Doesn't wear Crown, Doesn't wear Tilak, Reason? | కిరీటాన్ని ధరించడు, నామాన్ని పెట్టుకోడు, ఏమిటా కథ?

  Рет қаралды 835,560

Ramakrishna Deekshitulu

Ramakrishna Deekshitulu

3 жыл бұрын

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్టుకి ప్రతి శుక్రవారం వేకువజామున అభిషేకం జరుగుతుంది. ఇది శ్రీవారికి జరిగే అన్నీ సేవలలోకీ అత్యంత ప్రాచీనమైనది. ఈ అభిషేక కైంకర్యంలో స్వామి వారిని సేవించే భక్తులకు శ్రీవారు అనేక దివ్యానుభూతులు, మాటలలో వర్ణించలేని దివ్య లీలలను అనుగ్రహిస్తారని ప్రతీతి.
కోటి మన్మథుల అందంతో వెలిగిపోతూ, ఒక కన్నులో తల్లి వంటి ప్రేమ, మరొక కన్నులో తండ్రి వంటి అప్యాయతను వర్షించే చల్లని కన్నులతో, నల్లని మేఘం వంటి ఛాయతో మెరిసిపోతు, వక్షస్ధలంలో కుడివైపు మూలప్రకృతి స్వరూపిణి వ్యూహలక్ష్మీని ఎడమవైపు పద్మావతీదేవిలను ధరించి, నా పాదలను శరణు వేడిన భక్తులకు సంసారసాగరం మోకాళ్ళ లోతే అని వరాలనిస్తూ, శ్రీవారి మూలమూర్తి నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు.
శ్రీవారికి శుక్రవారం అభిషేక కైంకర్యం చేసే అవకాశం రావడం ఎప్పుడైన ప్రత్యేకమైనదే!
సాక్షాత్తూ శ్రీవారి అనుగ్రహంతో, నాకు ప్రాప్తించిన ఈ కైంకర్యంలో, స్వామి వారి దివ్య లీలలు, లీలామానుషంగా చేసే అల్లరి పనులు ఇలా ఎన్నో విషయాలు, ఎన్నో మధుర స్మృతులు ... ఇవి అజన్మాంతం పదిలంగా దాచుకునే అపురూపమైన జ్ఞాపకాలు.
డిసెంబర్ 11, 2020న శుక్రవారం నాడు శ్రీవారు నాచే చేయించుకున్న అభిషేక కైంకర్యంలో విశేషాలు, ఈ విడియో ద్వార చూడగలరు.
గోవిందా గోవింద
--------------------------------------------------------------------------------------------------------------------------
Lord Venkateswara at Tirumala Hill Shrine is offered with the most sacred Abhisheka Kainkaryam on every Friday early in the morniing. Devotees of Srivaru including Archakas, Jeeyangar Swami's, Acharya Purusha's, Staff all of them look for their turn with great devotion to be part of this most auspicious and ancient Kainkaryam. I am very fortunate that Sri Venkateswara Swami varu showered me with his immense blessing and gave me an oppurtunity to serve HIM in Abhisheka Kainkaryam on 11th December, 2020, Friday! I have recorded my divine and everlasting soul stirring experiences in this video as is. Will come up with an English version soon!
Om Namo Venkatesaya
---------------------------------------------------------------------------------------------------------------------------
Copyright 2020 All Rights Reserved with Vemgadam KZbin Channel.
VC: SVBC, Self | Photos Courtesy: Web, TTD, Self | Sketches: Thanks to Sri Keshav Venkatraghavan garu, Sri Vasu Chennupalli garu.
Please note All the clippings shown here ARE OF REPLICA TEMPLE TIRUPATI. THE ICON SHOWN IS A REPLICA ICON OF LORD VENKATESWARA.

Пікірлер: 832
@jaibharath2933
@jaibharath2933 3 жыл бұрын
స్వామి, అబ్బ ,ఎన్ని జన్మల పుణ్యమో మరి నాది ,ఎంతో అద్భుతమైన ఈ వీడియో చూడగలిగాను,ఇంకా ఎన్ని జన్మలెత్తినా ఈవిషయం మర్చిపోకూడదు,జన్మ జన్మల కు కూడా నాకు గుర్తుండిపోయి ఆవెంకన్న స్వామి ని కొలుచుకుంటున్నట్లు గా భావిస్తున్నాను. నమో వేంకటేశ నమో శ్రీనివాసా ,గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@kumarb4827
@kumarb4827 3 жыл бұрын
మీ వర్ణన అత్యద్భుతంగా వున్నది స్వామి.. కళ్ళకు కట్టినట్లుగా వుంది. 🙏🙏 ఈ జీవితంలో స్వామి వారి అభిషేక దర్శన భాగ్యం లభిస్తుందో లేదో..
