Dr.Kesava Reddy | MUNEMMA Novel | డా.కేశవరెడ్డిగారి రచన । మునెమ్మ నవలా పరిచయం

  Рет қаралды 42,812

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Пікірлер: 130
@GeminiTS51
@GeminiTS51 Ай бұрын
Enjoyed your Talkshow 100%, Kiran Prabha gaaru! You are very very adept at bringing out the specialities of a writer in your own unique way!
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
వాహ్ 👌.. ఇది వరకు నవలను చదివిన వాళ్ళకైనా ఒళ్ళు జలదరించేలా చెప్పేరు.. అద్భుతం 👍
@nlakshmi4225
@nlakshmi4225 2 жыл бұрын
కిరణ్ గారు నేనడిగిన ఆంధ్రప్రభ వారపత్రిలో జీవితం ఏమిటి? పచ్చనికలశం లో మేలిమిముత్యాలు సీరియల్స్ గురించి, చెప్పండి ఫ్లీజ్.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
అవును అవును అవును, అవును ఇది నిజం గా నిజం గా నిజం
@nag2447
@nag2447 Жыл бұрын
Thanks you very much sir, giving a chance to listen tremendous story . From eswar iit kanpur
@srinivasareddyyarramreddy3858
@srinivasareddyyarramreddy3858 6 күн бұрын
Wonderful narrative
@yasodakuchimanchi5234
@yasodakuchimanchi5234 2 жыл бұрын
అవును కేశవరెడ్డి గారి నవలల్లో పాత్రలు చాలా తక్కువగా ఉండి మన కళ్ళ ముందే కథనం అంతా జరిగినట్టుంటుంది అతడు అడవి జయించాడు కూడా superb
@pvsukanya
@pvsukanya 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు, మునెమ్మ వీర గాథను స్పూర్తిదాయకంగా, గగుర్పాటు కలిగించే కథనంతో, మీ శైలిలో చక్కగా ఆవిష్కరించారు. మీరు Kamli-My Daughter ను గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు.
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 5 ай бұрын
ఒక చక్కని నవల ను పరిచయం చేసిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.
@kruthikaacreations
@kruthikaacreations Ай бұрын
అబ్బా, పుష్ప ని మించి undandi climax ఆ బొల్లి గిత్త, పొట్టలో పేగులు teyadam ❤❤😮super
@ramachandrareddy5617
@ramachandrareddy5617 2 жыл бұрын
కేశవ రెడ్డి నవలలు రాశారు అనడం కంటే చెక్కారు అనడం సబబు. చాలా బాగా చెప్పారు కిరణ్ గారు. కానీ కేశవ రెడ్డి నవలలపై వ్యాఖ్యానం చెయ్యడం చాలా కష్టం.. మరియూ సాహసోపేతం. I read this book several times. Thank you for bringing this book.
@ganthalasumadheer9969
@ganthalasumadheer9969 2 жыл бұрын
ఎప్పుడు ఎప్పుడు బుధవారం అవుతుందా అని చూస్తున్న సార్.. మీ వీడియోస్ కోసం..
@hcprasad
@hcprasad 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు, మునెమ్మ కు మరో జన్మ నిచ్చారు, అద్భుతమైన వివరణ, ఉత్కంఠ రేపే కథనాలతో. 'Kamli-My Daughter' ను గుర్తు చేసుకున్నందుకు నా ధన్యవాదాలు.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Жыл бұрын
మునెమ్మ-కథ కంటే కథనం బాగుంది! ‘మిస్టరీ ‘-అన్నారు గాని, డబ్బుకి ఆశపడి జయరాం ని ఎవరో చంపివుంటారని సస్పెన్సు లేకుండానే తెలిసింది . పైగా జయరాం తాగి వున్నాడు !మునెమ్మ భర్తను ఎవరు చంపారో ఒక్కొక్క మెట్టుగా ఆలోచిస్తూ వెళ్ళి చంపినవారిమీద శక్తిస్వరూపిణిలా పగ తీర్చుకోవడం బాగున్నది !చేతకాని అబల లాగ ఏడ్చి ఊరుకోలేదు ఆమె! ఈ అంశం బాగున్నది . కేశవరెడ్డి గారు గొప్ప రచయిత! కథను నడిపించిన తీరు, పశువు మనస్తత్వం ,పశువులామారే మనిషి మనస్తత్వం చాల గొప్పగాచిత్రించారు. జీవితసత్యాలను అద్భుతంగా తెలియజేసారు!
