ఒక్క మాటలో చెప్పాలంటే భారత క్రికెట్ నీ నాశనం చేయడానికి ఛాపెల్ వచ్చాడు...గంగూలీ గారు చేపెల్ నీ ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరి తన్నాడు...
@siddhu49915 ай бұрын
చాలా చక్కగా వివరించారు. అలాగే శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ కోసం ఒక వీడియో చేయండి చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను వెంకటేష్ సార్...✋✋✋
@s.venkateswarlusvr6075 ай бұрын
మీరు చెప్పిన చాలా విషయాలు ఆరోజుల్లో పత్రికల్లో వచ్చాయి, తీవ్ర దుమారం రేపాయి.. గంగూలీ నే్తృత్వం లో ఆస్ట్రేలియా ఆధిపత్యం తగ్గటం రుచించకపోవటం వల్ల చాపెల్ కోచ్ గా వచ్చి తాను మన టీం ను బలహీన పడేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు ex:యువి, ఇర్ఫాన్ లను ఓపెనింగ్ చేయించిన ఘనుడు, ఇర్ఫాన్ బౌలింగ్ లయ పోయి... ఏ బ్యాట్సామాన్ ఏ ప్లేస్ లో ఆడుతున్నారో సంప్రదాయం బద్ధంగా వున్న మన టీం ని గందరగోళం లోకి నెట్టాశాడు, పోనీ ఇంత జరిగిన టీం కి ఏమాత్రం ప్రయోజనం కలిగింది లేదు. ఒకసారి మనటింలో ఫిట్నెస్ ఉన్నవాళ్లు మాత్రమే ఆడాలని చూశాడు యోయో టెస్ట్ పాస్ అవ్వడం మన వాళ్లకు 90% కష్టం అయింది. ఒకింత ధోని ప్రమోషన్ కూడా ఇందులో భాగమే. సచిన్ ను కలసి ద్రావిడ్ పై కుట్ర కు, ద్రావిడ్ తో కలిసి దాదా పై కుట్ర.. మేం నవ్వుకునే వాళ్ళం పత్రికల్లో చూసి... మళ్ళీ సౌరవ్ లాంటి ఎగ్రెస్సివే్నెస్ చూపినవాడు కింగ్ కోహ్లీ. మాటకు మాట 🎉🎉
@RavinderRajGuru5 ай бұрын
Kutra patrigai
@rameshgolluri37224 ай бұрын
Yes. Exactly
@thiruhrs53345 ай бұрын
Waiting ❤sir this video part 2 TQ so much your video explain history topics storys TQ Ganguly fan's ❤❤❤❤❤ 90s kids me TQ so much sir
@raghumudiraj19495 ай бұрын
2003 లో ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్లాయి, అప్పుడు ఆస్ట్రేలియా కి పోటీ ఇచ్చే టీమ్ ఇండియా అని తెలిసి ఈ చాపెల్ గాడు టి మిండియా ఆటగాళ్ళను అందరిని మాటలతోటి డిస్టర్బ్ చేసాడు, 2007 wc లో గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయి (బంగ్లా, శ్రీలంక ) తో ఇంటికి వచ్చింది
@rajeshkannaa7375 ай бұрын
అనిల్ కోచింగ్ గురించి అనిల్ కి విరాట్ కి మధ్య ఏం జరిగింది అనేది అనిల్ ఎందుకు మధ్యలోనే కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది వివరించగలరు
@harishyt25065 ай бұрын
Anil ki kohli ki rcb team lo godava ayndi
@rajeshkannaa7375 ай бұрын
@@harishyt2506 yem గోడవ
@harishyt25065 ай бұрын
@@rajeshkannaa737 I think 2011 final ayinapudu anukunta anil coaching staff lo unde appudu jarigindi news peper lo chusa
@rajeshkannaa7375 ай бұрын
@@harishyt2506 ఎప్పుడు జరిగింది అని కాదు బ్రో ఎమ్ జరిగింది అంటున్నా
@SivakumarMettaboyina4 ай бұрын
Avunu sir deeni meedha video cheyandi sir
@Subhash05985 ай бұрын
I've been waiting for this since so long. Thank you so much for discussing the entire controversy sir❤
@karnatisrinivas12165 ай бұрын
Guru Greg is villain in his period of coaching to the india cricket team absolutely
@priyansh55935 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ అప్పటి రోజులు గుర్తొచ్చాయి
@nikhileswar67615 ай бұрын
Eagerly waiting for this ❤
@oursoils24055 ай бұрын
I was 9th class kid during that 2007 world cup, our entire class cried when India defeated by Bangladesh, most heart breaking thing at that age
@babunaveen23665 ай бұрын
Iam first year😂😂😂
@rajakurimina15635 ай бұрын
Iam 6th class
@sarathchandra71895 ай бұрын
90s kids will forgot other coaches but not Greg Chappell
@sureshbevara45055 ай бұрын
💯
@DORABABU-bc2vg4 ай бұрын
Sachin sir normally won't blame anyone but he openly told about Greg chappel in his autobiography
@maniv65935 ай бұрын
Nice video.... U said 💯% truth
@munimuni31705 ай бұрын
గంగూలీ లెజండ్రి క్రికెట్ర్ సార్
@srinivaspanuganti82045 ай бұрын
I totally agree with you Venkatesh garu, I support the Indian senior team. As you said, Greg Chappell could not understand the values of our Indian senior team o the Indian team. He should have expected that he could use the divide-and-rule technic with Tendulkar. The worst time for Indian cricket.
@RavinderRajGuru5 ай бұрын
ద్రావిడ్ ఎసరు - చాపలు అత్తెసరు పెట్టారన్న మాట
@srinivaspaladi89725 ай бұрын
Ms dhoni గురించి ఒక్క video చెయ్యండి sir plz
@phanimurthypamidimarri80265 ай бұрын
Irfan pathan is the perfect example of Greg Chappel experiments.
@Shravya35 ай бұрын
Waiting sir
@CCKR675 ай бұрын
Thank you for the video sir. Never knew about this.
@thadi8213 ай бұрын
I love u sir...
@pratapraju79195 ай бұрын
Foreign coaches ఇండియా డెవలప్ అవ్వాలని ఎవరు కోరుకుంటారు అందుకే ఇప్పుడు గంబీర్ foreign coaches కావాలన్నా బీసీసీఐ ఇవ్వలేదు nice decision
@bharadwajbharth48025 ай бұрын
ఆస్ట్రేలియా టూర్ హర్భజన్ సైమండ్స్ వివాదం గురించి చెప్పండి కుంబ్లే కోహ్లీ వివాదం గురించి కూడా చెప్పండి
@vysyarajushanmukh5502Ай бұрын
గ్రెగ్ చాపెల్ ఆస్ట్రేలియా నుండి వచ్చిన కోచ్ కుట్ర కుతంత్రం కు మారు పేరు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన కోచ్ కిరోస్టన్ (అనుకుంటా) అతనూ బాగా చేశాడు ఎన్నో విజయాలు అందించాడు
@PurushothamPatel_215 ай бұрын
THE Wall 🧱❤
@rameshgolluri37224 ай бұрын
DHONI 2007 ODI captain , 2008 లో టేస్టు కెప్టెన్ అయ్యాక టీం లో ఉన్న సీనియర్స్ నీ పక్కన పెట్టడానికి రీజన్ తో ఒక వీడియో చెయ్యండి..
@arvindnaidu17312 ай бұрын
why now? Does it relate to present couch sir?
@muralidharreddypulicherla35555 ай бұрын
Thank you sir
@syamsundar3736Ай бұрын
2003 lo WC lo India performance super...only lost to Australia...next WC lo 2007 ki india sure ga India de anukunnaru...vaadu India ki chedagotta daniki vachedu...oka mission tho vachedu....
@mallasaivineeth32115 ай бұрын
We support our team and our greats❤
@Prapanchabatasariram5 ай бұрын
Chapel ante naku gurthu vachedi under arm bowling.
@udayakumari90955 ай бұрын
Thank u sir i love googly.
@prashanthpavan38885 ай бұрын
In my opinion, Greg Has support from ruling Bcci Pannel at that time to do things in his own way otherwise he may not dare to do it
@dasariraju82415 ай бұрын
Bahubali 2 suspense clear 😅😅😅
@AshokKumar-nh1ie5 ай бұрын
What about Anil kumble as a coach? Explain this too Sir..
@rameshgolluri37224 ай бұрын
సచిన్ రాసిన బుక్ నేను కూడా చదివా. ఇంకా ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి ఆ బుక్ లో.. ఇంకా వీడియోలు చేయండి. ఈ బుక్ లో రాసినవి..
@janasena11075 ай бұрын
2007 క్రికెట్ ప్రపంచ కప్ 50 ఓవర్లుభారత క్రికెట్ విచారం సిరీస్
@Sam-ko8yw5 ай бұрын
With all due respect, I think it happened for the greater good that seniors went away after this. Damage was done, I accept. But, seniors stayed long and became villains for the future generations
@BPR_NATURE5 ай бұрын
As Dravid fan I want listen his experience in this phase
@srcomputer27195 ай бұрын
Cricket tho patu kabaddi videos kuda cheyandi manatelugu state lo full demand undhi kabaddi ki chinna channels ki full views vasthunnay meeku inka reach ekkuva untadhi
@saivijay23405 ай бұрын
Sir please do video on Border- Gavaskar Trophy 2008 Sydney test match.. It is a controversial match, which has umpiring miskates and monkey- gate scandal.
@siddharthreddy5298Ай бұрын
Sir Greg Chappell coaching was strict to achieve the results as they were more reservations in the playing eleven. Ippudu Rohit inka Virat ata chusthe strict coaching and selection is required . Cricket is becoming more competitive and players are paid three times more than before. If they are being burden on the team, should be dropped and encouraged to play ranji to get into form
@Onstrangertides4065 ай бұрын
2007 cricket world cup lo Pakistan coach chanipoyadu??? Video cheyyandi sir kudhirithe
@sureshpentakota66695 ай бұрын
సచిన్ ద్రావిడ్ గంగూలీ లక్ష్మణ్ వీళ్లని ఫ్యాబ్ ఫోర్ అనేవారు గ్రెగ్ ఛాపెల్ తన ఆధిపత్య ధోరణితొ వాళ్లను బాగా చికాకు పెట్టాడు భారత క్రికెట్ లో ఎన్నడూ చూడని దారుణ పరాజయాలు చూడవలసి వచ్చింది జాన్ రైట్ కోచ్ గా ఉన్నప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగామో ఛానల్ టైమ్ లో పాతాళానికి పడిపోయాం
@harishoddepelli46995 ай бұрын
Sir international cricket lo fastest ball speed record evari meedha undhi dhini paina oka video cheyandi, Yendhukantey shoiab akhter antunnaru 161.3 , ani but confuse enti antey brett lee 161.9 against westindies paina fastest veyadam jarigindhi, and again brett lee South Africa paina 165.3 kuda record ayyindhi so edhi correct andharu shoiab akhter antunnaru but brett lee delivered 160 km speed more than akther . Adhi conclusion cheyandi ledha speedometer fail emaina undha. So icc fastest bowling speed gurinchi oka video chesthey chala intersting ga untundhi
@sriram-dy8ce5 ай бұрын
2nd part intha thondaraga vastadi anukoledu sir
@sudheerdindi38915 ай бұрын
2007 wc mundhu Cricketers ki military🤦♂️🤦♂️ training ichadu 😂😂 ...ah time lo few senior players like sehwag,dravid,dhoni & pathan kuda media mundhu support chesaru 😅 😅...group stage lo vacheyyadaniki use ayyindhi
@kKasi-pt5ltАй бұрын
గ్రెగ్ ఛాపెల్ గంగూలీ ఫీల్డింగ్ చేస్తుంటే ఎకిలి నవ్వు నవ్విన రోజు నాకు ఇంకా గుర్తుంది . దగ్గరలో నేను వుంటే వాణ్ణి ఆస్ట్రేలియా పడేటట్టు కొట్టానిపించింది
Sir during 2011/12 , in one of the test matches ganguly commented “ forget about captaincy, dhoni will not find a place in team”. If ganguly makes this comment , i think whatever chappel did to ganguly is also correct.
@vamsikrishna-rw3qr5 ай бұрын
Sad for Dravid in 2007 WC 😢
@RavinderRajGuru5 ай бұрын
Bringing Greg Chapel to india is Ganguly's mistake. Ganguly coached India, in favour of Australia 😂
@sureshkomari62815 ай бұрын
విదేశీ ప్లేయర్స్ ని కోచ్ గా తీసుకోవడమే పెద్ద తప్పు
@vinodkumar-es6nm5 ай бұрын
Sir... Past lo senior Aina Yuvaraj singh ki captaincy evakunda ms Dhoni ki captaincy enduku echaru ???? Andulo senior Aina Sachin involvement entha vundi oka video cheyandi sir...I am very curious about it.
ఇప్పుడు ఉన్నట్టుండి డొనాల్డ్ ట్రంప్ ను ఇండియా ప్రెసిడెంట్ ను చేస్తే ఎలా ఉంటుందో అప్పట్లో గ్రెగ్ చాప్పెల్ అయాం లో ఇండియన్ క్రికెట్ అలా ఉండేది 🤣🤣🤣🤣
@sairajkomakula66105 ай бұрын
Bangladesh tho odipovatam anedi daarunam, Sir 😢
@raghavendratelu93285 ай бұрын
Sir natwest series gurinchi episode cheyandi!
@gurramkondajagadeesh2963 ай бұрын
Dada is always goat
@gowtamk54735 ай бұрын
Chappel actecd in team’s interest. In a team you cannot not say i like something and i will do that, you need to do what is good for team.
@parimivikas8655 ай бұрын
Make a video how Kirsten built india sir
@manisekhar5 ай бұрын
There is SRT at one end, There is rest of the world at the other end in batting said by Viv and many others, ii Chappel vachi lessons ivva boyadu..
@gangasurada54295 ай бұрын
👍
@Whatnot3565 ай бұрын
Dravid coaching pai videos cheyyandi
@yuvaraju29865 ай бұрын
Sir next 2007 world Cup seniors memu ramu ani chepparv ani vinna Dani gurnchi Inka world Cup team dhoni ni captain yala chesaru Dani gurnchi cheptha ra please Inka vinalani undhi sir nijam ga chepthunna
@Ajay_varma195 ай бұрын
💚
@mohan-tv3wu2 ай бұрын
We lost diamond irfan Pathan
@cricketer3415 ай бұрын
Chappell ipudu undi unte , bumrah, siraj mee iddrau open cheyali antadu emo😂😂 Kohli, Rohit miru pace bowling meda concrete cheyali antadu emo 😂😂😅
@reddygarysubbureddy67815 ай бұрын
వెంకీ భాయ్ ఛాపెల్ వల్ల భారత్ కు చాలా మేలే జరిగింది కొత్త వాళ్లకు అవకాశాలు వచ్చాయి ,,సీనియర్లు పాం కోల్పోయి జట్టుకు బారం అవుతుంటే ఎలా కొనసాగిస్తారు ఛాపెల్ వల్ల భారత్ జట్టుకు కు 60% మంచ్చే జరిగింది కొత్త వాళ్లకు అవకాశాలు వచ్చాయి బాగా అనేది న అభిప్రాయం