శ్రీ మాత్రే నమః నమస్తే అమ్మ శ్రీ చక్రం గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ మీరు పలుకుతుంటే తనువు పులకించి పోతుంది అమ్మ ధన్యవాదములు అమ్మ నమస్తే అమ్మ 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@hbindu8india4 күн бұрын
Sri Mathrey Namaha
@sheelarani84023 күн бұрын
Sreematreyenamaha
@rajeswarivaranasi95266 күн бұрын
Sreematreye namaha amma🙏
@KavithaPenaka5 күн бұрын
Anta chakkaga chepparamma vanadanam teliciteluyani vallaku anta chakkaga teliyaparichaaru amma Sri matre namaha amma namostute ❤
@padmavathitenneti33594 күн бұрын
Sri matranamaha .🎉🎉
@srinathreddy62324 күн бұрын
Sri matranamaha🙏🌹🌹🌹
@Siri-j4m5 күн бұрын
Sreematreyenamaha❤
@muralikrishnasingaram26573 күн бұрын
*🕉️🙏శ్రీ మాత్రే నమః 🕉️🙏* *🕉️🙏 శ్రీ లలితా* *'రహస్య'* *సహస్ర* *నామాలలో* *2 వ శ్లోకం* *7 వ నామం 🕉️🙏* *🕉️🙏"చతుర్భాహు సమన్వితా "🕉️🙏* *🕉️🙏భావం 🕉️🙏* *🕉️🙏 అమ్మ వారు మెల్ల మెల్లగా పైకి వస్తుండగా, శరీరం కంటే చేతులు ముందుకు ఉండడం వల్ల, ముందుగా నాలుగు చేతులు వ్యక్తమయినాయి. 'చతుర్భాహు' అనే పదానికి 'చతుర్భుజి 'అని కూడా అర్ధం. శ్రీ చక్రం చతురస్రం గా ఉంటుంది. అమ్మవారు శ్రీ చక్ర ఆరాధనా ఫలితాన్ని అంత ఇస్తారని అర్ధము. 🕉️🙏* *🕉️🙏 శ్రీమాత్రే నమః 🕉️🙏*
@KavithaPenaka5 күн бұрын
Chakraas activity power full medicine magician Om mantras divine