Don't Take Term Insurance Without Knowing These 5 Common Mistakes |Term Insurance in Telugu |Kowshik

  Рет қаралды 373,619

ffreedom app - Money (Telugu)

ffreedom app - Money (Telugu)

Күн бұрын

Пікірлер: 503
@ffreedomapptelugu
@ffreedomapptelugu 6 ай бұрын
Buy Term Plan & Get Online Discount Upto 10%:👇 tinyurl.com/ydu7sjba
@singireddysatyavathi4238
@singireddysatyavathi4238 6 ай бұрын
0:00
@singireddysatyavathi4238
@singireddysatyavathi4238 6 ай бұрын
0:00 did you receive 📲 from you and your temple paw patrol Telugu full movie in
@rakeshkumarummadi5777
@rakeshkumarummadi5777 6 ай бұрын
5 lakhs above unte 1cr isthunar ledha ivvatledhu
@rakeshkumarummadi5777
@rakeshkumarummadi5777 6 ай бұрын
Best term Policy cheppandi boss max life or hdfc
@srivenkatasivadigitalvs4584
@srivenkatasivadigitalvs4584 6 ай бұрын
Bro pradhanamantri awasayojana padakaniki emi ఏమీ arhatalu undali metlu kinda bathurm unte daniki eligibility kada please reply bro
@ksankar980
@ksankar980 6 ай бұрын
*Important points* 1. Monthly income pay out plan 2. Married women property act 3. Top up our coverage (increase every year 6%) 4. Provide proper information while filling term insurance policy 5. Do not delay purchasing term insurance policy 6.Add important raiders |. Critical illness raider ||. Waiver of premium raider.
@tinu3437
@tinu3437 6 ай бұрын
Thank u for sharing.. save time 🕰️
@mohankrishna648
@mohankrishna648 6 ай бұрын
3 and 6th lo 2nd vi undavu
@kvmadhusudhanreddy
@kvmadhusudhanreddy 6 ай бұрын
ఎందుకురా...జనాలను భయపెడతారు...జనాల్లో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తోంది....దాదాపు అన్ని కంపెనీలు 99% claim rate ఉన్నాయి...మీ వ్యూస్ కోసం చెత్త వీడియోలు చెయ్యకండి
@thulasiram2606
@thulasiram2606 6 ай бұрын
Selected Mwp act, but divorced, exwife will take all the money, the person dependent wont get single rupee. Plz don't fall on this app promotion videos
@ragavendrareddybijivemula2462
@ragavendrareddybijivemula2462 5 ай бұрын
Thanks
@Geo-v9k
@Geo-v9k 5 ай бұрын
ఏంటో ఈ మహా పండితులు ఒకరు బెనిఫిట్ అంటారు ఇంకొకరు వద్దంటారు...ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళే ఒక వీడియో లో good అంటారు,మళ్ళీ next video లో waste అంటారు....ప్రజలను confuse చేయకండిరా బాబు
@isak283213
@isak283213 3 ай бұрын
1st video mottam chusi comment pettandi brother
@Shankar.D9669
@Shankar.D9669 Ай бұрын
జరగొచ్చు కాదు, సమాజంలో ప్రతి ఒక్కరి ఇంటికి జరిగేది ఇదే, నిజం చెప్యారు
@maheshnamburi3050
@maheshnamburi3050 6 ай бұрын
అందరికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు సర్
@thulasiram2606
@thulasiram2606 6 ай бұрын
App Promotion thappa kothaga emi undhi bro
@RajendraPrasadM-fr7so
@RajendraPrasadM-fr7so 15 күн бұрын
Hi Bro, సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ చిన్నవయసులోనే తీసుకోవాలి. నాకో సందేహం ఇక్కడ, పాలసీ నమోదు సమయంలో పాలసీదారుకు మధుమేహం, ధూమపానం వంటి సమస్యలు ఏవీ లేవు, కానీ తరువాత మధుమేహం లాంటి సమస్యలు వస్తే బీమా కంపెనీ Claim తిరస్కరిస్తుందా?
@srujithgonamanda2295
@srujithgonamanda2295 4 ай бұрын
I think 1st point needs some correction, we actually shouldn't choose monthly payout plan, motham amount theeskoni kaneesam FD lo veskunnna kuda 5-6% intrest osthadi, ala cheyyakunda monthly payout choose cheskunte, asalu amount lo koncham every month manaki send chesthadu, migintha amount intrest ki evariko ichesi, aa interest ni insurance company vaade thinesthadu. So its better to take the total amount and invest somewhere or atleast in FD because FD is basic knowledge these days.
