ఓం శాంతి! కామ క్రోధాలు నరకానికి ద్వారాలు అని పెద్దలు అన్నారు !తన కోపమే తన శతృవు తన శాంతమే తనకు రక్ష అనీ అన్నారు !ఎవరి ఇంటిలో అయితే క్రోధులు వుంటారో ఆ ఇంటిలో కుండలోని నీరు కూడా ఎండిపోతుందని అంటారు !అశుద్దమైన అహంకారం , సత్యమైన ప్రేమరాహిత్యం అన్నవి క్రోధాన్ని ఆహ్వానిస్తాయి ! సహనశీలత అన్న సుగుణము లోపించటం కూడా కోపానికి కారణం ! తాము అనుకున్నది అనుకున్నట్లే జరగాలనే ఆత్రుతలో తలెత్తే విభిన్న పరిస్థితులు విచక్షణా శక్తి ని కోల్పోయేటటు చేసి క్రోధాన్ని జనింప చేస్తాయి ! క్రోధానికి మూలమైన స్వల్ప పెద్ద కామనలను త్యజింపవలసి వుంటుంది ! కోపము చేసుకోవటం అన్నది పాపకర్మ అని చెప్పవచ్చు ! స్వయమును మరియు ఇతరులను కూడా జ్వలింప చేస్తుంది ! శాంతిని హరిస్తుంది విశ్వము శాంతిని అభిలషిస్తున్న తరుణములో అశాంతి తరంగాలను వ్యాపింపచేస్తుంది ! తరచి చూస్తే దేహాభిమానము వలన తలఎత్తే భాననలు భావములు పర్సనాలిటీ డిజార్డర్స్ ను కలిగించి క్రోధానికి కారణం అవుతుంటాయని చెప్పవచ్చు ! మానసిక శక్తి లోపించి ఆలోచనా పటిమ తగ్గడం , క్రోధ పర్యవసానాలను గుర్తించకపోవటం అన్నవి క్రోధ మానవులలో కనిపిస్తుంటాయి !శాంతి సాగరుడు అయిన పరమాత్మతో మానసిక సంబంధం నెలకొలుపుకుంటే ఆ పరమజ్యోతి యొక్క శాంతి తరంగాలు క్రోధమనే మానసిక రోగానికి దివ్యమైన ఔషధముగా పని చేస్తాయి ! సత్ఙ్ఞానము యొక్క వివేకత ను అంది పుచ్చుకోవలసి వుంటుంది !
Madam ela prati okkari vimarsalaku maari potune vunte manam tv laanti vallamega.remote vaalla chetilo vunntlega.
@sunandamuttuluru34813 жыл бұрын
🙏💐🙏💐🙏💐
@khajithponugoti32143 жыл бұрын
🙏🙏
@chandu41893 жыл бұрын
Tqqqq
@swapnadhagupati24412 жыл бұрын
Amma naku meru kachithamga reply evali nenu manasikamga chachipothuna yavariki chepali nanu yavaru namadam ledhu na thodi kodalu ante ma akka thanate naku estam bat thanaku nenate estam ledhu nenu yantha pemaga vuna machiga vuna nanu dhuram peduthundhi nanu chusthene oka dhogalaga chusthudhi dhachukuntudhi natisthudhi chala badhaga vundhi naku sister ledhu adhuke na thodi kodalante naku estam plz reply amma nenu am cheyali thananu yala marchali plz amma reply evandi 😥😥😥
@drvisaladrvisala272 жыл бұрын
Amma, mee phone number ivvagalgite Khali unnapudu matladata. Solution ivvadaniki try chestanu. My blessings to you.
@unknown-gf8ci3 жыл бұрын
Amma Oka doubt clear cheyandi Amma ,mee bhram Kumari's lo marriage iyana ladies life long andhilo kalisepovali ante emi cheyali Amma please chepandi ...🙏🙏🙏🙏
@pathipatisubashini97832 жыл бұрын
అక్కయ్య ఓం శాంతి మీరు లేటుగా వచ్చే విషయం లో చెప్పడం బానే ఉంది కానీ ఇంటిలో లేదా చుట్టుపక్కల వాళ్ళు నాన్ వెజ్ విషయంలో బాబా చెప్పిన ప్రకారం ఎంతగా వివరించినా కొట్టి పారేస్తున్నారు చాలా చండాలంగా తిడుతున్నారు శాపనార్ధాలు పెట్టి మాట్లాడుతున్నారు బాబా గురించి చెప్పబోతే వినిపించుకోవడం లేదు మేము వినము మాకు అవసరం లేదు అంటున్నారు బాబా పిల్లలందరూ భ్రమలో బతుకుతున్నారని అడుక్కునే వాళ్ళని ఇంకా సినిమాలో చూపించినట్టు ఇక్కడ మాయమయ్ ఇంక్కడో ప్రత్యక్షమవాలి సర్కస్ వాళ్ళు మ్యాజిక్ చేసి చూపిస్తారు కదా అట్లాంటిది ఏదో చూపించాలి కదా ఆయన నిజంగా దేవుడు అయితే మీ దగ్గర శక్తి ఉంటె అన్నట్లుగా మాట్లాడుతున్నారా ఇంకా చాలా వ్యతిరేక భావంతో నడుచుకుంటున్నారు ఏం చేయాలి