#drmovvasrinivas #healthtips #health #cardiologist #heartattack #diabetes #walking Dr Movva Srinivas : రేపటి నుండి వాకింగ్ ఇలా చేయండి || Best Walking Technique @dr.movvasrinivas
Пікірлер: 340
@SreedharChandra5 ай бұрын
ఈ డాక్టర్ గారి వద్దకు నేను కరోనా టైం లో అర్థరాత్రి వెళ్ళాను. వచ్చి Ecg తీసి ఏ సమస్యా లేదు అని ధైర్యం చెప్పి కొన్ని anxiety మందులు ఇచ్చి పంపారు. బాగా రికవర్ అయ్యాను. వైద్యుల్లో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ డాక్టర్ అత్యంత దయామయుడు. మా స్నేహితులు కూడా వీరి వద్దకే వెళతారు. అందరి అభిప్రాయం కూడా నా అభిప్రాయం లాంటిదే. Thanks డాక్టర్ గారు నాకు సహాయం చేసినందుకు.
@rajeshvinnakota67274 ай бұрын
777777777777777⁷77777
@ravireddyism4 ай бұрын
Anxiety medicine Peru and dosage andi ??
@MilowithVlogs4 ай бұрын
Where is his clinic pl
@RajeshwarikoduriRajeshwarikodu4 ай бұрын
@@ravireddyismclonotril nexito
@blazeglacier3 ай бұрын
@@ravireddyism మందుల ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారికి వదిలేయాలి ఎందుకంటే ఎవరికి ఎంత dose ఇవ్వాలి అసలు అవసరమా కాదా అని వారికి మాత్రమే తెలుస్తుంది. ఇంటి చిట్కాలు మాత్రమే మనం తెలుసుకోవాలి.
@LovelyFlamingo-gz6ud11 ай бұрын
చాలా మంచి సలహాలు ఇచ్చారు డాక్టర్ గారు కానీ వేరికోస్గురించిచెబుతామన్నారుకానీ ఆ టాపిక్ పైమాట్లాడలేదు
@tmleaderff15563 ай бұрын
డాక్టర్ గారు నేను వెనక్కి రోజు గంట నడుస్తాను, చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంటాను. ప్రతి ఒక్కరు వెనుక నడిచే అలవాటు చేసుకోండి
@hussainshaik597210 ай бұрын
సర్, మీ మాటల్లో దమ్ముంది. బహుశా అవి సత్యం మరియు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే మంచి ఆలోచనతో కూడిన మాటలు అవడం వల్ల అనుకుంటా 🙏
@seshasai6849 Жыл бұрын
చాలా ఉపయోగ మైన సలహా సారు .. మీరు నిజంగా సమాజ సేవ కి దోహదం చేసే పాయింట్స్ చెబుతున్నారు.
@suryakala431210 ай бұрын
Correct👏
@sailaja12438 ай бұрын
Walking technique. Cheppandi sir
@debbatisatyanarayana54982 ай бұрын
చాలా విలువైన సమాచారం ఇచ్చారు సార్, ధన్యవాదములు సార్
@shankarkakarla48382 ай бұрын
డాక్టర్ గారు చెప్పింది 100% నిజం. నేను ఈ విధంగా వాకింగ్ చేసి బరువు బాగా తగ్గాను. డయాబెటిక్ మందులు కూడా సగానికి తగ్గించేశాను. చాలా ధన్యవాదాలు. 🙏🙏🙏🙏
@darakirankumar5855Ай бұрын
అలాగె brown Red Rice Vadndi, Manchi Result వుంటాది Sir.
@sridharkuchibotla14193 ай бұрын
My age is 52, i managed to walk 100km in a week on an average for 6 months, and able to reduce 24 kgs. I suggest 2 walking sessions per day. I can walk 7km per hour, please ensure sweat is generat ed for all your sessions . Good info as well from Doctor garu
@sankarkumarsanaka5319 Жыл бұрын
వ్యాయామం విలువను చాలా గొప్పగా చెప్పినారు. ధన్యవాదాలు.
@sudhakarraomahavadi41863 ай бұрын
మీరు చెప్పే విషయాలు అవగాహన ఉన్న వారికి చాలా ఉపకరిస్తవి.
@lalithabilla7152 Жыл бұрын
సార్.. మీరు చెప్పినట్టు చేసి నేను 10 kg బరువు తగ్గాను
@rooparonanki Жыл бұрын
How many months it took to lose 10 kgs
@realtorsrealtors9586 Жыл бұрын
@@rooparonankiit can also be get done in one single month by low calorie diet n two hours of minimum excercise everyday.. I have done it
@rooparonanki Жыл бұрын
@@realtorsrealtors9586 Thank you
@cityboy10582 ай бұрын
డాక్టర్ గారు అన్నిటికీ సలహాలు బాగానే ఇచ్చారు కానీ మీరు ఇంటర్వ్యూ చేసే విధానము చాలా బాగుంది ఒక మధ్యతరగతి వాడికి ఎన్ని ఎన్ని సమస్యలు వస్తాయా అన్నిటి గురించి మీరు చాలా చక్కగా ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు మొత్తానికి మీరు ఇంటర్వ్యూ చేసే విధానం మాత్రం చాలా బాగుంది చదువుకోలేని పెద్దవాళ్లు వాళ్లకు కలిగే అనుమానాలు అన్నింటికీ సమాధానాలు ఇక్కడ అటువంటి ప్రశ్నలు అడిగారు మీరు అన్ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కి మాత్రమే నా ఓటు❤
@madhavaraokosuru1881 Жыл бұрын
వాకిగ్ భోజనం తరువాత రెండు పూటల..20 మినిట్స్ డైజెషన్ బావుంటుంది. సుగర్ లెవెల్స్ కంట్రోల్ ఔతుంది.
