No video

Dr Movva Srinivas :ఇండియన్స్ ఈ ఫుడ్​ ఐటమ్స్​కు దూరంగా ఉంటే చాలు -ICMR Dietary Guidelines For Indians

  Рет қаралды 39,994

Dr. Movva Srinivas

Dr. Movva Srinivas

3 ай бұрын

Dr Movva Srinivas :ఇండియన్స్ ఈ ఫుడ్​ ఐటమ్స్​కు దూరంగా ఉంటే చాలు -ICMR Dietary Guidelines For Indians
#drmovvasrinivas #diabetes #diet #icmr

Пікірлер: 59
@vntspecials5407
@vntspecials5407 3 ай бұрын
ఫ్రూట్ తినొద్దు అన్నారు, మళ్ళీ ఇపుడు తినమంటున్నావు. నెయ్యి చాలా మంచిది రెగ్యులర్ గా తీసుకోవాలి అన్నావ్ ఇప్పుడు వద్దు అంటున్నావ్🤔 నీ మాటల్లో నీకే చాలా contradiction ఉంది సారు.🧐
@rokkamdevanandam1338
@rokkamdevanandam1338 2 ай бұрын
Baruvu ekkuva unnavallu matrame pandlu teesukokoodadu
@vntspecials5407
@vntspecials5407 2 ай бұрын
@@rokkamdevanandam1338 అయన అసలు ఎవ్వరూ ఫ్రూట్స్ తినకూడదు అన్నాడు.
@vasundaradevi1511
@vasundaradevi1511 2 ай бұрын
Ssss
@naveensrirangam7434
@naveensrirangam7434 20 күн бұрын
సర్,చాలా important topic చక్కగా వివరించారు
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 3 ай бұрын
Vallu cepparu meru maku appacepputunnaru what a doctor
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 3 ай бұрын
Vrk sir challenge tesukondi dammunte meru doctor
@user-sd9hu5tb8z
@user-sd9hu5tb8z 3 ай бұрын
థాంక్యూ సో మచ్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు
@tanjoremohanrao1279
@tanjoremohanrao1279 3 ай бұрын
About diabetic food and management so many doctors giving different versions making people in confusion
@dailystuff9599
@dailystuff9599 3 ай бұрын
Asalu ఒక్కోసారి ఒక్కటి cheptaru okasaremo tinali antaru malli tinodu antaru anduke asalu em tinte sugar perugutundo andariki oka idea undi adi fallow ite better but fallow kaamu ade problem
@elmercymani.jakkala9900
@elmercymani.jakkala9900 3 ай бұрын
థాంక్స్ sir
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 3 ай бұрын
Vrk sir counter plz
@manjuladevi3023
@manjuladevi3023 3 ай бұрын
Always mi information miru chepindhanike virudham ga vuotunai. Baga confusion lo padhestunaru.
@dr.movvasrinivas
@dr.movvasrinivas 3 ай бұрын
Science changes from time to time depending on new research
@Akhil-of1te
@Akhil-of1te 2 ай бұрын
What about your own version as a doctor sir..? Dont u have ur own openion..?
@sjrai3038
@sjrai3038 2 ай бұрын
Thanks for informative talk, Dr ji.
@kvaishnav140
@kvaishnav140 2 ай бұрын
Tnq sir good information
@suneetharaghu8479
@suneetharaghu8479 2 ай бұрын
Thank you so much sir u r really great sir 🙏
@malathipuvvula4095
@malathipuvvula4095 3 ай бұрын
Sir u said ghee to be taken. Now not recommended.
@balugurimadhavi244