@MandalapuVamsi-xu7uz
@MandalapuVamsi-xu7uz Жыл бұрын
స్వామి వారి కృపా కటాక్షముల వల్ల 4 మార్లు అభిషేక సేవలో పాల్గొనే అదృష్టం దక్కింది
@sriramkagitha1169
@sriramkagitha1169 11 ай бұрын
స్వామీ కృపతో 18-08-2023 న Lucy dip ద్వారా మేల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనే మహత్ భాగ్యం కలిగింది....
@vasunani8106
@vasunani8106 3 жыл бұрын
స్వామి వారు చిన్నికృష్ణుడిలా చేసిన అల్లరి చేష్టలు, దేవతలకు సహితం అందని ఈ భాగ్యం, యశోదాదేవికి మాత్రమే అందిన ఈ భాగ్యాన్ని మీరు పొందిన అనుభూతిని వివరిస్తుంటే నా కన్నుల వెంబడి ఆనందాశ్రువులు జాలువారాయి. గోవిందా గోవింద 🙏🙏🙏
@ramamanikorimilli494
@ramamanikorimilli494 Жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే అంత మహద్భాగ్యం కలుగుతుంది.మీరు అదృష్టవంతులు. ఓం నమో వేంకటేశాయ.
@karunakararaoch4507
@karunakararaoch4507 3 жыл бұрын
అయ్యా మహానుభావా, స్వామివారి పాదాలకు, మీ పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు
@akhilg92
@akhilg92 3 жыл бұрын
రామ కృష్ణ దీక్షితులు గారు, మీ వాయిస్ అత్యంత ఆత్మ స్థైర్యం తో , చాలా మందిలో వివేకం, శాంతి కలిగే లాగా వుంది. మీ youtube channel ద్వారా ఎంతో మంది శ్రీవారి వైభవం గురించి తెలుసుకొంటారు. మీరు ద్వారా మేమందరం శ్రీ వారి సేవకు చేరువ అవుతం . మీకు ఇదే నా శుభాకాంక్షలు ఓo నమో వేంకటేశాయ 🥰
@arunarachakatla3069
@arunarachakatla3069 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹💐 , స్వామి మీది ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ జన్మలో మీరు స్వామి వారికి సేవ చేస్తున్నారు 🙏🙏🙏
@vijayah579
@vijayah579 3 жыл бұрын
శ్రీ రామకృష్ణ దీక్షుతుల వారికి అనేక పాదాభివందనాలు. శ్రీ వారి అలంకారాలు అభిషేకాలు అంత్యంత అద్భుతంగా మేము కూడా అక్కడ నే వున్నామన్న అనుభూతిని కలిగించారు. మరెన్నో ఇలాంటి విషయాలు మాకందించి మమ్మల్ని కృతార్థులను చే స్తారని ఆసిస్తున్నాము. పాదాభివందనాలు. 👌👌👌💐💐💐
@vilaskatkole1941
@vilaskatkole1941 3 жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏
@vilaskatkole1941
@vilaskatkole1941 3 жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏
@vilaskatkole1941
@vilaskatkole1941 3 жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏
@chinthachowdappa5790
@chinthachowdappa5790 3 жыл бұрын
స్వామి మీరు ఏ మాత్రం ఫిల్ అవ్వదు లెంగ్త్ ఎక్కవ అయ్యన paravledhu. మేము వింటాం... ఓం నమో వేంకటేశాయ
@ramakrishnadeekshitulu
@ramakrishnadeekshitulu 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ తప్పకుండా!
@lokeshgowrishofficial6154
@lokeshgowrishofficial6154 3 жыл бұрын
@@ramakrishnadeekshitulu idhi appaddham lopala video sooting aloved ledu
@rameshram-gc4sm
@rameshram-gc4sm 3 жыл бұрын
this from namuna temple he narrated.
@hemanth8184
@hemanth8184 3 жыл бұрын
One hour video pettandi swami please
@Ravindra.G
@Ravindra.G 2 жыл бұрын
@@lokeshgowrishofficial6154 pichhi vedhava….adhi Namoona aalayam lo video ra….Aayna original ani cheppa ledhu
@srinivasrao5063
@srinivasrao5063 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ మీరు స్వామి వారి గురించి వివరిస్తున్నంతసేపు మేము స్వామి వారి ఆలయ ఆవరణలో ఉండి ఆయన లీలలు స్వయంగా వీక్షిస్తున్నట్లుగా మాకు అనుభూతి కలిగింది ధన్యవాదాలు
@lavanaylavanay8055
@lavanaylavanay8055 2 жыл бұрын
Yes
@panikumarkr127
@panikumarkr127 3 жыл бұрын
🙏🙏ఓం నమో వెంకటేసాయా 🙏🙏 చాలా బాగుంది వీడియో, ఎన్ని జన్మల పుణ్యము మీరు స్వామివారిని తాకే అదృష్టం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ThirumalPrasadPatil
@ThirumalPrasadPatil 3 жыл бұрын
అత్యద్భుతం. కళ్ళు మూసుకొని వింటూఉంటే కళ్ళముందే సాక్షాత్కారం. గోవిందా.🙏🙏🙏
@santhach6927
@santhach6927 3 жыл бұрын
GOVINDAA GOVINDAA.
