Dr Parakala Prabhakar Super Exclusive Interview With Sr. Journalist Maa Sharma | Signature Studios

  Рет қаралды 36,816

Signature Studios

Signature Studios

Күн бұрын

Dr Parakala Prabhakar Super Exclusive Interview With Sr. Journalist Maa Sharma | Signature Studios
#parakalaprabhakar #bjp #congress #ysjagan #chandrababunaidu #pawankalyan #maasharma
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 244
@AsjokGaddam
@AsjokGaddam 4 ай бұрын
Very much interesting and impressive worth watching
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 4 ай бұрын
Full of lies propagondas utter nonsense parakala prabhakar is lost his mind and his wife kicked him out that's why he crazy about BJP
@mishnah368
@mishnah368 4 ай бұрын
Genius, the most truthful views expressed by Mr. Prabhakar.
@skrahoof7600
@skrahoof7600 4 ай бұрын
Very very very good analysis sir
@radhakrishnapamaraju2750
@radhakrishnapamaraju2750 4 ай бұрын
మీ వివరణ చాల బిగున్నది నేను మీతో ఏకీభవిస్తున్నాను
@kondaomprakash6021
@kondaomprakash6021 4 ай бұрын
పరకాల ప్రభాకర్ గారు ముందుగా నమస్కారాలు పేదరికం పేదరికం అని ఇప్పుడు మీరు అంటున్నారు కదా మరి 55 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదరికం మొత్తం పోయినట్టయితే పేదరికం అనేది ఉండకూడదు కదా ఆ పేదల దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నరేంద్ర మోడీ గుంజుకుని భారతదేశంలో ఉన్న ప్రజలని పేదరికంలోకి నెట్టేశాడ రెండో వివరణ మణిపూర్ అని మీరు చెప్పారు మణిపూర్ కి ప్రధానమంత్రి వెళ్లాలా కేంద్ర హోం శాఖ మంత్రి అక్కడే ఉండి పరిస్థితిని కొంచెం సద్దు మణిగేల చేశారు కదా అది మీకు తెలవదా మణిపూర్ దేశంలో ఒక భాగం కాదా అన్నారు మీరు? కాశ్మీర్లో పరిస్థితి మీకు తెలియదా అక్కడ రెండు జెండాలు ఎందుకు మరి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాద మూడో వివరణ కులాల మతాల మధ్య చిచ్చు పెడుతుంది బిజెపి పార్టీ అని నీ విశ్లేషణ భారత దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిసి ఎంఐఎం కి మతానికి వత్తాసు పలికే తత్తులుగా మారినప్పుడు హిందువుల గురించి మాట్లాడే బిజెపి మతం మతతత్వ పార్టీ ఎలా అవుతుంది నాలుగో వివరణ బిజెపి పార్టీలో స్వతంత్ర సమరంలో ఎవరు పాల్గొన్నారు అని మీరు అంటున్నారు కదా మన స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీలో ఈ కాలంలో ఎవరు ఉన్నారు తాతలు తండ్రులు స్వాతంత్ర సమరంలో పాల్గొంటే ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు అవుతారా విదేశాలకు వెళ్లే భారతదేశం గురించి అవహేళనగా మాట్లాడేవారు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజా రంజకంగా పాలిస్తారో అంటే ఎవరు నమ్ముతారు
@viswanathetikala2937
@viswanathetikala2937 4 ай бұрын
Well said
@ramakrishna654
@ramakrishna654 4 ай бұрын
Airtel lnb Road
@srigowri992
@srigowri992 4 ай бұрын
Correct ga adigaru
@HeartistMurali
@HeartistMurali 4 ай бұрын
కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని ప్రత్యేకంగా ఏమీ లేదు కదా. మరి ఆ ఓటు ఎవరికి ఓటుగా పడుతుంది అనేది శర్మ గారి ప్రశ్న. దానికి మీరు సమాధానం చెప్పలేకపోయారు..
@satishk1375
@satishk1375 4 ай бұрын
జూన్ 4 తరువాత ఎలెక్షన్ రిజల్ట్స్ చూసిన తరవాత పరకాల ప్రభాకర్ గారు పిచ్చోడు అయిపోతాడేమో?😂😂
@sadanandamthappeta9197
@sadanandamthappeta9197 4 ай бұрын
U r correct sir 👍
@suseelachodimella3730
@suseelachodimella3730 4 ай бұрын
Great sir
@kameswararao3809
@kameswararao3809 4 ай бұрын
మొత్తం వింటుంటే ఈయన మొత్తం వామపక్ష భావాలు వంటినిండా పట్టించుకొని దేశానికి చుక్కానిలా మార్గం చూపలేని మేధావి అని అర్థం అయ్యింది జైహింద్
@siadhcsf9263
@siadhcsf9263 4 ай бұрын
జై ఆజ్ఞాన్
@almightylord552
@almightylord552 4 ай бұрын
100% కరెక్ట్ చెప్పారు
@mallikarjunakathulapalli9127
@mallikarjunakathulapalli9127 4 ай бұрын
రెండు పార్టీల వారు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కై రెడీ. 1. ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీల వారు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కొరకు ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టడం. 2. ముఖ్య నాయకులు విదేశి పర్యటనలో ఉండటం. 3. ప్రధాన పత్రిక సంపాదకులు మౌనంగా ఉండటం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే పెద్ద రాజకీయ తుఫాన్ కు సంకేతమే. విదేశంలో ఉన్న నాయకులు పార్టీ సానుభూతి పరులనుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించుతున్నారు. దేశంలో ఉన్న పత్రికా సంపాదకులు గెలవబోయె ప్రత్యర్ది యమ్ యల్ ఏ లతో బేరసారాలు జరుపుతున్నారు. యమ్ యల్ సి ఎలక్షన్ కోసం వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యర్థి ఎయ్ యల్ ఏ లను కొనడం మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాము. 23 మంది యమ్ యల్ ఏలు పార్టీ మారడం 2015 లో చూసాము. మరల ఇటువంటి రాజకీయ కొనుగోలు వ్వవహారాలు పునరావృతం కాబోతున్నాయి. జూన్ 4వ తేదీనుండి అన్ని గూడుపుఠానీలు రాజ్ భవన్ లోగాని తెలియరావు!!! అప్పటి వరకు వేసి చూడడమే ఓటర్ల వంతు. రచయిత: కత్తులపల్లి మల్లికార్జున రెడ్డి
@hunter-yt5ou
@hunter-yt5ou 4 ай бұрын
ప్రతి మొగ్గని పిసికి పువ్వు చెయ్యడానికి మోడీ ప్రాస్టిట్యూట్ కాదు, ప్రవక్తా కాదు. ప్రధాన మంత్రి. నీకు నచ్చింది చేయరు దేశానికి అవసరమైంది చేస్తారు
@geraadam
@geraadam 4 ай бұрын
డీజిల్ రేటు పెరగటం ప్రజలు ఈస్టమ?
@cbhaskar4817
@cbhaskar4817 4 ай бұрын
You are correct sir
@tadepalliprasad
@tadepalliprasad 4 ай бұрын
DR.PARAKALA very logically explains the mindset of voters and very convincingly.that fits into what Thomas Jefferson said "people get the govt.they deserve "ఒక్కోసారి పరిస్థితులు ఒక నాయకుణ్ణి స్రృష్టించే అవకాశం లేకపోలేదు!ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే బిజెపి అనుసరిస్తున్న ఏవిథాన్నయినా సమర్థించకపోతే వాడిని "దేశద్రోహి' గానో లేక మరొక పార్టీ సపోర్టర్ గానో "ముద్ర" వేయటం ఈ భక్తులకు పరిపాటవడం దురద్రృష్టకరం
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 4 ай бұрын
నిర్మాల gaaru cheppedaniki, mreru cheppedaniki quite opposite gas ఉంది
@venkatareddydondeti8253
@venkatareddydondeti8253 4 ай бұрын
సామాన్య జనులకు ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం ఊరట లేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో లేదు, రైతులకు గిట్టుబాటు ధరలులేవు కానీ ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న వ్యాపారులు మాత్రం ధనవంతులు అవుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని వైథిరేకించితే దేశద్రోహం గా, తమతో ఉంటే ఆర్థిక నేరస్థులు కూడా దేశ భక్తులు ఐపోతూ ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందడం అనేక మంది పనిక మాలిన వారిని ఉన్నత వ్యవస్థలలో నియమించి పబ్బం గడుపుకోవడం పెరిగిపోయింది. ప్రతిపక్షంలో విభేదాలు ప్రస్తుత అధికార పక్షానికి శ్రీరామ రక్షగా ఉన్నది.
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 4 ай бұрын
పరకాల ను నమ్ముకో ఒంటిమీద బట్టలు కూడ మిగలవు.
@avusaliachary8193
@avusaliachary8193 4 ай бұрын
ప్రభుత్వంలోని లోటు పాటలు పొరపాట్లను చెప్పినంత మాత్రం చేత దేశద్రోహి అనడం కమ్యూనిస్టు అనడం బాగా అలవా టు అయింది. ఈ మాటలు పడే బదులు అసలు అన్ని మూసుకొని ఉండడం బెస్ట్
@rcv3208
@rcv3208 4 ай бұрын
You called them Hindu terrorists and saffron terrorists and Sanghis and what not Useless fellow
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 4 ай бұрын
Parakala prabhakar had lost his mind absolutely useless fellow. His wife kicked him out so he started anti BJP
@esware5863
@esware5863 4 ай бұрын
Yes, like in China
@kkalluri1
@kkalluri1 4 ай бұрын
అబ్బా తప్పులు ఎత్తి చూపుతున్నాడ ఎదవ, ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషం కక్కుతున్నాడు. ఇన్నాళ్లు ఎన్నడైనా మాట్లాడాడా ఈ దరిద్రుడు? వీడు వీడి దరిద్రం , ఎన్నడైనా సర్పంచి గా కూడా గెలవని ఎదవ, ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీ ఎన్ని ఓడిపోత ది అని విషం కక్కటం
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 4 ай бұрын
your last sentence shows how coward you are
@chintalaprasad6148
@chintalaprasad6148 4 ай бұрын
His argument is far away from reality.
@venkatabhanubhushankalabar8651
@venkatabhanubhushankalabar8651 4 ай бұрын
ఇలాంటి మేధావులకు క్షేత్ర స్థాయిలో సామాన్యుడికి కావలసినదేమిటో తెలియదు. కేవలం తాము తెలివైన వారిమనే అజ్ఞానంతో ఏవేవో వ్యాఖ్యలు చేస్తూంటారు తప్పితే ఇది ప్రజాభిప్రాయం కానేకాదు. 2014 2019 ఎన్నికల్లో కూడా ఈ మేధావులు ఇలాగే మాట్లాడారు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. తాము చదివిన విశ్వవిద్యాలయంలో వంటబట్టిన వామపక్ష భావజాలంతో తప్పుడు ప్రచారాలు కధనాలు ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీరికి కావలసిన ఇంధనాన్ని పాశ్చాత్య దేశాలు కావలసినంత దిగుమతి చేస్తుంటాయి. ఆయా దేశాల అదేశాల ప్రకారం నడచుకొనే ప్రభుత్వం మన దేశంలో ఉండాలని ఆశిస్తున్న ఆయా దేశాలు, అక్కడి మీడియా, కుట్రదారులు అందరూ మన దేశంలోను, మన దేహంలోనూ విషప్రచారం నరనరాల్లో చొప్పించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. అయితే విజ్ఞత , బాధ్యత ఎరిగిన ఈ దేశ సామాన్య పౌరులు వారి కుయుక్తులను గతంలో లాగానే ఇప్పుడు కూడా తిప్పికొట్టేందుకు సిధ్ధంగా ఉన్నారు. ఇంకో పది రోజుల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు కుట్రలు కుయుక్తులకు శాశ్వతంగా తెరపడనుంది.
@mundranageswararao9330
@mundranageswararao9330 4 ай бұрын
Babu, First youmust clerify all points. First why there is no employment and no new industry. Coming to India.
@badarikonakalla2284
@badarikonakalla2284 4 ай бұрын
అతి వినయంగా మాట్లాడే మేధావి వీరి ప్రవచనాలు అతిగా ఉన్నాయి సమయం వృథా
@srigowri992
@srigowri992 4 ай бұрын
​గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే నే ఉద్యోగాలు అన్నట్టా. లక్షల మంది స్వయం ఉపాధి తో బ్రతుకు తున్నారు ఇనాడు. అది బీజేపీ గవర్నమెంట్ వల్లనే అని తెలుసుకో.
@srigowri992
@srigowri992 4 ай бұрын
​@@badarikonakalla2284అవును నేను టైం వృధా చేసుకున్న.
@sharathofficial6188
@sharathofficial6188 4 ай бұрын
Mr prabhakar is Right. These people r selling even institutions like RBI,CBI,ED, Election commision,etc
@TravelingWithChandra
@TravelingWithChandra 4 ай бұрын
so if BJP wins without other parties help form the government , Parakala should resign and never give any interviews .
@Ind9405
@Ind9405 3 ай бұрын
Sr. Journalist Maa Sharma - This guy is not worth to interview , he dont even know any kind of politics worst fellow in journalism
@manubolupitchaiah9455
@manubolupitchaiah9455 4 ай бұрын
పరకాల ప్రభాకర్ నీకు అతీతెలి వి. వెక్కు వర్.నేవువద్దు
@stanchill6174
@stanchill6174 4 ай бұрын
Pichchaiya neeku telivi ledu. Peru kooda correct gaa undi.
@mundranageswararao9330
@mundranageswararao9330 4 ай бұрын
This is not ati telivi. You have to give data point wise and explain the reasons.
@sudakartsudakart2066
@sudakartsudakart2066 4 ай бұрын
Parakala Prabhakar parampara make a wonderful
@srinivasnavuduri6884
@srinivasnavuduri6884 4 ай бұрын
అయ్యా ప్రభాకర్ గారు మోడీ మాట పక్కన పెడతాము.. ముందు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అన్నది analyze చేసుకున్నారా ఇప్పటిదాకా ??
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 4 ай бұрын
🕉️నీ నాడి - నీకు తెలియదు. ఎదుటి వాడి గురించి ఏమి చెప్పగలవు
@lakshminarayana5836
@lakshminarayana5836 4 ай бұрын
ఆయన కేవలం అసూయ మనస్సు తోనే సమాజాన్ని చూస్తున్నారు.
@srigowri992
@srigowri992 4 ай бұрын
Yes, మోడీ మీదా అసూయ.
@SEETARAMASARMA
@SEETARAMASARMA 4 ай бұрын
Please call him on 4th June, 2024 for discussion and analysis. He says no one is satisfied in the field. Let us see on result day.
@nkondalarao3640
@nkondalarao3640 4 ай бұрын
Prabhakar గారి analasis వంద శాతం currect అనాలసిస్ వాస్తవం గా vundhi
@SurprisedGuitarPedals-gr5sp
@SurprisedGuitarPedals-gr5sp 4 ай бұрын
He is dragging the all known issues by everybody. We cannot have patience to him in a prolonged way. Secularism is adrama by all parties except bjp. Parakala is acting as if he is only patriot. It always danger to the country by such kuhhana medhavulu. He is talking like sakuni.. He mayy be advisrd to take rest at house. Matladinddi cchhalu
@NarasimhaRaoKL-wh8zd
@NarasimhaRaoKL-wh8zd 4 ай бұрын
మీలాంటి వారే నిజమైన దేశద్రోహులు. సద్విమర్శ ను
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 4 ай бұрын
మీరు చెబుతున్నదాని ప్రకారం భారతదేశంలో ఎన్నికలు - కేవలం ఉన్న ప్రభుత్వాన్ని ఉంచాలా? తీసెయ్యాలా? - అనే ప్రాతిపదికన జరుగుతున్నాయంటారా?
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 4 ай бұрын
మీరు చెబుతున్నదాని ప్రకారం భారతదేశంలో ఎన్నికలు - కేవలం ఉన్న ప్రభుత్వాన్ని ఉంచాలా? తీసెయ్యాలా? - అనే ప్రాతిపదికన జరుగుతున్నాయంటారా?
@rajakumarpp5
@rajakumarpp5 4 ай бұрын
Goppa nayakudu Ane vallu kooda odipoyaru.....IndiraGandhi, NTR,Jayalalitha, etc.,Evaru atheethulu kaadu
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 4 ай бұрын
Thumd nail lo పెట్టింది ఏమిటి లోపల ఉన్న మ్యాటర్ ఏంటి ప్రస్తుత భారత్ పరిస్థితి గురుంచి చెప్పింది excellent కానీ AP state గురుంచి చెప్పింది ఏమిలేదే
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 4 ай бұрын
Chala correct ga chepparu Prabhakar garu ennikalu sakramanga jaraga bovu mundu ,mundu.
@BHARATHBABUPALEPU
@BHARATHBABUPALEPU 4 ай бұрын
అయ్యా యాంకర్ గారు... ఈయనలాంటి ఇంట్లో కూర్చిని విశ్లేషించే స్వయం ప్రకటిత మేధావులను సమాజం మీదకు వడలకండి...పట్టుమని పది ఓట్లు వేయించలేని వీరు చెప్పే సోది ఏంటండి...పక్కా లెఫ్టిస్ట్ ఆలోచనలతో, హిందు మరియు మోడీ వ్యతిరేక భావనే తన DNA గా ఉన్న ఈయణగారి మాటలకు 1 శాతం కూడా శాస్త్రీయత లేదు...జూన్ 4 నాడు మళ్ళీ ఈయనను లైన్ లో పెట్టండి...మోడీ PM కాడు అని బల్లగుద్ది, గంట కొట్టి చెప్పాడుగా...మేము జూన్ 4 కోసం వెయిటింగ్...మీ ఛానెల్ టైం, ప్రజల టైం వేస్ట్ చేయకండి..
@BB-sx9cd
@BB-sx9cd 4 ай бұрын
ఉన్నది చెప్పితే ఉలిక్కి పాటు ఎం దు కు ? ఎవడు వినమన్నారు ని న్ను ? ఇష్టం లెక పొతె స్కిప్ చేసి వేరె చూసుకో ?
@BHARATHBABUPALEPU
@BHARATHBABUPALEPU 4 ай бұрын
నేను కూడా ఉన్నది చెబితే మీకు ఉలుకెందుకు...చదివి ,స్కిప్ చేయలేదేందుకు నువ్వు. నువ్వు అనడం లొనే ఉంది మీ మీద మీకుండే గౌరవం...అలాంటి మీరు ఎదుటివారికి గౌరవం ఎలా ఇవ్వగలరు...నీ అభిప్రాయం నీకుంటే, నాకుండే అభిప్రాయం నాది...అది వెలిబుచ్చితే మీకేంటి ఉలుకు...మీరు కూడా చదివి,నచ్చకపోతే, నిశ్శబ్దంగా ఉండొచ్చుగా...రిప్లై నాకు పెట్టనవసరం లేదు పెర్సొనల్గా...it is beyond your limitation..any one can comment in the comment section without disgrace, disrespect to others, since it is a public platform...you also can pass on your comment within said limitation. but no personal replies to personal mails...stop this wrong practice as a law abiding citizen and donot go beyond your limitation...it is not good any side..be a gentle man..otherwise a silent man..
@HeartistMurali
@HeartistMurali 4 ай бұрын
నీలాంటి మూర్ఖులు ఉన్నంతవరకు మోడీ కి ఏమీ కాదు😁.
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 4 ай бұрын
ఎంత మంది చెప్పినా మోడీజీ గెలవటం ఖాయం - AP ముఖ్య మంత్రి మాత్రం Jagan Mohan Reddy. సుత్తి ఎక్కువ విషయం తక్కువ
@sankuashhok
@sankuashhok 4 ай бұрын
ఈయన విశ్లేషణ అంతా ఇంట్లో కూచుండె చేస్తాడు.గ్రౌండ్ లెవెల్ వర్క్ ఉండదు.ఈయన విశ్లేషణకు జనాల నాడికి చాలా దూరం.ఎందుకంటే మోడీ హిందూ నచ్చక పోతే మూసుకొని కూచో.పెద్ద మేధావి లెక్క ఇంటర్వ్ చేయకు.మీకు విదేశాలనుంది ఫండ్స్ తీసుకుంటూ దానికి అనాలిసిస్ చేసే బ్యాచ్ మీరంతా...
@sravanthibaluvuri1605
@sravanthibaluvuri1605 4 ай бұрын
Very good analysis. Excellent
@lakshmansuri3216
@lakshmansuri3216 4 ай бұрын
What parakala is missing is , even if BJP doesn't come to power , BJP is going to be largest party , with above 200 seats. As a senior analyst you should also acknowledge and explain the reasons for that.
@battegovind
@battegovind 4 ай бұрын
Like his family structure it’s purely democratic, republic and strongly united. That’s how should be ruling and opposition in a democracy. But the current mentality or people’s behavior is completely different
@krishnamocherla5577
@krishnamocherla5577 4 ай бұрын
Parakala Prabhakar is clearly anti BJP - so what is the proof he designed the non-biased collection of data. If he is so non-biased, he will never talk about Gujarat instance in this interview. He never talked about lack of leadership in Congress. As such there is no good election analyst who can measure the pulse of people of Entire India, most of them are good in local elections but not all India elections.
@muppasanibhagyaraju6517
@muppasanibhagyaraju6517 4 ай бұрын
బురదలో కమలం ఉంది కదా అని కమలాన్ని ద్వేషిఇస్తామా?(ఇక్కడ బిజెపి కమలం కాదండోయ్) తేనెటీగలు ఉన్నాయని తేనెను వదులుకుంటా మా? ముళ్ళు ఉంటాయని గులాబీలను వద్దంటామా? అలాగే పరకాల గారిని వారి గతం ద్వారా కామెంట్ చేసే కంటే వారు చెప్పిన విషయాలను గ్రహించగలిగే మార్పు పొందితే ఈ దేశానికి క్షేమం
@nirmalageddam127
@nirmalageddam127 4 ай бұрын
Prajasamyam chasthundani telisi kamalam testhama
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 4 ай бұрын
Verri pichchi a parakalakundi Vanni support chese verri gallaku Inka ekkuva
@shadowshiva9702
@shadowshiva9702 4 ай бұрын
కింద చాలా కామెంట్స్ చూసాక నవ్వుకున్నా....మీ అభిమాన పిల్ల సంఘాలు మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నారు....వారే అని ఎలా చెప్తున్నాను అంటారా???😂...ఓసారి చదివితే అర్ధం ఐపోద్ది😂😂😂😂😂
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 4 ай бұрын
Excellent analysis and future assessment ,Thank you Prabhakar garu and Sharma garu as well
@jayaramireddy310
@jayaramireddy310 4 ай бұрын
అయ్యా మీకు ఏమి పని లేక ఇలాంటి వారు దొరుకు తారా
@vidyadharkotta1346
@vidyadharkotta1346 4 ай бұрын
Meaning less talk from dejected and rejected person
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 4 ай бұрын
🕉️పరకాల ప్రభాకరరావు గారు, మేధావి కాదు
@shadowshiva9702
@shadowshiva9702 4 ай бұрын
అంటే మేధావి అనే గుర్తో, కిరీటమో లేదా😂😂
@BB-sx9cd
@BB-sx9cd 4 ай бұрын
అపద్దాలు అందం గాచెప్పడం లో మోదీ దిట్ట ? 1) ఏడాదికి 2 కోట్ల ఉ ద్యోగా లు సృష్టిo చూతాము, ? 2) నల్లదనం బయటకు తీసుకొని వచ్చి మనిషి కి 15 లక్షలు వేస్తే వేస్తాం అని చె ప్పా రు ? దేశంకు అప్పులు మాత్రం ఎవరు ఎప్రధాని చేయనాన్ని అప్పులు 155 లక్షల కోట్లు చేశారు దేశం జనాభా 140 కోట్లు ఐతే అప్పులు మాత్రం 145 లక్షల కోట్లు?
@UppulaPrabhakar
@UppulaPrabhakar 4 ай бұрын
Who said show
@Ramesh-by6lx
@Ramesh-by6lx 4 ай бұрын
Congress ముస్లిం దేశంగా మారుస్తుంది.. యూపీఏ హయాంలో బాంబులు పెట్టి 2 వేల మంది హిందువుల ను హత్య చేపించారు... పాకిస్థాన్ లో నేటి హిందువులు పరిస్థితి ఏమిటో చూడు రా లఫోట్
@svsraju1318
@svsraju1318 4 ай бұрын
Desamanta tirigadanta....paapam tickets dandaga..
@MaheshwarDurgam-yy8sq
@MaheshwarDurgam-yy8sq 4 ай бұрын
June 4th roju meeru iddaru ilage kurchuni malli analysis cheyandi 😂😂😂
@svs7235
@svs7235 4 ай бұрын
పరకాల నువ్వు పక్కకి వెళ్ళు, prp చిరంజీవి పార్టీ విష వృక్షం అన్నావ్ అది ఎంత పెద్ద తప్పుడు మాటనో నీకు అర్థం అయ్యిందా,
@cjmohan63
@cjmohan63 4 ай бұрын
PRP was a party funded by Congress. Chiranjivi proved it right by merging his party into Congress.
@shadowshiva9702
@shadowshiva9702 4 ай бұрын
ఇతడు బయటకు వెళ్ళాక అక్కడ అదేగా జరిగింది😂😂😂
@murthymvln696
@murthymvln696 4 ай бұрын
Kaka. Povachhu...niteesh. Or. Other man. Or. Hunge. Govt. Formed
@ravisjambula4807
@ravisjambula4807 4 ай бұрын
వీడు భార్య ఆర్థిక మంత్రి అయితే తట్టుకోలేక పిచ్చెక్కి అట్లా మాట్లాడుతుండు.
@ramakrishna654
@ramakrishna654 4 ай бұрын
Nijama
@bharadwajupala6169
@bharadwajupala6169 4 ай бұрын
శర్మ గారు ప్రశ్న చిన్నగా ఉండాలి. సమాధానం వివరంగా ఉండాలి. కానీ మీ ఇంటర్వ్యూలో సమాధానం కంటే ప్రశ్న ఎక్కువగా ఉన్నది. అది ఇంటర్వ్యూ లక్షణం కాదు సరి చేసుకోండి.
@ademmannem
@ademmannem 4 ай бұрын
ప ప్ర గారు మివారె బిజెపి లొ రెండు పరియాలు మంత్రిగ ఉన్నరు ప్రభుత్వం మీరే నడిపిస్తున్నారు
@kameswararao3809
@kameswararao3809 4 ай бұрын
మరోమాట అర్థవంతమైన సంవాదం చెయ్యగలిగే సత్తా ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉన్నారు ప్రతిపాదన పెట్టగానే వ్యతిరేకించడం తప్పించి ప్రతిపక్షం చేసినది ఏమిటి upa kaalam lo ఉత్తర భాగం సరిహద్దులో రోడ్లు వేస్తే చైనా వాడు లోపలికి చొచ్చుకు వచ్చేస్తాడు అనే పిరికి ప్రభుత్వం యుద్ధవిమానాలు కొనడానికి డబ్బులు ఏవి అన్నవాళ్ళు పాలనకు ఎలా పనికి వస్తారు ఇండియా passport to ఉన్నవాడిని చిన్న చూపు చూసే దేశాలు ఈ నాడు ఇండియన్ passport holder ni గౌరవంగా చూసే స్థితికి తెచ్చిన వారిని తక్కువ చేసి చూడాలా రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే ఎంత మూర్ఖత్వం ఉపాదులు ఎంత పెరిగాయి అని చూడాలి కదా నాలుగు వేల చదరపు కిలోమీటర్లు భూభాగం పోగొట్టుకున్నాడు upa kaalam lonaa NDA కాలం లోనా మన భూభాగంలో లో ఉన్న ఊర్లకు చైనా వాడు పేర్లు పెట్టేసుకుంటే మనకు ఏమిటి సంబంధం చైనావాడు ఇప్పటికే సుమారు 35 trillion dollers అప్పులో undi ika ఎప్పటికీ బయట పడలేని స్థితి అదే పరిస్థితి అమెరికాది మరో పది పదిహేను సంవత్సరాలు వరకు తమ ఆర్థిక విధానాలు మార్చుకున్నా తెరుకోలేని స్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీ కంటికి కనపడడం లేదా ఆ అయితే నేనే అన్నిటికీ మూలం అన్న విధానం నాకూ చికాకు కలిగిస్తున్న విషయమే ఇంకా దేశ వనరులను మత ప్రాతిపదికన పంపకం జరగడం లేదు కదా నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మోడీ ప్రభుత్వమే ముస్లింలకు ఎక్కువ లబ్ధిని చేకూర్చింది అది నిజం కాదా మోడీ ఎక్కడా హిందూ ముస్లిం అన్న వివాదం ఎక్కడ తీసుకు వచ్చారు ఇంకా మణిపూర్ విషయానికి వస్తె ఇది హైతీ హిందువులకు కుకీ christians కి మధ్య వివాదం కన్నా అక్కడ మాదక ద్రవ్య పంటలను ప్రభుత్వం ధ్వంసం చెయ్యడం వలననే ఈ అల్లర్లు జరిగాయి అంటే కాకుండా ఆ రాష్ట్రం లో ఉన్న నిమ్నజాతి హిందువులను ST లు గా గుర్తించమని కోర్టు ఇచ్చిన సలహా వల్లనే కదా ఆ అల్లర్లు జరిగాయి మీ సన్నాయి నొక్కుల అంతర్భావం అర్థం చేసుకోలేని అమాయకులు కాదు ప్రజలు ఆఖరిగా ఒక్క ప్రశ్న బీజేపీ లో మోడీ కాకపోతే షా షా కాకపోతే గడ్కారీ ఆయన కాకపోతే యోగి ఆయన కాకపోతే జయశంకర్ ఆయన కాకపోతే అన్నామలై ఉన్నారు పార్టీ నీ ముందుకి తీసుకు వెళ్ళడానికి మరి ప్రతిపక్షం లో ఒక్కడంటే ఒక్క నాయకుడి పేరు చెప్పండి మోడీ అంత కాకపోయినా ఆయనలోని సగం సమర్ధత తో దేశాన్ని నడప గలిగేవాడిని ఉన్నాడా చెప్పండి జైహింద్
@ravpjr2522
@ravpjr2522 4 ай бұрын
Try to become prime minister so that its useful to common public you should discuss and give solution to the problem
@RamachandraRaoPidaparthi
@RamachandraRaoPidaparthi 4 ай бұрын
A blind person holding the tail of elephant and saying it is a small creature.
@prathirojunewschannel4012
@prathirojunewschannel4012 4 ай бұрын
పరకాల గారు మీభార్య కు విడాకులు ఇచ్చారా!ఆమె మంచి ఉన్నత స్థానం లో వుంటే మీరు ఇలా వీడియో లో కనిపిస్తున్నారు.
@shivakumarnaidu
@shivakumarnaidu 4 ай бұрын
Great interview signature studios.... And he is not biased. Claps to great economist 😊
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 4 ай бұрын
Vanni kuda great Ani yedavale antaru
@shivakumarnaidu
@shivakumarnaidu 4 ай бұрын
​@@SunnyJames-em6pjpoi naku BJP andaridi........ is this satisfying???????
@shivakumarnaidu
@shivakumarnaidu 4 ай бұрын
Arey lanja kodaka.... Did u even listen to him clearly ???? Ni Devudu ippudu rakshashudu iyyadu ra yadava 😡😡😡😡😡😡
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 4 ай бұрын
@@shivakumarnaidu nuvvvu already nakiuthav congress and turkas yedava mundakoduka
@chakrichakravarthi746
@chakrichakravarthi746 4 ай бұрын
Oorke ootuti survey.!!.
@Adityachola957
@Adityachola957 4 ай бұрын
Ap 2019 -0 e kutami palu avi bjp
@pampanavenkat6144
@pampanavenkat6144 4 ай бұрын
దేనికి పనికి రాని మాటలు
@ramukl2462
@ramukl2462 4 ай бұрын
Mr PP was the first person who called the bluff of Praja Rajyam Party when it was launched and later Chiranjeevi exactly proved his assessment and prediction.
@chakrichakravarthi746
@chakrichakravarthi746 4 ай бұрын
This time he is going to fail miserably.!!.
@MgMohiuddin
@MgMohiuddin 4 ай бұрын
Ka❤
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 4 ай бұрын
మీరు కూడానా@@@@!!
@solya3908
@solya3908 4 ай бұрын
మీరు చెప్పే factors అన్నీ సామాన్యమైన మానవుడు ఆలోచిస్తాడు అని అనుకోవడం పొరపాటు. అలాంటప్పుడు మీ analysis correct అయ్యేది ఎలా?!!
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 4 ай бұрын
పరకాల ప్రభాకర్ కు BJP ప్రభుత్వం ఏ పదవి ఇవ్వ లేదని కడుపు మంట
@nagendra1994
@nagendra1994 4 ай бұрын
Veedo paniki malina vadu veedu thappa evaru dorakaleedha. I saw 12 mins as I love signature studios due to this wastefellow interview i am un subscribing as I do not want to waste my time on these useless interviews.
@arunajyothi790
@arunajyothi790 4 ай бұрын
ముందు రాజకీయ నాయకులు జీతాలు అలవి గాని మితి మీ రిన సదుపాయాలు రాయితీ లు తగ్గించుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది జై భారత్ జై మాత్రుభూమి
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 4 ай бұрын
🕉️ఈ పనికిమాలిన వాళ్ళతో, ఇంటర్వూ చేసి, మీ ఛానల్ కు వున్న విలువ పోతుంది
@ShekhIndia
@ShekhIndia 4 ай бұрын
WE R INDIAN S.
@BB-sx9cd
@BB-sx9cd 4 ай бұрын
Parskala prabhakar, is Greate man, greate Analist ?
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 4 ай бұрын
🕉️పనికిమాలిన విశ్లేషణ
@cjmohan63
@cjmohan63 4 ай бұрын
This is a hopeless analysiis by a failed politician and a failed economist.
@PrakashJelda
@PrakashJelda 4 ай бұрын
కాంగ్రెస్ అయితే మంచిదా సంకిర్ణం మంచిదా సంవత్సరానికి ఒక పీఎం కావాలా
@lourdumary5915
@lourdumary5915 4 ай бұрын
.స్వాతంత్రము వచ్చినప్పటి నుండి, మన దేశాన్ని పరిపాలించిన కాంగ్రేస్ పాారర్టీ నుండి సంవత్సరానికి ఒక ప్రధాన మంత్రి అయినారా? గత 10 సంవత్సరాల నుండి 10 మంది ప్రధాన మంత్రులు అయినారా? భవిష్యత్తులో, సంవత్సరానికి ఒక ప్రధాని కావాలా అనటానికి, గత అనుభవమేంటి? భవిష్యత్తులో అలా జరుగుతుంది అనటానికి ఆధారాలు ఏమైనా వున్నాయా?
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 4 ай бұрын
I voted for MODI in Telangana and my family too because there is no alternate powerful strong opposition leader ..... though MODI is not perfect ....dont want to take risk of keeping INDIA in weak hands
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg 4 ай бұрын
Sir,prabhakar,garu,meeku,sahanam,leduanukunta,nannu,kshaminchandi,naaku,adhyanamlenivanni
@lourdumary5915
@lourdumary5915 4 ай бұрын
1 షర్మగారు అడిగే ప్రశ్నలకు, పరకాల ప్రభాకర్ గారు చాలా ఓపికగా సమతులల్యంగా జవాబు ఇస్తున్నారు. 👌❤️🙏👍
@jayaramireddy310
@jayaramireddy310 4 ай бұрын
ముగిసిన దానిని గోగాలని చూస్తున్నారు .నీది నీకు తెలియలేదు వేరే దానిని చెప్పే అంత సీను నీకు లేదు
@podilakanakaratnam
@podilakanakaratnam 4 ай бұрын
Congress never attends parliament sessions.
@muppasanibhagyaraju6517
@muppasanibhagyaraju6517 4 ай бұрын
Good analysis. Welcome Parakala,s observation ప్రస్తుత పరిస్థితిని, దేశానికి అవసరమైన విషయాలను తెలియజేశారు. మార్పు రావాలి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్ట కుండ రాజ్యాంగ విలువల ప్రకారం పరిపాలన అందించ బడాలి అందించ బడాలి
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 4 ай бұрын
We were thinking the Chandrababu is only a Lier. But the Modi also became a Lier and trying to enjoy his life asPM I surprised. When Amithsha was saying in an election meeting Jag became currepted person in the Projctconstuction instead of Chandrababu .Tongueis free
@battegovind
@battegovind 4 ай бұрын
I like his analysis and I think it works at collages and universities where students have no choice but to listen as their marks under his control. He tried this during Telugu states division and people don’t care this analysis. Laws need to change to control criminals and for doing so the current government needs full majority. Opposition is not efficient and not favorable to people. They go to other countries to accuse their own country men. They are not efficient to lead people by their thinking , communication and leadership. So people obviously don’t have choice to go with next efficient leader
@arunajyothi790
@arunajyothi790 4 ай бұрын
వీరి విశ్లేషణ చాలా దా దాపు అనే క మంది అభిప్రాయాలకు దగ్గరగా దగ్గరగా ఉన్న వి బిజెపి అంటే గౌరవం మోడి & కం అంటె భయం
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg 4 ай бұрын
Sirmreru,dividinganalisis,cjeyakandi,vyakthigathanga,viewnu,vyakthaparisyhinnaru,meekuintegreative,viewledu,bharathlo,brk,brdkargaru,darshinchina,athmavikaasa,parigyana,vyapthimargaalanu,anusarinche,manam,kala,mana,p,m,gariki,thakkuva,seatlu,vasthayani,cheppadam,sababukadu,nenunijamchepputhunna,anadam,mevaddanijam,unda,aagandi,4febravari2024,varakuchudandi,
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 4 ай бұрын
ఇంటర్వూ చెయ్యడానికి ఈ వ్యభిచారే దొరికాడా.....
@kkalluri1
@kkalluri1 4 ай бұрын
ఈ పావలా ప్రభాకర్ మేధావి ఎప్పటినుండి? వీడు ఎపుడు పోతాడా అని దేశం మొత్తం , నిర్మలమ్మ తో పాటు ఎదురు చూస్తుంది.
@ravit5701
@ravit5701 4 ай бұрын
Cha ounaa
@kkalluri1
@kkalluri1 4 ай бұрын
@@ravit5701 ఔను, అదే నిజం, ఈ చీద పురుగు ఎక్కడ ఎప్పుడు గెలిచాడో చెప్పాలి మరి ఈ మేధావి.
@suryendrap6515
@suryendrap6515 4 ай бұрын
33:22 Narendra modi prapancha nayakudu, global leader ani question adigithe….nv cheppedi enti ra prabhakaruuuuu Thaatha😂😂😅😅
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 4 ай бұрын
🕉️మాయల మరాఠి, మేక వన్నె పులి లాంటి దేశ ద్రోహి
@cjmohan63
@cjmohan63 4 ай бұрын
This fellow doesn't know anything about BJP or about people. He is talking nonsense. He should also talk about corrupt Congress and other opposition partues too.
@30619
@30619 4 ай бұрын
ఇంత అర్ధం పర్థం లేని, అపర మూర్ఖ మేధావి ఇంకొకడు ఈ నెల మీద ఉండడు. రా కూడదు కూడా. కాంగ్రెస్ గెలవాలి అని చెప్పే దమ్ము,ధైర్యం లేదు. ఎందుకంటే జాతి దానిని తిరస్కరించింది. బీజేపీ నీ ఒప్పుకోడు ఎందుకంటే లోలోపలి కాంగ్రెస్ రక్తం తిరగ బడుతుంది. ఈ తన ఇంకో రకం వ్యర్థ జీవి.
@BB-sx9cd
@BB-sx9cd 4 ай бұрын
వ్యక్తి బిజెపి కాక పోయిన అప ద్దాలు చెప్పారు? వారు విచారించినది వ్యక్తులతో మాట్లాడినది ఇంటర్వ్యూ చేసినది ప్రస్తుత పరిస్థితులు అన్నీ బేరీజు వేసుకొని, వీడియో ముందు మాట్లాడతారు అంతే గాని కొంద రు అనుకొంటున్నట్టు బీజేపీ కి అ ను కూలం గా లెక్షపోతే ఒక రకం గ అల్సగా ఉండదు ?
@VenkatKuppu
@VenkatKuppu 4 ай бұрын
Flaws with editing causing discomfort when watching
@sridharreddy2872
@sridharreddy2872 4 ай бұрын
He is not a learned man, he is a failure person in finding his own employment, his Analysis is not a standard one and he failed all the time
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 4 ай бұрын
thank you parakala prabhar sir good things.01.06.24. basavaiah.sbi.bosu babu.ashok babu
@Adityachola957
@Adityachola957 4 ай бұрын
Indi alliance lo ideology unda rajakeeyam Kosam kada poramboka
@g.sambasivareddy1470
@g.sambasivareddy1470 4 ай бұрын
Bjp no use full for comnpeoples, so next time no power BJP
@yalamudikrishnaiah9601
@yalamudikrishnaiah9601 4 ай бұрын
There is a great mismatch between the guest and the anchor. So, the anchor needs to improve himself in conducting an interview.
@missionrcmtelugu8112
@missionrcmtelugu8112 4 ай бұрын
Veenikemi telvadu veeni bonda 400 seats garrenty veedu 4 after veedu close
@UppulaPrabhakar
@UppulaPrabhakar 4 ай бұрын
Parakala Prabhakar will be PM of India. Congratulations Sir!
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 25 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 18 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 107 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 35 МЛН