‪@DrKShilpiReddy‬

  Рет қаралды 2,602,171

Raw Talks With VK

Raw Talks With VK

Күн бұрын

Пікірлер: 3 200
@sirangipoorvikavlogs1689
@sirangipoorvikavlogs1689 7 ай бұрын
Period blood lekapothe manushulu leru, manugade ledu, pillapichu edi ledu, prapanchame ledu👌 words madam👏
@sravanisandadi4089
@sravanisandadi4089 7 ай бұрын
Ani correct a andi but mararu evaru mararu ani same alage continue avuthayi untouchability lage chustharu
@sushmithamahadevapuram322
@sushmithamahadevapuram322 7 ай бұрын
Avnu exactly 😢​@@sravanisandadi4089
@myownaccount23
@myownaccount23 7 ай бұрын
​@@sravanisandadi4089మారేది ఎవరో కాదండి మనమే ముందు నేను మారాలి అన్న ఆలోచన కలిగినప్పుడే ప్రపంచం మారుతుంది. ఎవరూ మారరు అనుకుంటే మారారు నిజమే కానీ ముందు నేను మారి నా పిల్లల్ని నా పక్కన ఉన్న వాళ్ళని మారిస్తే అలా తరతరాలు అలా వెళుతూ ఉంటే అలాగే అందరూ చేస్తే మార్చొచ్చు కదా ఏదో ఒక రోజు. అద్భుతమైన ప్రపంచాన్ని చూడొచ్చు. నేను నా భరతభూమి నా భారతదేశం అనుకుంటారు కదా జస్ట్ అదంతా ఒక సౌండ్ మాత్రమే కానీ నిజానికి మార్పు నాలోనే రావాలి మార్పు నాతోనే మొదలవ్వాలి అని అనుకున్నప్పుడు నేను మారతాను నా ఫ్యామిలీ మారుతుంది నా ఊరు మారుతుంది నా రాష్ట్రం మారుతుంది నా దేశం మారుతుంది ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు 🙏.
@iammealways1124
@iammealways1124 5 ай бұрын
​@@sravanisandadi4089Ala kadu, Period time lo females ki personal space ivvali. Adi untouchability kadu.
@roshiniraaz6639
@roshiniraaz6639 5 ай бұрын
@ADDICTED_TO_MARVEL
@ADDICTED_TO_MARVEL 7 ай бұрын
She is a Brave Lady India wants This type of Women's Madam Salute ❤
@Mr.yarlee
@Mr.yarlee 6 ай бұрын
మనిషి రూపంలో వున్న అమ్మవారిలా వున్నారు. ఎంత విజ్ఞానం తల్లి మీ మస్తిష్కంలో🙏 మీ అనుభవం ,మీ మాటలు అనుసరిస్తే ఇప్పుడు తరానికి ఎటువంటి దాంపత్య సమస్యలు వుండవు. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా 🙏🙏. ముఖ్యంగా వీకే గారికి అభినందనలు ఇంత మంచి ఇంటర్వ్యూ చేసినందుకు. 😊😊❤❤
@pulipatikavya
@pulipatikavya Ай бұрын
You foolish ammavariki intha vignanam yela telusu foreign technology and developed by the education and technology we appreciated on that basis don't taking like ammavaru gudha dengaru😂😂
@telugutechzone6793
@telugutechzone6793 7 ай бұрын
Madam ki fan ayipoya promise ga.... what a women dude....she is on point in everything.... first time watching a video without skipping...that too 2 hours video.
@himapydikondala
@himapydikondala Күн бұрын
Mee too 👏👏👏
@jagadeeshc2118
@jagadeeshc2118 7 ай бұрын
20000 డెలివరీస్ లో మీరు భాద్యత వహించినందుకు ... నేను చెప్పాలనుకున్నది ఒక్కటే... మీ పాదాలకు వందనం తల్లి🙏
@sameermohammed6272
@sameermohammed6272 7 ай бұрын
🎉🎉🎉
@sravyakurma
@sravyakurma 7 ай бұрын
🎉
@Johnny-x9j
@Johnny-x9j 6 ай бұрын
20000 mandini narakam kosam ready chesara madam garu 😁😁😁😁😁
@anaghadevi9080
@anaghadevi9080 4 ай бұрын
​@@Johnny-x9juuuhggnaa
@sharankamma3607
@sharankamma3607 Ай бұрын
😊
@Pooja_9918
@Pooja_9918 3 ай бұрын
00:00​ - Introduction - 03:00​ - P**nography is the mainstream of s*x education 08:46​ - Is Masturba***n good? 11:24​ - Should people seek therapy for excessive self-gratification? 12:31​ - Things people should know 14:37​ - Period Blood Impure? 17:13​ - Effects of Period-delaying Pills 19:22​ - Effects of Birth Control Pills 23:20​ - Speciality of Stem cells 29:40​ - Normal Delivery Vs C-section 39:17​ - The Pregnancy Journey Men & Women should be knowing 51:04​ - Advantages of Normal Delivery 54:34​ - Labour Pains & Travel 58:53​ - ICMR - High-risk Pregnancy 01:06:23​ - Health Checkup Visits for teenagers 01:08:17​ - Increase in Fertility Centers for Men 01:15:51​ - Myths that we shouldn't believe 01:20:21​ - How can people connect with you 01:22:11​ - Men's Mentality Post-Pregnancy 01:24:17​ - Cervical Cancer 01:26:03​ - Critical Cases in my experience 01:33:12​ - Advice to Women 01:37:08​ - Why create Content? 01:37:40​ - Second Thought as an obstetrician? 01:39:50​ - Newage Couples Preferring Pets Over Kids 01:43:23​ - Advice to Teenagers 01:45:12​ - Right age to get pregnant 01:49:53​ - Spacing Between Pregnancies 01:51:04​ - Inspiration & Takeaways
@hariprasadg8428
@hariprasadg8428 2 ай бұрын
Thnx for dedication
@kaliyaeswarrao3017
@kaliyaeswarrao3017 2 ай бұрын
😂
@Pooja_9918
@Pooja_9918 2 ай бұрын
@@kaliyaeswarrao3017 Ntra navuthunnavvvv
@Pooja_9918
@Pooja_9918 2 ай бұрын
@@kaliyaeswarrao3017 Ndhuku ra navthunnavv
@hariprasadg8428
@hariprasadg8428 2 ай бұрын
@@Pooja_9918 wer r u from
@prasadkuraku6561
@prasadkuraku6561 7 ай бұрын
She is the real mother of India (Shilpi Reddy garu)
@vmcyoutube6940
@vmcyoutube6940 7 ай бұрын
😮😮
@pavannagaraju508
@pavannagaraju508 7 ай бұрын
​@@boyfrommars1868 aithe velli Mee ammani ******
@vamseekumar9968
@vamseekumar9968 7 ай бұрын
@@boyfrommars1868Kukka Psycho pichi kukka
@devireddysainadh8082
@devireddysainadh8082 7 ай бұрын
​@@boyfrommars1868arey vedhava sanasi nuv konchem erragadaki vellali lekkunte samajaniki kastam. Samjamlo Mee inti vallu kuda untaru.
@sainandan028
@sainandan028 7 ай бұрын
Yes great 👍
@uthurupraveen1815
@uthurupraveen1815 7 ай бұрын
గొప్ప సమాచారం ఇచ్చిందకు చాలా చాలా కృతజ్ఞతలు Dr శిల్ప రెడ్డి గారు
@kameswararao3809
@kameswararao3809 5 ай бұрын
నాకు ఇప్పుడు 70yrs నా చిన్న తనం లో మా నలుగురు పిల్లల బొడ్డు పేగులను పసుపులో పులిమి పసుపు గుడ్డ లో దాచి పెట్టారు మా అమ్మగారు ఎందుకు అమ్మా అని అగిగితే ఉత్తరోత్తరా ఏమన్నా అర్థం కానీ వ్యాధులొచ్చినప్పుడు నయం చెయ్యడానికి పనికి వస్తుంది అని చెప్పారు అంటే ఈ స్ట్ఎంసెల్ థెరపీ గురించి మన పూర్వీకులకు ఎప్పటినుండో తెలుసు అన్న విషయం అర్థం అవుతుంది అయితే ఈ ఆధునిక వైద్య విజ్ఞానం విధానం వల్ల మన పూర్వీకుల వైద్య విజ్ఞానాన్ని చులకన చేసి చూడడం సామాన్య విషయం అయిపోయింది ఈ స్టెం సెల్ థెరపీ గురించి ఈ మధ్య మాట్లాడుతున్నారు కాబట్టి మన పూర్వీకుల వైద్య విజ్ఞానం గురించి మనం అధ్యయనం చెయ్యడం చాలా అవసరం అనిపిస్తున్నది దీనికి చిన్న ఉదాహరణ మనం పండుగలకు పబ్బాలకు ఉపవాసం ఉండడం ప్రతి ఏకాదశికి నిర్జల ఉపవాసం ఉండడం లాంటివి సంవత్సరం లో 22 రోజులు నిర్జల ఉపవాసం ఉంటే క్యాన్సర్ రాదు అని చెప్పిన ఒక జపనీస్ డాక్టర్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం మనం మన ప్రాచీన వైద్య విజ్ఞానాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థం అవుతుంది
@gayathriande8731
@gayathriande8731 3 ай бұрын
Excellent sir
@K.Murali1614
@K.Murali1614 3 ай бұрын
అవి తదనంతరం ఎలా ఉపయోగిస్తారు. . అవి పాడు అవ్వకుండా ఎలా భద్ర పరచాలి
@shyamallu5466
@shyamallu5466 3 ай бұрын
@LaxmiVallabu
@LaxmiVallabu 2 ай бұрын
Avuna
@calking3055
@calking3055 Ай бұрын
Ready mana pseudo scientist ready with pasupu kumkuma😂, how can you store it for years? Prathi daniki mana old generation already have everything.
