యెషయా (43:25) నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయచున్నను నేను నీ పాపములను ఙ్ఞాపకము చేసికొనను .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💒💗💒💗
@amaniv6382Ай бұрын
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒
@amaniv6382Ай бұрын
యెషయా (29:15) తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ . మమ్ము నెవరు చూచెదరు ? మా పని యెవరికి తెలియును ? ఆనుకొని ఛీకటిలో తమ క్రీయలు జరిగించువారికి శ్రమ .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗
@k.vijjinareshАй бұрын
యెషయా 29:13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.
@rajirajeswari5362Ай бұрын
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya prathiroju meerucheppina vagdhanamu maaku Chala aadharana kaluguthundhi yesayya mahrudhya rahasyalanu yerigivunnadevuduvu deva neekukotanikotla lekkalenianni suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva maaku nakunu manchithalampulu dayacheyu devayessyya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen amen amen amen amen Raji Kuwait
@DurgaPrasad-pw7rnАй бұрын
మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏
@minnikudelli682Ай бұрын
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 దేవుని నామమునకు స్తుతి కలుగును గాక🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏
@josephrajumangam3128Ай бұрын
Hallelujah 🙌 🙌 🙌 Devuniki stotramulu 🙏🏻🙏🏻🙏🏻Yesayya parisuddha naamamuna Amen 👏👏👏Mana Rakshakudaina yesu cristu prabhuvu Krupa gala naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu Ayya 🙏🏻🙏🏻🙏🏻Dayachesi naa kosam naa kutumbam kosam Maa Aatmeeya sareerika Maanasika Aarogyam kosam prardhinchandi Meeku naa pratyeka hrudayapoorvaka krutajnatalu ❤❤❤Mangam Joseph Raju Chinnaya gudem Devarapalli Mandal East Godavari District Andhra Pradesh 💞 ❤️ 💙
@josephrajumangam3128Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻😇😇😇🥰🥰🥰💖💖💖
@palaparthimadhavi6577Ай бұрын
Vandanamulu uncle from guntur 🙏
@suribabu7228Ай бұрын
AMEN 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐
@gajulasatish176Ай бұрын
Praise the lord annaya garu 🎉🎉🎉
@ibeaulah7788Ай бұрын
Hallelujah devuniki sothram good morning 🌄🌞 sir God bless you 😇 vandhanalu Amen Amen Amen 🙏
@usharanimodugula3402Ай бұрын
Hallelujah
@bonthamaddi7850Ай бұрын
మహోన్నతుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకే❤❤❤ స్తోత్రములు ✝️✝️✝️✝️✝️. మరొక రోజు ఇచ్చిన ఏసయ్య వందనాలు నీకే 🙏🙏🙏🙏🙏. అయ్యగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏 నా ఆరోగ్య పరిస్థితి కొరకై ప్రార్థన చేయండి 💚 💚 💚 నంద్యాల జిల్లా గోపవరం గ్రామం మద్దయ్య
@sirisiri6329Ай бұрын
ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@jayanthin3343Ай бұрын
Isaiah 29:13 (KJV) Wherefore the Lord said, Forasmuch as this people draw near me with their mouth, and with their lips do honour me, but have removed their heart far from me, and their fear toward me is taught by the precept of men:
@dunnahemalatha1920Ай бұрын
Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏
@pidakalachittibabu6589Ай бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏
@SmilingGreenHat-vj2hvАй бұрын
Erushendeamanifeomvallabhapueaam 15:44 15:47
@maddelaprabhakarrao3637Ай бұрын
వందనాలు అయ్యగారు దేవునికి స్తోత్రం..పిఠాపురం, కాకినాడ జిల్లా నుంచి
@godismighty7503Ай бұрын
PRAISE THE LORD SIR 🙏 SATYA FROM PALAKOL.
