Sir invetar chang over grunichi video chey andi sir
@kumarkodari4 жыл бұрын
నమస్కారం అన్నయ్యా మంచి వీడియో మంచి సమాచారం ధన్యవాదాలు
@ramanaduba49984 жыл бұрын
ఇప్పుడు 2 ఫ్లోర్స్ కి ఓకే ఇన్వెర్టర్ వున్నప్పుడు నెల లో 15రోజులు ఒక ఫ్లోర్, 15రోజులు రొండో ఫ్లోర్ పవర్ ఇన్వేర్టర్ ఛార్జింగ్ కి ఉపయోగించేటప్పుడు(చేంజ్ ఓవర్ తో) రొండు ప్లోర్స్ కి ఇన్వర్టర్ ఫేస్ & నుట్రల్ సపరేట్ గా ఇవ్వాలా, లేకపోతే ఏదో ఒక ప్లోర్ కి ఇన్వర్టర్ నుట్రల్ సపరేట్ గా ఇస్తే చాలా sir... Plzz explain..
@kumarkodari4 жыл бұрын
@@ramanaduba4998 ఫేస్ మరియు న్యూట్రల్ రెండూ ఒకే మీటర్ నుండి... మరియు ఇన్వెర్టర్ నుండి output కూడా రెండు వైర్లు తీసుకోవాలి...బ్రో రెండు మీటర్ ల న్యూట్రల్స్ కలిస్తే...ఒక మీటర్ వాడినా కూడా రెండు మీటర్ల కు బిల్ వస్తుంది...
@ramanaduba49984 жыл бұрын
మరి ఓకే ఎర్త్ వైర్ రెండు బిల్డింగ్స్ కి కామన్ గా ఇవ్వవచ్చా...
@srinivasbadigunchala82744 жыл бұрын
అన్న మీ వీడియో చాలా యూస్ ఫుల్ ఉన్నాయి థాంక్స్ . బాత్రూములో వాటర్ ఆఫ్ చేసుకోడానికి వాల్ ఎదీ వాడతారు
@srisailamyadav21902 жыл бұрын
Practical ga chupiyanndi please
@petersam1878 Жыл бұрын
Bhaya current came from two different poles so neutral should divide
@sivajada76012 жыл бұрын
Change over patukunta
@sivajada76012 жыл бұрын
Inside change cheyalisina ovasarmledu
@kumarkandhukuri81893 жыл бұрын
Inverter back side to sockets
@nareshmandhala14332 жыл бұрын
Input e mitar nundi evvali anna cheppandi
@janibasha94922 жыл бұрын
Anna two 3phase meter vatiki ganretor coneshtion evali aela
@venkatalokeshmarri89754 жыл бұрын
Enka easy ga untadi
@murthysurampudi63824 жыл бұрын
Super gaa chaparu niec
@ganeshnimmana302 жыл бұрын
Antay inverter echay 3 pin top ki phase neutral 2 wire connect chayala gmr garu
@veerababusimhadri1333 Жыл бұрын
Good subject but did not understand
@meripevijay805210 ай бұрын
Changeover padetha work avutundha Anna 2 metars 1inveter
పై పోషన్ ఇన్వర్టర్ కింద పోషన్ కి రావాలంటే కింద నుండి 1 phase one nuetral పైకి తీసుకుని రావాలి.
@bharathdarling49bharath153 жыл бұрын
Anna rendu meter lu okati inverter kalipam anna oka wire lagam oka portion lona lights veluguthunnai problem emiti antaru anna
@rkreddyvedulla75943 жыл бұрын
అన్న డ్రాయింగ్ రూపంలో చెప్పండి
@ElectricalTeluguChannel4 жыл бұрын
bro మంచి విషయలు చెప్పరడి 👌👍
@nagumallasudheer29393 жыл бұрын
Anna drawing plz
@polamarasettysrinuvasaraop43014 жыл бұрын
Thank.you.for.video
@sunilelectrical724 жыл бұрын
Okay sari drawing chesi chupinchandi.anna Practcalga chinna chinna wirlu petti chupincharu Anna. Maku prablams chyadaniki veeluga vuntundhi.nice information
@ramagiriganesh88813 жыл бұрын
klarittileduu
@bhaskararaokadagala64264 жыл бұрын
Pole nunchi vache nutral okkate ayenappudu rendu meeter current okala ela kaalutaaye
@venkatalokeshmarri89754 жыл бұрын
Anna auto change ware veyavachu
@sairamabbireddy59914 жыл бұрын
బాబాయ్ అర్థం అయినట్టే ఉంది కాని అర్ధం కాలేదు డయాగ్రామ్ లో చెప్పడి ప్లీస్
@jselectricaltelugu10064 жыл бұрын
Government rools prakaram changver vadakudadu sir
@Venkat-kq9uu4 жыл бұрын
క్లారిటీ లేదు బ్రో
@ravikumarrs82114 жыл бұрын
Good Information 🤝.
@marsplanet28394 жыл бұрын
మీటర్ రీడింగు ఎక్కువగా తిరుగుతుందీ .వాడిన కరెంటు కంటే ఎక్కువగా తిరుగుతుందీ .కారణం చెప్పండీ.
@banilkumar63964 жыл бұрын
Hi Anna rccb invetar ku petacha plez anna reply eevandi
@prabhukarunakard8194 жыл бұрын
1 video che
@Mohan-og6kl4 жыл бұрын
నమస్తే అన్న నిన్న మ ఇంటి దగ్గర కొత్త మీటర్ ఫిట్ చేశారు ఇ రోజు వచ్చి బిల్లు కొట్టారు 217 రూపాయలు వచ్చింది ఒక్కటే రోజుకు ఇంత బిల్లు ఎక్కడిది ఎం ప్రాబ్లం ఉండొచ్చు
@tanoojkumar25514 жыл бұрын
Excellent video anna and good information
@kanamainanagaraju9174 жыл бұрын
Anna solari pitinge Colene cheyi
@indrakiran61814 жыл бұрын
Meeru cheppindi addam kale... Ila cheste Nutral ela saparet avutai sir
@rajukadiyala99994 жыл бұрын
Anya sejwar best⏳⚡✌👌👍👍👍🙏
@PrasadPaddhu3 жыл бұрын
అన్న ఇప్పుడు ఇన్వెర్టర్ ఫేస్,న్యూట్రల్ తీసుకొని వేరే మీటర్ కనెక్ట్ చేస్తాము..సరే ఇప్పుడు పవర్ లేనప్పుడు ఇన్వెర్టర్ పవర్ యూస్ చేసుకుంట్టుంది..ఇప్పుడు పవర్ వస్తే ఏ మీటర్ పవర్ తీసుకుంటాయి అన్న...అంటే ఇప్పుడు ఓన్లీ ఇన్వెర్టర్ కి ఇచ్చిన పాయింట్ వరకు ఏ మీటర్ పవర్ తీసుకుంటాయి..ఇన్వెర్టర్ నుంచి తీసుకున్న మీటర్ నుంచా లేదా ప్రెసెంట్ వున్నా మీటర్ నుంచా...ఎందుకంటే ఇన్వెర్టర్ కనెక్ట్ చేసినప్పుడు స్విచ్ పవర్ వైర్ కట్ చేసి ఇన్వెర్టర్ వైర్ కనెక్ట్ చేస్తాము కాబట్టి...కొద్దిగా వివరణ ఇవ్వండి...అన్నా...
అన్నయ్య నా పేరు గణేష ఈ ఇంటికి రెండు meter ఒక Inveter కధ నాకు కొంచం confuse గా ఉంది Circuit diagram రుపం లో ఒక video చేయాలి అన్నయ్య places
@sureshkumarch8184 жыл бұрын
2 వే ..స్విచ్ వేసి డివైడ్ చేయొచ్చు సర్... అప్పుడు ఏ మీటర్కి ఆ ..మీటర్ బిల్ వస్తుంది..
@sureshkumarch8184 жыл бұрын
16amps..2వే స్విచ్ వెయ్యాలి
@ramanaduba49984 жыл бұрын
@@sureshkumarch818 mari nutral ki change avvadu kada anna.. so change over veskovali..
@ramanaduba49984 жыл бұрын
@@sureshkumarch818 oka 2 way veste phase change cheyyochhu..but nutral..
@smadhukar81462 жыл бұрын
Inverter nundi vache nutral ni lode nutral ki kalapali anthe main nutral thesi veyali ante nutral + line wires rendu saparet ga ivvali
@tanoojkumar25514 жыл бұрын
Relay use chayachu kadha anna
@ven1184 жыл бұрын
Inverter ki input icche meter meeda unna connections ki nuetral lagala vaddha bro. Rendo meter meeda unna vaataki separate nuetral lagali kada.
@reganadhilleswararao4 жыл бұрын
Guru clarity ga Drigram vachi ఇంకొక video chaindi
@sankarpillamudi23034 жыл бұрын
Sir ekhoka video cheayadi please
@sekhar97223 жыл бұрын
Instead of confusing all subscribers you should have explained with a drawing.
@musikewesley20074 жыл бұрын
Change over connection గూర్చి చెప్పండి బ్రదర్
@dsrinivas89142 жыл бұрын
రెండు మీటర్లు ఉంటే రెండు ఇన్వర్టర్లు పెట్టుకుంటే సరిపోతుంది.లేదా మీరు చెప్పినంత ఈజీగా ఎవరు వైరింగ్ చెయారు ఒక వేళ చేసిన న్యూట్రల్ కామన్ అయ్యిందంటే ఒక మీటర్ రీడింగ్ హైలో ఉంటుంది ఇంకో మీటర్ రీడింగ్ లో లో ఉంటుంది . రెండు మీటర్లు ఉంటే రెండు ఇన్ పుట్లు కూడా ఉండాలి
@krishnasai97534 жыл бұрын
16 ams 2way switche vastay sare potundeeee guruuuu
@mywork55274 жыл бұрын
Neutral combine avtundi kada anna
@venkateswararaomiriyala56503 жыл бұрын
Inventor Changeover connection gurinch cheppandi
@sathishsharmayayavaram4 жыл бұрын
Electrical wires how many colours explain please
@abdullask76734 жыл бұрын
Plz see last time video see
@srinivasraogarikapati88664 жыл бұрын
పైనుండి తెచ్చిన ఫేస్ వైరు తో పాటు న్యూట్రాల్ వైరు ను ఎక్కడ కలపాలి ఇన్వెరటర్ సాకెట్ ఇవ్వ వచున్నా సర్
@uttarabidika54794 жыл бұрын
So tq sir
@hardworkboyschanal52284 жыл бұрын
Guru rendu matters oka inverter petamu Kani inverter ya metter ki fit chesamo a metter ki current bill yakuvu ga vastunde all kakunda rendu metter ki oke laa bill ravali
@sathishsharmayayavaram4 жыл бұрын
Electrical tools review please
@pathanriyazkahan74624 жыл бұрын
Fine sir drawing board low chupinchadi thanku koddi clear ga cheppandi
@sandeepreddy25584 жыл бұрын
Anna ma intiki rendu meeterlu vunnai kani neutral okkate vundhi change over pettukovacha??
@abdullask76734 жыл бұрын
Pettkovachu
@ganeshgummadi20434 жыл бұрын
నేను న్యూటర్ సపాటేట్ చేస్తాను.చాలా మంది అలాగే చేస్తే నేను ఆ కంప్లాంట్ క్లియర్ చేసాను
@ramanaduba49984 жыл бұрын
ఇప్పుడు 2 ఫ్లోర్స్ కి ఓకే ఇన్వెర్టర్ వున్నప్పుడు నెల లో 15రోజులు ఒక ఫ్లోర్ 15రోజులు రొండో ఫ్లోర్ పవర్ ఇన్వేర్టర్ ఛార్జింగ్ కి ఇచ్చేటప్పుడు రొండు ప్లోర్స్ కి ఇన్వర్టర్ ఫేస్ & నుట్రల్ సపరేట్ గా ఇవ్వాలా, లేకపోతే ఏదో ఒక ప్లోర్ కి ఇన్వర్టర్ నుట్రల్ సపరేట్ గా ఇస్తే చాలా sir... Plzz explain..
@mywork55274 жыл бұрын
Im so confused koncham detail ga cheppandi
@abdullask76734 жыл бұрын
Anna 2stairlki vidiga vidiga invater pettukovachu ga
@qsdrfghgujfddyffguff4 жыл бұрын
Yes correct
@karthikkodiganti54204 жыл бұрын
Malii diagram video thiyandi artham kaledu e video
@srinupatchava70644 жыл бұрын
Anna video aratham kaladu, confuse ga undi
@saikumar-jz2ey4 жыл бұрын
Konchem ardam kaledu anna
@శంకరక్రొవ్విడి4 жыл бұрын
Clarity lady
@prasad92664 жыл бұрын
Anna drawing tho cheppu anna
@salmankorapu73004 жыл бұрын
Nice guruvu garu
@Raviteja-zh2nv4 жыл бұрын
Explination is not gud nd proper sir so I think u should need to provide Circuit diagram for ur lovable subscribers
@KamalKamal-zz2zg4 жыл бұрын
Good information anna
@snjaansnjaan69143 жыл бұрын
No bed video
@muralikrishna38934 жыл бұрын
👍
@shaikmohammadarif71704 жыл бұрын
Super anna
@srinivasaraoummaka83554 жыл бұрын
Invertor socket Board కి ఇచ్చే Charging Input Connection wire 2.0 mm square సరిపోతుందా తెలపగలరు GMR గారు,
@chinnavannuru98692 жыл бұрын
2.5mm vesuko ledhu ante 2.0 mm saripi
@electricalworksinwarangal1797 Жыл бұрын
1.0. 1,5. Chalu
@abzalsk14144 жыл бұрын
Hi
@ibrahimshaik33954 жыл бұрын
Super
@murthyvakada43414 жыл бұрын
Need drawing video
@aaradhyateluguchanal99323 жыл бұрын
Anna nee nbr send chey anna plz
@kalaiselvan36844 жыл бұрын
GmR garu two meter one INVErter free Explain in SKetch please Thanking you.Kalaiselvan, Governerpet.Vijayawada.
@nagarjunareedy72784 жыл бұрын
GMR sir, I want learn work from you. Naku reply evvandi sir..