#drmovvasrinivas #health #healthtips #diabetes #heartattack #cardiologist #sugar Dr Movva Srinivas : షుగర్ ఉన్నవాళ్లకి గుడ్ న్యూస్ కొత్త మెడిసిన్ వచ్చేసింది| Best Diabetic Medicines
Пікірлер: 90
@assemblybethel9 ай бұрын
Thumbnail కి content కి అసలు సంభంధమే లేదు. జెనాల్ని ఇలా మోసం చేయొద్దు డాక్టర్ గారు.
@puurnam9 ай бұрын
మోసం చేస్తున్నది channel వారు. #thumbnail & #టైటిల్ లతో డాక్టర్ గారికి సంబంధం లేదు. ఆయన కి ఈ వీడియోలు చూసే సమయం ఉండదు కూడా ...
@narasingaraok58819 ай бұрын
ఈ చానల్ డాక్టర్ గారి దే. కాబట్టి ఈ లోపాన్ని ఎత్తి చూపడం మంచిది
@kandulaphani9 ай бұрын
Title choosi open cheyadam manukondamu
@puurnam9 ай бұрын
@@kandulaphani బాగుంది. అలా చూడకుండా ఉండటమూ కష్టమే అనిపిస్తోంది. ఇది ఒక వ్యసనం అయింది :(
@puurnam9 ай бұрын
@@narasingaraok5881 డాక్టర్ గారి సొంత ఛానెల్ లా లేదు. సుమన్ టీవీ వారిది అయి ఉంటుంది !
@durgaraopvk3 ай бұрын
Urgent ga Title theeseyu,
@lssvdhanumantharao29806 ай бұрын
ఎందుకు thumb nail ala పెడతారు dr srinivas great Dr ayana పరువు తీయొద్దు
@rrswamyrao68883 ай бұрын
"గుడ్ న్యూస్ కొత్త మెడిసిన్ వచ్చేసింది " ఏందుకు ఈ అబద్ధాల టైటల్స్ . మీరు డాక్టర్ చదువు కొన్నవారు?
@naiducreation2 ай бұрын
డాక్టర్ గారు ఎవరు ఎన్ని పుస్తకాలు ప్రచురించిన అవి మెడికల్ కంపెనీకి డాక్టర్లు అనుకూలంగానే ఉంటాయి జబ్బు లేకపోతే డాక్టర్లు లేరు డాక్టర్లు జీవనాధారం లేదు అసలు ఈ ప్రపంచం మీద షుగర్ బీపీ లేకపోతే ప్రతి ఆస్పత్రిలోనూ ఈగలు తోలుకోవాలి అందుకోసం షుగర్ బీపీ వచ్చే విధంగానే మెడికల్ కంపెనీలు కొన్ని మందులు తయారు చేస్తున్న ఎన్నుబిల్టీగా కొన్ని డిఫరెంట్ అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే విధంగా దాని గురించి ఎవరు ప్రశ్నించరు
@bhaskarababugadepalliraghu38353 ай бұрын
What is the new medicine? Adi tappa anni chepparu.
@arungaddam649 ай бұрын
Thanks Dr.garu about Vildagliptin in combo with Metformin,plz tell.
@madhavireddymadhavi7416 ай бұрын
Sir mee video chusthuntanu Naku CRP test chesunanu 36.82 mg/l undhi problem enty plz chepandi sir
@user-bl4db7um5r3 ай бұрын
Really good 👍 Advice Doctor garu thanks.
@ramachandraraomathi71275 ай бұрын
ఏమిటి సార్!సబ్జెక్టు గురించి మాట్లాడకుండ మఈసఓదఏమఇటఇ డాక్టర్సనుతిట్టడ్బము వైద్యశాస్త్రం అంతఆచఎత్తనడమఉ అన్నముచెత్తనడము మరి దేశములోని జలపాతాలు ప్రాజెక్టులుఅనవసరమనటము వర్షాధార మిల్లెట్సమెరగనటము మీ శాస్త్రం ఎంతవరకు సమంజసం మీ వైద్య ము వివరణ వివరించండి సార్ అంతేగానీ మిగతా సోది విరమించిన ధన్యవాదాలు 🎉❤
@sankarnaick4 ай бұрын
Past months my sugar levels are not coming down that is below 400 and Above 200 how could I reduce my sugar levels
@bollamvenkatesh5408Ай бұрын
Kothamandu gurinchi cheppaledu
@komaraiahkanakam56137 ай бұрын
Thank you Doctor garu🙏
@venkateshhg25644 ай бұрын
కొత్త మెడిసిన్ అనే హెడ్డింగ్ పెట్టారు చెప్పిన విషయము హెడ్డింగ్ కి సంబంధించిన ఐదు నిమిషాల టైం వేస్ట్ ఓకే వెట్ ఫోర్ విన్ అనేది మంచి మెడిసిన్ నాకు విషయం తప్ప
@user-od9ct7br7p2 ай бұрын
Thank u Sir Garu ❤
@durgaprasadkr67809 ай бұрын
Misleading thumbnails ...sir doxtor garu ..meeru antey respect undhi..please maintain xorrect thumb nails
@malyadrinunna29542 ай бұрын
Good doctor
@johndayanand87172 ай бұрын
B12 deficitate is side effect of metaformine
@dailystuff95999 ай бұрын
Pre diabetic valu vadochu annaru kaani ala vaadite eppatiki vaadaala konni rojulu vaadi maneyocha metformin ane new medicine kuda kaadu dr gaaru cheppedi clear ga cheppandi
@tgmuthaiah88232 ай бұрын
Thank you sir
@gopalpatibandla38006 ай бұрын
Thank you Dr garu well explained.
@natarajuyellapu22053 ай бұрын
Thank you doctor🎉
@kamalbasha3695 ай бұрын
Metformin paatade.Kotta mandu vacchesindi Ani tittle enduku?? Kotta mandu vacchinda leka abaddhapu title pette jabbu vacchinda??
@yeleshwarapuhemachander46452 ай бұрын
Time waste
@pilixaandharaao40776 ай бұрын
Liver definetly will be damages if taken in long usage.
@user-hs8yr5we9c4 күн бұрын
❤
@karunapolmarsetty20087 ай бұрын
Thnq sir
@muktevi569 ай бұрын
Idi already vachhina video ne kadaa mallee kothaga release chesinatlu enduko title kinda time vesaaru?
@rangaprasad95272 ай бұрын
Title ఏంటిరా check చేస్కో
@bhaskervm999 ай бұрын
Thank u sir.
@yesupadamdasari39359 ай бұрын
The title is very misleading than the content 7:38
@Ramesh1513 ай бұрын
new medicine name is not revealed
@matamampaiah3502 ай бұрын
ఇది కొత్త మెడిసిన్ అనేది తప్పు సార్
@anjaiahnavuluri73037 ай бұрын
Nalugurodla kudalilo baguntadi
@doraemonxerased89 ай бұрын
sir HbA1c report 5.7 prediabetic stage.kindly discuss about prediabetic stage.How can we reverse prediabetic stage.is it possible?
@bhaskervm999 ай бұрын
Reverse is possible if u lose weight, exercise and maintain strict diabetic diet. How long u will u maintain like that it depends on your efforts. I was diabetic for 10 years. By doing above things I was without tablet for 8 months then again sugar levels increased and started tablet. So it's in ur hands.
@subbanna20009 ай бұрын
Metformin New medicine aa ? Aa heading enti ?
@tarlaindrakaran5982 ай бұрын
ఎందుకు అబద్ధాలు చెప్పుతున్నారు
@sapcosuneel8 ай бұрын
Excellent explanation doctor
@surenb43214 ай бұрын
How many days ? Mafia
@user-oe7hv1xv6w5 ай бұрын
Showing
@rameshkalyandrug83545 ай бұрын
you are not giving talking about new mecine
@mssarma34399 ай бұрын
Not related. What you tell
@nagarajubandi57409 ай бұрын
ayyalaraa ammalaaraa ee chetha tablets vesukoni chache badulu only RICE, SUGARS, avoid chesi night antha nana bettina palleelu, muduru kobbari,pachi kura gayalu thinandi,samalu, korralu 9 gantalu nana bettukoni vandukoni thinandi inkoka daridrapu refined oils assalu vadoddu rate yekkuva ayina kuda katte ganuga kobbari,palli nune lu vadi kuralu chesukoni thinandi ye rogam aina parar avuthundi
@ravivelagaleti43189 ай бұрын
Suger control ki generic medicine vadavacca sir
@prabhakarreddy61609 ай бұрын
Vaadochhu
@ramireddythummala14139 ай бұрын
అనుమానం లేకుండా వాడండి
@mckishanrao3 ай бұрын
I thnk you are not watching coments
@RajeshAllem82569 ай бұрын
Thumbnail was mis-leading. Is it really a new drug? Don't fool the subscribers and drive them away from your channel.
@ramkrishna25629 ай бұрын
You are 100% correct... Already patients used sitagliptinne, dapaglifogen
@ramkrishna25629 ай бұрын
You are 100% correct... Already patients used sitagliptinne, dapaglifogen
@rajkusar40139 ай бұрын
exactly these idiotic channels misleading the innocent & common people. Doctors should check and warn the channels because some people follow by their(doctor) name. So it is not just giving interviews to the channels but doctors should check how these stupid channels are using thumbnails for the views. what is that new medicine which came into the market for diabetic patients??? I have immense respect for doctor Movva as a cardiologist. I have been living in england for the last 25 years I go through his videos because he is telugu doctor please do not cheat the innocent vulnerables
@user-br1je8wu1b5 ай бұрын
Avoid inconsistent headings. It is misleading as Metformin is not new
@gsnci57109 ай бұрын
Super sir
@gorlavaraprasad8162 ай бұрын
wheresir
@infomagik9 ай бұрын
Doctor garu don't spoil your reputation by accepting misleading thumbnails
@puurnam9 ай бұрын
Sir doesn't see comments here. also he does not see which #thumbnails are used & what #titles are put for his videos :(
@veeragandhamlakshmi78577 ай бұрын
He is correct, not misleading.
@KiranGudimetla5 ай бұрын
Metformin kotta tablet aa ? just views kosam misleading title pettakandi
@rameshnalli79313 ай бұрын
ANCAR SYAM TO SYAM DEVIL
@subbaraokanchumati76085 ай бұрын
Why do you cheat with wrong thumbnails.
@matamampaiah3502 ай бұрын
డాక్టర్ గారు ఈ మెడిసిన్ కొన్ని పదుల సంవత్సరాలుగా వాడుతున్నదే కదా, కొత్త మెడి సిన్ అని ఎలా చెబుతున్నారు.Iఇది సరియైనది కాదు సార్, మీరు చెప్పే విషయాలకు విలువ ఉంచండి.
@panrao33112 ай бұрын
మెట్టుఫార్మిన్ కొత్త మందు కాదు కదా!!! డయానిల్ ఇది పాతవే!!!
@RahulaGandhi4109 ай бұрын
Tham head line change please
@rajendrayeluri64802 ай бұрын
As a qualified person and honest you give simple vedeos which you have given in touch head. Otherwise you lost credibility
@subbaraokesa30369 ай бұрын
Reposted వీడియో ఇది ఎందుకు బ్లఫ్ చేస్తారు లేటెస్ట్ వీడియో అన్నట్లుగా మీకు బుద్ధి లేదు రాదు కూడా
@sampathkumarkumar9482 ай бұрын
టైటిల్ అలాపెట్టడం ప్రజలని మోసం చేయడమే. మీరు మెటఫార్మిన్ గురించి చెప్పి కొట్టమండు అని థంబ్నెయిల్ పెట్టడమెంటి?
@jaganavula23349 ай бұрын
షుగర్ కి కొత్త మందు వచ్చేసిందంటే ఆశపడి ఆఖరి వరకు విన్నాను.😢😢😢
@puurnam9 ай бұрын
ఛానెల్ వారికి కావలిసింది ఈ #views + #money
@krishnamurthy85413 күн бұрын
మ్యాటర్ చదువుతారని ఇలాంటి చెత్త హెడ్డింగ్ పెట్టి వ్యూవర్స్ ని పిచ్చోల్ని చేస్తున్నారు సుమన్టీవీ, playevenఅంతా డమ్మీ హెడ్ లైన్స్ ఎక్కువ
@subbaraotanukonda16272 ай бұрын
Anchor hair style very nasty
@saicrystal12859 ай бұрын
😂😂
@rameshchalla58957 ай бұрын
Donga
@chinnareddysudhirreddy1788 ай бұрын
ఏంకర్ దెయ్యం లాగుంది.
@JanardhanReddyGanji2 ай бұрын
Medical matar edi emi brain ra Nidia Ahnkar elaunte emiti
@chinnareddysudhirreddy1782 ай бұрын
@@JanardhanReddyGanji నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు. ముందు అవి నేర్చుకో. తర్వాత పోస్టులు పెడుదువు గానీ