@therakashi
@therakashi Жыл бұрын
శివారెడ్డి గారి కధలు ఆయనని చిరంజీవిని చేసాయి.. ఇంతమంది జీవితాల్ని ఎంతో అందంగా మీగాత్రంతో మాకు పరిచయం చేస్తున్న మీకు అభినందనలు..❤️💐
@bapatlanageswararao7640
@bapatlanageswararao7640 2 жыл бұрын
సర్ ..చివరి గుడిసె నవల గురించి చెప్పండి ..అద్భుతమైన మీ వాక్చాతుర్యం తో చెప్పగల ఆ కథనాన్ని మీ ద్వారా వినాలని ఉంది ...మీ కథనం ద్వారా అణగారి ..ఇంకా నిద్రావస్థలో ఉన్న ఒక జాతి మేల్కొనగలధు...అనేకన్నా వారిలో చైతన్యం రాగలదు అని నా నమ్మకం సర్ Dr కేశవ రెడ్డి గారి చివరి గుడిసె నేను చదివాను ...చాలా బావుంది ...మీ లాంటి వారు ఈ నవల గురించి చెపితే కానీ వారికీ అర్ధం కాదు . (ఈ రోజుల్లో అందరికి అందుబాటులో ఉన్న సెల్ ఫోన్ ఉంది తప్పకుండా చాలామంది చూస్తారు )....🙏🙏🙏🙏
@chowdalavenkateswarlu442
@chowdalavenkateswarlu442 Жыл бұрын
Meeku dhanyavadalu
@jayasreedevineni1679
@jayasreedevineni1679 2 жыл бұрын
అత్యంత బాధాకర వార్త విన్నాక తేరుకోవడానికి సమయం పడుతుంది. కేశవరెడ్డి గారి “అతడు అడివిని జయించాడు” చదివినప్పుడు ఎలా అనిపించిందో అలానే విన్నాను మీరు చెప్తున్నప్పుడు కిరణ్ ప్రభా గారు. అనవసరమైన పరిశీలనల జోలికి వెళ్లకుండా, కష్టపడి బతికే కుటుంబాలను రాచి రంపాన పెట్టే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ మునెమ్మలు కరువైపోయారు. చరిత్రలో ఏ నాడూ న్యాయం తేలికగా దొరకలేదు. మునెమ్మలు చాలా మంది కావాలి. కేశవరెడ్డి గారి లాంటి రచయితలూ కావాలి, మనిషిని నిలువునా కదలించాలంటే.
@umamaheswararaoumesh8688
@umamaheswararaoumesh8688 Жыл бұрын
చాలా బాగుంది నవల ఇంకా మరిన్ని నవలలుకు మీరు మాటల రూపం అందించాలి అని కొరుకుంటున్నాను
@ksramakrishnarao8161
@ksramakrishnarao8161 Жыл бұрын
అద్భుతంగా ఉంది నవల, మీరు చదివిన తీరు కూడా🙏
@kvsranganath8001
@kvsranganath8001 2 жыл бұрын
Dr కేశవరెడ్డి గారు అద్భుతమైన ఒక తెలుగు రచయిత... అతితక్కువ రచనలు చేసినా గంగిగోవు పాలు గరిటెడు చాలు.. అత్యంత అరుదైన, అద్భుతమైన రచయిత... సిటీబ్యూటిఫుల్ నవల సినిమా గా తీయాలి.. అని 1985 నుండి ఎదురుచూస్తున్న.. మన దర్శకులు కీ ఎందుకో ఈ అద్భుతమైన నవల సినిమా గా తీయాలి అనిపించలేదు.. కేశవరెడ్డి రచనలు అమితంగా చదివే త్రివిక్రమ్, పవన్కళ్యాణ్ కూడా ఈ నవల పైన ద్రుష్టి పెట్టకపోవడం దురదృష్టకరం.. హ్యాపీడేస్, లాగా ఓ అద్భుతమైన దృశ్య కావ్యం అవుతుంది..
