J.P. SIR YOUR ANALYSIS ALWAYS SO MATURE AND UNBIASED. GREAT TO HEAR !
@vijayalakshmiparanthaman1699Сағат бұрын
Wish the centre CONSTITUTES A COMMITTEE with eminent people like Dr.JAYA PRAKASH NARAYAN GARU as members to offer excellent suggestions & finding viable solutions for creating a favourable atmosphere for good governance in the country.....VERY VALUABLE inputs to check corruption and create confidence amongst investors both within & outside the country have been given by him duly citing the reasons for initiating public debates on elections and the resources spent in the process...HE HAS A GREAT CLARITY OF THOUGHTS, CLARITY OF EXPRESSION & importantly solutions to deal with problems.....DEEPLY commend his analysis.....
@ramakrishnavemparala396810 сағат бұрын
కరెక్టుగా చెప్పారు అందుకే మిమ్మలిని సపోర్ట్ చేయరు
@chandrashekarvaradhi54253 сағат бұрын
జై మోడీ , జై అమిత్ షా , జై అదాని . ఈ ముగ్గురే దేశం . ఈ ముగ్గురు చెప్పిందే వేదం . నా ఈ దేశంలో ఇంకెవరు చెప్పినా వినం . మరోసారి పాకిస్థాన్ మీద ఒక బాంబ్ వేస్తే చాలు భారత్ లో వుండే ప్రజలందరూ పస్థులున్నా పర్వాలేదు .
@ravigontla81866 сағат бұрын
Excellent conversation sir
@sudaganigoud19592 сағат бұрын
Excellent ga చెప్పారు..బట్ ప్లీజ్ ప్రొవైడ్ your refotms in corporate culture
@arjun104233 сағат бұрын
Great word's Sir....
@padmajabhagavatula73722 сағат бұрын
Jp sir meeru cheppinadhi correct 100%.maa laantivi llu 50 years vaallu 25 year nunchi chustunna ee desha paristhithulu alage vunnayi.maalaantivaallu chanipoyevaraku avedhanathone vundaalaa?
@padmajabhagavatula73722 сағат бұрын
Correct chepparu sir
@VenkataBhaskarRaoSarvepalli10 сағат бұрын
నిజమైన ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూన్నారు. అంబెడ్కర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయాడు. శ్రీరాముడు దిగివచ్చినా ఈరోజు ఎన్నికల్లో ఖర్చు పెట్టకపోతే ఓడిపోవడం ఖాయం. రాజకీయశాస్త్రంలో రీసెర్చ్ చేసి ప్రజాసేవ ఇష్టం కలిగినవాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులుగా రావాలి.లంచం తీసుకొన్న ప్రభుత్వ అధికారులను జైలుశిక్ష కాకుండా అంగవైకల్యం చేసే భయంకరమైన శిక్ష పడేలా చట్టాలు మార్చాలి. జయప్రకాష్ గారూ, సూక్తులు వద్దు, నేతలు, అధికారులు అవినీతి సంపాదనలో పోటీపడుతూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. రామరాజ్యం రావాలి అంటే కొంత కఠినంగా వ్యవహరించాలని మనవి.