@Prithiv-IRDAI-InsuranceAdvisor
@Prithiv-IRDAI-InsuranceAdvisor 2 ай бұрын
from another perspective, choosing full payment will increase your premium compared to monthly payout.
@naveenalugu
@naveenalugu 4 ай бұрын
మీరు పాలసీ బజార్‌ని ప్రచారం చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నాము
@asrithsrikanth8049
@asrithsrikanth8049 11 күн бұрын
Velle kaaduu chal varaku policy bazar ne promote chastaru and adi tappa inko middle agency leduu
@Jaswithatec
@Jaswithatec 5 күн бұрын
ఇవి అన్ని ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో మాత్రమే నిజం చెప్పాలి.... ఉదాహరణకు పాలసీ తీసుకునే సమయంలో షుగర్ లేదు అని చెప్తాం... తరువాత వస్తే దానికి ఏమి డబ్బులు రావు అంటే కుదరదు కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది...
@Rkishor2301
@Rkishor2301 6 ай бұрын
RBL credit card bill EMI convert చేసా అపుడు gst processing fee conversion fee అన్నీ అన్నీ తీసుకున్నారు..ఇప్పుడు మళ్ళీ monthly GST వేస్తున్నారు.. అలా వేస్తారా ఆర్బీఐ ఏమైనా complite చేయవచ్చా
@onlyanji4u
@onlyanji4u 6 ай бұрын
Same with IDFC BANK Credit card also
@shashidharthumati3015
@shashidharthumati3015 6 ай бұрын
No
@sarathpendekanti
@sarathpendekanti 3 күн бұрын
కౌశిక్ గారూ, మా అమ్మాయి B. Arch చేసింది. ఒక ఆర్కిటెక్ట్ వద్ద పని చేస్తుంది. ఆవిడ మా అమ్మాయికి personal account నుండి ఫోన్ పే ద్వారా salary ఇస్తుంది, ఒక ఎంప్లాయీ గా రిజిస్టర్ చేయలేదు. మేము మా అమ్మాయిని ఇంకా IT అసేసీ గా కూడా చేయలేదు. ఏ ఇన్సూరెన్సు కంపెనీ వాళ్ళను అడిగినా కనీసం 3 సం౹౹ల IT రిటర్న్స్ కానీ, 3 నెలల పే స్లిప్స్ కానీ ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మేము మా అమ్మాయికి టర్మ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి? Plz advice. Tnq.
@KameshP88
@KameshP88 5 ай бұрын
పాలసీ తీస్కునే టైం కి హెల్త్ ఇష్యూస్ లేకపోవచ్చు బట్ తర్వాత వస్తాయి కదా... మరి అపుడు ఈ కారణం చూపించి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారా
@surich1625
@surich1625 5 ай бұрын
4years kattina tharahatha a reject cheyyadaniki chance ledhu bro
@KameshP88
@KameshP88 5 ай бұрын
@@surich1625 మరి ఈ 4 ఇయర్స్ లోపే షుగర్ లాంటివి వస్తే
@vinodrockyreddy
@vinodrockyreddy 4 ай бұрын
@@surich1625 it should be 3 years only
@damodarampadmavathi7244
@damodarampadmavathi7244 2 ай бұрын
After 3 years the company has to pay compulsory
@Prithiv-IRDAI-InsuranceAdvisor
@Prithiv-IRDAI-InsuranceAdvisor 2 ай бұрын
unfortunately if the policy holder has been diagnosed with some illness or conditions, please inform the insurance company by providing all necessary evidences that provides proof as condition was not there before or during the policy issuance. Send an email to customer care with all these details with your advisor in CC. acknowledgement from them is the proof that insurer has agreed to your condition and policy is in effect and the claim will be settled.
