🙏గౌరవనీయులైన తల్లిదండ్రులారా..🙏 మీ పిల్లల విద్యా సామర్ధ్యం ఎంతో మీకు తెలుసా?🤷♂️ విద్య సామర్ధ్యం పరీక్షించటానికి 🖥️"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ అండ్ కెరియర్ టెస్ట్"🖥️ 👉ఇప్పుడు Online లో అందుబాటులో ఉంది. మీ పిల్లల సామర్ధ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టు ఉంది, వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసు కుంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అని ఇట్టే అంచనా వేయవచ్చు. 👉ఈ లక్ష్యం తోనే విద్యా రంగంలో 20 సంవత్సారాలు అనుభవం ఉన్న అధ్యాపక బృందంచే " Dr.TCS కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్" కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం : 1) విద్యార్థులు తమ జీవితం లో సరైన భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకోవడానికి 2) విద్యార్థులు తమని గురించి తాము పూర్తిగా తెలుసుకొనగలరు 3) విద్యార్థులు అంతర్లీనంగా వున్నా తమ యొక్క శక్తి యుక్తులను ,నైపుణ్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగలరు మరియు వారి IQ ,EQ,CQ, and AQ లెవెల్స్ తెలుసుకొనవచ్చును 👉భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఏ రంగంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుంది. 👉ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. 👉విద్యార్థులు వారి ఇంటి నుంచే ఆన్ లైన్ లో వారికీ వీలైన సమయములోనే పరీక్ష రాయవచ్చు లేదా కౌన్సిలింగ్ సెంటర్ కి వచ్చి పరీక్ష రాయవచ్చు . 👉పరీక్షలో భాగంగా పలురకాల నైపుణ్యాలను పరీక్షి స్తారు.గణాంకాలు,అనలిటికల్ రీజనింగ్,వెర్బల్ ఎబిలిటీ తదితర 14 విభాగాల నుండి ప్రశ్నలుంటాయి. 👉13 నుండి 25 సంవత్సరాల విద్యార్థులు (6 వ తరగతి ఆ పైన ) పాల్గొనవచ్చు. 👉విద్యార్థులు సాధించిన మార్కుల పై 55 పేజీల స్పష్టమైన నివేక ( Career Guidance Report ) ఇవ్వడం జరుగుతుంది. 👉మరిన్ని వివరాలకు : 9032270597 సంప్రదించండి 👉సంప్రదించు సమయం : సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. 👉విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వబడును 👉ఆన్ లైన్ పరీక్షకు రుసుము చెల్లించవలెను. 👉పరీక్ష సమయం : 60 నిమిషములు 🙏మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగ పడే ఈ విలువైన సమాచారాన్ని దయచేసి మీ మిత్రులతో లేదా మీ వాట్సాప్ ,పేస్ బుక్ మరియు ఇతర గ్రూప్ లలో షేర్ చెయ్యగలరు.🙏
@TattikotaGowrunaidu18 күн бұрын
ధన్యవాదములు Sir🙏
@sasapusattiraju4207 Жыл бұрын
మంచి విషయాలు మంచి విషయాలు తెలియ పరచడం జరిగింది మరియు మీకు ప్రత్యేక ధన్యవాదములు ఇట్లు మీ శ్రేయోభిలాషి సత్తిరాజు రైతు పో ను గు టి వలస రాజాం నగర పాలక సంస్థ విజయనగరం జిల్లా సంతకవిటి మండలం
@skumarpithani7989 Жыл бұрын
Thank you sir.... There are very good opportunities and placements even for mining engineering...
@drtcscareerguidance Жыл бұрын
Yes
@godsgrace3406 Жыл бұрын
Sir your information is very much convincing 🙏
@manohar6127 Жыл бұрын
Sir information technology best or cse specializations best sir..replay sirr... Plss
@RaviVarma63047 Жыл бұрын
Sir Artificial intelligence gurinchi cheppandi ❤
@msrihari864 Жыл бұрын
Sir. My son present 10th class stadying in CBSE. For next year intermeidiate state or CBSE which one one better. ?
@satisheswara524 Жыл бұрын
Mechanical durgapur and rayapur Ela వుంటుంది sir,my son ki 97.30893 percentail sir nit కి vellamantara leka IIIT కి ece కి వెళ్ళ mantara sir please please give me u r answer sir
@drtcscareerguidance Жыл бұрын
IIIT ECE
@yogik2080 Жыл бұрын
Sir Meeru Cheppina Last Two Coarses AP lo unnaya
@allasambasivarao5683 Жыл бұрын
Sir artpisial intelligence gurinchi chepandi
@vamsivardhan237 Жыл бұрын
Namaste sir ma. Babu ki mains lo 85 percentile ipe 951 ipudu b. Tech. Akkada cheylo ardam kaledu please sir reply ivvagalaru🙏🙏
@sankarreddybathina1681 Жыл бұрын
Sir marine engineering gurinchi చెప్పండి
@kiranchetti8137 Жыл бұрын
Sir I am chemical engineering in JNTH Hyderabad college
@yogik2080 Жыл бұрын
Sir Meeru Cheppina Last Two Coarses Ap Lo Unnaya ?, Unte Dentlo Join Avvali ??
@maheswarareddylingala8023 Жыл бұрын
Good information sir for parents and students
@drtcscareerguidance Жыл бұрын
So nice of you
@vibhasavr Жыл бұрын
Sir meru chala correct order chepparu and by the way sir meru metallurgy branch ani me student annaru kadaha tharun kadaha athanu youtube channel kuda undhi ayna ki
@drtcscareerguidance Жыл бұрын
Yes
@aneesabegummohammad5443 Жыл бұрын
Computer science e college select chesukovalo video cheyyandi sir
@PasikaraPrasanna5 ай бұрын
Sir I want to take chemical engineering in my btech. Is it be good for placements
@lingaiahsanku1534 Жыл бұрын
Good morning sir I am from Nalgonda my daughter has studied Inter first year completed.she has written Mathamatics through Bridge course.So will she eligible for EAMCET, JEE MAINS AND ADVANCE with Engineering.
@Subbarao-pc7ey Жыл бұрын
Sir, Tell me Btech mechtranics engineering
@suryabandam1504 Жыл бұрын
My son cival Nit Ap
@Cristiano00774 Жыл бұрын
TQ Sir
@drtcscareerguidance Жыл бұрын
Welcome
@srinivasaraokanduri884 ай бұрын
A branch ki placements vastayee sir
@venukumarikatragadda1151 Жыл бұрын
Sir architecture gurinchi chepara
@drtcscareerguidance Жыл бұрын
Sure
@putlurubayapareddy4218 Жыл бұрын
సార్.. ఆర్కిటెక్చర్ గురించి...
@drtcscareerguidance Жыл бұрын
Sure
@ravisocialclasses6072 Жыл бұрын
సార్ N I T లో chemical engeneering చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి
@drtcscareerguidance Жыл бұрын
100% placements, don't worry
@ravisocialclasses6072 Жыл бұрын
ధన్యవాదములు సార్
@maddireddyprasananjireddy8994 Жыл бұрын
🙂🙏👌
@MacherlaJyothi7779 Жыл бұрын
Sir cse lo kothaga branches vachaai kada
@meenaerelly8206 Жыл бұрын
Sir, CSBS only fr Mpc students or Bipc students ,CEC students can also take .? Pls clarify
@drtcscareerguidance Жыл бұрын
MPC
@venkateshboddu5689 Жыл бұрын
Sir mpc eamcet best coaching center chepparaa
@kaparthisrinivas4025 Жыл бұрын
What about who have more in only maths
@ghanashyamkodekandla1957 Жыл бұрын
Sir is KALASALINGAM University and Anna University best for engineering?
@drtcscareerguidance Жыл бұрын
Anna
@alwayssanju4677 Жыл бұрын
Sir please about diploma one video sir please it's god or bad sir please