ఇంతగా ప్రజల కోసం తపించే నాయకులను మళ్లీ మనం చూడలేము...అందుకే అన్నగారు పేద ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు
@k.v.n.ushakiran6390 Жыл бұрын
బాగా చెప్పారు సార్!! 🙏🏻 గొప్ప అనుభవాలని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు!! మీ యొక్క గొప్ప ఆలోచనలను Sr. NTR గారి పాలనలో అధికార వికేంద్రీకరణ అనే సలహాతో ఆ రోజుల్లోనే నిజమైన ప్రజా సేవకు మీరు గొప్ప ప్రతినిధి గా నిరూపించుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు సార్!! మీ నుంచి భవిష్యత్ లో మేధావిగా,, అందరూ సమానమే అనే భావనను నిజాయితీగా ముందుకు తీసుకెళ్లటంలో సమీప భవిష్యత్ లోనూ ఆ తదుపరి కూడా మీరు పోషించవలసిన గొప్ప పాత్రకై భారతదేశ ప్రజలు ఎదురు చూస్తూ వున్నారు గౌరవ JP సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై హింద్
@kannurirao59032 жыл бұрын
థాంక్యూ సార్! మీరు చాలా అదృష్టవంతులు ఆ మహా వ్యక్తితో పని చేసే భాగ్యం మీకు కల్గింది. అతను ప్రజలు కు ఇష్టమైన వ్యక్తి అందుకే నచ్చిన హీరో! మెచ్చిన ముఖ్య మంత్రి!. సార్ మీ వలన మా అందరికి అతను గురించి చాలా వివరాలు తేలిసినయి! పాదాభివందనం సార్ 💐🙏
@venkateswarluvadlamudi442 жыл бұрын
బాగా చెప్పారు సార్👍 అన్నగారి సేవలో పని చేయడం మీ అదృష్టం సార్ ఆ పాలనలో ప్రజలు జీవించటం ప్రజల అదృష్టం
@raodb36792 жыл бұрын
NTR గారి తో కలిసి పని చేసిన మీలాంటి వారి నేతృత్వంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది సార్. బహుశా ఆంధ్రా ప్రజలకు ఆ అదృష్టం లేదు సార్.
జోహార్ ఆన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు 🙏🙏✌️✌️
@jamaltalluri89102 жыл бұрын
Iam fan of u sir,meeru ntr gari gurinchi Chala baga chepparu
@ramakrishnaiahkalapala322 Жыл бұрын
Excellent explain.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@savihas4708 Жыл бұрын
People who have worked or interacted with him in close quarters relating to his job are blessed to meet such a great legendary personality called NTR. Even JP didn’t give him an AC room one day NTR didn’t utter a word. Never before we will see another person like NTR
@satyanarayanakomakula97215 ай бұрын
అన్నగారి జీవిత ముగింపే దురదృష్టం.
@chnagaraju41452 жыл бұрын
Thankyou sir
@SankarKumar-dw5vu Жыл бұрын
అవును సార్, NTR గారు సామాన్యులకు మేలు చేయడం కోసమే ప్రతి క్షణం రాజకీయ రంగంలో పనిచేశారు. కానీ అతని వలన ఉపయోగం లేదని కొన్ని వర్గాలు ఆ మహానాయకుడు మీద బురద,విషం జల్లి, పదవి నుంచి తొలగించారు. అందుకు కొద్ధి రోజుల ముందే cooperative societies actనీ దేశం గర్వించే రీతిలో మీ సహకారం తో impliment చేశారు. ఆ మహానుభావుడు మరికొంత కాలం ఉంటే, మీ సహకారం తో మరెంతో మేలు చేయగలిగే వారు
@AdhvaithAadhvik1719 Жыл бұрын
వర్గాలు కాదు అల్లుడు
@rajireddy78647 ай бұрын
Very fluent expression in pure Telugu...just like a perfect Telugu Lecturer ....Dr.J P garu
@rajireddy78647 ай бұрын
N T R .....a great Legend ....a highly talented & very strict disciplined Person
@cheemalapentalingamaiah89362 жыл бұрын
My favarate hero sr ntr sir jp garu.
@Anveshartist2 жыл бұрын
సూపర్... super _Anvesh.
@blnvarmas81152 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai NTR💐💐💐
@leelamohan9675 Жыл бұрын
Hatsoff jayaprakash narayan sir garu
@nsbabu0052 жыл бұрын
Super ßir meeru MP member of Parliament "NTR"
@శుభోదయంశరత్బాబు Жыл бұрын
అన్నగారి లాంటి నాయకుడు .అన్నగారి లాంటి యాక్టర్. ఇక ఏ జన్మలో రాడు సార్.
@WIOF62 жыл бұрын
Hatsoff jp garu ...
@rcharankumar90322 жыл бұрын
JAi NTR🙏🙏🙏
@ClassicsOfIndia8082 жыл бұрын
JP gatha 20 yelluga chusthunnanu… mi voice lo unna sincerity … depth in the content … 🙏🙏🙏
@sgangaprasad83422 жыл бұрын
Johar Anna NTR GARU 🙏🙏🙏🙏🙏
@KMS-mv2in Жыл бұрын
మరణం తర్వాత కూడా జీవిస్తున్నా వ్యక్తి NTR మాత్రమే
@kirankumarnandamuri82522 жыл бұрын
NTR the LEGEND
@mvrr22702 жыл бұрын
జోహార్ అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు💐💐💐💐
@cheemalapentalingamaiah89362 жыл бұрын
Guarenty 100 % currect sir .sr ntr naku and ap prajalaku devudu sir.
@KSA-pp6ki Жыл бұрын
Such a great human being was our CM, unfortunately current Telugu CM's are pathetically corrupt, including their families!
@balathimmareddy18086 ай бұрын
Right ofiicer for Right CM 🙏
@nagabhushanamdharanikota2716 Жыл бұрын
NTR is actor and pure political leader , whom we can not see never
@Arunkumar-zo1po6 ай бұрын
Sir, meeru brilliant sir really. Wat a knowledgeable person.
@arvasantha76282 жыл бұрын
We request BHARAT RATNA award.. NTR sir ..
@kranthikumar59858 ай бұрын
Jayaho Dr. JP sir. Chala chala yentho udaththamyna Greatest person Dr.N. Jayaprakashnarayana garu.
@suryanarayana16402 жыл бұрын
Sir 🙏🙏
@bhadradrithanneru98192 жыл бұрын
Good planning.
@dadasravan1612 жыл бұрын
Supper sir
@VersaKay Жыл бұрын
Saw both of them together at a meeting where NCB, and officials big and small were present. NTR had already suffered a stroke by then and I felt, was slightly disoriented. It was the only time I saw him in person. As impressive in stature as he was in the movies and with a nice glowing complexion. He looked simple and yet regal in a decent brown guntur khadi kurta and dhoti . Dr.JPN accompanied him and then gave a comprehensive preamble about the purpose of the meeting .He looked slim, trim, brimming with youthful verve and I felt looked more like a student rather than a v.i.p. When NTR began his opening remarks in Telugu , there was a distinct slur in his words , evidently due to the mild stroke he suffered earlier. He began his address to the gathering saying, " I know this is a departmental meeting with specific agenda. But then be aware that as a CM ,lot of things swirl about in my mind that may not have any connection with this specific subject.If note is not made of them promptly they may slip out if my mind .So I will give expression. to them too here as and when they occur to me. I desire that even if I digress widely from the subject of this meeting , the senior officials note down my suggestions and pass them on to those that matter in the concerned departments and see that they are implemented." At this a senior official ,a lady , smiled noticeably. We were afraid when he looked at her sharply but continued with his speech.
@VersaKay Жыл бұрын
I now remember I saw him another time. At the inauguration of the Annapurna Studios . The President Fakeudding Ali Ahmed was there. ANR was wearing makeup for the first shot of his movie 'Secretary'. NTR was wearing a plais suit with brown checks, tall and hefty .ANR was wearing a dark suit and gleaming black platform shoes to look tall and impressive in the scene, but still looked a midget before him.
@srirambabunallabothula78672 жыл бұрын
Johar ntr
@srinuvasarao34666 ай бұрын
A LEGENDARY NTR
@suryanarayanab4655 Жыл бұрын
అనాధిగా బోళ్ళంత మేధావులు యొక్క ఆలోచనలను శక్తిని ఈ దేశం ఉపయోగించుకో లేక పోయింది అందుకే ఈ దేశం వెనుకబడి ఉంది ఎంతసేపు రిజర్వేషన్లు , ఓట్లు, సీట్లు , వారి గెలుపు కోసమే తప్పా నిజమైన అభివృద్ధి ఫలాల వైపు ఈ దేశాన్ని నడిపించలేదు అబద్ధాలు ప్రచారం దానినే నిజంగా నమ్మించడం కులం, మతం ప్రాంతం అని దేశాన్ని వేరు చేయడం ఇవి జరుగుతూ వస్తున్నాయి
@madhashivnagaraju5023 Жыл бұрын
ఓట్లు అమ్ముకునే ప్రజల్లో మార్పు రానప్పుడు ఈ రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు ఉండదు మనకు ఏమి కావాలో వారిని గట్టిగ అడిగి మరి చేపించుకునే దమ్ము వస్తుంది ఎప్పుడు ఓట్లు అమ్ముకోనప్పుడు
@prasadprasaddanturti69332 жыл бұрын
Sir మీరు NTR గురించి చెపుతుంటే మేను పులకరిస్తోంది వారు లేరనీ కన్నీరు వస్తోంది వెయ్య సంవత్సరాలకి అలాంటి వారు ఒక్కరే పుడతారు legendary person he is property of Telughu people
@3424English2 жыл бұрын
LAVADA em kadha Veedu KAMMODE
@subbaraokv46292 жыл бұрын
Evadu kalam gurinchi mattladuthunnadu. Buddi leda. Sri NTR garu very discipline person. Very sincere personality.
@srinivasragipani62972 жыл бұрын
ఇలా తిట్టొచ్చా కుల మతాలకతీతంగా అభిమానించారు
@saipraneeth6921 Жыл бұрын
@@3424English inka caste deggare undi poyaru ap vallu
@surendrakumar-fn7ik Жыл бұрын
Gdc
@nvenkatesh1700 Жыл бұрын
You are telling facts about LEGEND NTR.
@arvasantha76282 жыл бұрын
The great CM ex NANDAMURI T R...garu.. jaibheem
@prakashrao1115 Жыл бұрын
Johar Johar NTR
@balakrishnarao68182 жыл бұрын
Jp garu vengalrao gari gurichi oka video cheyyandi, ee taraniki aaperu evariki teledu.
@saisatya-oc5cq4 ай бұрын
అలాంటి గ్రేట్ పర్సనాలిటీకి ఇంతవరకు ఎందుకు భారతరత్న ఇవ్వలేదు
@chavaamu2 жыл бұрын
Yes, NTR is hard working and principled personality . At the same time , a person with autocratic mentality. He can't expect everyone should think the same way as he thinks
@naiduu.u.2309 Жыл бұрын
Correct.
@kameswararao89772 жыл бұрын
JP Narayana garu is a committed Civil servant
@katta040 Жыл бұрын
Good interview
@venkateswaraobonam2711 Жыл бұрын
🎉🎉 🙏🙏
@prasadchamarthy93415 ай бұрын
So happy about dhri St ntr
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@terlikameswarrao7065 ай бұрын
Jai sr NTR garu My god NTR garu
@nsbabu0052 жыл бұрын
Next .MP NTR
@ramachandrojuvenkanna51886 ай бұрын
Nadamoori Taraka Rama Rao Garu Meeru Mee Ananya Sadhamyna Jeevitha Vidhaanamu Prajala patla meekunna Apaara Ptemaabhimanam Yee Bhooprapamchamlo Yevvariki Undadu Meeku Maranam Ledu SIR Meereppudu Yedo oka time Rojulo Keertimpa Padutune Untaaru Mee Maata Pitarulaku Naa PAADABHI VANDANAM AMARAJEEVI ,
@padmajyoti90572 жыл бұрын
🙏🙏🙏🙏😊
@universalhealthconsciousne93652 жыл бұрын
Sir namaskarams, NTR is my most ardent personality. Is there or was there any one who sacrificed his fortune to be become PM another political giant PVR? Sir, PVR was a saint like NTR. He was bharat ratna awarded. As per my comprehension the obstacle might be Ayodhya? But sir as PM Nehru could not handle India Pak bifurcation aftermath? But was bharat ratna?
@suryanarayana16402 жыл бұрын
🙏🙏🙏🙏
@davtri4880 Жыл бұрын
NTR is karma yogi A man of discipline and hard work
@madhavdaakhore1876 Жыл бұрын
N.T.Ramarao గారి పాలన వారియొక్కదృష్టి అమాయక ప్రజల పై ఏన్తోమేలైనది.ట్రైబల్ పట్లాగౌరవం ఆపారమైనది.ధనం మరియు విద్యా ప్రతివారి దగ్గరా ఉన్టేనే,తనకుతాను అభివృద్ది వైపుకు ప్రయాణం ( కదులుతున్నని) జరుగు తున్దని నమ్మినవారు.అదిలాబాద్ జీల్లాకు ఓకేసారి1000Teacher పొష్టులు ట్రైబల్లాకే కెటాయిన్చిన మాహాను బావుడు.........
@mukundaraomojjada8601 Жыл бұрын
మీరు మరుగున పడిపోవడం చాలా దురదృష్ట కరం sir.
@sureshchandrakanneganti96052 жыл бұрын
NTR
@annamalarambabu3603 Жыл бұрын
👍👍👍🙏
@krishnamohansv70892 жыл бұрын
No doubt he's a total disciplinarian. Great charisma.Demi God. Being stubborn sometimes added to his difficulties.Sad that his own people stabbed him in the back.
@vijaikrishnakotharu8192 жыл бұрын
Sir, NTR గారు క్రమశిక్షణకు, నీతికీ, నిజాయితీకీ, నిబద్దతకీ, కష్టపడిపనిచేయడానికీ, అందానికీ, ఆకర్షణకీ, స్ఫురద్రూపానికీ, మంచిమనసుకీ నిలువెత్తునిదర్శనం. న్యాయానికీ, ధర్మానికీ, మానవత్వానికీ ప్రతీక. కష్టజీవుల కష్టాన్ని, బీదల బాధలనీ గుర్తించి, కర్షకుల వ్యధలనూ, మధ్యతరగతులవారి చింతలనూ అర్ధం చేసుకొన్న మహోన్నతవ్యక్తి. ఆయన పాలనా హయాంలో అనేక వర్గాల ప్రజలకు చాలా మంచిపనులు చేసినమాట నిజం. B.C., S.C.లకు ఎంతో మేలు చేశారు. S.C.లు కొన్నికారణాలవలన NTRను గుర్తించలేదు. 8 సంవత్సరాల ఆయన పాలనా కాలంలో ఆయన చేసినపొరబాట్లూ వున్నవి. అవన్నీ అట్లా వుంచితే అయన 70 సంవత్సరాల వయసులో అతిమంచితనంతో, అమాయకత్వంతో ఆయన జీవితం లో చేసిన ఒక పొరబాటు, ఆయన్ని ఆయన కుటుంబానికి దూరం చేసింది. విశ్వామిత్రుడి జీవితం లో మేనక ప్రవేశించినవిధంబున ఆయన జీవితం లో ప్రవేశించిన వ్యక్తి వలన ఆయన స్థాపించిన ఆయన రాజకీయ పార్టీలో దుమారం లేచింది. ప్రభుత్వ పాలనలోనూ దుమారం లేచింది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ గారి యావత్తు కుటుంబం, ముగ్గురు MLA లు తప్ప TDP MLA లందరి తిరుగుబాటుతో, ఎన్టీఆర్ గారు C.M. పదవి కోల్పోయారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర C.M. అయ్యారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన TDP నీ, తెలుగుదేశం ప్రభుత్వాన్నీ చంద్రబాబునాయుడు గారు కాపాడినారు. అది వెన్నుపోటు అనడం తప్పు. నాడు జరిగిన పూర్తి విషయాలు తెలియనివారు అది వెన్నుపోటు అంటారు. అది తప్పు. రాజకీయ దుష్ప్రచారకులు నాడు జరిగింది వెన్నుపోటు అని దుష్ప్రచారం చేస్తున్నారు. 1999 సం. లో జరిగిన ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కట్టిన విషయం మరచిపోకండి.
@sridwarakaRam2 жыл бұрын
No one stabbed him man You fellows are stabbing him with your visualization. We just save the party.This was a ploy by the party which divided state....Ntr fans
@kameswararaodeyyala3810 Жыл бұрын
Sir, these people are cheated with wrong manifestos manifestos should be legalise. if they failed people should have recall power.
@chinthashivaji5602 Жыл бұрын
జోహార్ ఎన్టీఆర్
@nagamallesh37572 жыл бұрын
Jai n t r
@arvasantha76282 жыл бұрын
More Residential Schools...collages establishments NTR sir.. jaibheem
@danielsamuelkollabathula4752 жыл бұрын
Residential schools for SCs and Sts were established only after a big struggle. Before that general residential schools were established with Sc&sc funds
@klokanathlokanath1498 Жыл бұрын
Good. N. T. R.
@somepath410 Жыл бұрын
NTR paalana ni nen choodaledu kani ma nanna gaaru padhe padhe chepthu untadu… andaru Hitech city gurinche cheptharu kani adi kakunda Hyd lo chaala chaala development chesaru aayana.. Even Jubilee bus stand aayane kattincharu antaru..
@suryanarayana16402 жыл бұрын
Sir
@phaneendramummuluri6198 Жыл бұрын
Miru nijanga excellent sir
@Rao7789p Жыл бұрын
NTR జీవితo encyclopedia
@bairymani4059 Жыл бұрын
Jai senior n t r jai t d p jai bharata ratna birudu ivvali n t r jai
@KrishnaKrishna-xi4wr Жыл бұрын
Ntr greatest hiro Indian scrin from jksm mudiraj snr ntr vrbmni tg
@ramanjaneyuluorchu21256 ай бұрын
Good politician
@cheemalapentalingamaiah89362 жыл бұрын
Naku mother father teacher god next sr ntr.and next my wife father(uncle).
@sankarrao24035 ай бұрын
God ntr
@papaiahsuroju365 Жыл бұрын
Johar to legend sr NTR
@apparaoboddana83082 жыл бұрын
Adhkara vikendreekarana, adhikara vikendreekarana ani mata matataki vishnu sahasranama sthothram la kakunda vivaramga cheppakapothe Jagan mudu mukkalatanu prajalu vikendreekarana ankunte prajalaki nashtam vatjllada sir?
@murthygorla46192 жыл бұрын
NTR sir 03.00 gantalaku lecharu ante anchor garu navvu thaavendhukamma..
జేపీ గారు మీరు కోరుకున్నా వి చేసేవాడిని ap ప్రజలు ఇంటికి తోలినారు. కెసిఆర్ నీ ప్రగతి భవన్ లో రెస్ట్ ఇచ్చారు.
@fhjh398 Жыл бұрын
ఒక గొప్ప వ్యక్తి అయిన NTR గారి గురించి ఎన్ని మాట్లాడిన తక్కువ లెజెండ్ అంతే
@katisheshu-ke8wr5 ай бұрын
NTR garu madhyapanam nishedha chesaru. Ala kutumbam lo biddala kosam thandri Ela think chesaro rastanm Looni prajalu gurichi allochinchi mundhu mandhuni nishedhichharu. Meelanti varu evvaru undaru.🙏
@radhakrishnamurthybezawada9519 Жыл бұрын
మేడం గారూ.. NTR గురించి జయప్రకాశ్ నారాయణ కన్నా, వారి దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేసిన మోహన్ రావు గారిని అడిగి తెలుసుకోండి.. NTR గారి దగ్గర,JP గారు కేవలం కొన్ని నెలలు మాత్రమే పనిచేసారు... NTR గురించి JP గారికి గోరంతమాత్రమే తెలుసు ...కానీ మోహన్ రావు గారికి కొండంత తెలుసు మేడం గారు.. మోహన్ రావు గారు తెలంగాణ సెక్రటేరియట్ లో SO గా పనిచేస్తున్నారు మేడం గారు
@nsbabu0052 жыл бұрын
Try it ie NTR
@swastikom5301 Жыл бұрын
జయప్రకాష్ నారాయణ ఎందుకు CBN ఎందుకు వ్యతిరేకిస్తాడో తెలుసా? ఇంత చదువుకున్న మాకు రాని అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ ఈయనకు ఎలా వచ్చింది అనే ఈర్ష్య. ఇది ఎవరు ఇప్పటి వరకు గమనించలేదు.