@kumaricherlopalli7462
@kumaricherlopalli7462 2 жыл бұрын
@@santhach6927 0
@mallikarjunanaidu1896
@mallikarjunanaidu1896 3 жыл бұрын
నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము..Om namo venkatesaya
@thadisettipadmavathi146
@thadisettipadmavathi146 2 жыл бұрын
Guruvugaru.....That's the Divine love... Continuously tears are coming when hearing your narration.. excellent 👌👌🙏🙏🙏 Om namo venkateshaya.....
@akhilg92
@akhilg92 3 жыл бұрын
1st view 1st comment Om namo venkatesaya స్వామి మీ ద్వారా నేను జర్మని దేశం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేషాలు తెలుసుకున్న.
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 3 жыл бұрын
Germany lo yem job chestaru
@ramanjigowd8083
@ramanjigowd8083 3 жыл бұрын
స్వామి వారి పాద పద్మములు కు శతకోటి వందనాలు... ఓం నమో వేంకటేశాయ నమః...
@kirtinandapurkar5863
@kirtinandapurkar5863 3 жыл бұрын
गोदा गोविंदा लक्ष्मी रमण गोविंदा.
@jagadeeshdadi5307
@jagadeeshdadi5307 3 жыл бұрын
Maro janma antu vunte mi lage puttali,Swamy seva cheyyataniki.om namo venkatesaya
@sivaramkrishnanr7197
@sivaramkrishnanr7197 3 жыл бұрын
Fantastic 👏 Video Ramakrishna Dikshithulu swamy.We are blessed to hear your experiences with Lord Sri Venkateswara swamy. PLEASE 🙏 keep posting many videos as it feels like we are with Lord Venkateswara swamy while seeing and listening to your beautifully explained videos. THANKS A LOT FOR THIS VIDEO RAMAKRISHNA DIKSHITHULU SWAMY. OM NAMO SREE VENKATESWARAYA NAMAHA OM SREE VIKHANASA MAHA GURAVE NAMAHA
@vimalavadlamannati3787
@vimalavadlamannati3787 3 жыл бұрын
అభిషేకం టిక్కట్లు తొందరగా దొరకవు.. ఈ విధంగా చూడటం చాలా ఆనందం గా వుంది చాలా అదృష్టం అనిపించింది..
@padmajaammoncherla550
@padmajaammoncherla550 3 жыл бұрын
Idi nija rupa darsanam kadu .TTD channel vallu erpatu chesindi
@ramakrishnadeekshitulu
@ramakrishnadeekshitulu 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ అవును. తిరుమలలో ఎట్టి పరిస్థితులలో మూలవిరాట్టుని కెమెరాల ద్వార చిత్రీకరణను అనుమతించరు. ఇప్పటి వరకు చరిత్రలో చిత్రీకరణ జరుగలేదు, ఇక ముందు కూడా జరుగదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు! ఇది తిరుమల మూలవిరాట్టు చిత్రాలు అని ఇంటర్నెట్ లో మనకు కనిపించేవన్నీ సెట్టింగ్ లు, నమూనాలు మాత్రమే!
@kirk3239
@kirk3239 3 жыл бұрын
అద్భుతమైన పడికట్టు వాడి గొప్పదైన వర్ణణతో నిజంగా మేము స్వామి అంతరాలయంలో వున్నట్లుగా వ్యక్తీకరించారు.నా వరకు నేను అభిషేకం చేస్తున్నట్లు స్వామి సుందర రూపం తాకుతున్నాను అనిపించింది.నాకు ఇంతవరకూ ఈ సేవలో పాల్గొనే అవకాశం రాకున్నా నేటితో ఆ కోరిక తీరింది.ఓం నమో వేంకటేశాయ నమః
@sripavankumaramara5740
@sripavankumaramara5740 3 жыл бұрын
Om namo Venkatesaya To me also same feeling. We have purchased ticket in 2000 for the Abhishekam to ve conducted in 2015. We have preserved the tickets very carefully. When our turn has come, we went to Tirumala one day before. Had offered neelalu to Sri Swamyvaru. Got up early in the morning, took bath, completed pratah Sandhyavandanam and entered into the queue in right time. But we were stopped by the Temple authorities for not updating our details like Aadhar card, etc. Somewhere I made a mistake to Sri Swamivaru. The result is we had to come back. We returned very sorrowful. We will not get that chance in this birth again. This was my thought at that time. But by seeing this video now, I got lot of relief. Jayagurudatta, Om Namo Venkatesaya
@MandalapuVamsi-xu7uz
@MandalapuVamsi-xu7uz Жыл бұрын
​@@sripavankumaramara5740don't feel like that,Swami will give another chance,with God blessings I participated 4times in this seva
@srimannarasimha1478
@srimannarasimha1478 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ అభిషేకం నేను చేస్తున్నట్లుగా అనిపించింది.🙏
@satyanarayanraogadicherla6685
@satyanarayanraogadicherla6685 3 жыл бұрын
We r fortunate to have opportunity to know d most imp seva n its procedure in detail n I just recollected my olden days while working as Protocal Judge at Tpy- Tml for a considerable period till Jan2009 when Lord gave me several opportunities to witness Abhisheka seva & ur narration is really Excellent Swamy Tq 🙏
@RajyaLaxmiMamidala
@RajyaLaxmiMamidala Ай бұрын
ఈ రోజు ఈ వీడియో చూడడం నా అదృష్టం. తిరుమల వచ్చి స్వామి వారి దివ్య దర్శనం చేసు కున్న నంత అనుభూతి కలిగింది, ఎంత చక్కగా వర్ణించారు స్వామి 🙏🙏
@RajyaLaxmiMamidala
@RajyaLaxmiMamidala Ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@usharanipinni6837
@usharanipinni6837 3 жыл бұрын
entha punyaathmulo entha bhagyavanthulo meeru pranaamamulu, your discription and articulation is very pleasing and the divine picture clips of thirumala and Sri Govinda are bless us with exalted joy and a hearty calmness , the whole narration is entirely captivating 🙏🙏🙏 no words to express your ' sannidhi praapthi ' loving pranaams 🙏🙏 Sri Govinda jaya Govinda 🙏🙏🙏🙏🙏
@sudhakannali4216
@sudhakannali4216 3 жыл бұрын
So nice and beautiful narration Sir. Om Namo Venkateshaya. Srinivasa Namo Namaha..🙏🙏🙏🙏
@praveenkumar6329
@praveenkumar6329 3 жыл бұрын
Acharyare Anantha namaskara. Truly blessed indeed. Beautifully explained about your experiences and really amazing . We need your blessings mama 👣👣
@indiraramkishore3483
@indiraramkishore3483 3 жыл бұрын
ಅತ್ಯದ್ಭುತ ವಾದ ಅನುಭವ ಸ್ವಾಮಿ, ಬಹಳ ಆನಂದವಾಯಿತು.ಓದಿ ಆನಂದ ಭಾಷ್ಪ ಸುರಿಸಿದೆ. ಧನ್ಯವಾದಗಳು
@durgan9440
@durgan9440 3 жыл бұрын
Archaka Swamy namaskram....Thanking you I am crying for lord supreme my lord Vishnu Sri Venkateswara Swamy I want to see lord Vishnu....Really no words ..Great vedeo Very clear explanation & vedeo nice ..my lord face too nice Thanking you ...lord supreme he creator ..He lord Vishnu .. Jai Sri Ram Jai Hanuman..
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Mee kantham chala shubhapradam ga undi Andi Ramakrishna Deekshithulu garu... Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
@srinivasp0526
@srinivasp0526 11 ай бұрын
స్వామీ మీ పాద పద్మములను సాష్టాంగ నమస్కారం సమర్పించుకుంటున్నాను...ఇంత చక్కగా మేమే స్వయముగా అభిషేకము చేసిన అనుభూతి కలిగేలా వర్ణించిన మీకు నా హృయపూర్వక అభినందనలు 🙏 ఈ వీడియో చూసినంతవరకు నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతునే ఉన్నాయి... మీరు ఉపయోగించిన పదాలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి..
@anusharamakrishna9746
@anusharamakrishna9746 3 жыл бұрын
Swamy...adbhutamaina vivarana!! Mai maripinche Srivari Abhisheka Darshana bhagyam kalpincharu! Dhanyosmi..Shatakoti namaskaraalu
@indirar2825
@indirar2825 3 жыл бұрын
Swamy enta baaga chepparu.Mammalini dhanyulanu chesaru.
@durgaprasad09364
@durgaprasad09364 3 жыл бұрын
స్వామి ఇంతఅద్భుతంగా శ్రీ వారి ని వర్ణించ్చి మాలాంటి సమాన్యులకు ఇంత గొప్పగా చెప్పారు 🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@sujathakopanathi6565
@sujathakopanathi6565 3 жыл бұрын
Ee video chustunte aa srinivasudi mundu nilabadi a veduka chusthunatluga anubhuthi pondanu.Rama Krishna gariki padabivandanalu
@Vishalakshi-qm5dl
@Vishalakshi-qm5dl 3 жыл бұрын
Wow amazing video🙏🙏🙏no words to say..... Swamy ni chuste chalu.....emi gurthuku radu 🙏🙏🙏
@jyothireddy3310
@jyothireddy3310 3 жыл бұрын
Thank you so much for swamy darshan and narration
@nrshekar4036
@nrshekar4036 3 жыл бұрын
Om namo venkatesaya Thank you sir Very fortunate and blessed
@yogindhra.2993
@yogindhra.2993 3 ай бұрын
Archaka Swamiji ki Padabhivandanam ,Sri variki sathasahsrakoti padabivandanalu Me varnana seva ma manasunirannjipachestundhi. Mee voice tho swamini manasikagamuga daggaraga vunnamu. Maku Abhisheka seva nu chuse bhagaymnu prasadinchamani swamini vedukuntunanu.
@kesavulunaidue
@kesavulunaidue 3 жыл бұрын
Chaala Thanks swamy , e seva okasarey chusaanu , a Pooja gurinchi teliyadu meeeru chaala baaga explain chesaru
@bhimamohinidevimohinidevi183
@bhimamohinidevimohinidevi183 3 жыл бұрын
Om namo venkatesaya, guru gari ki padabhivandanalu, kallaku katinattu cheparu dhanyavadalu swamy
@somannagarivanitha6349
@somannagarivanitha6349 11 ай бұрын
Swamy meeru cheputu unte chala anadham ga undi om namo venkateshaya గోవింద గోవింద
@manoharyadalam8908
@manoharyadalam8908 3 жыл бұрын
apriciating your consentrated action and sprading of universal llove to all humanbeigs who have darsan with devotion sarwayjana sukinobavantu sakala sanmagalam bhawantu srusti stiti laya karakam padabivandanam shanti shanti shantihi
@parimalanagaraj5171
@parimalanagaraj5171 3 жыл бұрын
Super thanks a lot Janna sarthaka ayettu I am very happy by seeing and your explanation fantastic
@skrishna888
@skrishna888 3 жыл бұрын
Always waiting for you vedios. The way you say make me feel as if I am present there.
@sunandhareddy5735
@sunandhareddy5735 3 жыл бұрын
Swami vari abhisekam.chala.baga jarigindi mee.janma.dhanyam.edi.chusi.najanma dhanyam meepadalaku ma namskaramulu
@sai-ft3un
@sai-ft3un 3 жыл бұрын
మీ ద్వారా స్వామి వారు మాకు కలుగ సేసిన ధర్శనం కు శతకోటి🙏🙏🙏🙏🙏
@parimalaprasad6659
@parimalaprasad6659 2 жыл бұрын
An excellent explanation gurujee,we are grateful to u sir.om namo venkatesaya
@divi07ecstasy
@divi07ecstasy Ай бұрын
Swamy dhanyosmi e video chusinanthasepu kalla venta neellu vadtune vunnayi Ma lanti vallu ilanti abhishekam direct ga chuse avakasam ye matram ledhu mee valla chusetattu a govindhude chesadu dhanyuralamu tandri ❤
@sriramkagitha1169
@sriramkagitha1169 Ай бұрын
ఎన్ని జన్మల ఫలమో తెలియదు...స్వామి వారి అధిషేకం మేల్ చాట్ వస్త్రం సేవలో పాల్గొని...నా చేతులతో స్వామి వారికి వస్త్రాలు సమర్పించి ....ఆ దివ్య మంగళ స్వరూపిణికి.. శ్రీ దేవీ సమేతంగా అభిషేకం జరుగుతుండగా గంటన్నర సేపు అతి దగ్గరగా కూర్చొని చూసే మహత్ భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి....ఓం నమో వేంకటేశాయ 🙏
@sunandhareddy5735
@sunandhareddy5735 3 жыл бұрын
Chalabaga jarigindi swami.vari.abhisekam.mee.janma dhanyam edi chusi majanma.dhanyam mee.ku navandanalu
@duddukrishna9195
@duddukrishna9195 Ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ.....ఈ వీడియో పూర్తిగా చూడటం జరిగింది చాలా అద్భుతంగా ఆ స్వామివారి సేవను మీరు వివరించారు మమ్మల్ని దర్శింపచేశారు శ్రీహరి సేవలో పరమపారవస్యంతో తరింప చేశారు అందులకు మీకు కృతజ్ఞతలు. ఈ వీడియో చూశాక నా మనసులో కలిగిన బావన ఏమిటంటే ఆ వటపత్ర సాయికి చిన్ని కృష్ణయ్య కు యశోదమ్మ లాలిపోస్తున్నట్టు ,ఆ బాల రాముడికి కౌసల్యాదేవిస్నానం చేయిస్తున్నట్లు,వకుళాలమాత తన బిడ్డ అయిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవైకుంఠ ఆనంద నిలయనిత్య కళ్యాణ మూర్తి శ్రీనివాసునికి కళ్యాణమంగళ స్నానాలు దగ్గరుండి ఆ అమ్మే తన బిడ్డకు చేయిస్తున్నట్లు అనుభూతి కలిగింది. అంతటి ఆ పరంధాముని అభిషేకించే అవకాశం మీకు కలిగినందుకు చూసే భాగ్యము మాకు కలిగినందుకు ఆనందంగా ఉంది. దేవాలయంలోగాని ఇంట్లో గానీ ఉన్న స్వామివారికి అభిషేకించేటప్పుడు ఇంతటి అదృష్టమో అనుభూతి మనకి కలిగించినందుకు ఆత్మ అభిషేకము ఆ పరమాత్ముని పాదాలకు అర్పించే అవకాశం కలిగింది. విశ్వ పరంధామునికిిఅభిషేకం ఈ హృదయం ఆనంద అమృత పుష్పాభివికాస అనంతవికాస ఆనందభాష్పాభిషేకం ఈ వీడియో నిజంగా ఆ దేవుడి ప్రేమామృతం హర్షవర్షం.......... ఆ శ్రీ భూ సమేత శ్రీహరిశ్రీమన్నారాయణ అభిషేకసేవలో తరించిన మీరు ఆ దర్శన భాగ్యాన్ని ఆ ఆనుభూతి విభూతిని మాకు కూడా పంచి అనంత ఈ ఆనందంలో మమ్మల్ని తరింపజేసిన ప్రత్యేక కృతజ్ఞతలు......... ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ........................ ఈ అభిషేక సేవలో పాల్గొని వివరించిన గురువుగారితో మరిన్ని నా అనుభవాలు భావాలు పంచుకోవాలని ఉంది .దయచేసి ఈ కింద నా నెంబరు తెలుపుచున్నాను .ఆ స్వామి దయతో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను.నాచే స్వామివారు వ్రాయించిన కొన్ని కీర్తనలను కూడా మీకు వినిపించాలని ఉంది. ఇట్లు శ్రీ శ్రీనివాస పాదచరణదాసుడు దుడ్డు కృష్ణ (92900 30963) ఏలూరు
@Anonymous-yr1hv
@Anonymous-yr1hv 2 жыл бұрын
దీక్షితులుగారు, స్వామివారిని తాకే అదృష్టం ఎన్ని జన్మల పుణ్యఫలమో. మీకు ఆ అవకాశం దక్కింది.🙏
@balasubramanyams.r2964
@balasubramanyams.r2964 11 ай бұрын
Exellant coverage followed by GOOD DARSHAN. OM NAMO VENKATESHAYA.
@vnay3515
@vnay3515 3 жыл бұрын
We are really blessed by God to listen this video Keep doing more more videos
@surendrakumarsanampudi192
@surendrakumarsanampudi192 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు స్వామి
@padmalathadandala4603
@padmalathadandala4603 3 жыл бұрын
Ramakrishna dikshithilu gaar naku meeru chese swami vari kaikanryalu chusthe vunte idi maakosame chesara annattu undi danyavadalu mariyu shathakoti vandanaalu om namo venkateshaya
@sujathaprakash3098
@sujathaprakash3098 3 жыл бұрын
Very good experience I have watching early morning abishikam.
@meerasrinivasan1331
@meerasrinivasan1331 2 жыл бұрын
Nija pada darshanam . Om Namo Venkateshaya. My humble gratitude.
@sharadhakrishnamurthy9624
@sharadhakrishnamurthy9624 3 жыл бұрын
Archaka Swamy Ugadi Pandaga Shubakanshalu 2021..We wished to see our God Our parents Sri Amma n Sri Tirumala Swamy on this Ugadi..But we couldn't get tickets. Fortunately today we lived the moments of your abhishekam and Alankaram experience of Our Swamy..Sir enni janma punyam u r archaka Swamy to be so close to Akhilandakoti Brahmandanayaka. But you're beautiful Poetic explanation of your experience is so loving Sir..I feel I have witnessed all the moments with you in the garbagudi.. Please pray God to bless my family n me to witness this most Divine moments of God's abhishekam Sir. Thank you Sir..
@leelaprasad8488
@leelaprasad8488 3 жыл бұрын
Aha what an anubhti sawmi very very nice ur experience we also felt the same we need more. Thanvi teerindi sawmi thanku🙏🙏🙏🙏 ur r so blessed sawmi
@bjaya3038
@bjaya3038 3 жыл бұрын
Swami vaari abhishekam varnana chala baaga chepparu swami. Ohm namo narayanaya namaha 🙏🙏🙏
@koteswari3729
@koteswari3729 2 жыл бұрын
Om nam venkateswara. ..swamy meru chasena video maku e janmaku sarepoidde baga chasaru
@nikhilbalaji1463
@nikhilbalaji1463 3 жыл бұрын
Ayya meeru Sami namam diddeppudu meeru padda thapana nenu anubhavnchi dhanyatha chendanu . Sada kruthagnuralini.
@pc3116
@pc3116 3 жыл бұрын
So beautiful Swami garu ... Namaskaram
@rajuvuppala4514
@rajuvuppala4514 3 жыл бұрын
Super, om namo venkateshwara
@satyamb5956
@satyamb5956 4 ай бұрын
Aaha Ee Video Chustunnanta Sepu Swamyki Daggaraga Unnanu Anipinchindi Nijamga.Entati Adrustam Swamy Meeku Aa Deva Devuni Ki Abhishekam Kainkaryam Chese Maha Bhagyam Pondaru.Om Namo Venkatesay.
@harrshwrites227
@harrshwrites227 3 жыл бұрын
Sir..Ur voice..Way of narration...Ur intense emotion...U just made us sit in front of appa..Filled soul totally with Him..Can't describe the happiness u gave with this video..Thank you sir...Need many more from u...Truly blessed to have u
@nivruttipatil5500
@nivruttipatil5500 3 жыл бұрын
Guruji I am marathi (maharatra) I can't understand vdo language but your vice made me feeling of venkateswara govinda blessing Thank you Om namo venkatesha नमस्ते
@subbaiahsubbaiah6513
@subbaiahsubbaiah6513 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఆచార్య దేవా మీకు శతకోటి వందనములు శ్రీవారిని కన్నులతో కాకుండా మనసుతో తిలకించి నట్లు కన్నుల పండుగగా ఉంది ఇంకా ఎన్నెన్నో మాకు తెలియని విషయాలను కోవెల లో జరిగే విశేషాలు మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నా వీడియో ఎంత నిడివి ఉన్న శ్రీనివాసుడు మాకు అనుగ్రహించు వరం ల కన్నుల పండుగగా తిలకిస్తూ ఉంటాం ఓం నమో వెంకటేశాయ
@radhikaradhika743
@radhikaradhika743 3 жыл бұрын
Guruvu garu meeku chala chala dhanyaadhamulu. Intha manchi video ni prasaram chesinanduku👌👌👌👌🙏🙏🙏🙏🙏
@dineshparvatham1876
@dineshparvatham1876 3 жыл бұрын
Dhanyavadalu swami meru chala chakkaga varnincharu
@Telugucricketlife93
@Telugucricketlife93 2 жыл бұрын
చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏
@venkatalakshmi1986
@venkatalakshmi1986 3 жыл бұрын
Swami meeru cheptunte daggarundi pratykshmga abhishekam choosinaAnubhuti kaligindi..meedwara naaku ee Anubhuti ni prasadinchina swamiki satakoti namaskaaramulu teliyachesukuntunnaanu.govinda Govinda.
@sreelakshmikolasani9712
@sreelakshmikolasani9712 2 жыл бұрын
Chala chakkaga chepparu swamy
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
నా మనస్సు ను కట్టడి చేసి మీతో తిరుమల కు మళ్లించి మీరు స్వామి వారికి అభిషేకం చేస్తుంటే చూస్తున్నాను ... నాజన్మ ధన్యం .. 🙏🏼🙏🏼🙏🏼
@avinash3537
@avinash3537 3 жыл бұрын
Nice...chala baga explain chesaru....
@sarathvamsiarts7867
@sarathvamsiarts7867 3 жыл бұрын
స్వామి... చాలా చాలా సంతోషంగా ఉంది.. అద్భుతంగా వివరించారు స్వామి..వర్ణానాతీతం..🙏🏻మీకు కలిగిన అనుభవాలు మా అనుభవాలుగా ఉన్నట్లు అనిపించాయి.మూలమూర్తి ముఖకవళికలను మాకు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. మీ అనుభూతిని మాతో పంచుకోవడం నిజంగా మా అదృష్టం స్వామి🙏🏻పాదాభివందనాలు గోవిందా🙏🏻
@bonamdurga1644
@bonamdurga1644 Жыл бұрын
Naka e janmaki edi chalu meeru varni chi swamivari nijarupam chupincharu chala danyavadalu nejamga swamivari Chiru navvutho kanipistunnaru
@Venkatkode-kz7tl
@Venkatkode-kz7tl 3 жыл бұрын
Chala adbhutamga vivaram ga chepparu sir
@lakshmivj4990
@lakshmivj4990 3 жыл бұрын
Sathakoty vandhanaalu MAA Ilavelupuni MAA Swamy vaari dharshanam antha baaga manasu pulakinchela chupinchinanduku manapoorvaka vandhanaalu mee vedio choosi dhanyulamu ayinaamu janmalo dhorakani sowbhagyam kalipinchaaru 🙏🙏🙏🙏🙏🙏
@sobhalatha9105
@sobhalatha9105 2 жыл бұрын
Janma dhanyam chesaru swami meeku koti namassumanjalulu
@haribhaktahanumandas7745
@haribhaktahanumandas7745 3 жыл бұрын
Ayya... mahanubhava! Swamy vaari sevalo atyanta bhakti tho kudina mee mano bhavanalanu panchukunna meeku atya alpudu pamurudunu ayna naa satakoti pranaamalu swamy. Dhanyavadamulu.
@gajangisuresh7680
@gajangisuresh7680 3 жыл бұрын
Om Namo venkateshaya nenu okasari kuda thirumala vellaledu kani e video chustunte naku aa swami vari darshanam jariginattu anipinchidi danyavadalu swami naa mida daya unchi mee darshanabhagyam kalpinchu thandri
@sivagopallaghusani3538
@sivagopallaghusani3538 3 жыл бұрын
Sri ramana dextulu gariki namaskare Swamy meru cheputhunte chala andam anipisthundhi
@siri2150
@siri2150 3 жыл бұрын
మీరు చాలా అదృష్టం మంతులు స్వామి ఎంతో పుణ్యం చేసుకున్నారు 🙏🙏🙏
@jhansiArikeri
@jhansiArikeri 3 жыл бұрын
Aaha!!! Adbhutaha! Karnamrutham ante idenemo.. Om namo venkatesaya!! Sada sammohanayastu venkatesaya mangalam!!
@chiru372
@chiru372 Жыл бұрын
చాలా చాలా బాగా వర్ణించారు మా జన్మ ధన్యం
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
ఈ అద్భుతమైన వీడియో ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు...రామకృష్ణ దీక్షితులు గారు...మీకు ఇవే నా...🙏🙏🙏
@abhiramcd6571
@abhiramcd6571 3 жыл бұрын
Please watch the full video. It's an incredible one!
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
@@abhiramcd6571 Yes
@laxmisrinivasa7290
@laxmisrinivasa7290 3 жыл бұрын
Guruvu garu miru cheptunte swami varini memu darshinchina bhavana kalugutundi.santosham guruvu garu 🙏🙏🙏
@mramudu4555
@mramudu4555 3 жыл бұрын
Om namo venkateshaya..chala manchi vishayalu maku cheppav swami
@govindagovinda6115
@govindagovinda6115 3 жыл бұрын
Wonderful and good narration
@jayashreeyendamuri
@jayashreeyendamuri 3 жыл бұрын
Govinda Govinda speechless description 🙏🙏🙏
@jyothisunnam4742
@jyothisunnam4742 3 жыл бұрын
Chala baga cheparu. Uncle garu 🙏🏻🙏🏻🙏🏻
@bonnamalimanimala2854
@bonnamalimanimala2854 3 жыл бұрын
Enni janmadlo punyamo ....memu e vedio chusi adbhutamaina anubhuti pondamu Om Namo Venkatesaya
@padmajavirivinti3380
@padmajavirivinti3380 3 жыл бұрын
Om namo venkataesaaya🙏Punyaathmulu meeru aa bhagavanthudi krupaku paathrulayyaaru🙏Mee vivarana tho maaku abhishekamunu choosthunna bhaavana kaliginchinanduku kruthagnathalu swami🙏
@vijayabhargavi624
@vijayabhargavi624 3 жыл бұрын
Adbhutham swami, chala chakkaga maku kallaku kattinattu vivarincharu abhisheka seva ni. Medi enno janmala punyam swami, srivari ki seva chesukune bhagyamante. 🙏🙏🙏 Swami varu kiritam darinchaka maram cheyadam gurinchi meru chepthunte kallu chamarchai swami. Meru daya unchi meku kaligina ilanti anubhuthulni marinni ma andaritho share cheyalani korukuntu meku 🙏🙏🙏
@Spy_12337
@Spy_12337 2 жыл бұрын
Ee video chusaka mee anubhuti vinnaka Naku matalu ravadam ledhu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏maa lanti valla ki swamy Abhishekam chuse bhagyam ledhu kani me valla ahh anubhuti kaligincharu chala clear ga anni visheyalu lelalu swamy aatalu 😍ah ah edi chalu yee janmaki ayena ahh anubhuti chalu swmay and meru chese sevalu memu svbc lo chustamu swamy malayappa ki chala adbhutam kainkaryam chestaru and harati eeche vedhanam kuda 😍chala baga chestaru swamy meru 🙏sarvam sri srinivasarpanamm 🙏😍 govinda
@sreeharibaisani
@sreeharibaisani Жыл бұрын
Swami meeku satakoti vandanalu 🙏 meeru cheptunte swami AbhishekAnni chusinta anandam kaligindi. 🙏
@satishdwadasi2391
@satishdwadasi2391 3 жыл бұрын
Predammam gaa meeku Namsakarallu thelliyacheythunaa mee adrustam naa bagayumu gaa bavistunnaa .Om Namo venkatesaya 🙏🙏🙏
@bharathichekuru3349
@bharathichekuru3349 8 ай бұрын
Chala baga swamini chupincharu, nija face ni enka chupinchute bagundedi
@laxmikv4049
@laxmikv4049 3 жыл бұрын
గురువు గారికి నా నమస్కారములు ఎంత అదృష్టం చేసుకున్నారో మీరు స్వామివారి పాదాలు తాక గలుగుతున్నారు స్వామి గారు వారి గురించి మీరు చెపుతుంటే చాలా బావుంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుంటానా అనిపిస్తోంది స్వామిని చూస్తున్నంత సేపు చాలా సంతోషం అనిపించింది ఇలాగే స్వామి గురించి మీరు చెపుతూ ఉండాలి మేము వింటూ ఉండాలి నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
@balatripurasundarikothapal4888
@balatripurasundarikothapal4888 Ай бұрын
నీ పాద కమల సేవయు నీ పాద అర్చకుల తోడి నెయము నాకు దయచేసి తివా ఓ తిరుమలేశా, ఓం నమో నారాయణాయ నమః ఓం
MS Subbulakshmi Sri Venkateswara Suprabhatham | Lyrical Video
20:42
Saregama Telugu
Рет қаралды 27 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 27 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 9 МЛН
ToRung short film: 🙏save water💦
0:24
ToRung
Рет қаралды 55 МЛН
Король на толчке😁​⁠@titwow
0:19
МишАня
Рет қаралды 823 М.
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 4,8 МЛН