@కొణిదెలమోహన్రావు3 ай бұрын
భోజనం తరువాత, తిన్న ఆహారం జీర్ణం కావటానికి, అంతా జీర్ణాశయ గోడలదగ్గర రక్తం సరఫరా పెరుగుతుంది. అలాంటప్పుడు, భోజం తరువాత వాకింగ్ చెయ్యకూడదు. ఆయుర్వేదం ప్రకారం, భోజనం తరువాత, 100 అడుగులు మాత్రమే స్లో గా నడవాలి, పరిగెత్తకూడదు, పడుకోకూడదు,ఫాస్ట్ వాక్ చెయ్యరాదు.
@jansig7491 Жыл бұрын
Namasthe andi Doctor garu🙏 Ninna Mee Daggaraki vachhi chupinchukunnanandi chala chakkaga Matladaru Thank you Doctor garu🙏🙏.
@VenkateshwarraoGadde7 ай бұрын
మేము 4km ముందు నడుస్తాం half km వెనుకు నడుస్తున్నాము మేూకాళ్ళనొప్పులు కూడా తగ్గినవి back నడుస్తేగుండెకు కూడా చాలా మంచిది నన్ను చూచి చాలామంది నడుస్తున్నారు మీరు కూడ ప్రయత్నించండి డాక్టర్ గారు కూడ నడుస్తున్నాడు
@umamaheswararao39415 ай бұрын
Cheppulu lekunda nadavandu 4 kms
@sudhakarraorao68625 ай бұрын
I am walking 50 mnts 5KM nadustunnanu
@VenkateshwarraoGadde4 ай бұрын
షుగరు ఉన్నవాల్లు చెప్పులు లేకుండా నడవకూడదు
@umamaheswararao39414 ай бұрын
@@VenkateshwarraoGadde why
@VenkateshwarraoGadde4 ай бұрын
షుగర్ ఉన్నవాండ్లు చెప్పులు లేకుండా నడిస్తే ఏ చిన్న గాయమైనా పుండు త్వరగా మాన్చు
@ramarajugvs6 Жыл бұрын
చాలా ఉపయోగమైన విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు 🙏🙏
@sivakoteswari2242 Жыл бұрын
Chala baga chepparu doctor garu dhanyavadalu sir
@togarinaresh95153 ай бұрын
నేను ఆగష్టు నెలలో వెళ్ళాను చాలా బాగా చెబుతారు 🙏🙏🙏🙏🙏
@gkbirla6121 Жыл бұрын
అద్బుతం గా చెప్పారు డాక్టర్ గారు... Thank you Ganesh Kumar bera VIZAG
@gundagalasurekha8439 ай бұрын
Very inspirational doctor
@sankararaoyelisetti841610 ай бұрын
Wonderful very good programme useful for so many people 😅😅😅
@venkatbevara576 Жыл бұрын
Excellent message sir, thank you sir.
@battinipradeepkumar5179 ай бұрын
Good information sir iam daily 5 km running no holidays no rest
Appreciate Doctor for ur health tips. Regarding walking Genius Personalities like Dr B M Hegde & Mr Rajiv Dixit warned not to do morning walk and advised walking after dinner.
@MuzeerSyed6 ай бұрын
Sir,knee problem vunnavallu walking cheyaradu antaru kada Walking problem new problem
@madhavogulavena4691 Жыл бұрын
Real public servant....namasthe sir
@padmaravisankerbusetty95847 ай бұрын
Excellent advice sir, my both the daughters are hvg POTS, but they won't do walking 😢 They are well educated and doing highly pd jobs😢
@syamkakarla2016 Жыл бұрын
Thanks a lot doctor Very informative and inspiring words.
@MallikajunaMarthati-k3jАй бұрын
చాలా కామెంట్స్ చూశాను అన్ని మంచిగా వున్నాయి. ఏ తల్లి కన్నబిడ్డవో నూరేళ్లు చల్లగా వర్ధిల్లు నాయనా!ఈ డాక్టర్ గారి అడ్రస్ తెలిసిన వాళ్లుదయచేసి నా నెంబర్ కి ఫార్వార్డ్ చేస్తారా 🙏🙏🙏నేను పరీక్ష చేయించుకోవాలి
@haribabuyenni3723 ай бұрын
He is a good doctor
@rithikn1202 Жыл бұрын
Superb words by doctor... 👍
@harikotikumari9310 Жыл бұрын
Excellent infarmation sir, thank you doctor garu
@venkatapadmini8634 Жыл бұрын
Thank you Doctorgaru.
@NareshKumar-z5p4c Жыл бұрын
Useful message sir
@kskumar43617 ай бұрын
మంచి సలహా ఇచ్చారు,డాక్టర్ గారు.అనేక రకాల వివరాలు అందించారు._స్వతంత్ర కుమార్,కొసరాజు
@sumathammathota19606 ай бұрын
😂😂😂😂😂
@msatyanarayana95255 ай бұрын
Excellent information/suggestion given by Dr. S. Movva.
@porallakonda804310 ай бұрын
Sir manchi messege cheppinaru meeku Dhanyabafamulu 🎉🎉🎉❤❤❤
@soujanyaanil26112 ай бұрын
Dr garu HCM problem vunnavallu walking exercise cheyocha my age is 37 .. no diabetes blood pressure
@kvsmarkendeyasarma9234 Жыл бұрын
Sir Super and valuable information given good message sir Tq. Sir 🙏🙏🙏
@jayachandrareddysannareddy5406 Жыл бұрын
Srinivas gaaru very good advises sir .thank you sir.
@Hussain91v6 ай бұрын
Joint pains thaggipoyi NewYouCollagen valla. Nenu active ga feel avutunnanu.
@sivaprasadnv8307 Жыл бұрын
Thank u very much sir Baagaa చెప్పారు❤
@ramakrishnas305910 ай бұрын
Good Video Doctor garu and Best wishes for you 🎉
@vishnuvardhanreddy6064 ай бұрын
Namaste doctor garu very useful information
@laxmibhavaraju1188 Жыл бұрын
🙏🏻🙏🏻 Sir wt about knee pain person
@madhavimuppalla54723 ай бұрын
Naku left hip surgery 2002 lo jarigindi. Right leg ki Verico vien broblem vundi. Lever broblem kuda vundi. Menu yelanti exercise chyali
@prabhakarreddygurram9223 Жыл бұрын
Good message to present Days
@srilaxmilaxmi89104 ай бұрын
Excellent Exercise anedhi mana badhyatha 👍
@prabhakarrao5422 Жыл бұрын
Well said Doctor sir, being healthy is the minimum thing that we owe to our family.
I am walking more than 10K and weight 68kg at my height at 172cm
@Vasanthkumar-ro6yk Жыл бұрын
Excellent: Need & sustained ways of maintaining health well explained in simple steps
@ramkrishn4762 Жыл бұрын
ధాన్యావధాలు డాక్టర్ గారు
@akkalanaidu98044 ай бұрын
Dr is a god 🙏
@Rahamath.sk273 ай бұрын
Siatica pain tho walking cheyyavacha
@rajbenhur41784 ай бұрын
Doctor garu, I have an issue of varicose veins in one leg. Request your suggestions on whether I can do regular waking or should I avoid, as there are conflicting views on this. Appreciate your reply. Thank you.
@padmavathinagalapalli326410 ай бұрын
Thankyou doctorgaru🙏
@sreeramjanamanchi7834 ай бұрын
Naaku heartlo oka volve100% (rigid) second volve more than 80% block ayyayi.nenu 250/300 meters nadichina,10-15steps yekki digina gonthulo bharincha lenantha noppi vasthondi.nannemi cheyamantaaru other than medicines
@AnuRadha-wp5tc Жыл бұрын
Thank you so much sir well done 👍 sir thanks for your valuable 👍 message 💯
@vepadaapparao8242 Жыл бұрын
Sir Excellent Message sir
@jyothsnadonepudi11938 ай бұрын
Chalabaga cheparu
@chansekharanch84518 ай бұрын
Highly educative and worthy info
@madhuriporanki564 ай бұрын
Sir, please tell me which is better for muscles treadmill or cross trainer
@assistantengineer4382 Жыл бұрын
Sir నాకు mitral valve replaced with metal value 5 years back నేను ఎలాంటి exercise చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు.తెల్పండి.
@rajakumarip5510 Жыл бұрын
Doctor please thyroid gurinchi cheppandi sir Emi care theesukovali Diet gurinchi cheppandi sir
@sridevir0802 Жыл бұрын
Hi andi, I'm Sridevi wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi
@kanchibhotlachandrasekhar1420 Жыл бұрын
Sir excellent ga చెప్పారు
@padma94779 ай бұрын
Ladies menstrual time lo exercise cheyyavacha sir
@marpinavenkatarao28379 ай бұрын
Good information sir, suggestions are good. Implementation depends on individual.
@Kkalluri1 Жыл бұрын
మొవ్వ శ్రీనివాస్ గారు, మంచి విషయాలు చెప్పారు, మీరు కూడా కొంచం బరువు గానే ఉన్నారు అని నా ఒక్కడికే అనిపిస్తుందా? అంటే కొంచం బుగ్గలు ఉన్నాయి, మరి కొంచం పొట్ట ఉన్నట్లు ఉంది.