kotla aasthini maintenance roopam lo EMI laga lagestharu sir ...
@rajashekarkomire1234Ай бұрын
Super sir
@mamathakondur4000Ай бұрын
మరి చట్టాలు అన్ని ఆడవాళ్ళకే ఫేవర్ గా వున్నాయి అన్న ఏదవని తన్నాలి ఫస్ట్, ఏం వున్నాయి రా అమ్మాయిలకి అస్సలు పుట్టిల్లు కాదు అతిల్లు తనది కాదు తూ ఆడ జన్మ వేస్ట్ 😢😢😢
అమ్మగారిల్లు పైన అన్ని రైట్స్ ఉంటాయి కొడుకుతో పాటు కూతురుకు ఉంటాయి
@mamathakondur4000Ай бұрын
@@venkataramana6956కానీ పుట్టింట్లో వుండము కదా చాకిరీ పుట్టింట్లో చేయము కదా andi
@Mji128Ай бұрын
Anni bagunte yekhadyna undochu
@me23xfhg19 күн бұрын
@@mamathakondur4000 share adgachu,, or property share worth money
@mamathakondur400012 күн бұрын
@@me23xfhgకన్నవల్లు ఆస్తి అమ్మి పెళ్ళి చేస్తే మొగుడు వెళ్లగొడితే మళ్లీ పుట్టింటికి పోయి వాళ్ళని ఇంకా నాశనం చేయాలి అంతేనా అండి, మొగుడికి కట్నం ఇచ్చి మ సర్వస్వం ధారపోసి ఏమి లేకుండా రావాలి అంతేనా chee waste society 😢😢😢