@eastereasterindiaАй бұрын
దేవుని స్తోత్రం..... హల్లెలూయా ప్రభువా నా భర్త, మా అత్తగారు మామగారు, బావగారు, మరిది గారు అందరూ మారుమనస్సు పొంది జీవించేలా సహాయం చేయండి తండ్రి.... నా కుటుంబం అంతయు నీ సన్నీధి లో ఆనందింపచేయండి ప్రభువా 👏🏼👏🏼👏🏼👏🏼
@RamadeviAnumalasettiАй бұрын
HALLELUJAH🙌🙌🙌 DEVUNIKI STHOSTRAMULU✝️🛐🙏 VANDANALU AYYAGARU 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి
@dr.srikanthroddaАй бұрын
🙇🙏ఉదయకాల స్తుతులు నీకే దేవా, ఈ రోజును నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రీ...🛐 👏 హల్లెలూయ దేవునికి స్తోత్రం.
@suneethagogulamudi3484Ай бұрын
Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏
@shanthimaran-gw8jrАй бұрын
Praise the lord uncle Shanthi from Bengaluru
@jyotsnakajaАй бұрын
Vandanalu ayyagaru bagunnara jyotsna from yerrabalem plz pray for my family relatives and friends rakshana pondalani
@santhinamburi4254Ай бұрын
Praise the lord sir ప్రతి నిత్యం మమ్ములను జీవంతో కాపాడుతుందుకు వేలాది వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
@Badugu.usha.bhagyaАй бұрын
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి ఉషారాణి బాపట్ల జిల్లా నుంచి నాకు అనారోగ్యం గా ఉంది నా కొరకు ప్రార్ధించండి
@chinnarich9355Ай бұрын
ఈరోజు అనుదిన ధ్యానం.నీ హృదయం ఎలా ఉంది.. నా హృదయం సరే లేదు ప్రభువా సహాయం దయచేసి.. మా పెదవులతో పలకడానికి కూడా అర్హత లేని వారం ప్రభువా 🙏🙏🙏 మమ్మల్ని క్షమించు ప్రభు 🙏🙏🙏 వందనాలు 🙏🙏🙏 అయ్యగారు చిన్నారి అశ్వారావుపేట నుంచి అయ్యగారు
@srinivasraoyanna1300Ай бұрын
Vandanalu ayyagaru from Krishna puram
@ravisushmaofficial8934Ай бұрын
Praise the lord
@Sudha-f9mАй бұрын
నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మా రక్త సంబంధులు బంధుమిత్రులు స్నేహితులు ఇరుగుపొరుగు వారు మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచం అంత రక్షణ పొందడానికి సహాయం చేయండి యేసయ్య 🙌 🙌 🙌 🙏 🙏 🙏 🙇 🙇 🙇 🫂 🫂 🫂
@kamillajyothi9951Ай бұрын
Vandanalu Ayyagaru 🙏Hallelujah 🙌🙌 Krishna and family from hyd
@manuhari6450Ай бұрын
Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌
@vijayamothadikala567Ай бұрын
Praise the lord good morning sir vijaya from Rajahmundry
@pullaashlesha8136Ай бұрын
Praise lord hallelujah plz pray for my healing
@jyotsnapinapatiАй бұрын
Jyotsna Calvary Church Chennai
@pidakalachittibabu6589Ай бұрын
Today the word of God is great glory to the Lord 🙏🙏🙏
@sravanthiduggi1734Ай бұрын
Praise the lord ayyagaru🙏 Sravanthi from Bangalore
@SabbithikumariSabbithiАй бұрын
Praise the lord ayyagaru kumari from khandavalli Naa gurinchi prayer cheyandayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sonytinku9136Ай бұрын
దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤❤
@usharanimodugula3402Ай бұрын
Good morning ayyagaru
@sujathatadepalli2888Ай бұрын
దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్
ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@sandeepvadlakunta6800Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Andaru Bagunnara ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@puja_harshini.Ай бұрын
Vandanalu ayyagaru Durgabai Palivela konasema district puja and Karthik koraku prayer cheyandi ayyagaru
@AjayKumar-sk6unАй бұрын
Praise the lord brother Deva sahyamucheyava evarevaru ye avasaratalo unnaro varenadareni jnapakamu chesukova thandre amen p ajay aurangabad
@khymavathi4321Ай бұрын
Praise the lord ayyagaru madi amalapuram east dist ma family koraku prayer cheyandi ayyagaru sankarrao 69 hymavathi 67 rohini 40 swaminaidu 30 shanthi 28 kiran 40 dayatho prayer cheyandi ayyagaru vandhanalu ayyagaru
@maheshmahesh-om2fpАй бұрын
Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunandajaswanth5339Ай бұрын
PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏
@chandukirank8077Ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏 Chandu Kiran from Nagaram
@bhanugubbala9874Ай бұрын
Vandanaalu ayyagaru 🙏🏻🙏🏻🙏🏻
@kishorekumarbairla1012Ай бұрын
Praise the Lord Ayya Garu🙏 Bairla jayamaprakash Rao family from Godavarikani
@IT15NiranjaliАй бұрын
Praise the lord ayyagaru pray for me and my family ✝️
@yesupadamsonga9745Ай бұрын
గుడ్ మార్నింగ్ అయ్యగారు
@Sudha-f9mАй бұрын
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙏🙏🙏🙇🙇🙇
@sirisiri6329Ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@vijayakonatalapalli2159Ай бұрын
Amen àmen amen 🙏🙏🙏🙏 vandanalu ayyagaru 🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ glory to God ❣️❣️❣️❣️❣️ God bless you ayyagaru 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@jyothiprasadramanadula8420Ай бұрын
Praise the lord amen R.Satyaprasad from proddatur
@koppalasowjanya4064Ай бұрын
Praise the Lord. Good morning ayyagaru Vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏 From KADAPA
@prasadchinthala2380Ай бұрын
Nehemiah from Bangalore praise the lord sir 🙏🙏🙏♥️👏
@premakumari4865Ай бұрын
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం🙏💐❤️🌹🙋🏻♀️
@PremalathaMesaАй бұрын
Praise the Lord ayyagaru hannah premalatha intlo bayankaramaina cheddathalampulotho nimpukuni cheppudu maatalu unnadu pagalantha nidra chaduv ledhu champesthanu ani intlo nuvaina nenaina undali ani inka chala matalu annadu 10th class ani eematram bayam ledhu night antha godavalu pettukuntu roju elage chesthunnadu ayyagaru vadni duratmalu patti narakaniki edkelthunnaru sir aa vishayam grahinchukune budhi vachunatlu🙏🙏🙏🙏🙏🙏
@PremalathaMesaАй бұрын
Mari matiki koduthunnadu sir nuvu nakavasaram ledhu po antadu vadu nannu posisthunnada?
@PremalathaMesaАй бұрын
Nenu socho munde nu echulumundanu antunnadu nekaimana 18 years ammaye anukuntunnava? Kastapadi bauata work chesthunte intlo undi tintunnanata 24hiurs bible chaduvthav antadu
@KalpanaNaidu620Ай бұрын
హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💚 వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు
@dr.srikanthroddaАй бұрын
🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట. 🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి
@Cheku.lakshmiАй бұрын
Lakshmi Tiruvru praise the Lord sir 🙏🙏🙏🙏🙏
@asharao7327Ай бұрын
Praise the lord naanna please pray for my family 🙏
@jhansirani.n7938Ай бұрын
Prise the lord Uncle🥰🙏 Jhansi rani from K Jagannadapuram🙏 🙋♀️🥰
@umamaheswarareddy7886Ай бұрын
Praise the Lord sir Konkuduru Eg Ap
@vijaybassa833Ай бұрын
🙏✝️🛐⛪️🙏
@KataduLaxmiАй бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Manasaksni Parisudtatanu kaapadukune krupa kosm prayer candi Ayyagaru ⛪👨👩👧👦⛪👨👩👧⛪👨👩👦👦⛪
@shanthimanimala3865Ай бұрын
Good morning sir 🙏 Praise the lord 🙏
@poppoppulapavan1899Ай бұрын
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు ✝️🌷⛪🙏🛐🛐🛐🛐
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
@thalamanchisurendrababu3215Ай бұрын
మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా
@kishorekumarbairla1012Ай бұрын
Amen Amen Amen🙏 Thank you Lord🙏 Thank you Ayya Garu🙏
@leelaanthony1035Ай бұрын
Vandanalu ayya garu praise god 🙏
@gundlasudharani1509Ай бұрын
Vandanalu Ayyagaru Good morning sudha from Guntur
@saiprathap8899Ай бұрын
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💗💗💗💗🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్