Super 👌🏻collections, low budget లో పెట్టవద్దు అక్క sarees, మీరు first నుంచి exlent sarees చూపించారు cost కూడా అదేబాగుంది మీరు అలాగే ఉండండి, తప్పకుండా మీరు super collection sarees మీ ఛానల్ చుసినవారు. మీ Brand అలాగే ఉండాలి. మీరు ఈరోజు చూపించిన sarees చాలా మంది చూపించారు. ఎక్కువగా చెప్పితే sorry అక్క. నేను ఎక్కువగా Bhoomi collections, Haritha sarees ఛానల్ చూస్తాను, మీరు కూడా అలాగే అనుకుంటాను.
@MahatiCollections6 ай бұрын
Sure andi, latest Collections unnayi...please subscribe and keep watching 😊