@shyamprasad229
@shyamprasad229 7 ай бұрын
ఎలాంటి మొహమాటం లేకుండా పూర్తిగా క్లుప్తంగా వివరించినoదుకు మీకు (అమ్మ& డాక్టర్ )ధన్యవాదాలు ❤❤
@SreedharBabuK
@SreedharBabuK 7 ай бұрын
ఈ తరానికి కావలిసిన ఎంతో విజ్ఞానాన్ని చాల చక్కగా చాలా విపులంగా వివరించారు డాక్టర్.గారికి ధ్యవాదములు వారికి అభినందనలు, ఇలాంటి అబ్దుత్తమైన podcast ను చేసిన RAW TALKS with VK కు అభినందనలు వారు ఇంకా ఇంకా ఎన్నో గొప్ప ప్రోగ్రామ్స్ చెయ్యాలి,ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@mothukuripavankumar607
@mothukuripavankumar607 7 ай бұрын
Super
@y.vandana4605
@y.vandana4605 5 ай бұрын
Surrogacy gurinchi adiginte koncham info telusukune vaalam anipinchindi. The way she is telling n spreading the awareness is osm...👏👏👏
@suneel5980
@suneel5980 7 ай бұрын
Vammo Okko Sentence okko Diamond 💎 This 2 hrs Taught you 20 years of Life 🧬
@LuckyPavvan0204
@LuckyPavvan0204 7 ай бұрын
not 20years lifetime
@ahuman9095
@ahuman9095 5 ай бұрын
Girls should watch this more than men
@prashanthj162
@prashanthj162 Ай бұрын
I felt the same
@lifewithjunnuandminnu1424
@lifewithjunnuandminnu1424 7 ай бұрын
The only podcast I watched without skipping a second throughout 2 hours . Thank you for this
@Munna-8888
@Munna-8888 4 ай бұрын
Same
@pashamuna2190
@pashamuna2190 4 ай бұрын
Miru thopu 👍
@assomassom-y9i
@assomassom-y9i Ай бұрын
me too, I lost track of time watching this
@earthisheaven824
@earthisheaven824 Ай бұрын
Nenu kuda bro
@మెర్సిబొద్దాని
@మెర్సిబొద్దాని 6 ай бұрын
పిల్లలు దగ్గరనుంచి మొత్తం అందరూ చూడొచ్చు ఇంటర్వ్యూ... ఏజ్ లిమిట్ లేదు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.. మేడం చెప్పిన చాలా విషయాలు చాలా మంచి విషయాలు ❤ గాడ్ బ్లెస్స్ యు మేడం
@srividya3834
@srividya3834 7 ай бұрын
Nenu 2020 lo na baby birth ichanu... From the beginning .. I used to speak out Naku normal delivery a avthundi.. ani ... Na baby tho kuda i communicated that.. amma ni ekkua sepu badhapettakunda twaraga vachey Amma bayataki ani... Positive ga chepthuney una .. finally on that day.. 4hours of labor pain tarwata... Baby motion pass ayindi.. c section cheyali tanu entha fast ga push out cheste antha manchide elopu try cheymanamdi ani ma husband ki cheppi lopalaki pamparu to motivate... Inka na valla kavatledu ani nurses and head nurse..kalisi hands thone baby nu push chesi tesaru bayatiki... Most memorable moments of my life. But okati matram nijam baby face chusaka back em jarigindi gurthu radu😂❤. Ma mother kuda 3 normal delivery a..tanu ba motivate chesindi normal lo pains una em kadu b strong..tarwata em gurthu undadhu ani
@Ram_euphoria
@Ram_euphoria 7 ай бұрын
Kudos to all Women 😢❤
@Anilkrsna12
@Anilkrsna12 7 ай бұрын
salute
@deviguruju784
@deviguruju784 7 ай бұрын
It’s good to hear about you andi 😊😊
@rafishaik7009
@rafishaik7009 7 ай бұрын
Good suggestion Sri vidhya garu
@Sridevi-sri13
@Sridevi-sri13 7 ай бұрын
Avunu naku same experience 😊
@RS-sisters
@RS-sisters 7 ай бұрын
Hand off mam… the way she said even husband must also be involved in womens pain during delivery touched ❤.