@sagarkrishna2166
@sagarkrishna2166 4 ай бұрын
Bro Chala baga chepparu nice My name is Sagar Bro term polacy Kattina two years after any decses vasthay Example 10years after death aithay amount ivvara
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 6 ай бұрын
అద్భుతంగా చెప్పారు కౌశిక్
@KameshP88
@KameshP88 5 ай бұрын
సార్.... పాలసీ బజార్ లో పాలసీ తీసుకుంటే క్లెయిమ్ టైం లో ఏదైనా ఇష్యూస్ ఉంటే చేతులు ఎత్తేస్తున్నారు అని విన్నా, కస్టమర్ సపోర్ట్ బాలేదు అని చాలా యూసర్ రివ్యూస్ బాలేవు అని విన్నా
@soldierSAI8882
@soldierSAI8882 3 ай бұрын
మనం నెల నెల ఆన్లైన్ లో సింపుల్ గా కడతము, క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాల ఇంట్లో money ఇస్తున్నట్లు చేస్తారు అంట గా
@sriramvijay5143
@sriramvijay5143 3 ай бұрын
Yes sir
@kondangivamsi5792
@kondangivamsi5792 6 ай бұрын
Anna sovereign gold bonds Meeda Biggeners ki video chayandi Ala invest chayalo chappandi 🙏
@ramanjinakkala3931
@ramanjinakkala3931 Ай бұрын
కౌశిక్ గారు మీకు ఇన్సూరెన్స్ గురించి తెలుసో లేదో కానీ మీరు చెప్పినట్టు మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్ ప్రతి పాలసీ లో ఉంటుంది X అనే పర్సన్ చనిపోతే డెత్ క్లెయిమ్స్ ఫారం ఫిల్ చేసేటప్పుడు నామినీ కి ఆప్షన్స్ ఉంటుంది మొత్తం క్లెయిమ్ 1 cr కావాలా లేక 50% తీసుకొని మిగతాది మంత్లీ కావాలా అని అప్పుడు నామినీ ని అడుగుతారు, అలాగే ఆధార్ లో Surname తో పేరు ఉండి పాలసీ లో ఓన్లీ ఇన్సూల్ తో పేరు ఉంటే అది తప్పు కాదు దాని కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ డిక్లయిన్ కాదు, కొన్ని తెలుసు కొని చెప్పండి నేను 15 సంవత్సరాలనుండి ఇన్సూరెన్స్ లో పని చేస్తున్నా
@sureshkumar-dq1bn
@sureshkumar-dq1bn 2 ай бұрын
Veedu yeppudu chusina high pitch tone lo yenduku matladuthadu?. Calm ga cheppochuga.
@bajjuribikshapathimdrtusac8905
@bajjuribikshapathimdrtusac8905 5 ай бұрын
ఉద్యోగులకు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ ఉన్నా వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ ఇస్తారు
@interestingofthaday9397
@interestingofthaday9397 4 ай бұрын
No
@pavulurivenkateswarlu5208
@pavulurivenkateswarlu5208 2 ай бұрын
LIC లో అందరికి ఇవ్వరు. గవర్నమెంట్ ఉద్యోగులకే ఇస్తారు
@s.rajeswary6576
@s.rajeswary6576 2 ай бұрын
లేదండి.ప్రైవేటు వాళ్ళకి కూడా ఇస్తారు కానీ Incometax ఉండాలి అట​@@pavulurivenkateswarlu5208
@ksk3895
@ksk3895 2 ай бұрын
IT returns ను బట్టి డబ్బులు వస్తాయని చాలా మంది చెబుతున్నారు. యిది నిజం.
@chacosravan
@chacosravan 4 ай бұрын
Policy bazar ని పూర్తిగా నమ్మకూడదు
@soldierSAI8882
@soldierSAI8882 3 ай бұрын
Endhuku
@chacosravan
@chacosravan 3 ай бұрын
@@soldierSAI8882 appudappudu response sariga ivvaru
@perumallakoteswararao6693
@perumallakoteswararao6693 4 ай бұрын
Bajaj finance వాళ్ళ ఫోన్ కాల్స్ మెయిల్స్ మెసేజ్ ఈ తలనొప్పి బరించలేకపోతునం దీని గురించి ఒక వీడియో చేయండి బ్రదర్
@parusubothutejaeswararao5188
@parusubothutejaeswararao5188 Ай бұрын
Yes bro 😂😢
@nithinkasoju9497
@nithinkasoju9497 13 күн бұрын
Rather than choosing monthly payout put the remaining amount in SWP for growing it.
@sweetmemoriesSR
@sweetmemoriesSR Ай бұрын
Incase insurance claim avakuntey atleast the paid amount ivali eee concept govt tusukoni vosthey baguntundhi...kakapothey janaalaku benifit iyela prapacham nadavadu kadha...
@v.sureshkumarkanna9271
@v.sureshkumarkanna9271 Ай бұрын
There is and option for that also
@kalerinagabhushanam4791
@kalerinagabhushanam4791 3 ай бұрын
కరెక్ట్ చెప్పినారు... 👍👌
@sampathkumardokka8708
@sampathkumardokka8708 4 ай бұрын
Term insurance thisukuna policy bazaar lo but medical test ki date online pettikomani kani Naku oka doubt medical tests ki manam hospital ki velli check vhepinchukovala lekapote valle home ki vachi checkup chestara ardham kaavatam ledu 😂😂
@aadiadityakmm3905
@aadiadityakmm3905 Ай бұрын
హాయ్ సార్ మీరు చెప్పినట్టు ప్రజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు కూడా లేదు, కానీ మన టర్న్ ప్లాన్ పూర్తయ్యే నాటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, ఒకవేళ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు అయితే, ఎందుకంటే మినిమం ఒక 20 ,23 ఇయర్స్ వరకు ప్లాన్ ఉంటుంది ఈ 20 ఇయర్స్ లో ఏమైనా అలవాటు అయితే ఎలా ఇప్పుడు ప్లాన్ తీసుకునేటప్పుడు మనకు ఎలాంటి హాబిట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేవు అని టిక్ పెడతాం కదా మరి మీరు చెప్పినట్లు, డబ్బులు వస్తాయా రావ ప్లీజ్ ఆన్సర్ మీ సార్,
@sivakumar-ji7vq
@sivakumar-ji7vq 2 ай бұрын
Kousik gaaru thumbnail ki ee vedimiki assal sanbhadam ledu andi veedio aithe chi chesaaru sir very good inkokka saari Kousik gaaru 🎉🎉🎉❤
@kranthikumarkuppili2208
@kranthikumarkuppili2208 5 ай бұрын
మీరు చెప్పిన ట్రిక్స్ insurance company లకు ఉపయోగంగా ఉన్నాయి కౌశిక్ గారు....
@guptapn686
@guptapn686 3 ай бұрын
కౌశిక్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు మారచారు... లోన్స్ పై టాప్ అప్ అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏమైనా అయితే లోన్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండే టాప్ అప్.... దానిని మీరు మరచారు...
@tvs9520
@tvs9520 6 ай бұрын
Check 8:38 to 8:55 wrongly explained. Therefore I appreciate ur ur effort . Ur trying is well.
@saayee2227
@saayee2227 4 ай бұрын
సపోజ్, నెను 30 ఇయర్స్ అప్పుడు పాలసీ తీసుకున్నా. 55 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నా. ప్రీమియం 15k పర్ ఇయర్ . క్లైమ్ అమౌంట్ 1 Cr. ఆ టెన్యూర్ లోపు నాకు ఏం అవ్వలేదు. 55 ఇయర్స్ తరువాత ఎంత అమౌంట్ క్లైమ్ అయ్యిద్ది..? కట్టిన ప్రీమియం(3.75 L) వరకే క్లైమ్ అయ్యిద్దా లేకపోతే 1 Cr క్లైమ్ అయ్యిద్దా...??
@jashuvakurmadasu4368
@jashuvakurmadasu4368 3 ай бұрын
Return option పెట్టుకుంటే 3.75lak లేక పోతే zero నే వస్తుంది
@pappudurgayya80
@pappudurgayya80 3 ай бұрын
ఏమి ఇవ్వరు
@VasuluckysumablabtechnicianNZB
@VasuluckysumablabtechnicianNZB 3 ай бұрын
Mi plans tiskonna danni batty coverage tiskonte astadi ledante zero
@rajareapakula9618
@rajareapakula9618 3 ай бұрын
ANNI EXPLAIN CHESE AGENTS KI POLICY CHEYARU , MAYA MATALU CHEPPE VAADIKI ISTARU ....
@chandanareddy8449
@chandanareddy8449 6 ай бұрын
Term insurance teesukunna 10years ki diabetes vachindi anukondi insurance claim ivvara.idemi rule annama tinedi Inka emainana future lo emi vachefi evariki telusu.intadidaniki insurance enduku,naaluku ggekkodonika?.
@saiborra7089
@saiborra7089 6 ай бұрын
Every year manam updates cheyistu undali policy lo Naku telisi. Like diseases lantivi.
@AcharyaDental-p8z
@AcharyaDental-p8z 5 ай бұрын
Good explanation. Can u enlight me on disadvantage of HDFC ULIP life insurence
@srinivasarao-bk8ic
@srinivasarao-bk8ic 21 күн бұрын
Kowshik Garu excellent explaining
@valiveticrl3239
@valiveticrl3239 19 күн бұрын
term policy online lo thisukunte risk ayinappudu nominee ki coverage amount ravataniki em cheyyalli, Kowshik garu?
@Dhurvah
@Dhurvah 4 ай бұрын
Hi Kaushik garu, thank you for the information.. Term insurance theesuko vaddhu ani highlight authundhi.. kaani meeru cheppindhi 5 mistakes thelusukoni full information tho term insurance theesukondi anedhi summary kadha !! One more thing, I like the whiteboard or touch screen you are using. How to get it and how much it costs ? Can you give some details on that ?
@yohanbodasing7047
@yohanbodasing7047 Ай бұрын
Meru policy bazar ni pramote cheyyadam enty ? Insurance professional ga enchukunna na lanti agents kosam okasariyna think chey brother
@kishorenv
@kishorenv 5 ай бұрын
Top up is not required if the person is saving for retirement. Saving will offset the inflation
@chanti4497
@chanti4497 4 ай бұрын
Policy tisukunetapudu em health issues ledu... But after taking policy middle lo health issue vaste policy holder mistake kadu kada😏😏🙄
@hkb7772
@hkb7772 4 ай бұрын
Same doubt
@dasuvinukonda1507
@dasuvinukonda1507 2 ай бұрын
Claim will be paid, no problem
@Prithiv-IRDAI-InsuranceAdvisor
@Prithiv-IRDAI-InsuranceAdvisor 2 ай бұрын
medical check will be done during application processing. this will be the proof for both you and insurance company. even if you get illness after the policy issuance you are covered and there is no problem at claim settlement
@upenderrao7991
@upenderrao7991 2 күн бұрын
Bro...loans clear chesaka remaining amount family ki estaru annaru kada...aa loans Koda insurance coverage untundi kada...
@syamalaraokancharapu5797
@syamalaraokancharapu5797 4 ай бұрын
Policy బజార్ లో Term plan teesukont clim ఏ వరు ఇస్తారు. Clim వచేటప్పు కంపెనీ ఈవ్వదు bro.
@santhoshkrp
@santhoshkrp 6 ай бұрын
Thanks you Kaushik sir your efforts 🎉💐🤝🙏🙏🙏
@nandunandy7066
@nandunandy7066 5 ай бұрын
60 yrs variki term police lu vunnaya, 1,-2, cr policy, hdfc / Lic/ Max/ ICICI/,, sir please,, 30 yrs variki term policy please❤
@LifeinsurancewithVinayicicipru
@LifeinsurancewithVinayicicipru 4 ай бұрын
18-60 varaku income proof unte provide chestam
@yogi7151
@yogi7151 Ай бұрын
Saving plans, pension plan available in max life
@nagasandeep6789
@nagasandeep6789 14 күн бұрын
Policy tesukunatharavatha disease vastaya sugar r bp then what we do
@rammohansabbam3188
@rammohansabbam3188 2 ай бұрын
Entered at age 25yrs, for 20yrs term plan by paying 14k per annum for 2 Cr, Suppose in future if the candidate age is 45yrs, i.e. completed his 20yrs and he is still alive, then how much amount he is going to receive?
@imtiyazmohammad4795
@imtiyazmohammad4795 19 күн бұрын
Zero
@kittaiahvishnu819
@kittaiahvishnu819 2 ай бұрын
కౌశిక్ గారు ఎలాంటి డీసీస్ లేకున్నా కూడా ఉన్నాయ్ అనీ అప్లికేషన్ ఫామ్ లో రాస్తే బెట్టర్ ఆ..! రాయకుంటే బెట్టర్ ఆ..? ఎందుకంటే ఇప్పుడు 38y నా ఏజ్ నో బీపీ నో షుగర్ నో డైబిటీస్ , కొన్ని ఇయర్స్ తరువాత బీపీ షుగర్ డైబిటీస్ లాంటివి రావొచ్చు అప్పుడు nenu వాటి through పొతే కవరేజ్ ఇవ్వరు కదా. మరి అప్లికేషన్ లో ఉన్నాయ్ అనీ రాయల లేవు ani🙏రాయలా..? క్లారిటీ ఇవండీ
@addipallisrinu2814
@addipallisrinu2814 2 ай бұрын
మీరు కనక టెర్మ్ ఇన్స్యూరెన్స్ లో సమ్ అస్సుర్డ్ కనక 1 కోటి కంటే ఎక్కువ తీసుకుంటే మీకు మెడికల్ పడుతుంది అండి అందులో వాళ్ళు చెక్ చేస్తారు.ఒకవేళ అప్పుడు లేదు అంటే నో ప్రోబ్లం. మీకు ఏది వున్న 3 ఇయర్స్ తరువాత వచ్చిన లేదా తెలిసిన సరే మీకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు.
@ABPvlogs794
@ABPvlogs794 3 ай бұрын
తీసుకున్నా తరువాత bp,sugar వస్తే ఏం చేయాలి
@MonojiRao
@MonojiRao 3 ай бұрын
You must take a health clear certificate from Dr
@Prithiv-IRDAI-InsuranceAdvisor
@Prithiv-IRDAI-InsuranceAdvisor 2 ай бұрын
based on the sum insured/coverage amount and the age of the insured, full body medical checkup will be done by the insurance companies during underwriting( before issuing the policy). So even if the policy holder happens to get any health conditions later it will not impact the policy or payout
@sanathanashiva3011
@sanathanashiva3011 Ай бұрын
కౌశిక్ గారు .ఒకే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తీసుకోవచ్చామరి హస్బెండ్ కి MWP Act వర్తిస్తుందా
@HariKumar-cq1el
@HariKumar-cq1el 2 ай бұрын
Nice info, young guys take policy of any company. It's imp for ur family members
@rameshkondabathini9383
@rameshkondabathini9383 4 ай бұрын
Please explain how to claim insurance after complete tenure or anything happening in middle what is process and what documents required
@GondwanaVision
@GondwanaVision 6 ай бұрын
Peerless General Finance & Investment Company Limited Social Welfare Scheme Bands ఉన్నాయి ఇవి ఎలా
@venkateshkandukuri1378
@venkateshkandukuri1378 3 ай бұрын
The company that offers a term or plan will be accountable for disability, even if it's not caused by an accident, such as paralysis, and if any surgery is disabling, such as brain surgery.
@bhanuprasad4170
@bhanuprasad4170 Ай бұрын
Anna na age 38y nenu auto driver which is the best plan.plz chepandi
@YsowmyaSowmya16
@YsowmyaSowmya16 5 ай бұрын
Idi investment plan kaadu kadaa...top up plan enduku... Okavela choose. Chesukunna coverage entha vundi ante estaru ekuva coverage evvaru kadha. Kowshik garu
@madeeasy3424
@madeeasy3424 4 ай бұрын
Nuvvu super abba ❤❤
@sivanarayana9300
@sivanarayana9300 6 ай бұрын
Sir.. Nenu bhandhan life lo term insurance plan tiskunna.. Nenu self employed..so without income proof 50 lakhs ichharu...nenu tiskunnappudu.. Options levuu.. Ippudu chala companies vachhai below 50 lakhs..bhandhan life.. Paravaledaa leda cancle cheskuni veredi tiskovala.. Cheppandi
@gugulothujyothi8155
@gugulothujyothi8155 28 күн бұрын
Hi kaushik anna manam term policy tisukunapudu duration vachesi 60 or 70 age option undi.okavela manam 60 years ki select chesukunam anukondi 60 years taravata kuda manam bratheke unte a police manaku active lo untunda leka deactive aipoda after kuda payment cheyala chepandi sir.
@nishanthphysiotherapist2402
@nishanthphysiotherapist2402 2 ай бұрын
Bro policy bazar lo term tata aia thiskunna 52years ki (return of premium) undi better a na Next adress adhar unadi kakunda ration card lo unnadi echa amina problem ha koushik garu
@santhi_homemaker
@santhi_homemaker 6 ай бұрын
Na channel Inka monitization avvaledu but nenu pettina short okate "This video was removed from KZbin" Ane vachinde warning ane mention chesaru yemaina problem vuntundaa
@Rajj5989
@Rajj5989 Ай бұрын
I took online 4 years back i don't have any bad habbits and now i got sugar ,bp. is claim valid for my nominee legal heirs??
@errarambrahmachary200
@errarambrahmachary200 3 ай бұрын
కౌశిక్ గారు బాగా చెప్పారు
@NethajiMamidi
@NethajiMamidi Күн бұрын
Thank you sir... 😊
@gsmahendra1
@gsmahendra1 Ай бұрын
Truely excellent 👍 sir
@aravindbadeti2599
@aravindbadeti2599 Ай бұрын
E sugar and drinking habits ani insurance tesukunaka vasthey claim avuthundha
@MohammedAsifAli004
@MohammedAsifAli004 6 ай бұрын
Bro if was take 1 years terms package pay complete amount We didn't get any accident and illness we didn't claim the insurance policy The amount we pay will we get back or not After terms insurance policy was over
@ronaldo-jc7ys
@ronaldo-jc7ys 6 ай бұрын
No nothing will get
@Prithiv-IRDAI-InsuranceAdvisor
@Prithiv-IRDAI-InsuranceAdvisor 2 ай бұрын
if you have taken return of premium rider along with the policy then yes you will get the paid premium back at the end
@yathirajuladhanunjayarao6908
@yathirajuladhanunjayarao6908 5 ай бұрын
Sir I m central autonomous body employee..... Please make a video about applying nps .
