super sir meru nijayithi ga chupincheru me channel lo. Thank you
@janardanaraopaturi5095 минут бұрын
మీరు చూపించిన రోడ్డు షో వీడియో లో P51 పిల్లర్ బాగా కనపడింది. దాన్ని రోడ్డు షో గా చిత్రీకరించారు. థియేటర్ వరకు రోడ్డు షో చూపించలా! ఒక పోలీసు లాఠీ మాత్రమే కనిపించింది. ఇంతవరకు ఎంత మంది పోలీసులను డిప్యూటీ చేశారో చెప్పాలా. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెల్లెంత వరకు మహిళా చనిపోలా! థియేటర్ లో 2గంటలు ఉన్నాడని మీరే ఒప్పుకున్నారు. మహిళా ఎప్పుడు చనిపోయింది తెలియదు. Theatre లో పోలీసులు లేదా ఎసిపి అల్లు అర్జున్ తో చెప్పినట్టు వీడియో లేదు. మహిళా చనిపోయినప్పుడు పోలీసులు ఏంతమంది ఉన్నారో చూపించాలా. అల్లు అర్జున్ థియేటర్ బయటికి వచ్చేటప్పుడు వీడియో లో పోలీసులు లేరు. వీలైతే మరికొన్ని వీడియోలు సేకరించండి.