@srinivasaraobharat7779
@srinivasaraobharat7779 6 ай бұрын
India need these kind of Doctor's who not only educate us but also motivate .
@sasidharroyal6941
@sasidharroyal6941 7 ай бұрын
Amma bidda kii, Teacher student kii cheppinantha baaga cheppalsinantha shraddha ga cheppaaru. Thank you Madam and Thanks for the podcast Vamsi brother
@Jus_Chillax
@Jus_Chillax 7 ай бұрын
అమ్మ మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చి ఎంతోమందికి ఇలాంటి తల్లి అయ్యే భాగ్యాన్ని సురక్షితంగా అందించాలని మనసారా వేడుకుంటున్నాను
@udaybhaskarkasoju8421
@udaybhaskarkasoju8421 7 ай бұрын
అమ్మ గారికి ధన్యవాదాలు మరియ తమ్ముడికి కూడ ధన్యవాదాలు
@udhayasree2016
@udhayasree2016 7 ай бұрын
❤👌 excellent message 😃
@CGM1333
@CGM1333 7 ай бұрын
ఎక్కడ తయారు అవుతర్ర మీ లాంటోల్లు
@sunitharekham6784
@sunitharekham6784 7 ай бұрын
Superb video baga chepparu madam garu tq a lot mam
@bhattusammaiah1988
@bhattusammaiah1988 26 күн бұрын
చాలా బాగా చెప్పారు మేడం 👏👏👏👏👏 మీ ప్లేస్ లో వేరే వాళ్లు ఉంటే మీ అంత అద్భుతంగా చెప్పలేరు ❤❤❤❤❤
@soujanyanandimalla6757
@soujanyanandimalla6757 7 ай бұрын
Every word in this podcast is soo informative , she is my doctor 6 years back who handled my pregnancy , wonderful lady who never ignores patient point of view and always approachable .loads of love to this lady .❤❤❤
@suryajyothimetlapalli3910
@suryajyothimetlapalli3910 7 ай бұрын
I am one of the safest mothers in your hands madam. Your voice itself is a strength. Thank you so much madam. Your approach towards life is just 🥹🙏🏻🙏🏻🙏🏻🙏🏻 stay blessed madam
@arjun10423
@arjun10423 5 ай бұрын
Great mam........ మీరు అసలైన భారత మాత, మీకు ఎంత వీలైతే అంత ఇటువంటి వీడియోస్ చేయండి కొందరిలోనైన ఆలోచన మొదలవుతుంది......ధన్యవాదాలు తల్లి మీకు 🙏🙏, మిమ్మలిని చూస్తుంటే మా అమ్మ చూసినట్టుంటుంది నాకు 15 ఏళ్ల వయసు లో❤❤❤
@sivasubramanyam3983
@sivasubramanyam3983 7 ай бұрын
Never skip button ❤ చాలా పరిజ్ఞానం మరియు సమాచార పోడ్‌కాస్ట్
@vijayendarr5182
@vijayendarr5182 7 ай бұрын
Very educative, appreciate how the questions were arranged and answered very professionally. Awesome! @DrKShilpiReddy and @rawtalkswithvk
@sruthireddy8229
@sruthireddy8229 6 ай бұрын
Oka chelli health kosam annaya pade thapana kuda clear ga kanpisthundhi e video lo 👏 🙏
@deals.dhuniya
@deals.dhuniya 7 ай бұрын
The way you listen to her shows how much you love your sister 🥹❤
@someshwarmothkuri5192
@someshwarmothkuri5192 7 ай бұрын
Confidence ante miru.... miru ante Confidence la unaru madam...superb
@chiranjeeviyadav7004
@chiranjeeviyadav7004 2 ай бұрын
Nearly 2 hours vunna e podcast ni 2.2 million people choosarante arthamavutundi samajamlo manchi vallu kuda chaala mandi vunnarani ❤❤❤❤❤❤❤❤❤ Thankyou for sharing your knowledge with us Respected Dr.shilpa gaaru and Raw talks 🫡🫡🫡👌🏻👌🏻👌🏻...
@chetanvelicheti
@chetanvelicheti 7 ай бұрын
She was our Doctor. We been to many doctors before her. First meeting only we decided to continue our journey with her as our doctor. We moved hospital as well with her when she moved. Best doctor.
@tejentertainmentvideos7581
@tejentertainmentvideos7581 7 ай бұрын
Madam from which city
@kasnagottusushma6595
@kasnagottusushma6595 7 ай бұрын
Hyderabad kims cuddles kondapur​@@tejentertainmentvideos7581
@educateyourself3102
@educateyourself3102 7 ай бұрын
Hospital name and city
@chetanvelicheti
@chetanvelicheti 7 ай бұрын
@@educateyourself3102 KIMS Cuddles - Best Maternity & Pediatric Hospital in Kondapur, Hyderabad India.
@chetanvelicheti
@chetanvelicheti 7 ай бұрын
@@tejentertainmentvideos7581 KIMS Cuddles - Best Maternity & Pediatric Hospital in Kondapur Hyderabad india
@MahathiMahathi-ne1zb
@MahathiMahathi-ne1zb 7 ай бұрын
Literally I got tears mam....Best doc ever....iam really happy that I delivered my baby girl in safe hands of urs....❤
@anilop6543
@anilop6543 7 ай бұрын
25 years, 20,000 deliveries means 800 deliveries per year, seems over stated number. I worked under a doctor she is very famous in Hyd, her service is 50+ years. Did 20000 deliveries so far by her hands. We celebrated. Now she is almost retired. Anyways I congratulate for such a wonderful podcast. Great info..
@kramyasri1170
@kramyasri1170 7 ай бұрын
This is really what the present generation needs Really very outstanding podcast ❤
@rawtalkswithvk
@rawtalkswithvk 7 ай бұрын
Thanks ❤️
@sreerekhap4521
@sreerekhap4521 7 ай бұрын
Super discussion. Very good. Clearly explained.
@bhaskarviratvlogs5488
@bhaskarviratvlogs5488 Ай бұрын
​@@rawtalkswithvkanna please part 2 chey anna e madam tho next time lesbian gurunchi adugu
@sra1rockscw
@sra1rockscw 7 ай бұрын
Eye opener Podcast. India needs people like you to educate the educated illiterates. You are the Goddess Madam 🙏
@hemasurekha8464
@hemasurekha8464 7 ай бұрын
Really great.. first time promo chusthe em anipinchaledhu.. but complete ga vinnaka chala respect vachhindhi
@Benarji_kalamata_16_2
@Benarji_kalamata_16_2 7 ай бұрын
Elanti topic ni kudaa chala safe ga deal chasavuu great broo
@rawtalkswithvk
@rawtalkswithvk 7 ай бұрын
Keep Supporting❤️
@Benarji_kalamata_16_2
@Benarji_kalamata_16_2 7 ай бұрын
Tq❤ love from srikakulam
@Amarlikki
@Amarlikki 7 ай бұрын
Telugulo podcast lo assala expect cheyala😮 Much needed knowledge- RAW DEFINED☑️
@srinivaslekkala9235
@srinivaslekkala9235 7 ай бұрын
@@rawtalkswithvkFirst of all my sincere apologies to you bro .I have watched few of podcasts which were released before @GITAM Bharat Sir episode and I felt good but after watching @GITAM Bharat Sir Episode then i felt you are also like other social media influencer who infliuence the people to support for TDP . Sorry for above . but still i cannot judge based on one podcast .So I am continuing to watch lateral episodes to GITAM Bharat sir episodes.Now i am saluting to you bro🎉🎉🎉. You are Rocking Man. I wish this journey should not stop.
@srinivaslekkala9235
@srinivaslekkala9235 7 ай бұрын
This is very sensitive topic but the way you handled it was very cool bro. I would like to give some of my idealogies , but i cannot describe here.
@1hemanth
@1hemanth 7 ай бұрын
This podcast should be watched by all age groups. Very impressed with the kind of content you guys are making. Please do continue generating such great content.
@Cardiologist89
@Cardiologist89 7 ай бұрын
We need more and more people coming and giving shows like this ... kudos
@viswanadh5282
@viswanadh5282 7 ай бұрын
16:43 she sticked to the fact and culture.That's appreciable.
@rawtalkswithvk
@rawtalkswithvk 7 ай бұрын
Yes!🙌🏻
@nandishkumar5264
@nandishkumar5264 7 ай бұрын
She tried to break superstitious things
@scorpy1988
@scorpy1988 7 ай бұрын
Why do you think that what is culturally done is always right?
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur 7 ай бұрын
Rgv correct Denki, well knowledgeable
@maheshkumariiit1500
@maheshkumariiit1500 7 ай бұрын
Fv​@@nandishkumar5264
@mallikarjunkondapuram2991
@mallikarjunkondapuram2991 6 ай бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి జనాలను సరైన మార్గంలో నడిపించే మీకు ధన్యవాదాలు, మీలాంటి వారి వలన అందరికీ సరైన అవగాహన కలుగుతుంది🙏
@vijjubhai1573
@vijjubhai1573 7 ай бұрын
Bro definitely you are doing great. But don't stress multiple times about "adagocha leda telidu". You have addressed in the beginning that if she is not comfortable she can skip the questions. So just focus on asking straight forward. This just a suggestion. I love the podcasts. Keep it going
@vamshienaganti8330
@vamshienaganti8330 7 ай бұрын
Great advice bro 😊
@SampathKumar304
@SampathKumar304 7 ай бұрын
Bro. I feel the same way. You are bringing professionals to your podcast, if they have reservations talking about their field they wouldn't be professionals and they would not come on the pod in the first place. Please be direct in your questioning and don't provide reasoning and justification for every question u ask. There are many times I stopped watching because it felt like you are too pleasing and requesting which made me loose interest.
@venimurugan3502
@venimurugan3502 7 ай бұрын
May world has these type of honest and accountable doctors
@Padmaja-ct3rs
@Padmaja-ct3rs 7 ай бұрын
Ammo chala vishayalu thelusthunnay e video lo ... Doctor garu anadam kante doctor amma anaali anipisthundhi.... Intha baga vivaristhunnaaru hats off meeku ...
@kkbizn
@kkbizn 7 ай бұрын
Dr.Shilpa is a beautiful humanist and then a doctor. I wish I had such a great doctor for my family, in those times.
@gadasu_raghu
@gadasu_raghu 7 ай бұрын
This podcast hooked me till the end, without any pause. this knowledge costs much but you brings for free.. Thank you bro and i approciate your work
@4karthikm
@4karthikm 6 ай бұрын
Entire NATION needs this video. My suggestion to team is get subtitles done. ASAP. U r doing good job Dear Vamshi and team.
@bayyasrinathyadav7348
@bayyasrinathyadav7348 7 ай бұрын
Best podcast Idhi present generation prathi okkaru chudalsina podcat, valla dhaggara time lekapoina sare time teesukoni chudalsina podcast. Very useful to women health. Super bro
@darpanaaroori6353
@darpanaaroori6353 7 ай бұрын
Watching this session is so worthy... This not only explains what is in the thumbnail but a life cycle of a human.. Like from Birth to Death.. Great work RAW TALKS TEAM guiding the society into reality... Expecting many more like this...
@rawtalkswithvk
@rawtalkswithvk 7 ай бұрын
Thanks from our entire team!💖
@rakeshrai7902
@rakeshrai7902 6 ай бұрын
This 1:54min can change Many couples. She is great mother to next generations.
@ramuchilakamarri7804
@ramuchilakamarri7804 7 ай бұрын
A few interesting questions have been missed. 1. Egg Freezing 2. Surrogacy 3. Covid delivery bills ran into 6 lakh per delivery (know the details) 4. what was differently done to have healthy baby deliveries during COVID-19? 5. As sex education was a topic, same sex marriages and relationships should have been covered to throw more light!
@venuvinjamoori5633
@venuvinjamoori5633 7 ай бұрын
She nailed it, one of the best podcasts, thankyou mam for enlightening, thanks VK & Team
@moulikabarma8737
@moulikabarma8737 7 ай бұрын
Very very interesting and informative. Thank you so much for this Podcast. 👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍👍👍
@sathyareddy8084
@sathyareddy8084 7 ай бұрын
Your questions n her answers r perfect... She has vast knowledge
@porandlasowmya8260
@porandlasowmya8260 7 ай бұрын
No bluffing at all….watching ur channel for the first time and feeling like intha manchi content inni days ela miss ayyanu anpinchindhi….very informative *evaranna civil aspirant or young district collector tho cheyyi anna podcast
@gururajnaikal9309
@gururajnaikal9309 4 ай бұрын
Rare person rather than a Gynacology doctor of this era . Her advises to the younger generations are noteworthy . Finally a perfect Medical & Family Dr Woman.My prayers and good wishes for her.💐🙏🎉
@tallurisreekanth7488
@tallurisreekanth7488 7 ай бұрын
Thumbnail & screen pic change చేస్తే అన్ని గ్రూప్స్ లో forward చేయవచ్చు.పిల్లలకి తల్లి దండ్రులకి ఉపయోగపడే చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు.🙏 Please change Thumbnail
@krishnarupeshnagubandi596
@krishnarupeshnagubandi596 7 ай бұрын
Even I thought the same first. Almost 5 to 6 times I reached to a point to share in family group but stopped. But finally I shared now. I am getting good response from family. People have to understand. Especially if you have sisters
@aaryafriends8939
@aaryafriends8939 7 ай бұрын
yess
@pegadagangothri23
@pegadagangothri23 6 ай бұрын
I hope every girl should definitely watch this podcast it's really very much important for young girls and boys .
@saiprathyusha3339
@saiprathyusha3339 7 ай бұрын
As a mother and as a woman i am saying this is the best n best podcast.
@sainithinusakoyala5387
@sainithinusakoyala5387 7 ай бұрын
Finally A Health Related podcost in Telugu Thanks Vamshi & Team ❤️
@rawtalkswithvk
@rawtalkswithvk 7 ай бұрын
Hope you like it 🙌🏻
@sainithinusakoyala5387
@sainithinusakoyala5387 7 ай бұрын
@@rawtalkswithvk Absolutely every one like this podcast As medical I can say this podcast will Help so many Adult ones ❤️❤️
@rajeeva7829
@rajeeva7829 6 ай бұрын
Something very special about this doctor .. chala friendly and informative unnaru eevida
@himanshupc3056
@himanshupc3056 7 ай бұрын
Classic! You are just classic Vamshi. Kudos to you for making this video burst many myths. Extremely impressed by the way you handled this sensitive topic. Bring up more such healthcare podcasts.
@nagame859
@nagame859 7 ай бұрын
Another great podcast anno! Learned a bit deeper about stem cells, vaginal microbiol, obstetrics., and most importantly, lifestyle changes! Thank you so much again!
@Mamathamurali-oi3un
@Mamathamurali-oi3un 5 ай бұрын
Okko vishayam okko maata oka animutyam la ga undi.... Pachhi nijalani intha ease ga cheptunnaru Ur so great and needed advicer for everybody.
@SaikiranUppalam
@SaikiranUppalam 7 ай бұрын
Anna nuv questions adigetappudu tadabadutunnav chudu that is exactly us. Thank you for discussing such sensitive topics. This would help us and also would help us in taking better care of our women🤗
@thondarock1174
@thondarock1174 7 ай бұрын
Oka appudu anukona telugu lo,e type of contents chestha baguthadi adi nuvvu chesthavu anna , Good ❤
@satishkadali8125
@satishkadali8125 2 ай бұрын
“Diamonds are not forever.. life style changes are forever “ kudos mam 👏
@shobarani3462
@shobarani3462 7 ай бұрын
Very informative, thank you Dr.Shilpi garu.
@vinayakadorabonam
@vinayakadorabonam 7 ай бұрын
What a podcast bro.. well-done guys... Shilpi Reddy thanks for clarifications on many misconceptions.
@yaswanthkumar2004
@yaswanthkumar2004 2 ай бұрын
ఇది విన్నవారు చాలా మంది 56k వరకు ఉన్నారు.. 3k మెసేజ్ పెట్టారు.... ఇందులో కనీసం 90% పీపుల్ డాక్టర్ గారు చెప్పిన విషయాలు పాటిస్తే సమాజం చాలా బాగుపడుతుంది 👍👍👍👍
@srividyapotturi9032
@srividyapotturi9032 7 ай бұрын
Very informative. Thank you so much for your efforts
@maheshdrg3329
@maheshdrg3329 7 ай бұрын
I appreciate the patience of her and the way she is answering is ultimate. First time I saw the video podcast with more than 1.5 hrs. Thank you so much ma'am and bro for this podcast.
@rawtalkswithvk
@rawtalkswithvk 7 ай бұрын
Thanks for listening!!!
@Therisapadamata
@Therisapadamata 5 ай бұрын
I love this doctor. She has very good exposure with patiency. That's why she is good at her profession. She enjoying with her job I think.
@rupasri312
@rupasri312 7 ай бұрын
Got so many answers for so many questions &myths.....loved the podcast...You people are giving more knowledge for us ...want more from ur side..👏👏
@shivakumar8150
@shivakumar8150 7 ай бұрын
Very matured way of explaination what required to blind society..Great knowledge sharing podcast... Thankyou vamsi bro and Thank you Madam.
@baburenkala5905
@baburenkala5905 7 ай бұрын
Good value ble , education, అందించిన నందులకు , ధన్యవాదములు, మేడం గారు
@manikumar8412
@manikumar8412 7 ай бұрын
the standards of your podcast is increasing day over day.... thank you for making a podcast with a doctor on the sensible subject...... it is informative& essential for our generation as well.
@rajeshkab
@rajeshkab 6 ай бұрын
When I was in my mother’s womb, she started getting pains and there were no one at home at that particular hour. She took help of a neighbor lady and walked to the govt hospital which was around 2-3 kms. That’s how much strong women those days. Hats off to mothers
@Ujwala1010
@Ujwala1010 7 ай бұрын
Wow one of the best 👌 interviews I have watched..she explained every topic very clearly with confidence 👏 👌 👍
@vaninareshnaturalworld85
@vaninareshnaturalworld85 Сағат бұрын
How sensible she is intha Baga Anni explain chesaru without any doubt COVID lo jarigina vishayamlo enta feel avtu chepparu👌👌👌👌
@Somutarun
@Somutarun 7 ай бұрын
Dr.shilip madam is a Great Dr, Mother & more than that Good Human being...... Best one recent days bro.... Good job To your Team
@ImInterstellar
@ImInterstellar 7 ай бұрын
👀 Eye Opener Session, Thank you very much.
@RaviKumar-yh5pc
@RaviKumar-yh5pc 4 ай бұрын
It's unbelievable to see @DrKShilpiReddy's approach to Human care. She exemplifies and explains on why we have vedic sayings like "Vaidyo Narayano Hari". Hats off to her in maintaining the medical ethics and aesthetics. Perhaps she should also take up the role of medical university Dean to rightly mould future doctors
@karthik_2773
@karthik_2773 7 ай бұрын
Great podcast, got answers for all my questions in mind
@lavanyalavs124
@lavanyalavs124 7 ай бұрын
Heartily thanking u people🤗 .By using this platform ur making people aware....🤗
@nareshyadavr260
@nareshyadavr260 2 күн бұрын
అన్న నమస్తే...... ఈ వీడియోలో జ్ఞానం ఇస్తూ ఎలా ఉంటుందో ఎలా ఉండాలో ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించారు. ఇప్పుడున్న సమాజంలో తిండిలో వచ్చిన మార్పుల వల్ల చాలా ఆరోగ్య మార్పులు వచ్చాయి. ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ రంగంలో సేంద్రీయ పద్ధతిని వివరించే వీడియో ఒకటి చేస్తారని ఆశిస్తూ మీరు చేస్తున్న వీడియోలన్నీ పాడు క్యాస్ట్ రూపంలో చాలా వినసొంపుగా ఉన్నాయి. థాంక్స్ అన్న.
@QuizWalaOfficial
@QuizWalaOfficial 7 ай бұрын
Very nice ❤. I didn't feel to fast forward. Seen each n every second. Worth of watch time. It will change the life if understand and implement.
@gangadharkommu1971
@gangadharkommu1971 7 ай бұрын
Thanks you madam Good information 100 books reading equal to shilpa reddy speech
@srinivas1892
@srinivas1892 5 ай бұрын
This world needs more doctors like Shilpi ji!!
@Aditya-me5vp
@Aditya-me5vp 7 ай бұрын
Bang ON Bro...Honestly... May God give..u and ur team more power and prosperity. The kind of people u r getting and content out here is Astounding.
@pallaviyaramada2581
@pallaviyaramada2581 7 ай бұрын
Thank you so much for this enlightening podcast! Dr. KShilpi Reddy insights on women’s fertility, sex, delivery, and maintaining a healthy life were not only inspiring but also incredibly helpful for both the educated and non-educated. Her ability to respond to the host’s questions with such clarity and wisdom was truly commendable. I’m someone who rarely comments on videos, but this one truly deserves appreciation. This podcast serves as a valuable resource for anyone seeking knowledge on these crucial topics. Kudos to Dr. KShilpi Reddy and the podcast channel for providing such informative content!
@villagerocks9199
@villagerocks9199 7 ай бұрын
Miru mi experience ni share chesukuntey ....chala mandiki use avthundie kadaa
@ramagoudramagoud3443
@ramagoudramagoud3443 7 ай бұрын
Ee genaration lo entha genuine doctors are rare😊 salute for ur service 👏
@krupajuluri2171
@krupajuluri2171 7 ай бұрын
Very informative. Good questions. Wish to see more such awareness videos.
@lakshmianusha5341
@lakshmianusha5341 7 ай бұрын
Wonderful work bringing her and explaining the much needed topic. Thank you for covering vast topics for all age groups, Vamshi and team by asking the right questions. I have shared this to several people in my tribe.
@commentman3516
@commentman3516 7 ай бұрын
Hlo china clarity vesathara
@sainadha2989
@sainadha2989 2 ай бұрын
డాక్టర్ గారు చాలా బాగా , చక్కగా మాట్లాడారు వివరించారు.
@sarathchandradamineni6656
@sarathchandradamineni6656 7 ай бұрын
Great work, very inspiring Thank you very much for the great work
@harikrishnab5698
@harikrishnab5698 7 ай бұрын
Great podcast bro. Great in-depth explanation from madam. Salute to your good work towards healthy and happy families madam
@avidbooksreader
@avidbooksreader 7 ай бұрын
One of the best podcasts i have seen in recent times❤ 2 hours just went like that ❤
@NareshKumar-pj5vl
@NareshKumar-pj5vl 7 ай бұрын
My twin babies were born with the help and guidance of Mam. We were lucky to consult Mam for our delivery..Thank you..
@Two_States1727
@Two_States1727 25 күн бұрын
How much they will charge for delivery
@apoorvajayasimha2978
@apoorvajayasimha2978 6 ай бұрын
This is a brilliant piece. I will keep coming back to this again and again and again
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 28 МЛН
కొడుకులారా..!! Latest Telugu Short Film || @RunwayReel || Tamada Media
21:02
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 265 М.
Things To Do In Kingston Jamaica
16:35
Naa Anveshana
Рет қаралды 916 М.