@jbvrbalumudiraj21633 сағат бұрын
జై శ్రీ రామ్ దేశం కోసం ప్రాణాలు సైతం వదిలిన మహానుభావులు ఎందరో ఉన్నారు వారి స్వప్నం కొరకైన ఆలోచించండి సర్
@jbvrbalumudiraj21633 сағат бұрын
జై శ్రీ రామ్ మీరు చెప్తున్న ప్రతి విషయం చాలా బాగుంది కని మార్పూ అందరూ కోరుకుంటారు కని ఎవరు ప్రారంభించడం లేదు ఎలా ప్రారంభించాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇంకో విషయం ప్రజలందరికీ స్వలాభం కోసమే ఆలోచిస్తారు ఏ ఒక్కరూ దేశం కోసం ఆలోచించారు దేశం ఏమైపోతే నాకేంటి నేను బాగుపడ్డన లేదా అని ఆలోచించే మేధావులను మార్చడం ఎలా సర్ చెప్పగలరు దయచేసి పిల్లలకు స్కూల్ నుండే బోధిస్తున్నారు విల్లు దగ్గర ఇంత ధనం ఉంది వాళ్ళ దగ్గర అంతా ధనం ఉంది అని చెప్తున్నారు తల్లి తండ్రులు , లేదా పిల్లలు కాలేజ్ కి వెళ్ళినప్పటినుండే నేను పెద్దయాక ఇంత సంపాదించాలి అంతా సంపాదించాలి అని తప్పుడు అలోచన మొదలౌతుంది ఇంకెక్కడ మంచి చెడు ఆలోచించే అవకాశం సర్ దయచేసి మీరు మొదలు పెట్టండి ధేశం భాగుపడే ప్రతి పనికి ప్రజల అండ ఉంటుంది సర్ మీరే ఎందుకు మొదలుపెట్టాలో కూడా చెప్తాను మీరు ఒక గొప్ప పదవిలో పనిచేశారు ఇంకా మార్పూ కోరుకుంటూ పదవి వదిలి మకోసం పార్టీ పెట్టి పార్టీ కూడా వదిలి ప్రతి సభాముఖంగా మాకోసం ఎన్నో గొప్ప గొప్ప సందేశం ఇస్తున్నారు సర్ మి గొంతు తొ నాది ఒక్క మాట దేశం భాగుపడడానికి ఎం చేయాలొ చెప్పండి సర్ జయప్రకాశ్ నారాయణ్ గారు మీ కంటెంట్ చాలా బాగుంటది సర్ దయచేసి దశం కోసం ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలిసి వచ్చిన తీసుకోండి సర్ మికు పదభివంద నా లు
@kamaladevi7634Сағат бұрын
👌👌👌👍
@muraliprasad8419 сағат бұрын
You are correct SIR. 🕉️🙏
@balajipotluri71767 сағат бұрын
గాంధీ గారు చెప్పినట్టు సత్యం, ధర్మం, అహింస అనేవి అందరు, రాజకీయ నాయకులు, వ్యాపారలు, ముఖ్యం గా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు పాటించాలి.
@girishkumar8628 сағат бұрын
You are correct sir, as Jiddu Krishnamurthy said, just look without any bias, so you understand.
@rajyalakshmisuri692410 минут бұрын
What u said is 💯 correct sir.We r eating in a kambali.but is possible in a corrupted world.
@ppraveen2828Сағат бұрын
ప్రజలకు మేలు జరగాలి అంటే ఏమి చేయాలి
@chandrashekarvaradhi54253 сағат бұрын
పోలీస్ వ్యవస్థ గానీ, కోర్ట్ లు గానీ , ఏం చేస్తున్నాయి సార్ .
@rite2isaisa315 сағат бұрын
మన జనం ఓట్లు అమ్ముకున్నంత కాలం ఉపశమనం దొరకడం ఎండ మావి లో కొలనే 😮
@yeshwanthsanjeevanakapalli32863 сағат бұрын
Medhavulni munduku raanivvaru, great Jayaprakash garu.
@satishchandra66235 сағат бұрын
Jp gaaru., ee winter lo pollution chala perigipoindi. Especially in the cities like delhi, mumbai, Hyderabad. In Hyderabad too it is worse as ppm was close to 300-350 in some areas. To add to fact that govt is not even taking any necessary measures to avoid pollution for saving its vote bank. If this continues its difficult to survive in future. May be can we all fight for this cause. We will be ready to join with you regarding this
@mohanraoladi5238 сағат бұрын
Jp garu namaskar, I am very happy with your views, though I am belong to odisha I am your fan and follower but, many people are treating that I am a Big fool but, I don't care I think better change a,,😊mong the people
@mokadinesh272116 сағат бұрын
Not only adani r ambanis...there are so many good industrialists in india who are ethical committed to indias growth
@ramarao648010 сағат бұрын
దామాషా పద్ధతిని మార్పులుచేయాలి. సుస్థిర ప్రభుత్వం ముఖ్యం. మీరే చోరవ తీసుకుని నాలుగు పెద్దలని, ఆలోచనాపరులను ,దేశభిమానులను ఒకదగ్గిరకు తీసుకువచ్చి ఒక ప్రణాళికను రచించాలని మేమంతా కోరుత్తున్నము. మీరే ఈ పనిని సంకల్పించి ఒక దారిన పెట్టగలరు. నమస్కారం.
@chandrashekarvaradhi54253 сағат бұрын
మాకు బానిసల్లా బ్రతకటమే ఇష్టం . స్వార్థంతో దోచుకోవడమే ధర్మం . నరనరానా పిరికితనం . ఎవడో ఒకడు జేపీ లాగానో , గాంధీ లాగానో పోరాడి చావాలి . మేము సినిమా చూస్తూ తలలు గుద్దుకుంటూ ఉంటాం .
@venkatraohyd14 сағат бұрын
ఇతనితో డిస్కషన్ వల్ల సమాజానికి ఏంటి యూజ్?
@chandrasekharbathala35009 сағат бұрын
Samaja.ka.seva.anekonam
@thatavarthijayaprakasarao376921 сағат бұрын
Political will & commitment is the need of hour. A typical & complex situation.
@KiranKumar-v8z9h21 сағат бұрын
Let the heavens fall but justice be done
@rkraop75125 сағат бұрын
India is a combination of more than 56 independent dynasties. When a stronger one is looting, the weakers can not bear and as such integrity will be remote.
@padma90254 сағат бұрын
👌👌🙏🙏
@satishchandra66234 сағат бұрын
The only solution i feel better work for people during elections is like, If a candidate gives money to the people, then local people should combine those money and use to resolve their issues in their colony. Imagine collecting 30-40 lakhs for one colony, if the colony has a problem, they surely will come forward to help resolve those problems like laying roads or building drainage systems. This way we can give the power to the grass root level and people will power and accessibility to question someone if the funds are not utilized properly.
@Tirumala7720 сағат бұрын
ప్రజలకి జరిగినదేంటి అనేది ప్రాధమికంగా అవగాహన లేదు. మీరు చెప్తే ప్రజలు నమ్ముతారు. కాని మీరు అసలు విషయం చర్చించటాన్ని కావాలని పక్కన పెడుతున్నారు. తప్పులెంచటానికి వెనకాడుతున్నారు.
@ramireddythummala14133 сағат бұрын
మీరు చాలా జనరలైజ్ చేసి చెప్పారు...
@krishnamohanaravi754045 минут бұрын
❤
@shankarmurthy78838 сағат бұрын
S U R Correct Sir,,Erning Own...YCP & BRS..Erning to meet Elections Compaign..Modi & Yogi
@prabhakarnagabhairava749811 сағат бұрын
Social media can be used effectively to bring awareness of whole process going on in corruption. People taking money at the time of elections and remaining biased towards caste, religion etc. is ruining this country. People who are leading decent life are also taking money at the time of elections. Many people do not know what is patriotism. Let us have more and more discussions in social media by involving low income groups in discussions. There are many good people in this society. Leadership is missing.
@rambabupervela252119 сағат бұрын
JP గారూ మీరు Judiciary లో సంస్కరణలు తేవడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే అవినీతి పరులు, నేరస్తులు bail మీద తిరుగుతూ చట్ట సభల్లో చేరి ఈ అవినీతి ని వ్యవస్థా గతం చేస్తున్నారు. Judiciary నిందితులను శిక్షించ కుండా bail మీద వదిలి వాళ్ళు ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలిస్తే సామాన్యుడు ఏమి చేయగలరు. మీరు మాత్రం వారి మీద గెల వ గల రా. కనీసం నేరస్తులు అయిన రాజకీయ నాయకులు bail మీద వదిలి నపుడు కేసు విచారణ పూర్తి అయ్యేదాకా పోటీ చేయడానికి వీలు లేకుండా ఆర్డర్ ఇవ్వాలి. National herald case లో bail మీద తిరుగుతూ అవినీతి ఆరోపణలు చేయడం విచిత్రం. ఆ కేసు ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది Judiciary కే తెలియాల.
@ramakrishnavemparala39689 сағат бұрын
లంచం ఇవ్వకపోతే కాంట్రాక్టు దొరకదు, కాబట్టి లంచం ఇవ్వక తప్పదు. మన నిత్య జీవితంలో మనం ఎంతమందికి లంచం ఇవ్వటంలేదు? గుడిలో దేవుడి దర్శనం కావాలంటే లంచం ఇవ్వాలి
@chandrashekarvaradhi54253 сағат бұрын
Jp గారు మీకు అవినీతి చేయడం చేతకాక మా ప్రియతమ పరమ పవిత్ర నాయకులను అంటారేంటి సార్ . మీకు ఎంత కావాలో చెప్పండి . ఏంటి అస్తమానం ఈ నస .