@muralitekumatla3000
@muralitekumatla3000 5 ай бұрын
Policy thiskune time lo sugar ledhu smoking habit ledhu... After 5 yrs sugar vachindhi smoking strat aindhi anukondi... Apudu Ela
@sankaramballa902
@sankaramballa902 4 ай бұрын
Question baga Adigaru Naku adey doubt
@parusubothutejaeswararao5188
@parusubothutejaeswararao5188 Ай бұрын
Term insurance lo anual income bellow 3 lacs ayethe Term insurance 1cr ravadam ledu and term insurance tesukone after 60 years tharavatha alive gaa vunthe money back estharaa sir 😢 please inform mee
@tulasiprasadraosevala9326
@tulasiprasadraosevala9326 4 ай бұрын
Selling rotten fish is an offense and illegal,is there any platform to punish them
@Hasini.A-t9e
@Hasini.A-t9e 5 ай бұрын
Sir debt card number Acount number ani thisukuntraa onlion lo term insurance apply chyesamu sir val ki Acount details ups ani evala s
@naaziashaik5388
@naaziashaik5388 6 ай бұрын
Thank you sir well explained.invest chesaka God's grace valana nak em kala then will i get my money back after 20yearsss???? please reply
@adithyaadi6096
@adithyaadi6096 4 ай бұрын
Hdfc life insurance thisukunna , but naku alanti documents na postal office ki send cheyaledhu , so na dheggara proof em ledhu, so em cheyali nenu sir
@ronankibhupathi8439
@ronankibhupathi8439 2 ай бұрын
Good evening sir, already 8th October,2024 nenu freedom app lo subscription teesukunnanu, kani inthavaraku naku call raledu, nenu evariki call cheyali,
@panakantiravi
@panakantiravi 6 ай бұрын
Good explanation ❤
@akhil6441
@akhil6441 6 ай бұрын
Bro I have a doubt a nakada 10L vundi aa money tho car konala Leda Loan tisukoni House konanala kani house vashesi 60Lakhs kani nakada only 10 lakhs marthame vunai naa salary vachesi 6lpa
@srijadande1923
@srijadande1923 6 ай бұрын
Inkomcham money adjust chesi Edina chinna land thisukondi..bro
@akhil6441
@akhil6441 6 ай бұрын
@@srijadande1923 land 100 yards 40lakhs inka 30 lakhs arrange cheyadam kastam kada
@pamtuluarun6358
@pamtuluarun6358 6 ай бұрын
​@@akhil6441land percase loan loan kuda estharu bro in private bank
@KSgj1723
@KSgj1723 27 күн бұрын
Sir nenu nri, Naku Singapore lo bank lo 50lakh loans unali. India lo Aditya Birla lo ABSLI DigiShield Plan term policy 1cr tesukuna. Mari nenu koda marriage woman act form fill cheyala
@kids-educationvideos
@kids-educationvideos 5 ай бұрын
కౌశిక్ గారు మీ freedom app lo course చేసి success అయిన వారి stories చెస్తే బాగుంటుంది.
@ksk3895
@ksk3895 2 ай бұрын
Nenu dabbulu petti course video s చూసాను కానీ waste మీరు ఎవరు తీసుకోకండి అవన్నీ ఫేక్
@KhajaShaik-vk6dq
@KhajaShaik-vk6dq 5 ай бұрын
Sir one small doubt term insurance thiskunnaka company vallu death ayyaka inni months ani period pedtharu avi enni rojulu sir And inko question suppose policy holder suicide cheskunnadu adi enni days period vuntundi pls ee questions ki answer ivvamdi pls
@akshayboggarapu5783
@akshayboggarapu5783 6 ай бұрын
Term insurance plan apply cheysakha, business ki, Industries ki, agriculture ki, Transport ki loss vosthey insurance companies money pay cheystadha insurance holders ki. But Trading lo mathram up and downs avvuthai ga appudu re-pay cheysthada.
@vijayakumarpatibanda7617
@vijayakumarpatibanda7617 5 ай бұрын
మీరు, మనము, పోతే, ఈ మాటలు మాట్లాడ కూడదు. ఒక 'X' , అతని wife అని వాడవచ్చు.
@InnocentBaby1
@InnocentBaby1 25 күн бұрын
Are last 3 months pay slips mandatory to take term insurance? Can anyone please reply? Thank you in advance.
@myrichnessislife
@myrichnessislife 4 ай бұрын
Antey term insurance lo person emaina avutheney money vasthaya term plan tensure varaku person bhaganey unte aah time tarwata money raava
@EswarReddy-j6m
@EswarReddy-j6m 3 ай бұрын
Practical ga chupisu brother please monthly income payout and Top up coverage
@madavijagan7920
@madavijagan7920 6 ай бұрын
Sir manaki edhanna jabbu present insurance policy thisukunetappudu ledhu manam ledhu cheptham but future lo edhanna jabbu vasthe ela sir
@kumariganesha
@kumariganesha 5 ай бұрын
Term insurence only risk coverage ke na ? Risk em jaragakapothe emina income untundha ? and hopitalization aithe term insurence civerage vastundha?
