తెలుగు పదాలు విలువలు ఇటువంటి పాటలు విన్నపుడు తెలుస్తుంది We miss you Thats Golden Words Rip telugu words
@bhanusanjay74902 жыл бұрын
poo oa
@CrazyboyYuvaraj7 ай бұрын
Avnu
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఇంగ్లిష్ వారు మన తెలుగు సినిమాలు చూడరు. వారికి అర్థం కూడా కాదు . కానీ మన తెలుగు వారు కి ఇంగ్లీష్ సినిమాలు చాలా యిష్టం. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్ మీ డియం లే. అమ్మ భాష మన తెలుగు భాష. ఎంత చక్కటి పాటలు, మంచితనం జాలి, మానవత్వం యివె వుండేవి మా చిన్నప్పుడు. ఎంత చక్కటి రోజులు. పరమేశ్వర దేవా! అప్పటి మా తెలుగుకు నమస్సులు. మార్పు అనేది భగవద్గీతలో శ్రీకృష్ణ నీ మాట. ప్రభూ ఏం చేయగలం 🕉️
@marellasambasivarao59206 жыл бұрын
జగన్నాథ పండిత రాయలు చెప్పినట్లు రసాలన్నిటిలో శృంగార రసమే ప్రధాన రసం! నాటకాలలోగాని, సినిమాల్లోగాని, ఆ రసాన్ని అసభ్యం లేకుండ నటించి మెప్పించటం కూడ చాల కష్టమే! అసభ్యం లేకుండ శృంగార రసాన్నిపోషించడంలో నాగేశ్వరరావు-సావిత్రి వారికి వారే సాటి అని చెప్పటానికి ఈ ఒక్క శృంగార గీతం చాలు!
Naa drustilo maha natudu, maha nateemani ane padhaalaku asalu, sisalyna ardham ANR, SAVITRI...hats off to them.
@chinthakuntlabalu9026 Жыл бұрын
సూపర్ సాంగ్ థాంక్యూ యూనివర్స్ తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత గాజర గ్రామం
@bhaskarkollam26376 ай бұрын
థాంక్స్ టూ ఘంటసాల గారు, KV రెడ్డి గారు 🙏🏻🙏🏻👍🏻👍🏻🙏🏻
@sateeshkaranam88354 жыл бұрын
ఇటువంటి పాటలు వినడం మనసు నిర్మలంగా ఉంటుంది
@gangadharaiahgaddam4031 Жыл бұрын
What a pleasant music and the way they sang a song ....Savitri and ANR expressions in their faces are marvelous.
@bhaskarkollam26376 ай бұрын
సావిత్రి గారిది మా ఊరే చిర్రావూరు గుంటూరు జిల్లా ❤️❤️❤️
@rayabandikanakachary21472 ай бұрын
Best song.
@rayabandikanakachary21472 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@mukundaraoisrael3316 Жыл бұрын
Wonderful lovely everlasting song. Hatsoff AN R and Savithti
@PAKASH-br1sm5 жыл бұрын
అబ్బా మధురం,,మధురం
@jayaramnaik54725 жыл бұрын
Old is gold I love all NTR,ANR,Savithri, etc...
@VijaySingh-nh1dd7 ай бұрын
Jikki and ghantasala garu .....super Jikki gari golden voice 2024
@chinthakuntlabalu90267 ай бұрын
Thankyou universe iam chinthakuntla Balaiah Gajara ❤
@KoteswarRao-st5gi Жыл бұрын
Telugu lady tone in America, it is proud her status.
@rchakrapani86185 жыл бұрын
Expressions at 1:31 very sweet
@padmavathiyakkanti80402 ай бұрын
అంతా చిన్న వయసులో సావిత్రి గారి నటన ఓ అనిర్వచనీయ కళా సాగర సమం.ఆమె నటరాజు మెచ్చిన సకలకళావైభవ సౌగంధికా కుసుమం
@NagiVY17 күн бұрын
What a melody song! Hats off to Ghantasala.
@pradeepchandra1638Ай бұрын
ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోటా చాలా బాగుంది Sprrrrrrrrrrr
@marojuabhiram36635 жыл бұрын
Evergreen superb 👌
@muralimohanbabu20822 жыл бұрын
Great pleasure to hear and see such songs great actors and great performance
@narayanaraov79636 жыл бұрын
Old melodyyyyy........superrrrrr.......
@brahmamnm78345 жыл бұрын
evergreen all time
@mallozusrinivaschary657 Жыл бұрын
Hit pair Akkineni Nageswarrao and Savithri
@harikrishnakrishna88535 жыл бұрын
Amazing and suuuper
@VenkateswarluMupparapu5 ай бұрын
Old. Is gold not harm.soft beats heart patient can be enjoy
@joshnadevi54846 жыл бұрын
Old is gold
@manjuvillagevlogs8 ай бұрын
Na lover kosam vintunna e song ❤
@rajashekarrajashekar85807 ай бұрын
😂😂😂😂
@rajashekarrajashekar85807 ай бұрын
😂
@kvenkykvr4 жыл бұрын
I love this song more then songs 🎧gold and Diamond's 💎💎💎
@LaxmanC-yi1yo10 күн бұрын
ఈ తల్లి కన్న బిడ్డను ఈ మహానటి సావిత్రి
@erumallareddy8707 жыл бұрын
evergreen hit song
@durshettinagaraju76956 жыл бұрын
Very nice song forever.
@kranthikumartentu3065Ай бұрын
వెలుగునీడలు (anr) hd పాటలు పెట్టండి
@subbuk91285 жыл бұрын
I love this song
@shankarmahadevuni85116 ай бұрын
Entho Madhuram Naa chinapati pata
@prasadroyal7952 ай бұрын
సూపర్ సాంగ్
@sknrasool5 жыл бұрын
Melody
@RAJASEKHARJavvaji2 ай бұрын
Still watching❤❤❤🎉🎉🎉2024 9 21
@santoshnallapati17582 жыл бұрын
Anr 👏👏👏👏
@kummaragourunaidu364726 күн бұрын
Ome namassivaya
@VasukKuchipudi5 жыл бұрын
Super
@sunakshi143-026 жыл бұрын
Song dedicated to Shreenath Reddy...
@sreenathreddy87006 жыл бұрын
Thanks Sunil
@reddyshekarnaidu18182 ай бұрын
చిత్రం : దొంగరాముడు (1955) సంగీతం : పెండ్యాల సాహిత్యం : సముద్రాల (సీనియర్) గానం : ఘంటసాల, జిక్కి ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓఓఓఓఓ...ఓఓఓఓ..... ఓ ఓ...చిగురాకులలో చిలకమ్మ ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేనా ఆఆఅ.ఆ.ఆఆఆఅ... ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తియ్యదనాలకు కలవా విలువలు సెలవీయ ఓఓఓఓఓ...ఓఓఓఓ..... ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య గుణమే తరుగని ధనమయ్య ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
@SuryaPrakash-cn7pcАй бұрын
2024 lo chusina vallu yanthamandhi
@tsubbarao77993 ай бұрын
AnrsavitriGantasalajikkiAdbhutaganam
@kondaiahmaddu95117 ай бұрын
ఇది పాట కాదు తెలుగు సంపద
@PAKASH-br1sm5 жыл бұрын
మీ గాణమృతం
@narahari8821 Жыл бұрын
This song shoud have been given to Sr. NTR
@sam12346 Жыл бұрын
❤❤❤
@mukundaraoisrael3316 Жыл бұрын
2:51
@ramanamurthym.v90105 жыл бұрын
Good ness me i wasnt born that time if was i had to listen to these kinda garbage songs i thank god that i got MCU now
@PavaniCVC9 ай бұрын
You stupid you don't have any decency either to understand or to appreciate such beautiful lyrics and music or the nuances of the situation. We would be thankful to God if at all you were born in this country.
@KiranCheepurupalli9 ай бұрын
kalach radi bro all wayju walu Cami o k
@AnemChandraRao-yj5vb Жыл бұрын
అనితర సాధ్యం సావిత్రి అక్కినేనిల అభినయం అక్కినేని అందగాడో కాదో ఈ పాటలో చూస్తే అర్ధమతుంది. తనకంటే ఎన్ టి ఆర్ అందగాడని కితాబు ఇవ్వడం అక్కినేని వివేకానికి నిదర్శనం
@katkamdeepa98953 жыл бұрын
Cr
@shivaalladi19978 ай бұрын
Insta lo reel chusi vachinavalu like vesukondi 😂
@rajashekarrajashekar85807 ай бұрын
😂
@kirankumar-ut9cg2 жыл бұрын
Bp
@MadhvasMadhu2 ай бұрын
Abbba Ema pata enni janmllu venna thanivu thiradhu