@dhurgaprasad52932 сағат бұрын
నిదగ్గర ఒక సమాధానం లేదు
@satyanarayanabollapini937821 минут бұрын
అమెరికాలో లేదా అవినీతి. ఇది అమెరికా డీప్ స్టేట్ యొక్క మాయాజాలం
@MohammadRafiShaik-g2w8 сағат бұрын
Coal price hiked by adani group power, cement, manufacturing industries user is public we are all ready to pay more.
@PBHULAKSHMI-oj4qj3 сағат бұрын
When a change not coming to law nature is taking action.after lost money is coming my observation.
@majetysudhakarmouli29414 сағат бұрын
Jayaprakash Narayana garu you are absolutely correct but is it possible for a mla, mp and citizens to correct this my mother land. We're full with dishonest, correption and selfish ness.
@thisislifewithhemanth496218 сағат бұрын
We want enquiry on Adani
@koppalareddy315022 сағат бұрын
JP talking analysis will not solve the problems. We need practical points to develop a nation
@shoe_Bin13 сағат бұрын
nee comment choose nenu guess chesa nuvvu reddy Ayi untaavu. . Why are you guys like this with this much gate, what practical points do you need. I bet you haven't listened to the entire podcast. I am 100% sure you will brush JP off because his is from Kamma caste, I know I am right no matter how ever much you disagree .Try to widen your horizon , get of that caste superiority feeling, I know its a learned behavior and not something that is this encoded in your genes.
@kamaladevi7634Сағат бұрын
@@shoe_Bin👌👌👌👍
@mokadinesh272116 сағат бұрын
No one in india blame TATAs ....there may be small pros and cons in TATA group's also but their motive is good business... everyone in India believe that...and most of the TATA group are in profits ..but most of the people will not believe same with adani....he didn't started most of the business from scratch....he is just taking loans and forcefully r somehow with bribery he is purchasing existing businesses
@PBHULAKSHMI-oj4qj3 сағат бұрын
Faith people are not responsible all
@mudigondanageswararao54685 сағат бұрын
Voting rights should be cancelled if the voters opt note for vote, and parties should not be in elections. Only capable candidates should be elected.
@kamaladevi7634Сағат бұрын
Sir, So far Judicial system +Lokayuktha&mainly punishing jails, dont strictly follow, as per Law&constitution, looters have upper hand with their money . Is it possible to start at some ( this) point.
@PBHULAKSHMI-oj4qj2 сағат бұрын
One man or his money is ready to spend good perpus good work people.more people are reaady free take perpus which good all know.
@vasuengineer89977 сағат бұрын
అసలు ప్రైవేట్ కంపెనీ కి work ఎందుకు అప్పాజెప్పాలి? అదే work ప్రభుత్వమే చేయవచ్చుగా, అన్నిటికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్టాఫ్ కూడా ఉందిగా. money మొత్తం govt కి మిగుల్తుంది, క్వాలిటీ ఉంటుంది.
@PK-4544 сағат бұрын
FIIs పెట్టబడులు మన స్టాక్మార్కెట్ కు అవసరమా సార్?
@chandrashekarvaradhi54252 сағат бұрын
తప్పు చేసిన వాడిని దేశ ద్రోహిగా నిరూపించి . కసబ్ కి వేసిన శిక్ష వేయాలి సార్ . అప్పుడే దేశం అవినీతి నుండి విడుదల అవుతుంది .
@majetysudhakarmouli29414 сағат бұрын
Some citizens whose children earning lakhs per month but his father gets pension, white card and other benifits from really required person.
@rajyalakshmisuri69242 минут бұрын
When a company loses its shares many youth lose their jobs.it didnt happen in Adanis company or that complaint.does adani provide job facilities to youth.
@1982shashikanth8 сағат бұрын
మీ సమర్థన వర్ణనాతీతం… అదాని చేసింది తప్పా ఒప్పా అని చెప్పమంటే 60 ఏండ్ల ముచ్చట చెప్తున్నారు..
@PBHULAKSHMI-oj4qj2 сағат бұрын
Opinion given pottasiri murali Krishna.
@vamsimohanchaturvedula57344 минут бұрын
Sir, Jaya Prakash garu , Without punishing the culprits, do you really believe that change would come in this country? May be you are telling the truths? But where is the precise solution?!!!
@PBHULAKSHMI-oj4qj3 сағат бұрын
Faith people less asked people more to living they not giving change government.my observation.
@rajyalakshmisuri69246 минут бұрын
Is it possible in a corrupted world.R we getting any employment from adanis company.When adanis market falls we didn't hear any job loss.when it happens in other companies many youth lose their jobs.
@PBHULAKSHMI-oj4qj2 сағат бұрын
Airport or shipyards are biliniours business if small business man entered if loss coming they will die .so prefer them they will gain restart capacity off money.
@1982shashikanth12 сағат бұрын
అంబానీ అదానీ మీదనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? టాటా బిర్లా మహేంద్ర బజాజ్ ఆది గోద్రేజ్ మీద ఎందుకో ఆరోపణలు రావడం లేదు? అదానీ విషయం అడగగానే మొత్తం జనరల్ ముచ్చట చెప్పినారు. క్రోనీ క్యాపిటలిజం లేదా మన దగ్గర? ఎన్నికల బాండ్స్ దగ్గరే తెలిసి పోయింది కదా వీళ్ళ చండాలం
@ramarao648010 сағат бұрын
జేపీగారు డిస్కస్ చేసేది దేశ వ్యవస్థలు, వాటిలో లోపాలు, వాటిని సరిదిద్దేందుకు ఏటువంటి సంస్థగత చర్యలు తీసుకోవాలని. అదానీ అంబానేలమీద అయిన ఒక ట్రిబ్యునల్ కాదు. గత రాజకీయ నాయకులు మనకీ సోషలిజం పిచ్చి పట్టించి దేశాన్ని దారిద్ర్యం వేపు నడిపించి ,మన పరిస్రమికులను చిన్నచూపు చూసి మన దేశానికి భిక్ష పాత్ర నందించి వెళ్ళారు. మనం ఆ పిచిచిలోంచి బైట పడాలి.
@RadhakrishnaKadiyala-wp4pe8 сағат бұрын
How to control this disease.
@premsagar-up1jj4 сағат бұрын
JP garu can you enlighten this Adani bribe case with Enron bribe case where Enron bribe case for 500 crores to sell his Dhabol project power He jailed for bribe case in USA. Why govt.of the day supporting Adani
@ppraveen2828Сағат бұрын
సార్ ఈవీఎం టాంపరింగ్ గురించి వివరించండి
@venumaheshpallapu46 минут бұрын
adi kooda jarigindi anukuni sardupovali anadu eeyana...
@mnrao3300Сағат бұрын
Pedda peddave kadu chinna vatilo Kuda Avineethi Akramalu Even Govt Employees Fuen to Collector. There's no doubt please.
@kimerugu16 сағат бұрын
The problem is Indian becoming world 1 richest… Elon Suncity vs Adani Solar power
@sivaramakrishnaprasadpadam32789 сағат бұрын
Jagan is filing a defamation case against the yellow media.
@lakshmiramanaiahvennelakan67127 сағат бұрын
Jp garu.. u did govi.u lived on aviniti govts.Ipl give 10politician names without aviniti
@ramasubbareddymc22 сағат бұрын
Anybody can be purchased in India.
@surveyingoffieldsandmeasur39036 сағат бұрын
Circumlocutory talk.
@kamaladevi7634Сағат бұрын
Sometimes different expressions required , keeping in view of different levels of intellectuality(knowledge)
Why the race for meeting 2030 target when the fixed cost of solar power with storage solutions is being improved with life and efficiency being increased and India having more sunlight and vast land mass. Why RPO now when solar power auctioned bid rate is offered at less than 1.99 inr when compared to 18 inr before 2010. Why do You need to generate at a single location and then transmit costing losses and additional laying of transmission lines. Incremental last mile installation approach at consumption areas avoiding the investment in transmission and distribution.The solar power does not have any life and the energy generated will reduce by a maximum of 1.5% to 2% every year from base generated which is 12 to 20% depending on the sunlight being available in areas. The government bodies can buy and set up and own the tradeable REC internationally which is costing 3.60 per unit against the cost of generation which is 1.99 inr.
@kamaladevi7634Сағат бұрын
🙏🙏🙏
@dragonplayzgamez319812 сағат бұрын
only in our country caste religion family politics not for development of nation..worst bhramin caste system.. bharath will never be developed nation..
@PBHULAKSHMI-oj4qj2 сағат бұрын
How many are there did mistake ok.if your giving that money many people you are facing more struggle off that people.
@madhusudanaraogundavarapu13799 сағат бұрын
Party canvass during elections to be conducted by using broad casting at government doordarshan .
@jagadishwarraopanaganti693021 сағат бұрын
అదాని గూర్చి మాట్లాడవయ్యా బాబు అంటే ఏదేదో వాగుతాడు. JP ని ఎందుకు అలా వదిలెసారేంట్రా బాబు, ఎవరికైనా చూపించండ్రా.
@sandeepchilukuri21 сағат бұрын
Are you a govt employee?
@gouthamanush21 сағат бұрын
Edo mining company lo manager...
@vijaychandra9121 сағат бұрын
@@sandeepchilukurino he is khangress bot
@Athen-w3h20 сағат бұрын
ededo vaagatame kaadu, edi matladina sontha dabba kottukovatam matram aapadu.
@shivakrishnavanamala17 сағат бұрын
True. U need a good psychiatrist
@sureshkudipudi87629 сағат бұрын
You bring a problem to this guy and he gives a lecture. Oh, this is normal. It happens but should not happen. We have to fix the root cause. That’s all. A lecture is a solution for everything. Not taking the action now on what wrong has happened. He deserves his political experience. Rather I would say he was lucky to be elected once and he probably did not deserve that. Sorry to all who think he’s a genius!
@thisislifewithhemanth496218 сағат бұрын
Adani ni endhuku modi protect chestunadu
@Ab69-e7q16 сағат бұрын
Ramayanam vini Ramuniki Sita emouthundi ani adiginattundi
@damodarreddy2447 сағат бұрын
Inheritance, nepotism and political corruption are root cause for our society failure. It will take another 30 years to eradicate corruption in India.
@dragonplayzgamez319812 сағат бұрын
this fellow is casteist ....just folows cbn..he cannt talk with kancha illaiah in debate
@sureshj25466 сағат бұрын
JAGAN ADUGULAKUMADUGULETTINA JP NAAA EE ISSUE GURINCHI MATLADEDI... KHARMA RA BAABU
@sivaramakrishna24442 сағат бұрын
Nee నోటినుంచి నిజాం రాదు
@venkatanarayanavaka832222 сағат бұрын
Kulagajji meshaavi
@kechi_kechi21 сағат бұрын
Gaali maatalu
@shoe_Bin13 сағат бұрын
nee two words comment choose nee mentality elantidho prapachaniki telusthundi .I bet you haven't listened to the podcast. I am 100% sure you will brush JP off because his is from Kamma caste, I know I am right no matter how ever much you disagree .Try to widen your horizon , get of that caste superiority feeling, I know its a learned behavior and not something that is this encoded in your genes. Manshi laaga maaru. Dunna pothu laaga brathaka baaku.
@chintu2257 сағат бұрын
This guy is a psedo intellectual. Why is he talking on general when there is a specific allegation on adani. Brings 3 decades back license raj issue in current times.
@kothakapumallikarjun276319 сағат бұрын
Sir, ఈ దేశాన్ని అవినీతి నుండి ఇక ఎవరు రక్షించలేరు..మీరు చెప్పినట్లు కనీసం అత్యున్నత స్థాయిలో కొన్ని సం. ల క్రిందటి వరకు అవినీతి దాని నిర్మూలన గురించి మాట్లాడేవారు.. ఇప్పుడు ఎవరైన మాట్లాడుతున్నారా?? ఇంకేమి చేసేది లేదు సార్. కనీసం యువత అయినా అవగాహన వచ్చాక ప్రశ్నిస్తారు అనే ఆశ ఉండేది , కానీ , వారి గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేటు..అవినీతి అనేది తప్పు అని వారికి కనీస ఆలోచన లేదు..నేను కోరుకునేది ఈ దేశం ఇంకా త్వరగా వ్యవస్థ పరంగా కుళ్ళిపోతే అప్పుడైన మార్పు కోసం ప్రజలు ముందుకు వస్తారేమో చూడాలి సార్..ఆ సమయం వచ్చేదాక మీరు బ్రతికి ఉండాలని ఆశిస్తున్న సార్..
@RCfraudsters10 сағат бұрын
Topic endhi mee explanation endhi sir 🫵
@jbvrbalumudiraj21633 сағат бұрын
జై శ్రీ రామ్ దేశం కోసం ప్రాణాలు సైతం వదిలిన మహానుభావులు ఎందరో ఉన్నారు వారి స్వప్నం కొరకైన ఆలోచించండి సర్