Dooradarsan lo serials chestunte entha haayiga untundo. 90s lo vachina prathi program ni malli telecast cheyandi pls.
@venkatvenkat76782 жыл бұрын
సీరియల్ లో ఎంత ప్రశాంతత వుంది
@UppulaPrabhakar8 күн бұрын
జై భారత్
@alivelugurram19844 жыл бұрын
Madhuranthakam vari bhasha saralam sumadhuram👌👌👌👌👌
@narendranice32143 жыл бұрын
village environment loo teesina ee concept chaalaa baagundii
@SravaniTirumalasetty17 сағат бұрын
I am very happy seeing that serial
@nageswararaokommuri2815 Жыл бұрын
కాదన్న అత్తగార్ల చేత కథ చెప్పమనేలా చేసిన పెద్దాయన అభినందనలు మాత్రం హరికథకునికే ఇచ్చాడు, పెద్దరికం పెద్దరికమే
@mojjadabhujangarao4977 Жыл бұрын
ఆయన కూడా చాలా సినిమాల్లో నటించారు.. పేరు తెలియదు.ఎవరికైనా తెలిస్తే పేరు చెప్పండి 😊 కథ ఆరంభం నుంచి ఆ రావి చెట్టు దగ్గర మొదలు చివరి లో కూడా కథ బాగా రక్తి కట్టించాడు ఆ పెద్దాయన👍
@sam_peguda Жыл бұрын
old is gold..
@nirusanaga Жыл бұрын
Now this Awareness is very essential... At present politics
@satisha6455 Жыл бұрын
చాలా బాగా తీశారు... గ్రేట్
@riyazriyaz9194 Жыл бұрын
A year lo vacchindu cheppagalara..plz
@NK_Latha4 жыл бұрын
Thanks for uploading 🙏🙏🌸🌸
@Malgudi624 жыл бұрын
Treasure Island - Telugu Audio Book: kzbin.info/aero/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4 Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): kzbin.info/aero/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7 Animal farm of George Orwell in Telugu: kzbin.info/aero/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw
@narocosuriv32303 жыл бұрын
Plz upload JV Ramana Murthy and Shilpa acted Kanyasulkam
@prashanthkante50094 жыл бұрын
Enta adbutam alanati dd karikramalu aa kata katana chitrikarana natinatulu
@muralikrishnanarra13744 жыл бұрын
Don't neglect our treditional values
@harishk2254 жыл бұрын
అమరావతి కథలు అప్లోడ్ చేయండి
@reenicustomized4 жыл бұрын
Porugga unna athanu . Baga act chestaru. Gemini lo sranvanthi serial hero. Handsome now
@koragangadhar56484 жыл бұрын
Exlent stori
@SAGINAGESWARARAO Жыл бұрын
sagi nageswara rao... super
@gopivenkata2456 Жыл бұрын
😊
@nagamanimannepuri90373 жыл бұрын
Malgudikadhalu upload cheyandi
@shaikmabashha59344 жыл бұрын
Thank u for up loading
@nsfilmsandvlogs60373 жыл бұрын
Okka matalo cheppalante duradarsanki minchina chanal marokati ledu
@vamruthavarshini4 жыл бұрын
Atchyuth hero gaa rajahmundry back ground lo kota shankar rao atchyuth ki menamaama gaa act chesina serial name telidu. Aa serial lo oka mooga baabu kudaa untaadu. Rajahmundry bridge construction ani kudaa chupistaaru. Yevarainaa cheppagalaraa ?
ఒక మనవి. తెలుగు వారయుండి ఆంగ్లంలో కామెంట్ వ్రాయడం విడ్డూరమేమి కాదు.తెలుగు భాషపై వారికివున్న మమకారం అలాంటిది. మాతృభాష పై మక్కువ తమిళులను చూచి ఈర్ష్య పడాలి.కాదు కాదు సిగ్గు పడాలి తెలుగు లో మాట్లాడడం నామోషి గా భావించే కాలం దాటి చీదరించుకొనే స్థితికి చేరాము. ఇంతకంటే దౌర్భాగ్యం మరి లేదు. శ్రీమతి బులుసు అపర్ణ గారి అవధాన ప్రతిభ చూసైనా భావితరాలకు తెలుగు మృతభాష గా మిగల్చకండి. తేనెలొలుకు తియ్యని తెలుగుభాషను కాపాడుకోడానికి మనయింటి నుండే ప్రారంభిద్దాం.