Ma babu ki 10 yrs chinnapudu aadukune vayasulo chala sarlu kindapaddadu talaki bodipe kattindi ippudu matarm ma babu slow ga dull ga vuntunnadu denivalla doctor ni consult avvocha sir pls reply
@riyazroyalsroyals83654 жыл бұрын
Doctor garu ma mummy bike mida nunchi kindaku egiri padin di talaku anthaga debbalu tagala ledhu 4days taruvata govt.hospital lo MRI scanning cheypinchamu aina patiki malli talalo naralu baga tirugutunayyi ani antundi diniki emaina treatment cheppandi doctor garu please
@anushadake86062 жыл бұрын
Sar ma husband ki tala lo blad gadda katindhi eppudu treatment cheyesthunam carent peduthunaru bagane vuntaru ga
@haripalem19928 ай бұрын
Doctor garu Na babuki 2years nadushtu kinda paddadu amanna avuthundha
@kavalijai70144 жыл бұрын
Doctor garu me information tho bayapetakandi blood clot ki medicines tho kuda recovery cheyochu.....
@rajeshdammu19883 жыл бұрын
Hello andi, aa medicines ento konchem chebutaara, i am facing the problem
Sir ma amma ke China madhadla blood clot indhi dhani vala noru right hand right leg panichethale ipateke 4 months indhi deniki meru
@rupasreeram92135 жыл бұрын
ayurvediclo use cheste medicin blood cloutting nayam avutadhi
@kousarkousar84965 жыл бұрын
@@rupasreeram9213 em use cheyyali
@thiruthiru42492 ай бұрын
మా అమ్మకు తలకు బ్లడ్ క్లాట్ అయింది నుదుటిపైన అది ఉబ్బడం జరిగినది వాపు పోవట్లేదు అందులో కొంచెం చీము లాంటిది తయారవుతున్నది కావున తగిలిన చోట నల్లగా మారినది డాక్టర్ను కలిసాము సిటీ స్కాన్ తీశారు బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు మళ్లీ సిటీ ఫేషియల్ బోన్స్ స్కాన్ తీశారు ఇంకా రిపోర్ట్ రాలేదు సార్ మా అమ్మకి ఏమైనా ప్రాబ్లం అయితదా బ్లడ్ క్లాట్ తగ్గడానికి ఏం వాడాలి కొంచెం చెప్పండి సార్ దయచేసి సిటీ స్కాన్ లో లోపల దెబ్బ తగలలేదు పైననే తగిలినది అని డాక్టర్ గారు చెప్పారు మళ్లీ ఫేషియల్ బోన్స్ స్కాన్ చేశారు ఇంకా రిపోర్ట్ రాలేదు ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ కొంచెం దీనికి రిప్లై ఇవ్వండి
@kanjali82254 жыл бұрын
Doctor gaaru ma amma ki head back side chalaa manta ga pain ga untundhi ct scan chesty no prblm annaru but apudu apudu chala mantaga undi 10months nundi sariga nidra kuda povadam ledhu 😥
@ALLINONE-tj6uc3 жыл бұрын
Naa grand father 1 week mundu brain ki tagilindi what is the solution?
@renukauyyala39093 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు మీరు చెప్పినట్లు మా అమ్మ గారి వయసు 58+ అమ్మకు ఎప్పుడో తలకి దెబ్బ తగిలిందట ,దాని వల్ల బ్రెయిన్ కొంచెం కొంచెం సీంక్ అవుతుంది అని చెప్పారు డాక్టర్స్ ఈ సమస్య 2018 నుంచి మొదలైంది అప్పట్నుంచి రోజు రోజు కీ చాలా మార్పులు వస్తున్నాయి first lo మాటలు తడబడతున్నాయి.నవ్వితే వెర్రిగా ఉండేది మూతి కొంచెం వంకర అయింది present కనీసం పట్టుకోకుండా నడవలేదు మాట పూర్తిగా నత్తి పోయింది ఊరికే నవుతది కుడి కాలు,కుడి చేయి సరిగ్గా పని చేయట్లేదు చాలా చోట్ల చూపించాం But no result Please help my mother
@renukauyyala39093 жыл бұрын
Please reply sir
@ViswanadhKarumuri3 жыл бұрын
ఈమె కి పెరలాసిస్ ఎఫెక్ట్ అవుతోంది.. బీపీ షుగర్ కంట్రోల్ లో పెట్టండి.. చలి లో తిరగకూడదు.. చల్లటి పదార్ధాలు తినకూడదు.. మంచి న్యూరాలాజిస్ట్ నీ కలవండి
@veerendrabadrigari22953 жыл бұрын
2021లొ తలకు చాలా సార్లు దెబ్బలు తగిలాయి ఏమన్నా అవుతుంది డాక్టర్ గారూ
@bhanutechmovies30613 жыл бұрын
I feel Always headache what should I do
@vemulamahesh46484 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం నేను ఒక సంవత్సరం ముందు బైక్ పై నుంచి కింద పడ్డాను వర్షం లో తల కి కొంచెం గాయాలు అయ్యాయి. హాస్పిటల్ కి వెళ్ళాను ct స్కాన్ తీశారు బాగుంది అన్నారు. కానీ నాకు 6 నెల ల నుండి తల నొప్పి ఉంది తలలో మండుతుంది ఏమంటారు మాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి ప్లీజ్
@generalinformation17934 жыл бұрын
Malli MRI theepinchuko
@vijayakola66272 жыл бұрын
Ha naku chinna dhabba thagili thala meedha skin lechindhi dressing cheincha emina problem aa
@narayanaraochigilipalli91946 жыл бұрын
doctor garu ma akka.okkosari.niluchoni.padipotu.untundi.scanning.cheste.emi.problem.ledu.annaru.Sir..please.solve.my.problem.Sir.please.sir