@saradapandurangi6572
@saradapandurangi6572 Жыл бұрын
🙏🙏
@dsprao5388
@dsprao5388 Жыл бұрын
చాలా గొప్ప నవల...మీ గొంతులో అద్భుతంగా వినిపించింది.ధన్యవాదాలు మీకు.🙏🙏🙏🙏🙏💐💐🌹🌹👍👍
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీరు వివరించిన విధానం చాలా బాగుంది చివరి వరకు విన్నాక చాలా ఎంగేజ్మెంట్ గా ఉంది 🌄🌄 చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ 🌄🌄🌄🌄😂😂🤣👬👬👬👬👬🦘🦘🦘🦘
@srkmurthy880
@srkmurthy880 Жыл бұрын
నిజమైన విలక్షణమైన నవలే.నిత్యజీవిత సత్యాలు మణిపూసలై శోభిల్లుతుంది.ఈరోజు వోక మరిచి పోలేని అనుభవం ఈ కథద్వార అందించ మీకు ధన్యవాదాలు.
@padmalatham6162
@padmalatham6162 Жыл бұрын
విశ్లేషణ చాలా బాగా చేసారు. నవల వెంటనే చదవాలనిపించింది.
@ramachandrareddy5617
@ramachandrareddy5617 2 жыл бұрын
మునెమ్మ నవల మేము వూహించిన దానికన్నా చాలా చక్కగా వివరించారు. Thank You Kiran Prabha gaaru.
@mvkrishnaiah4771
@mvkrishnaiah4771 Жыл бұрын
అద్భుతమైన నవల అద్భుతమైన పరిచయం మీకు నమస్కారములు
@babujipochina8152
@babujipochina8152 2 жыл бұрын
🙏గురవుగారు శుభోదయం..... ఏ విషయం గురించి అయినా చాలా క్లుప్తంగా, ఎంతో అందంగా వివరిస్తారు. మీకు మీరే సాటి, మీకు లేరు ఎవరూ పోటీ.🙏
@ivs9964
@ivs9964 2 жыл бұрын
Munemma navala tappakundaa award saadhistundi manchi navala andibchinsduku thanks Prem Chanda gaari navalalu kooda meeru visleshinchandi thanks
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 2 жыл бұрын
కిరణ్ ప్రభగారూ -అద్భుతమైన పటుత్వం ఉంది కథలో - మరు క్షణంలో ఏమౌతుందో అన్న ఉత్కంఠ కలుగ జేసే స్క్రీన్ ప్లే రచయిత సొంతం - అన్నిటికి మించి మీ హృద్యమైన వర్ణన -సమకాలీన అపరాధ పరిశోధనా కథను తలపించింది.-అయితే ఎప్పుడూ గుమ్మం దాటని ఒక పల్లెటూరి అమ్మాయి, అదీ ముఖ్యంగా మహిళలు అంతగా ముందుకు రాని 80 సంవత్సరాల క్రితం రోజులలో ,ఇంత తెలివిగా కార్య కారణ సంబంధాల్ని వెతుక్కోగలగటమనేది కొంత సందేహాస్పదం
@UmaDevi-ux8bs
@UmaDevi-ux8bs 5 ай бұрын
Thank you sir for narrating such a an interesting story
@ramachandrareddy5617
@ramachandrareddy5617 2 жыл бұрын
I am an ardent fan of the great writer Dr Kesava Reddy and obsessed with his novels. I have read almost all his novels. అన్ని నవలలు దృశ్య కావ్యంలాగా వుంటాయి. అందులో లీనమై పోతాము. Among his novels, my favourites are: అతడు అడవిని జయించాడు మూగవాని పిల్లనగ్రోవి చివరి గుడిసె Also Incredible Goddess రాముడుందాడు.. రాజ్జెం వుంది. The characters created by him....ముసలివాడు,, బక్కిరెడ్డి, ఎలుకలు పట్టే యానాదివాడు, మునెమ్మ are immortals. అతని చాలా నవలలో చివరి అంకం చాలా భీభిత్సంగా, భయానకంగా, విస్పోటనం చెందినట్లు వుంటాయి. దీనికి విరుద్ధంగా, మూగవాని పిల్లనగ్రోవిలో బక్కిరెడ్డి పాత్ర చాలా హృద్యంగా, కరుణ రసాత్మకంగా వుంటుంది. Climax ఎప్పటికీ మరువలేము. It haunts us forever. అటువంటి రచయిత ఇప్పుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం.
@ramachandrareddy5617
@ramachandrareddy5617 2 жыл бұрын
రాముడుండాడు... రాజ్జెంవుండాది*
@sailakumarimeesaraganda5577
@sailakumarimeesaraganda5577 Жыл бұрын
Great narration
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 2 жыл бұрын
శార్వరి వ్రాసిన తైమూర్ ఖాన్ నవలలో తైమూర్ కూడా ఒక యుద్ధంలో గెలిచి రెండు రాత్రులు రెండు పగళ్ళూ ఏకధాటిగా నిద్రబోయినట్లు వ్రాశారు. ఆ సన్నివేశం గుర్తుకొస్తుంది ఈ మునెమ్మ నిద్రించిన ఘట్టం విన్నప్పుడు. .
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Superb narration vasireddy sitadevi Matti manishi novel mee dwara vinalani undi
@bhanusadwikakeerthi9893
@bhanusadwikakeerthi9893 Жыл бұрын
🙏 Namskaaram sir 🙏👌 👌👌🌹🌹🌹🌹🙏
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 Жыл бұрын
Sir super chepparu munemma pathra dyrynga poradhindhi
@naidupratapreddy5097
@naidupratapreddy5097 8 күн бұрын
మహా ద్బుతం
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you sir kiran prabha garu.
@krmohan230
@krmohan230 2 жыл бұрын
అద్భుతమయిన నవల. చాలా చక్కగా చెప్పారు. అభినందనలు కిరణ్ ప్రభ గారు
@nalinikishan
@nalinikishan 2 жыл бұрын
ఒక షార్ట్ ఫిల్మ్ అయినా తీయవచ్చు. ఇప్పుడు ott platforms లో వచ్చే web series గా తీస్తే గారంటీ హిట్ అవుతుంది. చక్కటి నవల ను పరిచయం చేశారు అండి. ధన్యవాదాలు
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
Wonderful story వినిపించారు sir thank you so much sir very nice 👌👌👌👌👌👌 from Vizag
@vasanthakumari1544
@vasanthakumari1544 Жыл бұрын
వెంఠనే విన్నా ఈ ఆడియో. మీ observation అంతటిది. కేశవరెడ్డి గారి స్క్రీన్ ప్లే ని పట్టుకున్నందుకు.
@gudimallashankarlingam771
@gudimallashankarlingam771 Жыл бұрын
Super👌
@yasodakuchimanchi5234
@yasodakuchimanchi5234 2 жыл бұрын
🎩 off Kiranprabha garu for presenting a such a beautiful story
@raoj.v2631
@raoj.v2631 2 жыл бұрын
Wonderful narration sir, i think people won't go to reading mode as you shown it video mode. Beautiful narration..
