Dokka Seethamma Family Reaction On Dokka Seethamma Midday Meal Scheme | Deputy CM Pawan Kalyan

  Рет қаралды 115,811

SumanTV News Telugu

SumanTV News Telugu

Күн бұрын

Пікірлер: 70
@murthyvedula8300
@murthyvedula8300 5 ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక మయిన అభినందనలు మరియు అభివాదములు. నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ గారి త్యాగ నిరతిని గుర్తించి ఆమెకు సరైన గౌరవాన్ని కల్పించినందుకు మీకు కృతఙ్ఞతలు . వీరుడా వందనం . లాల్ సలాం . జై పవన్ కల్యాణ్ , జై జనసేన .
@GraniKola-ze8hd
@GraniKola-ze8hd 5 ай бұрын
Very good trend change by Deputy CM Pawan Kalyan garu🫡
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 5 ай бұрын
యస్ ముమ్మాటికీ కరెక్ట్ గా చెప్పారు సార్ నమస్తే 🙏
@ponnanarayana9732
@ponnanarayana9732 5 ай бұрын
Verry good anna
@annapurna6462
@annapurna6462 5 ай бұрын
Dokka seethamma gari storys nenu chandamama book lo chadivanu chala great ame pavan sir manchi pani chesaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Pmallikarjuna-kk7ud
@Pmallikarjuna-kk7ud 5 ай бұрын
Good work deputy c m sir
@LaxmanraoBandi
@LaxmanraoBandi 5 ай бұрын
Seetamma is Goddess and Kaasi annapurna avataram, 🙏🙏🙏
@sureshnagam3720
@sureshnagam3720 5 ай бұрын
ప్రభుత్వ పథకాలకు మహనీయులు పేర్లు పెట్టడం వెనుక పవన్ అన్నయ్య✊ జై జనసేన✊
@cheruvuramesh5304
@cheruvuramesh5304 5 ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు! అంతకంటే కూడా చాగంటి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు - ఆయన ప్రవచనాలలోనే ఆ మహాతల్లి ప్రాశస్త్యం మాకు తెలిసింది🙏
@NavyaPothamsetty
@NavyaPothamsetty 5 ай бұрын
S tv super sir tq Jai pavan anna
@TURPUKAPUCHANNEL
@TURPUKAPUCHANNEL 5 ай бұрын
ఆణిముత్యాలను వెలికి తీస్తున్న ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు....
@chittibabu9409
@chittibabu9409 5 ай бұрын
సూపర్ అన్న పవన్ కల్యాణ్ గారు
@kpnaidu9999
@kpnaidu9999 5 ай бұрын
పుణ్యాత్ములు మీరు
@muthyalacharan3762
@muthyalacharan3762 5 ай бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@chinthadabhanubhanu3476
@chinthadabhanubhanu3476 5 ай бұрын
Thanq so much Suman tv ..nenu .one month back msg chesa meeku ..dokka seethamma gaaru .mahatalli .varasulu avaraina vunte interview cheyyandi andi ..meppudu ..na kala neraverindhi ..thanq ..Suman tv
@vrdasari3299
@vrdasari3299 5 ай бұрын
I think many of AP people heard great things about Dokka Seethamma Garu. I heard some decades ago about her giving food to many people.
@bujjigundala8606
@bujjigundala8606 5 ай бұрын
All political leaders following this trend❤
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 5 ай бұрын
Nice interview. కొన్ని సంవత్సరాల క్రితం,మా అమ్మాయికి డొక్కా సీతమ్మ గారి గురించి కధలా చెబుతూ అన్నం తిన్పిస్తున్నప్పుడు అది( చిన్నది కదా ) ఎందుకమ్మా ఆవిడ పగలనక రాత్రనక అంత కష్టపడడం అని అడిగింది.ఆ పాత రోజుల లో కడుపు నిండా తినడం అనేది ఒక భాగ్యం,అది లేని వాళ్ళు ఎందరో! అన్ని దానాలలోకి అన్నదానం మహోత్కృష్టమమైనది.రాజ్యాన్ని ఏలే మహారాజయిన ఆకలివేస్తే తినాల్సింది అన్నమే కదా.అందువల్ల ఆవిడ ఆ మహా యజ్ఞానికి పాటుపడ్డారు అని చెప్పాను అన్నదానమేకాదు అన్నాన్ని వృధా చేయకుండా ఉండడం అనేది ఒక యజ్ఞం గా మారాలి.ఇప్పుడు ఏ ఫంక్షన్ కి వెళ్ళిన వృధా చేస్తున్న ఆహారాన్ని చూస్తుంటే చాలా బాధవేస్తోంది.దీనికి ఎవరైనా ఒక పరిష్కారం చూపితే బావుండు.
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 5 ай бұрын
Very good inisiation
@sridevibhimanadham9416
@sridevibhimanadham9416 5 ай бұрын
Memu chinnappudu Dokka Seethamma gari gurinchi maa Telugu text book lo chaduvukunnamu
@stevardhemchand3561
@stevardhemchand3561 5 ай бұрын
PK sir 🙏🙏🙏
@annapurna6462
@annapurna6462 5 ай бұрын
Kasi annapoorna avida seethamma garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vamsipulavarthi1721
@vamsipulavarthi1721 5 ай бұрын
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@kagitalavenkateswararao3786
@kagitalavenkateswararao3786 5 ай бұрын
Very good trend set chesina Dy.CM pavan Kalyan garu great 👍
@KISHOREKUMAR-tz8tq
@KISHOREKUMAR-tz8tq 5 ай бұрын
VERY WELL
@srinath832
@srinath832 5 ай бұрын
JAI Janasena 🎉🎉🎉❤❤
@madhavkoppaka2398
@madhavkoppaka2398 3 ай бұрын
సుమన్ టీవీ వారు కానీ లేక ఎవరైనా డొక్కా సీతమ్మ గారి ఇప్పటి తరం వారి ఫోన్ నంబర్ కావాలి .. దయచేసి ఎవరైనా ఇవ్వగలరు...
@satishchemistryclasses
@satishchemistryclasses 5 ай бұрын
Already AP lo 7 th class telugu lo lesson undi sir
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 5 ай бұрын
చాలా హర్షించ తగిన అసలోచన
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 5 ай бұрын
Jai sri dokaseethamma garu🎉jai pspk⚘🙏🙏🙏🙏
@annapurna6462
@annapurna6462 5 ай бұрын
Appudu chandamama booklo stories undedi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@koteswararao5879
@koteswararao5879 5 ай бұрын
Jai Jenasena Seetamma garu God bless you 🙏 Amma ❤
@AdmiringFlamingo-qn6dk
@AdmiringFlamingo-qn6dk 5 ай бұрын
Jai Pavan Kalyan garu
@tatalu1942
@tatalu1942 5 ай бұрын
The story of Dokka Seetamma Garu must be included as a lesson in all English, Hindi and Telugu text books. Further this history should be propagated in all Indian Languages.
@krishnamurthykasturi4615
@krishnamurthykasturi4615 5 ай бұрын
Selfless service never requires
@pravinnkummarr1563
@pravinnkummarr1563 5 ай бұрын
Super
@myselfraju99
@myselfraju99 5 ай бұрын
Jai JANASENA ... Anna ❤❤❤🎉🎉🎉
@sathyanarayanan7417
@sathyanarayanan7417 5 ай бұрын
గుర్తింపు గుర్తింపు అంటూ యాంకర్ చెప్తున్నారు కానీ అంత గొప్ప వార్ని గుర్తించడం వాళ్లకు గొప్ప కాదు సార్ భావితరాలకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొందరు అన్నార్టులకు సహాయ కార్యక్రమాలు చేపడితే అదే అటువంటి వార్ని గుర్తించడం వెనుక పరమార్థం ఔతుంది.
@Powerkalyan-Varahi
@Powerkalyan-Varahi 5 ай бұрын
ఏదైనా జన బహుళ్యం లోకి డొక్కా సీతమ్మ తల్లి పేరు బాగా చొచ్చుకుపోవడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారే...... పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు ✊🏻✊🏻
@prabhakarrao2854
@prabhakarrao2854 5 ай бұрын
సీతమ్మ కాదు సీతమ్మ గారు అనడం అలవాటు చేసుకో మిష్టర్ యాంకర్!!!!!
@TURPUKAPUCHANNEL
@TURPUKAPUCHANNEL 5 ай бұрын
జై పవన్ కళ్యాణ్
@sairameshesta9222
@sairameshesta9222 5 ай бұрын
🙏🙏🙏
@gangaramaddandi9277
@gangaramaddandi9277 5 ай бұрын
🇮🇳🙏
@durgakumari979
@durgakumari979 5 ай бұрын
ఆమెకు పిల్లలు లేరు ఆరోతరం అంటే ఏమయితారు సీతమ్మ gaariki
@perumalraghunath5942
@perumalraghunath5942 5 ай бұрын
సర్! ఆ ఫోటో శ్రీమాన శ్రీభాష్యం అప్పలచార్యులు వారి శ్రీమతి అని గమనించగలరు! మీరు చెప్పిన సరి తాడేపల్లి వీర రాఘవ నారాయణ శాస్ట్రీ గారు కాదు! గమనించ ప్రార్ధన ! సరి భాష్యం వారు మా గురువుగారు!
@grambabu7519
@grambabu7519 5 ай бұрын
ఈ పేరు నా చిన్నప్పడు ఉందొ లేదో తెలియకుండా దాన మ్ చే సె ఆ డ వాళను డో క్క సీతమ్మ గారితో పోల్చే వారు
@AdmiringFlamingo-qn6dk
@AdmiringFlamingo-qn6dk 5 ай бұрын
Meeru me family epudu Ayuragyalto vundalani prayer for family
@koteswararaokasina582
@koteswararaokasina582 4 ай бұрын
Aa inti lo nenu ssc chadivanu ante yentho goppa feeling ea Gruham antha antha nenukuda thirigaru🙏
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 5 ай бұрын
విద్యార్థులకు చేసే అన్నదానంలో గుడ్లు యివ్వడం ఆవిడ స్ఫూర్తికి పరమ అపచారం.
@koteswararaogodasu7643
@koteswararaogodasu7643 5 ай бұрын
Pawan kalyan
@narasimhamtirumalakanduri4817
@narasimhamtirumalakanduri4817 5 ай бұрын
ఆవిడకి పిల్లలు లేరని మా తాత గారు అనేవారు ఆవిడగొప్పతనంగూర్చి ఎప్పుడూచెప్తూవుండేవారు
@bhaskararaomedida6911
@bhaskararaomedida6911 5 ай бұрын
Schools lo lessons pettali Danagunam andariki teliyali
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 5 ай бұрын
Sir meeru cheppina వంశ మంతయు record cheyali ante drawing veyalandi meeki ఎలాగో తెలియక పోతే నన్ను contact cheste neeku oparate cheyagalanu
@AdmiringFlamingo-qn6dk
@AdmiringFlamingo-qn6dk 5 ай бұрын
Niganga e creadit power star garu cheapenaru
@Shubham-p2r
@Shubham-p2r 5 ай бұрын
Pawan inka politics meeda prajalaki yemi cheyyaalo decide chesukovaali. Ee chinna chinna publicity stunts maanaali
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 5 ай бұрын
Mundu meeru manchini gurthinchatam alavaatu chesukovali
@Shubham-p2r
@Shubham-p2r 5 ай бұрын
@@kiranmayeboppana9684 manchi unte thappa la gurthisthaaru yevaraina. Pichhi pichhi abhimanaalu cine hero ki OK . Politics lo kaadu. Naayakudu gaa undaalante yentho aadarsa vantham gaa undaali. Manchi family chaala avasaram. Appudu respect vasthundi.
@syamkumar8896
@syamkumar8896 5 ай бұрын
Pawan Kalyan effect
@krishnamurthykasturi4615
@krishnamurthykasturi4615 5 ай бұрын
Selfless service n
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le 5 ай бұрын
Idi O charitre !!! Abhi manulu ..RAJAKEEYA Nayakulu. ..perlu kanna .prajala yokka Abhimanam poorty ga undalante. ILane cheyali
@avantsasrinivas4708
@avantsasrinivas4708 5 ай бұрын
😅❤😅❤😅❤
@ravivenna3703
@ravivenna3703 5 ай бұрын
The word used by news yankar 'claim chasukovadam' is wrong,They are family members
@gopalpinipe6823
@gopalpinipe6823 5 ай бұрын
Valla vaarasulu kooda emi govt nundi emi aashinchadam ledhu hats up dokka vaarasulu.
@almighty7998
@almighty7998 5 ай бұрын
Varasula Toka asisthe cheputho kodataru thoka lo varasulu.
@voiceofacommonman9973
@voiceofacommonman9973 5 ай бұрын
మార్పు మొదలైంది
@siberianhusky4477
@siberianhusky4477 5 ай бұрын
ఆవిడ చాలా కల గా ఉన్నారు బాపు బొమ్మ ల ఉంది tv స్టూడియో లో ఉన్న avida
Janasena Veeramahilalu Celebrations For Pawan Kalyan Victory | Janasena | Pitapuram
11:51
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
7 AM  | ETV Telugu News | 29th January "2025
20:27
ETV Andhra Pradesh
Рет қаралды 253 М.