@MSSekhar673
@MSSekhar673 Күн бұрын
It's only for risk coverage, it's not investment don't expect returns.for such small premium they are paying huge amount to family in case of risk happens.
@Kai-xn1vr
@Kai-xn1vr 4 ай бұрын
Already tisukunnaka ..malli add on's addcheyocha after paying few month's premium ??
@narsingkasula9496
@narsingkasula9496 3 ай бұрын
Koushik Bro can tell them we Went through whatever surgery previously or not, can you clarify this
@Taraka1972
@Taraka1972 4 ай бұрын
గ్రేట్ కౌశిక్ సార్
@ngvconstructions
@ngvconstructions 5 ай бұрын
కౌషిక్ అన్న నేను బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో టైల్స్ మేస్త్రి (సెల్ఫ్ ఎంప్లాయ్) గా పని చేస్తున్న.మంత్లీ 50 నుండి 60 వేలు వస్తుంది.ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తూసుకోవాలంటే ఇన్కమ్ టాక్స్ డాక్యుమెంట్స్ కావాలా..?
@Gangareddy-w3i
@Gangareddy-w3i 3 ай бұрын
Avasaram ledu sir meeku kavali ante MSG cheyandi nenu meeku plans explain chestha
@jadavpraveennayak3145
@jadavpraveennayak3145 Ай бұрын
eppudu na salary peragadam valla 1cr eligibility vachindi eppudu inko policy ( 50L ) theskovala leka nenu inthaku mundu theskunna dantlo ne update cheyyacha
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 6 ай бұрын
With out Driving licence make a video sir.( No claim applicable with out driving licence while one driving)
@thulasiram2606
@thulasiram2606 6 ай бұрын
Chasthe ela ayina isthaaru
@venup-oj8lk
@venup-oj8lk 5 ай бұрын
Term insurance select chesukoni payment cheyagane medical tests chestanru , future lo epudo kaadhu😂
@swarooparani5751
@swarooparani5751 6 ай бұрын
Hi brother Un married vallu nominies names evarini pettali sir please clear cheyandi
@chaituedpuganti901
@chaituedpuganti901 6 ай бұрын
Parents ni nominee pettali sister
@vermayogi6288
@vermayogi6288 3 күн бұрын
Aa thumbnail enti bro... 5 vishayalu ani font chinnaga enduku pettadam..Clear ga pettu... Thumbnail chusi chala mandi nervous avtutaru....
@Smile19997
@Smile19997 6 ай бұрын
Hi Anna Policy thisukona tharuthava vethe appdhu smoking and drinking vachese claim
@nikhillucky2424
@nikhillucky2424 5 ай бұрын
Policy time lo mention cheyali smoking and drinking options , issue time health checkup kuda chestaru
@upenderrao7991
@upenderrao7991 2 күн бұрын
Meru ecchina term policy link open avvatamledu bro... error vasthundi
@ranjitkumar-rg3cv
@ranjitkumar-rg3cv 5 ай бұрын
Last time max life annaru ippudu policy bazar antunnaru intaki adi manchidi
@dasuvinukonda1507
@dasuvinukonda1507 2 ай бұрын
LIC is best
@karresuresh6841
@karresuresh6841 2 ай бұрын
War lo chanipoye variki insurance leda ? Ma rakshana kosam vallu kavsli but vallu poyina manski akkaraledu antena yi tokkalo insurance avasarama ?
@addipallisrinu2814
@addipallisrinu2814 2 ай бұрын
Insurance vundhi sir For example hdfc lo shourya channel teesukunte only defence lo Pani chese vaarike insurance istundhi Alaane vere companies lo kuda vuntadhi
@tallammadhavi4348
@tallammadhavi4348 2 ай бұрын
Hello sir we are not employees we are doing business is it possible to take term insurance
Every Middle Class Family Needs to See This!! 😱 #shorts #terminusurance #kowshikmaridi
1:00
ffreedom app - Money (Telugu)
Рет қаралды 1,1 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Term Insurance: How to get 2x sum assured at 1/3rd price? | Masterclass 2025
27:30
Don't Invest in Mutual Funds | Do you Know Why? | Mutual Funds in Telugu | Kowshik Maridi
30:42
Daily SIP Investment Plan in Telugu | Mutual Fund Investment Plan |  Kowshik Maridi
16:19
ffreedom app - Money (Telugu)
Рет қаралды 1,2 МЛН
Term Insurance in Telugu Ultimate Guide | 2024 Best Term Insurance
35:49
Money Purse { మనీ పర్స్ }
Рет қаралды 656 М.