@danielsamuelkollabathula4752 жыл бұрын
During his period you were given importance.That’s why all his deeds are good for you
@ram10112 жыл бұрын
Yesu paadham...anthkantey yem cheppaali!
@healerforever19982 жыл бұрын
NTR does not need Dr Jps certificate He has been legendary in hardwork since he is teenager
@Command-mv2nk2 жыл бұрын
బ్రిటిష్ వాడి మతం లోకి మారిన కుక్క, నీకేం తెల్సు రా నిజాయతీ విలువ. దేశాభిమానం లేని నమకద్రోహులు మీరు, మీ పనికి మాలిన మతం.
@sridwarakaRam2 жыл бұрын
Ntr did good to society but couldnot do any thing to syco mad fellows
@danielsamuelkollabathula4752 жыл бұрын
NTR is ok.I know him. But this bhajana has many reasons
@RajaN-zk9rn Жыл бұрын
JP GARU- WHAT WOULD YOU SAY IF THE STATE AND NATION IS RULED BY COMPANY (QUALIFIED) INSTEAD OF THIS POLITICIANS AND PARTIES? FOR FAST GROWTH , EXAMPLE -JUST LIKE INFOSYS,TCS , MAHINDRA COMPANIES.
@nvenkannavenkanna7266 Жыл бұрын
NTR anna Gari abimanini
@harekrishnak14372 жыл бұрын
Pakodalante istam ntr gariki
@buddharamachandrarao3012 жыл бұрын
మహానుభావుడు నిజంగా అవుతారు ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపంతోటైనా తనకాలని సద్యోపరిచారు అయితే ఈ స్వార్థ రాజకీయాలు ఆయన పాడుచేసే జయహో భారత్ మహానుభావుడికి నా మనస్ఫూర్తిగా పాదాభివందనలు అటువంటి వ్యక్తి మళ్ళీ రావాలని మనసారా కోరుకుంటూ
ఒక్క జగన్ విషయంలో తప్ప, మీ భావజాలంతో ఏకీభవించే ఎందరో అభిమానులలో నేను ఒకడిని. మీ మాటలు ఆలోచనలను రేకెత్తిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక విషయానికొస్తే మన దేశానికి పెట్టుబడిదారీ విధానం సరైనదని కాపిటలిజం ఒక్కటే మన దేశాన్ని నడిపించగలదని గతంలో మీరు చేసిన వ్యాఖ్యల పై ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందిస్తూ కమ్యూనిజం ని మించిన సిద్ధాంతం మరొకటి లేదని కావాలంటే దీని మీద చర్చకు సిద్ధమని మొన్నీ మధ్య విలేకరుల సమావేశంలో వాపోయారు. దీని మీద మీ స్పందన ఏమిటి? కనీసం మీరు పెట్టుబడిదారీ విధానాన్ని అంతగా బలపరచడానికి గల కారణాలను తెలియచేయగలరు.
@DurgaPrasad-iz2fm Жыл бұрын
మళ్ళీ వచ్చి మన తెలుగు ప్రజల్ని కాపాడండి పునర్జన్మ లు ఉంటాయి అని అంటారు కదా మన రాష్ట్ర దుస్థితి చూస్తున్నారుగా తండ్రీ,,, ఎపుడు వస్తారు
@physicschannelbypabbathive19732 жыл бұрын
N.T.R WAS GOD . DON'T USE MAN WORDS._ JAI SHREE KRISHNA.