అసలు నేను చిన్నారిని కళ్ళు అర్పకుండా చూసున్న...👌👌 భయం లేకుండా పడింది....👌👌 ప్రశాంతంగా పడింది....👌👌 రాగల కోకిల.....👌👌 చిన్నవయసులోనే అందరి మనసులు గెలుచుకుంటుంది....👌👌 Super raa చిన్ని......😍😍😍😍 ALL THE BEST....
@srr58404 жыл бұрын
మరో విమలక్కలా కావాలి..
@kashinadhkashinadh94004 жыл бұрын
Supar voice
@vennachetichennaiah59194 жыл бұрын
V.chennaiah.buddaram.🧛♀🧛♀🧛♀🧛♀🧛♀👌👌🙏🙏🙏
@riditplayz58474 жыл бұрын
God bless u my child
@mahadevdevulapally94774 жыл бұрын
చెల్లి నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇంత అద్భుతంగా పడుతున్నావు అంటే సూపర్ నిజంగా నిన్ను ఎంకరేజ్ చేసిన వరలక్ష్మి మేడం గారికి ... ధన్యవాదాలు... దినేష్ అన్న నీ ప్రయత్నం వృధా కాదు అన్నా
ధన్యవాదాలు అన్న గారు ఇలాంటి సింగర్స్ ఇంకా ఎంత మంది ఉన్నారో వెతకండి తెలంగాణ టాలెంట్ కు ధన్యవాదాలు 💐💐👌👌
@balajikatike64074 жыл бұрын
చెల్లె నీ టాలెంట్ ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు నాన్న నీకు మాంచి భవిష్యత్తు ఉండాలి అని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చెల్లె 🙏🙏❤️🙏🙏
@ashokvellepu49564 жыл бұрын
Super
@parvathigarneni1552 Жыл бұрын
@@ashokvellepu4956 ¹😊aqvv
@singershivajiofficial89154 жыл бұрын
చెల్లె నిజంగా నేను ని గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు అసలు ఇంత అద్భుతంగా ఎలా పడుతున్నావు అసలు భయం లేకుండా superrr xllent No Words.... ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు ఇలాంటి మంచి కళాకారులను వెతికి వెలికి తీస్తున్న దినేష్ రెడ్డి అన్నకు మరియు తెలంగాణ టాలెంట్ ను అందరూ like& Comment Share Subscribe చేసి ఆ చెల్లిని ఆశీర్వదించి ఇలాగే అందరం support చేద్దాం....
@kanaparthiramesh34334 жыл бұрын
Singer shivaji Official
@kanaparthiramesh34334 жыл бұрын
@telugutrendingtrolls96114 жыл бұрын
Anna me song super anna
@srikanthpositivethinks75844 жыл бұрын
నువ్వు పాటలు బాగా పాడుతున్నారు చెల్లి నువ్వు సింగర్ కచ్చితంగా అవుతావు. దినేష్ అన్నయ్య ఇలాంటి వాళ్ళని మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు
@ranimudirajrani96023 жыл бұрын
Super Ra chelle Love u RA thalli all the best Ra
@ponnalachanti54014 жыл бұрын
అంత చిన్న వయసులో చాలా బాగా పాడుతూన చిన్నారి ki చాలా hatts.. నాకు చాలా ఫ్యూచర్ ఉన్నది తల్లి... సూపర్ వాయిస్.. all the best
@dabbetasrinivas3474 жыл бұрын
మట్టిలో మాణిక్య లను వేలికీ తీస్థున్న దినేష్ అన్న గారి కి నా కృతజ్ఞల్లు
@sudhakarmallepally26424 жыл бұрын
Anisha supar thalli dinesh suparnuvvu
@vcharan63784 жыл бұрын
@@sudhakarmallepally2642 it
@user-jy4ui7ni8g9 ай бұрын
😢
@srisrinivlogs98204 жыл бұрын
చెల్లె సూపర్ రా మాటలు రావడం లేదు ని పాటలకు విన్నాక 💐💐🙏🙏🙏
@shivagoud25224 жыл бұрын
సూపర్ గా పాడవ్ చెల్లి నీకు మంచి భావిష్యత్తు ఉంది చెల్లి
@rcreddy.16913 жыл бұрын
Super Song చిట్టి తల్లి . ఎంత బాగా పాడుతున్నావు అంటే విన్న కొద్ది వినాలనిపిస్తుంది రా తల్లీ .🤝🤝👍👍👌👌
@ramakrishnareddy53484 жыл бұрын
అనూష నీ ప్రతిభ అమొఘం నీ పాట సూపర్ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి నీవు ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా.