@sraokakani878
@sraokakani878 2 жыл бұрын
Excellent narration of a wonderful Novel.
@nirmalamadarapu1993
@nirmalamadarapu1993 2 жыл бұрын
చాలా విలక్షణంగా వుంది ఈ కథ
@rrdigital282
@rrdigital282 2 жыл бұрын
ఒక్క సెకండు ఎస్కేప్ చేయకుండా వినగలిగే ఒక అద్భుతమైన కథ నిజంగానే భయమేస్తుంది
@vijikuntimalla4796
@vijikuntimalla4796 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు కేశవ్ గారి మునెమ్మ నవల చాలా బాగా చెప్పారు , మునెమ్మ కధ మనసు కు హత్తుకుంది 🙏🙏
@vogetipadmavathi4580
@vogetipadmavathi4580 2 жыл бұрын
చాలా బావుంది.🙏
@gvenkateswarareddy1388
@gvenkateswarareddy1388 2 жыл бұрын
What you said about his style is true sir. I read Moogavani pillanagrovi, Incredible Goddess, Chivari gudise and I could not come out from the narration for long. A great screen plays
@laxnalaxna5424
@laxnalaxna5424 7 ай бұрын
Chala. Bagundhi
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 2 жыл бұрын
అత్యంత అద్భుతంగా ఉన్నది కథ
@paramhamsatadala9933
@paramhamsatadala9933 2 жыл бұрын
Thank you very much for telling us this thrilling story.
@vijayselvam3928
@vijayselvam3928 2 жыл бұрын
Superb narrative... Thanks for your effort
@gayathrikunaparaju6702
@gayathrikunaparaju6702 Жыл бұрын
Chalabagundi
@nagamanikondepudi8196
@nagamanikondepudi8196 2 жыл бұрын
Miru chala Manchu parichayalu chesthunnaru. Miku na abhinandanalu
@amzadpathan9013
@amzadpathan9013 2 жыл бұрын
రచయిత కేశవరెడ్డి గారి రచనలపై కార్యక్రమం చేస్తే వినాలనుంది.
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Great story. Very extraordinary narration. God bless you Sir.
@krishnaswamyraju7488
@krishnaswamyraju7488 2 жыл бұрын
VERY NICE
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs Жыл бұрын
Super stori, munemma great
@shaliviran9071
@shaliviran9071 2 жыл бұрын
మీరు మన తెలుగు భాష కి అదృష్టం
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Great comment.
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 2 жыл бұрын
Hats off to you sir,for your great narration.
@rsivakumar2902
@rsivakumar2902 2 жыл бұрын
మునెమకథా చాలా బాగుంది
@meesalarajasekhar3433
@meesalarajasekhar3433 Жыл бұрын
Nice
@ipperamaiah6911
@ipperamaiah6911 2 жыл бұрын
I am big fan of your Explanation.....
@chandrasekharreddyvemiredd3354
@chandrasekharreddyvemiredd3354 2 жыл бұрын
Goosebumps
@raman1956oct
@raman1956oct 2 жыл бұрын
అద్భుతం.కృతజ్ఞతలు
@trinadhacellpoint6394
@trinadhacellpoint6394 Жыл бұрын
super
@pmkrishna2020
@pmkrishna2020 2 жыл бұрын
Chala bagundi thank you Kiran garu manchi kadha ni parichayam chesaru.Nelson Mandela jeevithagadha nu mee talkshow cheppandi pl
@nagavenil7584
@nagavenil7584 2 жыл бұрын
Thank u once again for the story which was very interesting just like movie with suspense till the end n ur narration has no words to tell anything waiting for the next week.
@rrdigital282
@rrdigital282 2 жыл бұрын
చివరిదాకా విన్నప్పుడు👌👌👌👌👌
@anandparisha6045
@anandparisha6045 2 жыл бұрын
Worth a wait for your video kiran prabh garu
@pagadalasreenivasarao7878
@pagadalasreenivasarao7878 2 жыл бұрын
Excellent narration sir
@ramabrahmasarmadevarakonda9144
@ramabrahmasarmadevarakonda9144 2 жыл бұрын
Excellent description
@umarani2159
@umarani2159 2 жыл бұрын
Thanks sir
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 2 жыл бұрын
Hats off to Dr.Kesavareddy
@madhunlrr
@madhunlrr 2 жыл бұрын
Excellent
@mckauto7833
@mckauto7833 2 жыл бұрын
vaayinchesaaru sir. 30 nimishaalu break lekunda mee story me vinnaanu. maaya katha lo vundhaa., leka vaakyaaninchina meelo vundhaa
@praneethallinone8738
@praneethallinone8738 4 ай бұрын
Em chepparandi......😢😢😢😢😢
@chinthapallirangareddy1947
@chinthapallirangareddy1947 Жыл бұрын
తెలంగాణా సినీ దర్శకులు , నిర్మాతలు పరిశీలించదగిన కథనాలు ! సినిమాలుగా మలిచే ప్రయత్నం చేయండి కేశవరెడ్డి గారి కథలను దృశ్య ప్రక్రియలో నిక్షిప్తం చేయండి .
@SR-fh2fo
@SR-fh2fo 2 жыл бұрын
Meeru chaduvthuntene cinema laga anipinchindhi andi. And imagine chesthunte actress priyamani garu anipincharu
@ramamohangudimetla
@ramamohangudimetla 7 ай бұрын
Dr. కేశవరెడ్డి అమర్ రహే...
@srinivaschava920
@srinivaschava920 2 жыл бұрын
Smasanam dunneru parichayam cheyyandi eppudo chadivina gurthu
@ravibabu5328
@ravibabu5328 2 жыл бұрын
Adbhutham
@sasibalineni6870
@sasibalineni6870 2 жыл бұрын
Sir menemma , antharmukham, vennello aadapilla lanti meeku nachina novels suggest cheyandi
@venkataraov9684
@venkataraov9684 2 жыл бұрын
ఈ నవల నేను చదివాను.ఇందులో మనెమ్మ తిరిగిన రూట్ మేప్ కూడా వుంటుంది.ఒక నాటి గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్టు గా వుంటుంది. కానీ, మనెమ్మ మీదకి ఆ గిత్త రావడం, నాకు కూడా అసభ్యంగా అనిపించింది. అదే కాక కధ చివరలో మనెమ్మ తిట్ల లో స్త్రీకి,జంతు సంబంధాన్ని అంటగడుతూ తిట్టడం కూడా న్యాయం గా లేదు.అయితే ఆ సంఘటన లేకుండా,ఆ తిట్లు లేకుండా కూడా కధను నడిపించ వచ్చు.అదేమీ కధకు ఆటంకం కాదు. దానికి రచయత ఏం సమాధానం చెప్పాడో తెలియదు.
@ramachandrareddy5617
@ramachandrareddy5617 2 жыл бұрын
కోడె గిత్త మంచి వయసులో వున్నప్పుడు, అది అలా ప్రవర్తించడం మామూలే. పల్లెలలో ఇది అప్పుడప్పుడు చూస్తుంటాము. Rural areas నుంచి వచ్చిన వాళ్లకు ఇది విపరీతమేమీ కాదు.
@purethoughtts638
@purethoughtts638 6 ай бұрын
జంతువు కి జంతు ప్రవృత్తి సహజం
@krishnareddy9922
@krishnareddy9922 2 жыл бұрын
Please do a show on VADDERA CHANDIDAS
@klknowledgehub8821
@klknowledgehub8821 2 жыл бұрын
🙏🙏🙏
@dannyfarms2472
@dannyfarms2472 2 жыл бұрын
Simply superb 👌
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 2 жыл бұрын
Today is “ Kiran Prabha Talkshow Day”.