@balugurimadhavi244 3 ай бұрын
Ghee and coconut oil please explain again why big no somany people ❤ghee
@himalayanaidu5654
@himalayanaidu5654 2 ай бұрын
Nice sir
@kondababu7693
@kondababu7693 3 ай бұрын
dr gaaru meeru annaniki vyatireka? annam /wheat/ millets anni okate kada.. chinna percetage teda tappa. paiga nenu pdf down load cesukundi chadivanu. annam gurinchi vidga cheppaledu
@user-el5ky9rx6m
@user-el5ky9rx6m 2 ай бұрын
Sir great information thank you.
@Akhil-of1te
@Akhil-of1te 2 ай бұрын
ఈరోజు ఇది చెప్పారు.. రేపు ఇంకో ఆర్టికల్ దీనికి వ్యతిరేకంగా వేస్తే అది కూడా చెప్తావు.. నీకు ఒక స్టాండ్ లేదు. సిగ్గు పడండి శ్రీనివాస్.. వీరమాచినేని సవాల్ తీసుకొనే దమ్ము లేదు.. చాటున ఏడుస్తారు.
@RamaDevi-cb2hz
@RamaDevi-cb2hz 3 ай бұрын
Aa book nu Mandir, Masjid,Cherch, Hospitals lo, Functions lo school lo , colleges lo, Office lo gift ga panchaali.
@dasarirameshbabu3528
@dasarirameshbabu3528 3 ай бұрын
Sir good explain&good teaching Jai bhim
@manideepirukumati7351
@manideepirukumati7351 2 ай бұрын
Neyyi thinamani unnada sir booklo
@prabhudaskollabathula7320
@prabhudaskollabathula7320 3 ай бұрын
Thank you so much Doctor garu
@DR-mr6pw
@DR-mr6pw 3 ай бұрын
Sir, best vitamin tablets for all
@busankarphysics6018
@busankarphysics6018 3 ай бұрын
Thank u sir
@elmercymani.jakkala9900
@elmercymani.jakkala9900 3 ай бұрын
Part s లా పట్టండి sir
@ippalarajesh6643
@ippalarajesh6643 2 ай бұрын
ఎక్సపీరియన్స్ Dr ఆని చెప్పి కావలిసిన అంత కన్సల్టింగ్ ఫీ తింటారు...పైగా డయాగ్నొస్టిక్ సెంటర్ల ,మెడికల్ షాపు లు, మెడికల్ రేప్ నుంచి పెర్సెంటేఙలు తింటారు కదా ... మీ ఆస్తులు పెరుగుతాయి తపా మీకు బీపీ లు, సుగర్ లు, థైరాయిడ్ లు మీకు రావు... మీకు కడుతున్నదుకు ఆ బిల్లులు ఏమిటి రా ఆ బాధుడు ఏమిటి రా అన్న ఆలోచనలకు మైండ్ పాడు అయి వచ్చే జబ్బులు ఈ బీపీ లు సుగర్ లు థైరాయిడ్ లు.... ఎవరు ఏం తినాలో అది తింటారు అది అరగక పోతే... మీ దగ్గరకి వచ్చినపుడు వాళ్ళ దగ్గర ఎంత కావాలో అంతా తీసుకొని మీరు అరగించుకోండి....మీరు ఎంత సుగర్ కోట్ చేసి చెప్పిన అందులో లోని విషయం మాకు అర్థమవుతూనే ఉంటది... ఫైనల్ గా Dr lu అందరు దేవులు మాత్రం కాదు వాళ్ళకి ఆశ ,స్వార్థం దుర్బుద్ధి అన్ని అవాలక్షణలు ఉండే ఛాన్స్ ఉంది...ఎందుకు అంటే వాలు మనుషు లె....
@chandrapothineni1150
@chandrapothineni1150 2 ай бұрын
Well said, dr ante licenced dopidigallu,
@chandrapothineni1150
@chandrapothineni1150 2 ай бұрын
E Dr's lo manavathwam machuki kuda kanapadadu, dopidi ye, yentha doste antha goppa, govt policy lu alavunnayi
@positivehealththroughayurv2120
@positivehealththroughayurv2120 2 ай бұрын
Icmr advice BGR 34 tabs for sugar patient, why allpopthy doctor not used 4:23
@tadepalliprasad
@tadepalliprasad 3 ай бұрын
True,these ' subjects' have become free forall due to this "free" media .let us follow professionals who have been to schools of Higher learning snd "licensed" practioners !
@Akhil-of1te
@Akhil-of1te 2 ай бұрын
They have negetive knowledge many times
@gangadharao4756
@gangadharao4756 2 ай бұрын
ఇదంతా కాదు నీకు ఏది తింటే కడుపులో బాగుతుడో అది తిను
@Akhil-of1te
@Akhil-of1te 2 ай бұрын
NIN, ICMR, Movva ఒకే వీడియోలో ఆడుకున్న వీరమాచనేని..
@chopparibhikshapathi1177
@chopparibhikshapathi1177 2 ай бұрын
Nibondhaemikadhu
@sravankumarpoda7375
@sravankumarpoda7375 3 ай бұрын
Veelu Malli start chesara ? EE so called experts , eggs vaddu ani chepparu , eppudu good antunnaru
@syamprasannakandra1875
@syamprasannakandra1875 3 ай бұрын
ఏది అయినా మోతాదు మించితే ప్రమాదం నెయ్యి తినమనారుగా అని దోసెడు తీసికొంటే కొలెస్ట్రాల్ పెరగడం తథ్యం.
@Akhil-of1te
@Akhil-of1te 2 ай бұрын
నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు. అదిక గ్లూకోజు తో వస్తుంది
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 3 ай бұрын
Meru doctor emi cepputunnaru
@naiducreation
@naiducreation 2 ай бұрын
డాక్టర్ గారు ఎవరు ఎన్ని పుస్తకాలు ప్రచురించిన అవి మెడికల్ కంపెనీకి డాక్టర్లు అనుకూలంగానే ఉంటాయి జబ్బు లేకపోతే డాక్టర్లు లేరు డాక్టర్లు జీవనాధారం లేదు అసలు ఈ ప్రపంచం మీద షుగర్ బీపీ లేకపోతే ప్రతి ఆస్పత్రిలోనూ ఈగలు తోలుకోవాలి అందుకోసం షుగర్ బీపీ వచ్చే విధంగానే మెడికల్ కంపెనీలు కొన్ని మందులు తయారు చేస్తున్న ఎన్నుబిల్టీగా కొన్ని డిఫరెంట్ అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే విధంగా దాని గురించి ఎవరు ప్రశ్నించరు
@SUN19608
@SUN19608 3 ай бұрын
జనరల్ పబ్లిక్ గురించి మాట్లాడారు, ఒన్లీ diabetic పెషేంట్ గురించి కాదు
@lampertime
@lampertime 2 ай бұрын
Monnati Daka Miru .. saturated fat good annaru😂 we are confused😂
@manideepirukumati7351
@manideepirukumati7351 2 ай бұрын
Aayana cheptunnadu kada nin cheppe abaddalanu matrame follow avadam tappa vere margam ledu ani
@muralimohan1454
@muralimohan1454 3 ай бұрын
Meru doctor?
@chandrasviews
@chandrasviews 3 ай бұрын
E daridrudini block chesi prasanthanga undandi
@bvraorao1022
@bvraorao1022 3 ай бұрын
Asalu meeku practice unda leda? Time pass kosam itla contradicting videos peduthunnara?
@prasadvarad1330
@prasadvarad1330 2 ай бұрын
చీటీంగ్ తప్ప ఏముంది మీ మాటలలో
@chandanavenkataradhakrishn4923
@chandanavenkataradhakrishn4923 2 ай бұрын
Doctor, ప్రతి చాప్టర్ పైన వీడియో చేసినట్లయితే మాకు ఇంకా తేలిగ్గా అర్థం అవుతుంది .చదివి అర్థం చేసుకోవటం అందరికీ వీలు కాదు కదా డాక్టర్.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 8 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН