Donald Trump నిర్ణయాలతో USAలోని Indians పరిస్థితి ఎలా ఉంది? అక్కడి Immigrants ఏమంటున్నారు?

  Рет қаралды 57,572

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెబుతూ కొందరిని సైనిక విమానాల్లో వారి దేశాలకు తరలిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో భయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?
#usa #america #trump #india #immigration
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 76
@vuthukdvprasad9784
@vuthukdvprasad9784 8 сағат бұрын
ఎవరి దేశంలో వారు ఉండాలి. అనుమతి ఉన్నవారు పరవాలేదు. లేనివారు తప్పనిసరిగా ఖాళీ చేయాలి.
@GloFia
@GloFia 7 сағат бұрын
Send Europeans to Europe from America
@lossprince1496
@lossprince1496 3 сағат бұрын
Chakka jaw though law gallu Anthaa .. Basic ga Ye pusaka phuk raadhu .. Langa gallandari ki .. Their political mafia sent them There .. Trump knows that well They go from here to there For different purpose .. they Do some other BuL ... The American political Demand s were went off Different ly so far ... That's how they sustained Other wise .. They are treated Like not much better than like any tea sue paper .. Ee Medhavulu .. poi podisi .. Udharinchentha U Cha Pani Emee ledhu .. vastavaniki .. America ki .. Ippudu ee makili jaw though law .. pent all ni .. Then kochi Aa Ammeravati lonoo.. Inko sotno .. Ac on chesi petti Kusabetti colouring lu ichi Mepthaar .. Ayye jaw though l Kabatti .. Antaku minchi emi jaragadu ..
@puttajrlswamy1074
@puttajrlswamy1074 5 сағат бұрын
జైలులో ఉండటం కంటే స్వదేశంలో సంతోషముగా గడపవచ్చు.
@rajasekharaiahkm2349
@rajasekharaiahkm2349 44 минут бұрын
మంచి శాస్తి జరిగింది.
@aarondofficial
@aarondofficial 7 сағат бұрын
ఎవరి దేశంలో వాళ్ళు ఉండాలి అనుమతి లేకుండా ఏ దేశంలో కూడా ఉండరాదు అనుమతి లేని వారిని ఇల్లీగల్ గా ఉండే వారిని కచ్చితంగా ఏ దేశమైనా వతరిమేస్తారు
@SGLOVEIN
@SGLOVEIN 7 сағат бұрын
ట్రంప్ మామ nice 👌 working
@rishavidya4888
@rishavidya4888 5 сағат бұрын
థాంక్యూ చంద్రబాబు గారు
@murikipudiprashanth813
@murikipudiprashanth813 3 сағат бұрын
Donald Trump decision is 💯 correct I ❤❤❤ America 🇺🇸
@Raithubiddareality1212
@Raithubiddareality1212 7 сағат бұрын
అమెరికా ఏమి భూలోక స్వర్గం ఏం కాదు.అమెరికా కంటే మన దేశంలో అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఎక్కువ.దూరపు కొండలు నునుపు అంతే.నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనదేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి
@skepticmind23
@skepticmind23 7 сағат бұрын
అందని ద్రాక్షలు పుల్లన 😂
@Dlv924
@Dlv924 6 сағат бұрын
😅​@@skepticmind23
@jaihind11
@jaihind11 6 сағат бұрын
కొంతవరకూ నిజమే,మన దేశంలో కూడా అవకాశాలు ఉన్నాయి‌.కానీ అవినీతి, చట్ట వ్యతిరేక ప్రవర్తన చాలా ఎక్కువ.
@venkatvegirouthu9395
@venkatvegirouthu9395 3 сағат бұрын
140 కోట్ల మంది ఈ చిన్న ముష్టి దేశంలో వున్నారు కాబట్టే , కనీసం ఇక్కడ ముష్టెత్తుకుని బతకాలన్నా కాంపెటిషన్ బాగా ఎక్కువగా వుంటాది
@lossprince1496
@lossprince1496 3 сағат бұрын
​@@venkatvegirouthu9395🥰 Nuv Mushti Antunav .. kaani Akkada .. inkedhoo Edhoo kuda chestunar .. nen matladedi .. men gurinche kadu
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 7 сағат бұрын
బ్రిటన్ లో చాలా మంది ఉన్నారు
@janardanpalle1959
@janardanpalle1959 3 сағат бұрын
Good jab
@ArjunBale
@ArjunBale 56 минут бұрын
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ |
@ravikanthero1996
@ravikanthero1996 41 минут бұрын
ఇండియా లో ఉన్న కుల మత అహంకారంతో ఉన్న వారు వలన మాత్రమే.. విదేశాల్లో.. ఇండియా ప్రజలు మీద ప్రభావం చూపుతుంది
@KUD6174
@KUD6174 Сағат бұрын
ఇప్పుడు అమెరికాలో అబ్బాయి అంటే అమ్మాయిని ఇవ్వటం లేదు ఎవరు
@suki6378
@suki6378 3 сағат бұрын
Good
@RATHNAKARSAMUEL
@RATHNAKARSAMUEL 2 сағат бұрын
Good work
@bobjohn7338
@bobjohn7338 6 сағат бұрын
Every indian should help indian.
@Kp-cb8pq
@Kp-cb8pq 3 сағат бұрын
jai modi 🎉🎉🎉
@parthasarathy7744
@parthasarathy7744 6 сағат бұрын
భారత అక్రమ వలసదారుల పరిస్థితి ఎలా వుంది అని పెట్టాలి హెడ్డింగ్ . Not all Indians in USA
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 7 сағат бұрын
Legal immigrants should be there. It's doesn't matter. But illegal to be left USA. Same rule in all countries
@venkateswarlukokkiligadda691
@venkateswarlukokkiligadda691 7 сағат бұрын
All Indian doctors engineers and other technicians get educated with poor indian taxes settled and serve for other countries. So they should come to India and serve for the development of india
@venkatvenkatesh1663
@venkatvenkatesh1663 33 минут бұрын
Where is ka paul
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 4 сағат бұрын
అక్రమంగా దేశంలో వున్నవాడు ఎప్పటికీ కూడా నేరం చేసిన వాడే.కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది.నెరపూరితముగా వారి దేశంలో వున్న వారిని వారి చట్టాల ప్రకారం తిరిగి పంపితే రాహుల్ గాంధీ గాడు వాడి పక్కన భజన చేసే మమత ఇంకా రాజకీయ పార్టీల పేరుతో నేరం చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో అక్రమంగా వున్న వారిని సన్మానించి ఆస్తులు రాశీ ఇచ్చి ఓటు హక్కు మంత్రుల పదవులు ఇవ్వాలా? అంటే దేశ ప్రజల సంపద దోచుకునే వాళ్ళకి మద్దతు ఇవ్వడం సబబా?
@bsmdmusicals
@bsmdmusicals 4 сағат бұрын
మరి బీజేపీ ఏమి చేస్తుంది.. దొంగగా వెళ్తున్న వాళ్ళ మీద చర్యలు తీస్కోకుండా ఏమి చేస్తున్నారు. అసలు ఇల్లీగల్ వెళ్లిన వాళ్ళని విచారణ చేసి శిక్షంచండి
@chudutv3986
@chudutv3986 4 сағат бұрын
వాళ్ల గురించి ఇంత లావున ఎందుకు బాధ పడుతున్నారో అర్థమే కావటము లేదు.. ఇక్కడ లేదు అక్కడ ఏదో చూద్దాం అనుకునేరు.. వీలు కదా వెనక్కి వస్తారు.. ఏం భారతదేశంలో సాక లేదా ఇక్కడ బతకలేర..
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER 4 сағат бұрын
వాళ్ళు అందరూ వచ్చి అమరావతి నీ Develop చేయాలి. మోడీ పాలనా, బాబు పరిపాలన ని అందరూ అనుభవించాలి. .! జై శ్రీరామ్ జై భారత
@lossprince1496
@lossprince1496 3 сағат бұрын
Vallu .. Upayogapade saruku Kadu .. useless saruku.. Trash
@Mercygowhar
@Mercygowhar Сағат бұрын
🇺🇸🇺🇸🇺🇸🇺🇸🦅🦅🦅🇺🇸🇺🇸🇺🇸
@Internalview44
@Internalview44 2 сағат бұрын
బ్రిటన్ ruwanda తో చేసుకున్న ఒప్పందం నుంచి బీబీసీ ఎందుకు మాట్లాడదు
@Littletallent
@Littletallent 14 минут бұрын
ఇక్కడ మోహాన్ భగత్ సంస్కృత మంత్రాలు నేర్పిస్తారంట, అమెరికా నుంచి రండి మంత్రాలు నేర్చుకోవడం మంచిది,అట్లే ఇంగ్లీష్ కూడా మర్చిపోండి మాట్లాడకూడదు, ఆయన ఆజ్ఞ 😂😅 😮?
@civilashokkumar282
@civilashokkumar282 5 сағат бұрын
Maa ammayi ni america, maa ammayi ni Australia pampaali. Maa chuttalu andharu america lo ne unnaru.
