శ్రీకాంత్: ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఆవిడ చీరతో నీకు ఉరేస్తా కృష్ణ భగవాన్: చీర విప్పనిస్తుందంటావా🤣🤣
@babudhill81763 жыл бұрын
*ఇది గన్నేరుపప్పు పచ్చడా అండీ* 🤣🤣🤣🤣
@Sandyshorts14355 ай бұрын
6:35 కృష్ణ భగవాన్ :: ఏంట్రా ఆ ఏడుపు డ్రాయర్ లో ఎర్ర సీమలు దూరినట్టు 🤣🤣 కొండవలస :: నేనివాళ డ్రాయర్ ఏసుకోలేదు 🤣🤣 ( ఇంకా సినిమా మొత్తం చాలా పంచులు జోకులు ఉంటాయి మంచి కాలక్షేపం 👌👌❤️)
@rammohangodthi6 ай бұрын
Vamsi mark comedy 🎭
@savarapusekhar65914 жыл бұрын
Vamsi gari comedy super
@smilykittu27106 жыл бұрын
vasthuna.....vasthuna..😂😂😂😂
@jsreehari16212 жыл бұрын
శ్రీకాంత్: సావిత్రి ఎవరు కృష్ణ భగవాన్:ఆవిడ ఎవరో కీర్తిశేషురాలు అనుకుంటా.! కొండవలస: బతికున్న వాళ్ళను కీర్తిమంతులు అంటారు కీర్తిశేషులు అనరు.! కృష్ణ భగవాన్:(కొండవలస తో) నిన్ను పోయాక కూడా అనరు.. 🤣🤣😁😁