@ravulasruthilaya6424 жыл бұрын
Chitti తల్లి మాటల్లో చేపలేను తల్లి nenu 😭😍❤️😍😍😍😍👌👌👌👌👌
@hanmalanareshhanmalanaresh52483 жыл бұрын
Super chinnu
@guntipallirajamouli40213 жыл бұрын
Dhandulucittythally
@rajendravasake69014 жыл бұрын
చిన్నారికి శుభాకాంక్షలు. చాలా బాగా పాడుతున్నావు. తేనె తాగినంత తీయగా ఉంది నీ పాట. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయనిలు వరలక్మి madam గారికి సరిత madam గారి ప్రోత్బలం అద్భుతం. చిన్ని గొంతును పరిచయం చేసిన దినేష్ అన్న గారికి 💐💐💐💐అభినందనలు
@jookantisampath78914 жыл бұрын
చిట్టి తల్లి నువ్వు చాలా బాగా పాటలు పాడుతూ ఉన్నావ్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు జీవితంలో గొప్ప సింగర్ అవుతావు ఆల్ ది బెస్ట్ చిన్నారి అనుష
@Bandiravikumar33334 жыл бұрын
సూపర్ గా పాడావు చిట్టి తల్లి భవిష్యత్ లో మంచి సింగర్ అవుతావు అల్ ద బెస్ట్
@lingaiahsanku15344 жыл бұрын
భవిషతులో కూడా ఇలాంటి చాలా పాటలు పాడుతూ గొప్ప గాయకురాలు గా ఉన్నత శిఖరాలను అధరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
@gaddhalasrikanth95614 жыл бұрын
చాలా బాగా పాడుతున్నావు తల్లి నువ్వు భవిష్యత్ లో మంచి సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@dokkasaibabu10364 жыл бұрын
సంచార జాతుల ముద్దు బిడ్డ అణగారిన వర్గాలకు నీ పాట ఆయుధం కావాలి.జై భీమ్ Dokka.saibabu
@rswamy41234 жыл бұрын
Super
@anilmassi63474 жыл бұрын
హ్యాట్సాఫ్ దినేష్ అన్న నీకు మట్టిలో మాణిక్యాలని బయటకు తీస్తునవ్ సూపర్
@rameshmanem34273 жыл бұрын
Super hit 💐💐
@narasimharao77453 жыл бұрын
Super 👌👌👌👌
@munigadapa4 жыл бұрын
manalanti govt school lo chadhivina goppollu andharu mana #Shelle ki like 👍 esukorri.. #Sister #Songs #Superb
@vishnucherukuri35814 жыл бұрын
ఆ స్కూల్లో గురువులకు పాదాభివందనం
@mariyalavijayalakshmi93344 жыл бұрын
Heart touched interview. Heartily appreciate and many thanks and also best wishes. Congrats
@masthanaiahudatha51804 жыл бұрын
Gc
@dr.suresh35774 жыл бұрын
Very very heart touched interview god bless you chitti thalli 👌👌👌👌
@anilbashaveni32104 жыл бұрын
Super sogs
@babukanagadda44234 жыл бұрын
(చెల్లమ్మ). సూపర్ టాలెంట్ ఉంది, అన్ని సాంగ్స్ ఎక్సలెంట్ పడుతున్నవు.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
@shylajamallesh65723 жыл бұрын
Super 👌 😍👌👌
@pavanchinna34154 жыл бұрын
అనూష నువ్వు మధుప్రియ కు పోటీ ... Varalaxmi teacher meru great 🙏 Supper Dhinesh Bro👍👍
@lellelarajeshwari60614 жыл бұрын
Hindi
@rishiavunoori32154 жыл бұрын
Yes
@aepslma32144 жыл бұрын
Jesus is blessed to u baby.
@kondaanitha214 жыл бұрын
చిట్టి తల్లి దేవుడు నీకు great talent ఇచ్చాడు.... Super vioce తల్లి hats off. ఈ age లో నీకు ఆ wards నోటిలో తిరగడం అది real god gift
@someshkore81684 жыл бұрын
దినేష్ అన్నా నీకు చాలా చాలా థాంక్స్. ఎందుకంటే తెలంగాణ లో జానపద గేయం ఇంకా బ్రతిఉందంటే అది నీలాంటి ఎంకరేజ్ ఉండడమే అన్నా
@chenna.kesalu95133 жыл бұрын
Anusha very very good 🙏🙏🙏🙏🙏 Telangana talent Denish brother 🙏🙏 Jawan pata padi ne charam okka jawan nenu chala thanks🙏🌹🙏 👍
@skreddyfamilysharathkumarr87133 жыл бұрын
చిట్టి తల్లి చాలా అద్భుతంగా పాడుతున్నావు ఇలాంటివి మరెన్నో పాడాలని కోరుకుంటూ god bless you and all the best for your bright future ra.
@CAShankarvlogs4 жыл бұрын
ఈ చిట్టీ తల్లి పాడిన పాటలకు dislike కొట్టేవాళ్ళు కూడా ఉన్నారా..చి చి.
@indurnarsing4534 жыл бұрын
Like కొట్టి ఉండొచ్చు బ్రో
@deelipdeelip4464 жыл бұрын
Super super super song
@raveena_me_015myakala24 жыл бұрын
Super my lovely sister😍😍😍
@laddubujji20034 жыл бұрын
Please like Anna's,sisters
@user-if9sv3zs5g4 жыл бұрын
Chilli bhaga padhavu
@Ajcreationsaj774 жыл бұрын
దినేష్ అన్న నీకు కృతజ్ఞతలు అన్న సూపర్, మట్టి లోని మణిక్యాలను బయటకు తీస్తున్న0కు .
@NithinNithin-bw2uf4 жыл бұрын
Supar
@dharmay97684 жыл бұрын
Chitti talli.. You are great talented magnificent voice. Congratulations 🙏🙏God bless you with showers of blessing.
@velupularaviyadav73933 жыл бұрын
సూపర్ పాట చాలా చక్కగా ఉంది
@sridharpandula17124 жыл бұрын
Superbbbb
@nareshgoudtallapalli50284 жыл бұрын
దినేష్ భాయ్ నువ్వు ఆ చిన్నారి తోని మాట్లాడే విధానం బాగుంది అందుకే ఆ చిన్నారి భయపడకుండా పాడుతుంది
@bunnyyellam53424 жыл бұрын
ఇలాంటి గాయకులు చాలా మంది ఉన్నారు మీరు ఇంకా ఇలాంటి వారిని వెలుగులోకి తేవాలని కోరుతున్నాం......🙏
@sidduboga30384 жыл бұрын
చిట్టి తల్లి నువ్ ఏజ్ కి నువ్ పడే పాటలు సూపర్ ...
@lasyasheri27233 жыл бұрын
Manchi bhavishath vuthi thali nuvu manchi singer avuthavu Ra good good kipitop
@poojithagalipelli63923 жыл бұрын
Super ra Chittiiiii thalliii.... 😘😘😘
@indurnarsing4534 жыл бұрын
అనూష మి గొంతు బలే భోంగురం లాగుంది చిట్టితల్లి,అలాగే దినేష్ తమ్మీ మీకు కూడా ధన్యవాదాలు టాలెంట్ ను భయట ఇంకా పెడ్తునే ఉండు
@sevyagorbanjaranaik77183 жыл бұрын
Super
@parimiprabhakar31674 жыл бұрын
ధీనేష్.అన్న మీ ఒర్పుకిచాల చాల కృతజ్ఞతలు.
@parimiprabhakar31674 жыл бұрын
మేము పాడతాము.హేల్ప్ చేస్తారా
@srinivasaluval80464 жыл бұрын
ఇ లాంటి చిట్టి తల్లు లను ఏన్కరేజ్ చేయాలి దినేష్ అన్న super జై తెలంగాణ
@satyanarayanavannelaba73244 жыл бұрын
God bless you thali
@swapnatillu11554 жыл бұрын
Super anusha
@TheVasu5704 жыл бұрын
ఎక్సెలెంట్ భేటా... అలాగే ఇంక మంచి మంచి పాటలతో ముందుకు సాగిపో... చాలా చాలా ధన్యవాదాలు దినేష్ నీ మంచి ప్రయత్నానికి... ఈ చిన్నారి టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన వరలక్ష్మి టీచర్ గారికి ప్రత్యేక అభినందనలు
@sureshpottibanjara90293 жыл бұрын
Nice anna chitti thalli singer anusha thalli all the best👍👍👍👍👍👍
@prasad57344 жыл бұрын
👏👏👏great voice. Bestup luck, God bless you my child
@prathyushakokkula75934 жыл бұрын
Superb chellaa sure u will become a good singer in futuree
@folkgirlshaliniyadav8004 жыл бұрын
The best voice in her age..and best video I have seen in Telangana talent ..superb chittithalli😘😘😘
@ramreddyjogipeta80844 жыл бұрын
చాలా బాగా పడుతుంది చిట్టితల్లి 🌹శతమానంభవతి🌹
@velmalarajareddyrajareddy36534 жыл бұрын
Super singer hat sap denesanna
@jalanani98943 жыл бұрын
Super ❤️❤️❤️
@genralawareness78843 жыл бұрын
అద్భుతమైన గొంతులో అమేజింగ్ పాటలు
@durgamshankar80974 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యాలు గవర్నమెంట్ స్కూల్ లో మాత్రమే ఉంటారు
@varshapotti64054 жыл бұрын
Avnu ana
@kuruwasindhu15784 жыл бұрын
Ss bro idhi correct
@asireddyraju7574 жыл бұрын
S
@ArunKumar-ok9zb4 жыл бұрын
@@varshapotti6405 avunu
@indurnarsing4534 жыл бұрын
అవును నిజం నా బిడ్డ కూడా పట్టుదల ఇంటర్ 970 మర్క్సంటే 100 కి 97 గవర్నమెంట్ చదువే
@chandushruthi95123 жыл бұрын
తల్లి నువు జీవితంలో చాలా పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్న
@jaibheemarmyjaibharat18824 жыл бұрын
జై భీమ్ దినేష్ అన్న ఆ తల్లి ఇంత మంచి పాటలు పాడుతుంది అంటే దళిత బహుజన వాళ్లలో ఎన్ని టాలెంటు ఉంది అని అర్థం చేసుకోండి ఆ తల్లి మంచి సింగర్ కావాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భారత్
@DkDk-ek9wm4 жыл бұрын
మీ బహుజనులలో మా బీసీ లు ఉన్నారా??
@ganithaganitha64484 жыл бұрын
Super Thalli Anusha god bless you
@srinivasswamy48414 жыл бұрын
Kulaprastaavana yenduku?
@jaibheemarmyjaibharat18824 жыл бұрын
@@DkDk-ek9wm మీ బహుజనులు మా బీసీలు ఉన్నార అంటే అర్థమేంది నాకు అర్థం కాలేదు వివరించి చెప్పండి
@DkDk-ek9wm4 жыл бұрын
@@jaibheemarmyjaibharat1882 బహుజనులు అంటే ఎవరూ?? చెప్పండి???
@srinualla90843 жыл бұрын
👌👌 chinna U r the best singer in your future....
@secunderabadsampathkumar43584 жыл бұрын
Super ra Anusha nuvvu .. good luck all the best ..
@pattigeetanjali77264 жыл бұрын
Anusha the great singer. Super talented girl. Congrats.keep it up.🌷🌹🌻🌺 Heartly congratulations to Dinesh Garu fromTelangana Talent KZbin channel for giving encouragement to up coming singers like little champ Anusha the great folk singer. Hats off to all once again.
@srilatha63614 жыл бұрын
Abbooo antha gattla avalanche
@nageshnallaganthula61944 жыл бұрын
సుపర్ రా చిట్టి తల్లి ధన్యవాదాలు స్కూల్ మేడమ్ గారు 💐
@kondruadinarayanamurthy30254 жыл бұрын
Very good .chapala bhagat leadu thunnavu thallium.
@susmatinkle69474 жыл бұрын
Super super amaging talent wonderfull voice
@sureshmyakala89283 жыл бұрын
Superb sister ❤️❤️👌👌👌👌
@devikarri96643 жыл бұрын
Super, god bless you
@dineshmanga95134 жыл бұрын
Anusha.God bless u. Good interview Dinesh bro.
@tjhcreationvlogs124 жыл бұрын
పల్లె ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న దినేష్ బాయ్ నీకు ధన్యవాదాలు 🙏
@sudhakarjohn63694 жыл бұрын
God bless you 🙏🙏 5
@begari.rameshramesh13154 жыл бұрын
ముందుగా దినేష్ బ్రదర్ కు ధన్యవాదాలు ఈలంటి ఆణిముత్యలు ఎందరో ఉన్నరు వారి ప్రతిభ ను గుర్తించగలరని కోరుకుంటున్నాను అలాగే చిట్టి తల్లి మంచి సింగర్ పెద్ద సింగర్ అవుతుంది
@gaganhindu87174 жыл бұрын
సూపర్ చిట్టి చెళ్ళమా 💐 భగవంతుడు నికు మంచి భవష్యత్తు ఇవ్వలని కోరుతున్నాం🙏🙏
@suvarchalarajanala90813 жыл бұрын
👌👌👌👏👏
@sirichandana23133 жыл бұрын
Super sister 👌👌👌👌
@Nag-king-nag4 жыл бұрын
Thank you so much ❤️ Dinesh Anna For introduce very talented girl
@SADDAMHUSSAIN-wc1wc4 жыл бұрын
Supar supar
@vishnucherukuri35814 жыл бұрын
మీరూ కూడా గొప్ప మనసు ఉన్న .... మానవత్వం ఉన్న.... మహా మనిషి అన్న దినేష్..... గారు
@mariyalavijayalakshmi93344 жыл бұрын
Chitti talli you are very much super. The way of singing is good and the tone is melody. Heartily congrats for singing of solgers song. God blessings always to her.
@archanabalaji67753 жыл бұрын
superb ra chittithally god bless you thally
@saigandla69632 жыл бұрын
Super....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yravi29504 жыл бұрын
Madam great.. Ela gurthinche teachers undadam so great.. Hat's Up madam.. Teachers pillalalo talent gurthinchi protshahinchandi
@nnarsaiah564 жыл бұрын
I wish God bless you nanna niku manchi avakashalu ravalani korukuntunna
@murlasavithri10924 жыл бұрын
Chelli ❤❤❤❤ Superrrr raa bangaram Nenu government schools Lo chadivanu songs padatam ante istam kani I'm so miss you
@gamingwithakshayffyt98863 жыл бұрын
Super jela
@chinnu.mummy..58834 жыл бұрын
Supper ra chitti thalli chala baga paaduthunnav👌👌👌 tq dinesh anna
@dandikamahesh95203 жыл бұрын
దినేష్ అన్న నీకు ధన్యవాదాలు
@sattureddy52204 жыл бұрын
Bangaru thally super ra ni voice, chala baga paduthunnav , all the best ra nani..❤️🙏😍😍💐💐💐💐💐
@siddipetpdsu90644 жыл бұрын
మా ప్రాంతపు బిడ్డను వెలికితీసిన దినేష్ అన్నకు మనసారా కృతజ్ఞతలు
@laxmangoud55113 жыл бұрын
Super ra challa chala baga paduthunnavu very very Good ra chitti thalli 👌😍 all the best
@luckybaby66833 жыл бұрын
Super super super
@rohinichinta58364 жыл бұрын
Anusha super. God bless you.
@ravindarragula94904 жыл бұрын
Definitely future lo manchi singer avthadhi. thank you madam
@srinivassir90194 жыл бұрын
Excellent 👌. Good interview. Dinesh bro keep going on. All the best.
@anjaiahchennu2843 жыл бұрын
Good nice chitti thalli chala chakkaga paadaavu. God bless you
@adityasir33423 жыл бұрын
Super voice chellamma all the best
@skhussain56274 жыл бұрын
What a singer. What an interview style Dinesh sir hats off . Namaste Teachers .
@mittapallyramulu40144 жыл бұрын
అనుష మంచి సింగర్ కావాలని ఆకాంక్షిస్తున్నాను అభినందనలు చిట్టి
@mittapallyramulu40144 жыл бұрын
చిన్నారికి పాటల శిక్షణనిచ్చిన వరలక్ష్మి మేడంగార్కి అభినందనలు
@mamidinilleshrao83664 жыл бұрын
Super songs 👌👌👌👌👌
@singersrisailamsongs58054 жыл бұрын
super చిట్టి తల్లి 👏👏👏👏👏👌👌👌
@KRISHNAKRISH-tj8bg4 жыл бұрын
👏Great Chitti Thalli.Excellent talent. Bro, your efforts are marvellous and 🙏 plz don't consider dislikers and continue your journey. All the best to TT.
@jangammabollepalli83693 жыл бұрын
Super ra
@mudavathbhoopathi744 жыл бұрын
Super very nice best of luck💐💐💐
@abrahamjilugu76204 жыл бұрын
Iam proud of u raa sister your grate singer god bless you raa chatti thalli god luck
@baddamsandhya31874 жыл бұрын
Chitti talli super raaa. really iam shocked and surprised when iam hearing your lyrics. Have a bright future maa
@nanirajani16054 жыл бұрын
Chttitalli super ra i love youuuuu....
@LavanyaBingi13144 жыл бұрын
Yeah really... No words.. But i will pray for u maa🙏🤗🤗🤗😍
@ranganathkuruba63014 жыл бұрын
Anusha super God bless you
@vkrao16914 жыл бұрын
Great Voice dear. Bright future ahead. All the very best.
@user-xd4cp1ck1t11 ай бұрын
Nice song amma❤❤
@ravipilleravipille48763 жыл бұрын
What a.singer.what..un..interview.style.dinesh.anna..hatsoff.namaste.ste.teachers
@rameshyadav77573 жыл бұрын
Dinesh brother your efforts towards our folk singers is appreciable, keep it up, all the best