@HR-Roy
@HR-Roy 5 сағат бұрын
❓️How & Why indians illegally going to other countries
@DADIUMANARASIMHAMURTY-pg5yq
@DADIUMANARASIMHAMURTY-pg5yq 7 сағат бұрын
Trump...జిందాబాద్
@harithahari7705
@harithahari7705 3 сағат бұрын
వేరే న్యూస్ ఉండదా ఛానెల్స్ కి
@bvrrao8876
@bvrrao8876 5 сағат бұрын
Mana desam vaarini gowravam gaa pampaaru... Sankellu vesindhi GATIMALA desam vaariki.... Bharat roaring lion modiji undagaa manaku bhayam yendhi.
@Internalview44
@Internalview44 8 сағат бұрын
hmmmm
@avantikavlogs9704
@avantikavlogs9704 Сағат бұрын
Abbaaa sairam 😂😂😂😂😂
@mdasgar6790
@mdasgar6790 7 сағат бұрын
Jai Modi ji😂😂
@MeenugaVarma
@MeenugaVarma 6 сағат бұрын
America pellillu evariki kavali 😂😂😂😂
@gopichandrasingh8433
@gopichandrasingh8433 3 сағат бұрын
Ohm Sri Sairam 🙏 మానవ గౌరవాన్ని కాపాడే అంతర్జాతీయ చట్టాలు అమెరికాలో అక్రమ వలసదారులకు జరుగుచున్న అవమానాన్ని అనుమతిస్తాయా? Do International Laws that protect human dignity allow the humiliation being inflicted on illegal immigrants in America?
@sambamyneni1625
@sambamyneni1625 6 сағат бұрын
Evadu Eedesam ayena correct documents unti Velali
@kotagiriravikumar879
@kotagiriravikumar879 7 сағат бұрын
Asalu slab paytali akada job chaysay valaki kuda atleast 1 million packages unavalay undali ani saripothundi !!
@thebeautifulnature1585
@thebeautifulnature1585 8 сағат бұрын
Trump Manchi Pani Chesaru.... Scrap Ni Erestunnadu Anthe...... Manchi Vallani Unchuthunnadu.....
@GloFia
@GloFia 7 сағат бұрын
SC ST BC wallanu pampu tunnaru....akkada kuda reservation kavali antunnaru
@techworkmaking7782
@techworkmaking7782 5 сағат бұрын
​@@GloFia which school do you studied
@Aswath_210
@Aswath_210 5 сағат бұрын
​@@GloFiaఅక్కడ కూడా దేవదాసీ వ్యవస్థ పెట్టి స్త్రీలతో వ్యభిచారం చేయిస్తారని బత్తాయి గాల్లనే పంపుతున్నారు. వాల్లు ఇక్కడికి వచ్చాక మీ ఇంట్లో లేడీస్ ని అడుగుతారులే..
@GloFia
@GloFia 5 сағат бұрын
@@techworkmaking7782 do you think Usha SC girl 😀 grow up Trump clearly said no more SC ST BC in USA...they want reservations free schemes ....
@mintutrainvideos2299
@mintutrainvideos2299 6 сағат бұрын
Kedi asamardana valla namo kedi😂😂
@ramakrishna2823
@ramakrishna2823 7 сағат бұрын
బ్రిటన్,అమెరికా,కెనడా కలిసి ఖలిస్థాన్,కాశ్మీర్ తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్నారు.
@kalyanraj7238
@kalyanraj7238 2 сағат бұрын
దొంగ గా పోవడం తప్పు కదా
@RaviKumarNookala-z8z
@RaviKumarNookala-z8z 6 сағат бұрын
విష పూరిత బి బి సి, మరో సారి కక్కుతున్న విషం.
@Koreandramasaddicted07
@Koreandramasaddicted07 3 сағат бұрын
visham entra sannasi mana indians akkada chese nuisance emaina telusa neku . nee intlo ki evaraina unknown person mee intlo ki vachi istam vachinattu behave cheste em chestavu. evvadi desham vadu valla desham lo ne undali. creores spend chesi special flight lo techi india lo padesi potunnaru indian dongalani .visham anta visham tesi nee mukkulo poyyali assalu.
@Sagor-d1c
@Sagor-d1c 3 сағат бұрын
Very good news 😂😂😂
@Boss-iw6xc
@Boss-iw6xc 6 сағат бұрын
BBC 😂😂😂
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Hiroshima - the unknown images
52:01
La 2de Guerre Mondiale
Рет қаралды 17 МЛН
How Instant Coffee Is Made In Factory
13:57
Made Vision
Рет қаралды 2,6 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН