డాక్టర్ గారు మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయారు, Intermittent fasting చేసే అప్పుడు sugar teblet వేసుకోకూడదు, కొంతమంది తెలియక వేసుకుంటే hypoglycemiaలోకి వెళ్లే అవకాశం ఉంది🙏
@iloveyouamma837419 күн бұрын
Sir,im 32 years old male, recent గా సుగర్ వచ్చింది,నేను intermittent fasting చెయ్యొచ్చా,చేస్తే టాబ్లెట్ వేసుకోవచ్చా?
@psraoponugumatla3773 Жыл бұрын
TQ sir
@venkareddykota70810 күн бұрын
🙏
@mubinbashashaik5223 Жыл бұрын
Sir do a video on fibromalgia
@drgpvsubbaiah241 Жыл бұрын
Sure. Will do
@indhushree922indhu6 ай бұрын
61 years old diabetic vallu cheyocha intermittent fasting Dr garu?,
@gov139 ай бұрын
We do fasting for Ekadasi and Sivaratri we just take Milk.or Coffee or Tea with out sugar for three to four times from Morning to Evening 8.is advisable
@drgpvsubbaiah2419 ай бұрын
Milk has calories. If you don't take any calories, that would be better.
@mlbabu1315 Жыл бұрын
Sir...థాంక్యూ సో మచ్ సార్.. సార్ నాకు iga నెఫ్రొపతి ఉంది, డాక్టర్ గారి సలహమేర నేను IF follow అవుతున్నాను... ప్రస్తుతం నేను చాలా బాగా ఉన్నాను సార్.. నా డౌట్ ఏమిటీ అంటే.. సార్ ఈ మధ్య థైరాయిడ్ 6 వచ్చింది..25mg వాడుతున్నాను... ఇప్పడు నేను IF లో ఉన్నా 3 నేలల్లో 5kg పెరిగాను .. ఇప్పుడు నేను మళ్ళీ తగ్గాలి అంటే ఏమిచెయ్యాలి?? థైరాయిడ్ ఉన్న వారు IF చేయవచ్చా...?? మీకు అవకాశం ఉంటే వీడియో లో దయచేసి చెప్పగలరా pl..
@boyapallimuralidharreddy2724 Жыл бұрын
ఇంటర్మీటంట్ ఫస్టింగ్ లో రెగ్యులర్ గా సుగర్ కి వాడే మందులు వేసుకోవాలా వద్ద చెప్పలేదు డాక్టర్ గారు
@raj-jy9gd Жыл бұрын
Please clarify sir..whether to take regular sugar tablets or not. In general if we take sugar tablet within half an hour we eat something.