నాకు తెలిసి.. దాసరి గారు.. దీన జన బాంధవుడు..!! కులాలకి అతీతుడు..!! ❤❤
@doddisankararao66695 ай бұрын
Kapulaku kulatatwam ledu. Caste bias will not work out for Kapus. Only some cunning and self styled Kapu leaders will try to reap personal benefits using caste name.
@doddisankararao66695 ай бұрын
You have any idea about Gopala Rao Garu of Aswaraj productions who produced Annadata, Vinayaka Chaviti, Deepavali. Satyanarayana Vratam their last movie. Its producer was Gopala Rao’s son in law who was my elder brother’s brother in law. Sri Gopala Rao’s elder daughter Vedavati is living in Chennai.
@arunakumar87834 ай бұрын
కళా రంగానికి పెద్ద పీ ట వేసినవారు, కళామ తల్లి ముద్దు బిడ్డలు పాలకొల్లు ప్రజలు. కామిడీ, పంచ్ డైలాగ్స్ ,వాడుతారు. యిక్కడి యువకులు జాబ్ రాకపోతే సినీ రంగానికి వెళుతుంటారు. రేలంగి శ్రీ రంగనాయకులు మంచి పేరున్న డాక్టర్. ప్రజలు చాలా పాజిటివ్ ఆలోచన తో ఉంటారు. చాలా మంచి వాళ్ళు. నాకు తెలిసి actors నల్లా రామా మూర్తి , కోడేరు రాజు, హీరో చలం , వంగా అప్పారావు , రైటర్స్ పినిశెట్టి శ్రీ రామా మూర్తి, గజల్ శ్రీనివాస్, దాసరి నారాయణ రావు , రేలంగి నరసింహ రావు , కోడి రామ కృష్ణ, శివాల ప్రభాకర రావు , పినిశెట్టి రవిరాజా, 24 crasfts లో పాలకొల్లు నుండి వెళ్ళినవారు అనేక మంది వున్నారు . ప్రొడ్యూసర్ ముచ్చెర్ల రామాదాసు గారు , పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ . పద్మశ్రీ అల్లు రామలింగ య్య గారు. కోడి లక్ష్మణ రావు కెమెరామెన్ , గాది రాజు సుబ్బా రావు , ప్రముక గిటార్ plyer శ్రీనివాస్ , ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ శ్రీ చేగొండి హరిరామ జోగయ్య , అడ్డాల చంటి ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కొ - డైరెక్టర్ కొప్పినీడి పుల్ల రావు , వడ్డీ రామానుజం, కొండా రాజేష్.
@user-ghj5924 ай бұрын
Manchi onions 🧅
@prabhakarchitturi-cx9ed5 ай бұрын
palakollu lions club valla appatlo dance, mudic classes free ga cheppevaru, manchi libraries peddavi kooda undevi