@rasoolshaik909
@rasoolshaik909 Жыл бұрын
@Rupasjourney
@Rupasjourney 8 ай бұрын
Adadi ante abala kaadu Ani appude chepparu Reddy gaaru
@sambasivaraoallaka2803
@sambasivaraoallaka2803 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kpandubabu1365
@kpandubabu1365 2 жыл бұрын
మీరు ఈ కధని బాగా ప్రజెంట్ చేశారు కనుక విన్నాను (మీ వీడియోలు ఫాలో అవుతాను కనుక) కానీ నాకు ఎంత తరచి విన్నా నచ్చలేదు ఏం ఉంది అని అన్ని హత్యలు...చావులు..... నాది సద్విమర్శ మాత్రమే అని మనవి
@mckauto7833
@mckauto7833 2 жыл бұрын
sir, ee navals ki soft copy yekkada dhorukutundhi
@Pavanhasan
@Pavanhasan 5 ай бұрын
గత 10 సంవత్సరాలుగా ఈ మునెమ్మ నవల కలలో కూడా వస్తోంది అంటే మీరు నమ్ముతారా😢
@sreenivaas1969
@sreenivaas1969 2 жыл бұрын
అలాగే, Michael Jackson,గురించి కూడా,చెప్పండి, సార్..
@krishna.mittakanti5268
@krishna.mittakanti5268 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు బానిసల తి‌రుగుబాటు నాయకుడు SPARTACUS గారి గురించి ఒకషో చేయగాలరు నిరాచ వాదులకు మంచి స్పూర్తి నిస్తుంది
@eliamanne901
@eliamanne901 Жыл бұрын
బొల్లి గిత్త పగ్గం కాదు వెంట్రుకలతో అళ్లింది.ముకుతాడు వెంట్రుకలతో అళ్లింది.దానిబదులు వేరేది ఉండడం తో కొంత ఇన్ఫర్మేషన్ లభించింది😊
@harishchandrayenaganti8728
@harishchandrayenaganti8728 2 жыл бұрын
I have not understood why the writer wrote about the ox keeping the legs on the back of munemma and at the end munemma called the ox as pillagadu. Is there any internal meening. Has water wrote in the novel. In my opinion it is not necessary to write this type of inner feeling. If possible please clarify
@nitheeshkumar2290
@nitheeshkumar2290 2 жыл бұрын
Sir atadu adivini jayinchadu novel talk show link evandi sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
kzbin.info/www/bejne/eKrFiYWfa8mqoJI
@paruchurisubbarao8374
@paruchurisubbarao8374 2 жыл бұрын
Sir,First time this talk show is not up to your mark.This is like a kasi Mazili story.
@sgskp1281
@sgskp1281 2 жыл бұрын
Athadu adavini jayinchadu . Chivari gudisa mida kuda programme cheydandi.
@sammano7422
@sammano7422 2 жыл бұрын
సార్, మీ గొంతులో నా project కోసం మీ చిన్న వాయిస్ ఓవర్ కావాలి... ఇవ్వగలర?
@SR-fh2fo
@SR-fh2fo 2 жыл бұрын
Ee story ni Anasuya, Rajeev and Jabardasth mahesh kalisi chesthe baguntundhi. And commission agent ga Srikanth iyengar
@zakirabanu9862
@zakirabanu9862 2 жыл бұрын
రాముడు ఉన్నాడు రజ్జిముడది పుస్తకం ఎక్కడ దొరుకుతుంది sir.అన్ని చదివాను edokkte దొరకలేదు.
@ramachandrareddy5617
@ramachandrareddy5617 2 жыл бұрын
Kesava Reddy books available in most of the book houses..Vishalandhra, HBT, Navayuga etc.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН