#LIVE

  Рет қаралды 20,296

Dr Jayapaul

Dr Jayapaul

15 күн бұрын

#LIVE #1458 (03 JUL 2024) అనుదిన ధ్యానం | కృపా సహితమైన మాటలు | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZbin channels of us
drjayapaulsocialmedias.in/
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 538
@trenathachakkatrenathachak6818
@trenathachakkatrenathachak6818 13 күн бұрын
జయపాల్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🌹⛪⛪⛪🌹🛐🛐🛐🌹✝️✝️✝️🌹🙏🙏🙏🌹🎉💯
@RameshV-vw5ep
@RameshV-vw5ep 13 күн бұрын
ప్రైస్ ద లార్డ్ నా ప్రభు కి నా తండ్రికి స్తుతులు స్తోత్రములు 🙏🛐🙏🛐🙏🛐 వందనాలు అయ్యగారు 🙏💐🙏💐🙏💐
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
సామెతలు 8:7 నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
@jaidev8062
@jaidev8062 13 күн бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐
@sirisiri6329
@sirisiri6329 13 күн бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@johnksudarson8222
@johnksudarson8222 13 күн бұрын
Thank you lord Jesus Christ ✝️👏👏
@dhanakitchen5824
@dhanakitchen5824 13 күн бұрын
సామెతలు 8,7, నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టతము నా పెదవులకు అసహ్యము
@manuhari6450
@manuhari6450 13 күн бұрын
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙌🙌🙏🙏🙏
@rajinadupuri918
@rajinadupuri918 13 күн бұрын
Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri namataluloprema kaligivundunatlu deevinchi asrivadhinchudeva nannunakutumbamunu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
సామెతలు 8:8 నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు
@mandapatigrace3282
@mandapatigrace3282 13 күн бұрын
అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏
@kattapadma3586
@kattapadma3586 13 күн бұрын
వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ నా కూతురు అల్లులరాక్ష ణకొరకుప్రా ర్థనచెయ్యండి అయ్యగా రు 🙏🙏
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 13 күн бұрын
యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములకు మీ హస్తములుకు నమస్కరించి ఆ ప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలకు మరు మనసు కలగ చేయండి దేవా పిల్లలు మీద మీ రక్షణ మీ దయ మీ కృప లో పెంచండి పిల్లలు హైదరాబాద్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా పిల్లలు కు ఆరోగ్యం జ్ఞానం ఇవ్వండి పిల్లలు రాకపోకల యందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎✝️🙏🕎✝️ జాన్ మోషే
@dhanakitchen5824
@dhanakitchen5824 13 күн бұрын
యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా
@dr.srikanthrodda
@dr.srikanthrodda 13 күн бұрын
🙏అందరికీ వందనాలు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి
@sunandajaswanth5339
@sunandajaswanth5339 13 күн бұрын
PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏
@kamillajyothi9951
@kamillajyothi9951 13 күн бұрын
Vandanalu Ayyagaru 🙏Amen 🙏🙏Krishna and family from hyd
@maheshkusuma5573
@maheshkusuma5573 12 күн бұрын
ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏
@saiprathap8899
@saiprathap8899 13 күн бұрын
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 13 күн бұрын
హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
@dhanakitchen5824
@dhanakitchen5824 13 күн бұрын
సామెతలు 8,34, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా దార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధనులు
@ArunaKumari-bh2dn
@ArunaKumari-bh2dn 13 күн бұрын
అయగారువందనలు🙏🙏🙏🙏🙏మకుటంబంలోసమధనం..రక్షణకోరకు..నాకు ఆరోగ్యం కోరకుప్రార్థనచేయండీ
@leelaanthony1035
@leelaanthony1035 13 күн бұрын
Vandanalu ayya garu praise god 🙏
@sirisiri6329
@sirisiri6329 13 күн бұрын
ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@spchinna2736
@spchinna2736 13 күн бұрын
PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
Praise the lord ayyagaru 🙏🏻
@prameelanarapangu381
@prameelanarapangu381 13 күн бұрын
Praise the lord ayyagaru prameela family from hanamkonda 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaveni8460
@nagaveni8460 13 күн бұрын
Vandhanalu ayyagaru 🙏 Nagaveni from palakollu
@ballaprasannakumar6470
@ballaprasannakumar6470 13 күн бұрын
మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.
@chndu1370
@chndu1370 13 күн бұрын
జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 13 күн бұрын
మా ఆత్మీయ తండ్రి గారుకి వందనములు ✝️🙏🕎 జాన్ మోషే జంగారెడ్డిగూడెం
@KalpanaNaidu620
@KalpanaNaidu620 13 күн бұрын
హల్లెలూయ..దేవునికి స్తోత్రం ❤️ వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు
@raghuramvempalli83
@raghuramvempalli83 13 күн бұрын
Praise the Lord pastor🎉🎉🎉
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
సామెతలు 8:34 అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
@amaniv6382
@amaniv6382 12 күн бұрын
సామెతలు (8:4) -- మానవులారా ,, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💒💗💒
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 13 күн бұрын
Lord God Today Dt: 03-07-2024 May the Promise be fulfilled with all our lives AMEN 🙏☦️🛐⛪🛐☦️🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
సామెతలు 8:6 నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
సామెతలు 8:4 మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.
@remallivijaykumar9046
@remallivijaykumar9046 13 күн бұрын
పరిశుద్ధుడవైనా దేవా నీకు స్తోత్రము గడిచిన దినం అంతా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నా నీతి బట్టి కాకుండా కెవలం నీ ప్రేమ తొ నన్ను నా కుటుంబం కల్వరి స్వరం లొ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@priyankapriyanka4572
@priyankapriyanka4572 13 күн бұрын
Praise the lord sir hallelujah devuni ki stotramulu meeku vandanalu sir hallelujah sai kumari hyd 🙏🙏🙏🙏🤲🤲🤲🤲
@priyankapriyanka4572
@priyankapriyanka4572 13 күн бұрын
Yessayya thandri ninnati dinamantha mammalni ni rekkalamatuna kachi kapadinanduku meeku stotramulu nayana amen Saikumari hyd hallelujah 🙏🙏🤲🤲
@manasamanasa6853
@manasamanasa6853 13 күн бұрын
Amen 🙏
@sureshmanda3895
@sureshmanda3895 13 күн бұрын
వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏
@godsloveneverchange2021
@godsloveneverchange2021 13 күн бұрын
PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏
@queenskitchen733
@queenskitchen733 13 күн бұрын
Praise the Lord pastor garu 🙏
@vidhyarani846
@vidhyarani846 13 күн бұрын
PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏🎉
@suneethamarlapatiofficial8982
@suneethamarlapatiofficial8982 13 күн бұрын
ప్రైస్ ది లార్డ్ 🎉🎉🙏🙏
@sureshduddu4951
@sureshduddu4951 13 күн бұрын
Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni 🙏🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏
@user-ft4qg1bd9j
@user-ft4qg1bd9j 13 күн бұрын
Praise the lord ayyagaru
@narasanimahalaxmi8037
@narasanimahalaxmi8037 13 күн бұрын
హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 13 күн бұрын
Hallelujah devuneki stotram Amen
@DKN7775
@DKN7775 13 күн бұрын
Hallelujah 🙏 Good morning sir 🌻 KEERTHANA from adoni 🙏
@Rama-kt4mn
@Rama-kt4mn 13 күн бұрын
Maroka saari ee avakasam ichhinanduku devadhi devuniki lekkalenanni kruthagnatha sthuthulu sthotramulu chellinchukuntunnanu thandri aamen
@uppusiva8903
@uppusiva8903 13 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@user-bh9vh1gy1i
@user-bh9vh1gy1i 12 күн бұрын
తండ్రగారికివందనాలువిజయ 🙏🙏
@premakumari4865
@premakumari4865 13 күн бұрын
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలె🙏💐❤️🌹
@sateeshkandula4853
@sateeshkandula4853 13 күн бұрын
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
@amaniv6382
@amaniv6382 12 күн бұрын
మత్తయి (12:34) సర్పసంతానమా ,, మీరు చెడ్డవారై యుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు ? హృదయమంధు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గధా .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒
@eeraraju1519
@eeraraju1519 13 күн бұрын
దేవునికి స్తోత్రం🙏🙏🙏 అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏 ఈడ రాజు కేశవపూర్ వరంగల్ జిల్లా
@amaniv6382
@amaniv6382 12 күн бұрын
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗
@dhanakitchen5824
@dhanakitchen5824 13 күн бұрын
సామెతలు 8,4,మానవులారా మీకే నేను ప్రకటించుచునాను నరులగు మీకే నా కంఠ స్వరము వినిపించుచునాను
@kirankumarkolluri9572
@kirankumarkolluri9572 13 күн бұрын
Praise the lord pastor Garu form kiran ghantasala 💖🙏🙏
@nicyadapaka4895
@nicyadapaka4895 13 күн бұрын
Praise the lord uncle 🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva deva be chittamulo nadipinchu thandri Deva maku sahayam cheyyu thandri 🙏vizianagaram🙏
@amaniv6382
@amaniv6382 12 күн бұрын
సామెతలు (8:1) ఙ్ఞానము ఘోషించుచున్నధి వివేచన తన స్వరమును వినిపించుచున్నధి .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 13 күн бұрын
మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏వందనాలు అయ్యగారు 🙏ఈ అనుదినధ్యానం వాక్యం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము దేవా ✝️🛐🙏
@srinujampani846
@srinujampani846 13 күн бұрын
హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మన నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏
@amaniv6382
@amaniv6382 12 күн бұрын
సామెతలు (8:7,,8) నా నోరు సత్యమైన మాటలు పలుకును ధుష్టత్వ నా పెదవులకు ఆసహ్యము .!! 8 . నా నోటీ మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేధు .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗💒💗
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
సామెతలు 8:5 జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
@AnilKumar-wd6zk
@AnilKumar-wd6zk 12 күн бұрын
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
@nirmalakumari442
@nirmalakumari442 13 күн бұрын
Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 13 күн бұрын
కొలస్సీయులకు 4:6 ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి.
@devireddipalli2459
@devireddipalli2459 13 күн бұрын
Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
@chanchammaa8665
@chanchammaa8665 13 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏
@HELLOGUYSWELCOME11
@HELLOGUYSWELCOME11 13 күн бұрын
ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻ప్రతి రోజు దేవుని వాక్యము ద్వారా మమ్మలను ఆ నిత్య రాజ్యం కొరకు సిద్దపరుస్తునందు దేవాది దేవుని కి సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
@tanagala1980
@tanagala1980 13 күн бұрын
Yes😊😊❤
@remallivijaykumar9046
@remallivijaykumar9046 13 күн бұрын
గుడ్ మార్నింగ్ అయ్యా గారు 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 🙏🏻 🙏🏻 🙏🏻 ఆత్మీయ తండ్రి గారి కి నా నిండు కృతజ్ఞతలు అయ్యా గారు
@vinuisrael9554
@vinuisrael9554 13 күн бұрын
Hallelujah
@ramanalingabatttini
@ramanalingabatttini 13 күн бұрын
వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏
@lakshmidurgakundurthi9192
@lakshmidurgakundurthi9192 13 күн бұрын
Prise the lord ayyagaru Lakshmi Durga from hyderabad
@jyothibisha
@jyothibisha 13 күн бұрын
PRAISE THE LORD PASTOR GARU🙏 JYOTHI FROM NANDIGAMA
@shobashoba9936
@shobashoba9936 13 күн бұрын
వందనాలు పాస్టరు గారు నా బిడ్డలు నా భర్త మారు మనస్సు పొంది రక్షించబడాలని అందరూ ప్రార్ధన చేయండి🙏🙏
@krishnaveni_bojjagani
@krishnaveni_bojjagani 13 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 krishnaveni Nandigama 🙏🙏🙏🙏
@krishnaveni_bojjagani
@krishnaveni_bojjagani 13 күн бұрын
Yesu rakhathamu jayamu kalugunu gakha 🙏🙏🙏🙏🙏🙏
@Nagalasxme
@Nagalasxme 12 күн бұрын
ప్రభువు నామము కే నా వందనములు ఆత్మీయ తండ్రిగారికి వందనములు
@t.rajaraocotton9808
@t.rajaraocotton9808 13 күн бұрын
Praise the lord please prayer for me my family and my work my business success for God amen and my spiritual life please respond my lord jesus please help me thank you jesus please
@bharathiyadla3677
@bharathiyadla3677 13 күн бұрын
Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
@jaladisyam1003
@jaladisyam1003 13 күн бұрын
Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🤚🙏
@venkateswararaorayapudi1212
@venkateswararaorayapudi1212 13 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏
@kishorekumarbairla1012
@kishorekumarbairla1012 13 күн бұрын
Praise the Lord Ayya Garu🙏 Bairla Jayamaprakash Rao Family From Godavarikani🙏
@suneethagogulamudi3484
@suneethagogulamudi3484 13 күн бұрын
Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 13 күн бұрын
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పన్ను నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🙏🕎✝️🙏🕎✝️ జాన్ మోషే
@yslillypushpam8477
@yslillypushpam8477 13 күн бұрын
praise god pastorgaru hallelujah deevuniki stotram y.s.lilly pushpam vijayawada 🙏🏻👏🙏🏻
@user-pt6ge6hy4i
@user-pt6ge6hy4i 13 күн бұрын
Jyotsna calvary church Chennai
@ibeaulah7788
@ibeaulah7788 13 күн бұрын
Hallelujah devuniki sothram good morning sir 🙏 God bless you 😇 Amen Amen Amen 👏
@arasadasudha2306
@arasadasudha2306 12 күн бұрын
Praise the lord ayyagaru sudharani from ppm plz pray for us and all ayyagaru and thanking for your prayers ayyagaru and thanking all
@LAYAN276
@LAYAN276 13 күн бұрын
వందనాలు అయ్య గారూ వరలక్ష్మి అయ్య గారు కుటుంబ పెయిర్ చెయ్యండి అయ్య గారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyotsnachukka3841
@jyotsnachukka3841 13 күн бұрын
Praise the lord ayyagaru hallelujah devuniki sthothram kalugunu gaaka Amen ✨❤️🙇🏻‍♀️🙏🏻
@user-jz8dt7vu1e
@user-jz8dt7vu1e 13 күн бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O ❤🎉❤
@jayalaxmi4312
@jayalaxmi4312 13 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 నా భర్త తాగుడు నుండి విడుదల కోసం నా కుమార్తె ల వివాహం దేవుని చిత్తము లో జరగాలని ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jogirajubonam1769
@jogirajubonam1769 13 күн бұрын
YES🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnaramesh876
@swarnaramesh876 13 күн бұрын
Praise The Lord Nanna Garu 🙏🙏🙏🙏
@dr.srikanthrodda
@dr.srikanthrodda 13 күн бұрын
🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి
@saiprathap8899
@saiprathap8899 13 күн бұрын
Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌅🌅🌅🌅🌄🌄🌄🌄🛐🛐🛐🛐🕎🕎🕎🕎✝️✝️✝️✝️⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen
@AjayKumar-sk6un
@AjayKumar-sk6un 13 күн бұрын
Praise the Lord brother deva sahyamu cheyava eyrveru ye avsrtalo unnaro varendareni jnapakamu chesukova thandre amen p Ajay Aurangabad
@jhansirani.n7938
@jhansirani.n7938 13 күн бұрын
Prise the lord Uncle🥰 🙏Jhansi rani from K Jagannadhapuram🙏 🥰🙋‍♀️
@NeethuLucky
@NeethuLucky 13 күн бұрын
Praise the lord ayyagaru 🙏madhulucky Qatar naakosam pray cheyandi plz ayyagaru vandhanalu
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 8 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН