
Beautiful village
@avinashtvbr6412
@avinashtvbr6412 11 ай бұрын
Nice sir namaste 🙏
@drlsyvsarma8748
@drlsyvsarma8748 Жыл бұрын
నాన్నగారితో నాటకపద్యమొకటి విన్పించ మని కోరవలసింది.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi .... మర్చిపోయా అండి
@srinivasulunaidu5845
@srinivasulunaidu5845 Жыл бұрын
Super enjoyed seeing godavari and doddipatla environment
@lakshmanarao1532
@lakshmanarao1532 Жыл бұрын
Very inspiring VEDIO.
@kodali1597
@kodali1597 11 ай бұрын
13:39 backside aa allari pillalu 🤩😆
@cheekotivinodkumar6093
@cheekotivinodkumar6093 Жыл бұрын
మాది తెలంగాణ, సిద్దిపేట. మీ వీడియోలు అన్ని బావుంటాయి. రెగ్యులర్ గా మీ వీడియోలు అన్ని చుస్తువుంటాను. కానీ పదే పదే ఊరి పేరు ఉచ్చరించడం కొంత వినడానికి ఇబ్బందిగా ఉంది. ఇది కొంచం మార్చుకుంటే బావుంటుందేమో. ఇది మా స్నేహపూర్వక సూచన. అన్యధా భావిచకండి.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@mehakhyderabadi5275
@mehakhyderabadi5275 Жыл бұрын
సిద్దిపేట లో ఉండే వారు మిర్ దొడ్డి గ్రామాన్ని ఎలా పలుకుతారు? దొడ్డిపట్ల కూడా అంతే.
@Naga-venkat
@Naga-venkat Жыл бұрын
దొడ్డి అంటే పెరటు అని అర్ర్థం. మా గ్రామం ప్రక్కన భూరుగుపల్లి అనే గ్రామంలో బ్రుగుమహర్షి హోమం చేశారు అప్పుడు వచ్చిన జనానికి మా పెరటి సరిపోలేదు అంటే మా దొడ్డి పట్ట లేదు అన్నరంటా అప్పటినుండి మా గ్రామం పేరు ""దొడ్డి పట్ల "" అనే పేరు వచ్చింది అని పెద్దలు చెప్పారు.
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 Жыл бұрын
దోపిడీ లను ప్రతిగటిస్తీ ఒకళ్ళ కే వందల ఎకరాలు ఎలావంటాయి ?
@GantiSubrahmanyaSarma-j1v
@GantiSubrahmanyaSarma-j1v Жыл бұрын
Very good information thanks for your service. My my native place Taatipaaka /Mogalikuduru my marriage celebrated with my wife in Mogalikuduru in 9-12-1973 by pallaki vooregimpu 5 days marriage Narsapuram revu lo padava meeda revu daati private bus lo via Razole to Taatipaaka cheraamu. No R. T. C. Service After N. T. R. Govt. R. T. C. Service. Now all are settled in Hyderabad. My mother native Amalapuram my father native Allavaram. In ALLAVARAM WE sold 8 Aceres Co conut land for RS 3.000/- in 1962 . Very good place all vedic pandits in East Godavari Distric. Vedamla ghoshincha. Godavari amara daamam la pravahinche rajamahendry.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
Beautiful 👌👌👌💐💐💐
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you! Cheers!
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
@@harshasriram77 TQ for reply...👍
@ravipokala3222
@ravipokala3222 Жыл бұрын
Super Sir...well said
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 Жыл бұрын
Hello Harsha garu doddipatla village and Anantha Sriram gari birthplace chupincharu chala bagundhi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@sowjikumar7226
@sowjikumar7226 11 ай бұрын
Maa inti peru Doddipattla... My great grand parents has given donations for veda vidhyardhi abhyasalu,schools,colleges,kattincharu..maa tatagaru freedom fighter and he is from army ...appatlone maa tatagaru civil engineering chesi military lo service chesaru... Maa intlo first son was given preference to do service in the army..ala desaniki ankitam chesevaru... I am so glad to see this video and happy to be born & brought up in my Doddipatlas family . .
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Ananta Sriram Open Heart With RK  | Season:02 - Episode: 70 | 23.10.16 | OHRK
1:09:07
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН