DSC పోస్ట్ పోన్ కోసం నేను కదులుతున్న మీరు కుడా రండి

  Рет қаралды 17,593

Royal Media Telugu

Royal Media Telugu

20 күн бұрын

Пікірлер: 377
@GollaLaxminarayana-cr5ev
@GollaLaxminarayana-cr5ev 17 күн бұрын
దయచేసి డీఎస్సీ అభ్యర్థులు అందరూ రండి.
@pandirisanthosh2325
@pandirisanthosh2325 17 күн бұрын
@@GollaLaxminarayana-cr5ev సార్ రండి సార్ దయచేసి అందరు రావాలి మన కోసం 🙏🙏🙏
@AnilKumar-wk6le
@AnilKumar-wk6le 17 күн бұрын
@@GollaLaxminarayana-cr5ev 8months time ఇచ్చారు... 5k ఉన్న పోస్టులు 11k ఇంత కన్నా చాన్సు ఏమి ఉంది. వచ్చి ఒకడివి ఒకడు పీక్కోండి
@pandubittu3345
@pandubittu3345 17 күн бұрын
Please postpone dsc
@pandubittu3345
@pandubittu3345 17 күн бұрын
Dsc kachhitanga postpone outundhi kavali🙏🙏
@KISHOREKUMAR.vihaan
@KISHOREKUMAR.vihaan 17 күн бұрын
Vasthunnamu Anna maa kadupunoppiki madukumeme ravali... Pls migatha aspirations kuda ravali plzplz unity chupiddamu..gelupu sadiddamu
@Rajuyadav_s9x
@Rajuyadav_s9x 17 күн бұрын
నేను నా రూం ఫ్రెండ్స్ కూడా వస్తున్నాము అందరం కలిస్తేనే postpone అవుతాది 💥💥
@Kumar12198
@Kumar12198 17 күн бұрын
Postpone kadhu sadhuvkondi sakkaga
@RamRam-ri4fz
@RamRam-ri4fz 17 күн бұрын
Dsc పోస్ట్ ఫోన్ కోసం హైకోర్టు కేసు వేయండి సార్ ఏలా అంటే ఒకే పరీక్ష (sgt సోషల్ స్టడీస్ మూడు రోజు లు నిర్వహించడం పై
@anushagade9961
@anushagade9961 17 күн бұрын
​@@Kumar12198anna nuvvu chaduvuco manchiga
@kandakatlaravi
@kandakatlaravi 17 күн бұрын
Dsc పోస్టుపోన్ కావాలి.. అవుతుంది 👍🇮🇳♥️
@vsr2385
@vsr2385 17 күн бұрын
నువ్వు రావాలి ఖచ్చితంగా !!!
@pandirisanthosh2325
@pandirisanthosh2325 17 күн бұрын
ప్లీజ్ సీఎం సార్ పోస్ట్ ఫోన్ dsc 🙏🙏🙏
@pandirisanthosh2325
@pandirisanthosh2325 17 күн бұрын
సార్ మీరు మాకు చేస్తున్న సహాయం మరచిపోలేము 🙏🙏🙏 dsc పోస్ట్ ఫోన్ కావాలి సార్ 🙏🙏🙏
@k.malleshyadav3294
@k.malleshyadav3294 17 күн бұрын
ప్లీజ్ పోస్ట్ ఫోన్ డి ఎ స్సి 🙏🙏
@raviralanaveenkumar2385
@raviralanaveenkumar2385 17 күн бұрын
Postpone DSC immediately
@Kirankumar-fu1ju
@Kirankumar-fu1ju 17 күн бұрын
Dayachesi andaru randi pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhuspoorthy6270
@madhuspoorthy6270 17 күн бұрын
యువతరం శివమెత్తితే నవతరం గళమెత్తితే ఈ చీకటి మసిపోదా ఈ లోకం మారిపోదా లేండి స్టడిహల్ నుండి మేల్కొని అనంతమైన శక్తితో....... సాధిస్తాం అన్న ఆశయంతో
@RajashekarG137
@RajashekarG137 17 күн бұрын
👌🏼🙏🏼👍🏼✊🏼👌🏼🙏🏼👍🏼✊🏼
@gadarinavya9621
@gadarinavya9621 17 күн бұрын
Please postpone dsc 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@renuveeru7076
@renuveeru7076 17 күн бұрын
Vasthunam from nalgonda
@RajashekarG137
@RajashekarG137 17 күн бұрын
నేను నల్గొండ వాసినె 🧑🏼‍🦽వికలాంగులం అయినందున రాలేకపోతున్నాం 🙏🏼 🤝 దయచేసి మీరు పోరాడండి 🙏🏼
@nareshdommati4765
@nareshdommati4765 17 күн бұрын
Anna...ekkaade office daggara unnam.....
@user-tm3le2uh4o
@user-tm3le2uh4o 17 күн бұрын
Anna memu vastunam
@shaikshaheen1403
@shaikshaheen1403 17 күн бұрын
Vasthunnam muttadi ki sidham avvandi andaru 🔥✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@sshosanna1426
@sshosanna1426 17 күн бұрын
అన్నా, అందరు రావాలి. ఇది మన సమస్య, దయతో అర్థం చేసుకోండి. ఇది మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మన సమస్య అర్థం చేసుకోవాలి, 3 నెలలు టైం ఇవ్వాలి. సీఎం sir, దయతో మమల్ని అర్ధం చేసుకోండి, DSC వాయిదా ( కనీసం ఒక 60 రోజులు సమయం ఇచ్చి )మా జీవితాలు కాపాడండి. మీరు సీఎం అయిన రోజు నేను నా ఇద్దరు చిన్న బిడ్డలు మా వీదుల్లో sweets పంచినము, చాలా సంబరాలు చేసుకున్నాం. ఎందుకంటే మీరంటే మాకు చాలా అభిప్రాయం, నమ్మకం. గత ప్రభుత్వం లో 10 సంత్సరాలు చాలా నష్టపోయాం. దయతో మీరే మా జీవితాలను కాపాడండి sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽.
@rajithabhutham4244
@rajithabhutham4244 17 күн бұрын
Andaru DSC vallu kadalandi vidya shaka daggariki please e okka roju.
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp 17 күн бұрын
DSC పోస్ట్ పోన్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మా Revange సర్పంచి , MPTC , ZPTC ఎన్నికల్లో తీర్చుకుంటాం ... అసలే ఎన్నికలు చూసుకోండి మరి
@Indcwc2ty
@Indcwc2ty 17 күн бұрын
Waiting sir. I'm here only.
@parijustin8863
@parijustin8863 17 күн бұрын
Police sibandi undaa anna
@Indcwc2ty
@Indcwc2ty 17 күн бұрын
@@parijustin8863 Not there bro. 5 0 students there.
@shekarj848
@shekarj848 17 күн бұрын
Vastunnam anna🙏🏼
@yellutlaSairam
@yellutlaSairam 17 күн бұрын
i am coming dayachasi andaru dsc abartulu ravali dsc postpone kosamu please
@t20cup38
@t20cup38 17 күн бұрын
నిరోద్యోగులారా మనలో రాజకీయ పార్టీలు కలిసాయు. ఎగ్జామ్స్ జరగకుండా చూస్తున్నాయ్. జాగ్రత్త. వాళ్లతో కలవకండి.❤❤❤
@naveenarasaputra7579
@naveenarasaputra7579 17 күн бұрын
Annnnnnaaaa plzzzz postpone Dsc😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Mohan-co6dg
@Mohan-co6dg 17 күн бұрын
Cheseddam bro nuvvu edavaku....
@abhiramsabbani8416
@abhiramsabbani8416 17 күн бұрын
Live పెట్టండి
@jaya6766
@jaya6766 17 күн бұрын
Pls DEd bed vallu andaru ravali
@vsr2385
@vsr2385 17 күн бұрын
ఈ రోజు ఒక్క రోజు అందరం రావాలి . కానీసం 50 వేల మంది రావాలి . మేము దగ్గరకు వచ్చాము . అందరు ఖచ్చితంగా రావాలి . Do or ....... . ఎన్నో సంవత్సరాలుగ వచ్చిన అవకాశం . సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
@balajiajmeera3310
@balajiajmeera3310 17 күн бұрын
Dsc postpone cheyyali sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshdommati4765
@nareshdommati4765 17 күн бұрын
Vachi ekkaade unnam anna
@bShivani-ld3vd
@bShivani-ld3vd 17 күн бұрын
Entha mandi vachinar brother...I am on the way
@swarnalatha4575
@swarnalatha4575 17 күн бұрын
Pls sir dsc exam post pone cheyandi sir pl plz sir🙏🙏
@Mohan-co6dg
@Mohan-co6dg 17 күн бұрын
Post lu penchakundaa postpone cheste noo use nastapoyedi maname malli DSC antha easy ga pettadu 5yrs wait cheyestaru....🤦🤦😂😂😂😂😂😂
@user-uv9er1uy8k
@user-uv9er1uy8k 17 күн бұрын
Good Morning sir,Meeru maaku chalaa saport chestunaru and Post pone 💯 chesela chudandi🙏
@RAMESHKUMAR-ci2zo
@RAMESHKUMAR-ci2zo 17 күн бұрын
Dsc postpone కావాలి ✴️
@naikganesh2999
@naikganesh2999 17 күн бұрын
Mem vasthunam revanth kasko Samarame
@SriKanth-ju9lf
@SriKanth-ju9lf 17 күн бұрын
Post Pone DSC # గిదేనా ప్రజా పాలన 😡😡
@gnarayana6674
@gnarayana6674 17 күн бұрын
Evvaru vellakandi friends.... postpone aite manake bokka... please don't go...
@gnarayana6674
@gnarayana6674 17 күн бұрын
Ippudu postpone aite Inka dsc kalagane migilipotadi.... please don't go
@BhavaniPani
@BhavaniPani 17 күн бұрын
Ok sir
@roopagangula9592
@roopagangula9592 17 күн бұрын
Ok anna
@user-yc2tc4rv7k
@user-yc2tc4rv7k 17 күн бұрын
Sir meeru nijanga chala kastapadthunnaru maa kosam miku nijangaa mokkali sir🙏🙏🙏🙏
@prashuprashanth3879
@prashuprashanth3879 17 күн бұрын
Thank you sir
@Funnyvlog9989
@Funnyvlog9989 17 күн бұрын
Sir gurukul relinquish ment gurinchi matladandi please 😢
@divyaskumar7777
@divyaskumar7777 17 күн бұрын
Thank you sir...
@naikganesh2999
@naikganesh2999 17 күн бұрын
Nenu vasthuna
@baindlamamatha7649
@baindlamamatha7649 17 күн бұрын
Mi syllabus complet... Ayina maku saport evvandi Siniouers 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@sangemsarangapani9919
@sangemsarangapani9919 17 күн бұрын
ఎలా ఇస్తారు, ఇస్తే మీరు వాళ్ళకి competion అయితారు కదా, అప్పుడు వాళ్ళకి jobs రావు కదా!!??
@jadigouthampriya4548
@jadigouthampriya4548 17 күн бұрын
Vasthunnam bro
@KavithaJakkala
@KavithaJakkala 17 күн бұрын
Ok vasthumm anna nlg
@RajashekarG137
@RajashekarG137 17 күн бұрын
🙏🏽ముఖ్యమంత్రి గారు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు! 😭మా బాధతో మాత్రమే మాకు మీకు సంబంధం 🙏🏽 🧑🏼‍🦽 శారీరక వికలాంగులం 🦵🏽కాళ్ళు 🤌🏽 చేతులు పనిచెయ్యని చాలామందిమి డీయస్సికి తగిన సమయం లేనందున మానసిక వికలాంగులముగా అయిపోతున్నాం🧑🏼‍🦽 🙏🏼మీరు మనసు లేని మొండి మనుషులుగా మారకండి ✊🏼మొండి చెయ్యి ఇవ్వకండి
@dhonirajitha1946
@dhonirajitha1946 17 күн бұрын
sir dsc lo art and craft teachers post lu kuda add cheyalani korukuntunnam sir tq
@RamuPadam-rq8fb
@RamuPadam-rq8fb 17 күн бұрын
always we are supporting sir 💯💯 kmm
@srinivaspakaliwar1817
@srinivaspakaliwar1817 17 күн бұрын
అన్న మీకు ధన్యవాదాలు మా కోసం మీ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.
@vijayathutupally9956
@vijayathutupally9956 17 күн бұрын
Please post pone dsc
@priyankarathod5744
@priyankarathod5744 17 күн бұрын
మీరే మా దేవుడు సార్😢❤❤
@SarithaKanchanapalli
@SarithaKanchanapalli 17 күн бұрын
Sir meeru chestunna sahayaniki cha thanks
@Shyamala_remma
@Shyamala_remma 17 күн бұрын
Tqs for your support bro 🙏🙏🙏
@saibabushaik1108
@saibabushaik1108 17 күн бұрын
Ok anna vastunaam
@user-ml9sy7ub9m
@user-ml9sy7ub9m 17 күн бұрын
Anna Naku ravalani undhi nenu chinna pillathallini Anna plz Anna DSC post poned with 25000 posts
@KommavarapuMaheshwari
@KommavarapuMaheshwari 17 күн бұрын
Anna me saport ki thank you so much anna
@asifmd4200
@asifmd4200 17 күн бұрын
Ok Anna thank you
@rajeshwarikunta6646
@rajeshwarikunta6646 17 күн бұрын
🙏🙏🙏
@vatankumar7730
@vatankumar7730 17 күн бұрын
Nuvvu superb anna
@jummidimaheshwary4015
@jummidimaheshwary4015 17 күн бұрын
Nenu vastunna bro
@ashokuppu1367
@ashokuppu1367 17 күн бұрын
Please postpone DSC sir
@gadarinavya9621
@gadarinavya9621 17 күн бұрын
Vasthunnam anna
@kavya2146
@kavya2146 17 күн бұрын
Anna plss postlu kuda penchamanali please anna..
@srinivaspairala8195
@srinivaspairala8195 17 күн бұрын
Anna pls tet naramalistio cheyandi pls nalanti valli challamandi life echena varu avutharu.plsss...
@banothukirankumar7192
@banothukirankumar7192 17 күн бұрын
Dsc postpone 3 months Anna please 🙏 🙏🙏🙏🙏
@molankalaharish9341
@molankalaharish9341 17 күн бұрын
DSC July Lone undali notification ichinapudu teliyada anna time saripodani dates daggariki ragane postpone cheyali antunnaru evari swardaniki varu vidyartulani vadukuntunnaru
@glokeshyadav7602
@glokeshyadav7602 17 күн бұрын
Kk anna
@SanaSana-ki2ki
@SanaSana-ki2ki 17 күн бұрын
Postpone dsc sir plz support us sir plz support us sir
@kavithaborida1040
@kavithaborida1040 17 күн бұрын
Postpone kavali sir dsc
@raghunandanraghu3301
@raghunandanraghu3301 17 күн бұрын
Please postpone dsc exam atleast 45 days
@chandukuradi8316
@chandukuradi8316 17 күн бұрын
ఇక్కడ ఎవడి స్వార్థం వాడిది Postpone కావాలి అని వారి వైపు న్యాయం ఉంది వద్దు అనే వారి వైపు కూడా న్యాయం ఉంది ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నాయి. సం,, ల తరబడి చదువుతున్న వాళ్ళ మనోవేదన ఒక వైపు నూతనంగా పోటీ లోకి వచ్చి పోటీ కి సిద్ధం అవ్వడానికి సమయం కావాలి అని వారి వేదన ఒకవైపు.. ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.. వర్గాలుగా విడిపోయిన దక్కాల్సిన అర్హులకె ఉద్యోగాలు దక్కాలి..
@sattunagamani6459
@sattunagamani6459 17 күн бұрын
Thank you sir dsc postphon cheyali sir plZ 🙏
@user-yc2tc4rv7k
@user-yc2tc4rv7k 17 күн бұрын
Please sir DSC postpone 3 months 🙏🙏🙏🙏🙏
@srikanthsri2326
@srikanthsri2326 17 күн бұрын
అన్న dsc పోస్ట్ ఫోన్ చేయాలి అన్న
@sreenivasannegani9439
@sreenivasannegani9439 17 күн бұрын
ఇలా ప్రతి exam postpone చేసుకుంటు పోతే మళ్ళీ వాటిని ఎప్పుడు పెట్టాలి. Syllabus వేరువేరుగా ఉన్న exams మధ్యలో కొంత గ్యాప్ ఉండాలని డిమాండ్ చేయాలి కానీ, ఏదో ఎగ్జామ్ జరగని ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేస్తే మళ్లీ డిఎస్సి గ్రూప్స్ అన్ని exams ఒకే సారిరాయాల్సి వస్తాయి. I am also DSc and groups aspirant.
@lalithamanvithareddy8259
@lalithamanvithareddy8259 17 күн бұрын
Vasthunnam ......
@venky8288
@venky8288 17 күн бұрын
Post pone DSC Please
@apakasammakka8307
@apakasammakka8307 17 күн бұрын
Hall tickets vachina memu vrayamu preperation poorty kaledhu syllabus cover cheyaledhu
@vaishnavimalkagiri8634
@vaishnavimalkagiri8634 17 күн бұрын
Please postpone the dsc
@keepgoing9616
@keepgoing9616 17 күн бұрын
Vosthunnam brother
@baindlamamatha7649
@baindlamamatha7649 17 күн бұрын
Please andaru randi...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@sabithagundu5555
@sabithagundu5555 17 күн бұрын
Anniah plzz tet gurinchi kuda normalization cheyali matladandi annaiah
@anandkumar-ly8iq
@anandkumar-ly8iq 17 күн бұрын
Age bare ipoyevaraku post pone chestune undandi
@devasothshekar2397
@devasothshekar2397 17 күн бұрын
🙏🙏🙏✊✊✊✊
@mechArenaofficial-rr3vk
@mechArenaofficial-rr3vk 17 күн бұрын
Thank you support Anna
@SanaSana-ki2ki
@SanaSana-ki2ki 17 күн бұрын
Sir plz postpone for 3 months dsc sir
@praveenkumar-ow2ns
@praveenkumar-ow2ns 17 күн бұрын
👍
@sateesh1255
@sateesh1255 17 күн бұрын
Present 1 hour lo reach the hyd frds
@Postpone4839
@Postpone4839 17 күн бұрын
Nammakandi bro ethanni......miru own ga cheyandi
@user-yh3fe2jl3g
@user-yh3fe2jl3g 17 күн бұрын
Plz posepone dsc😢😢
@mechArenaofficial-rr3vk
@mechArenaofficial-rr3vk 17 күн бұрын
Anna private teachers jeevithalu gurinchi matladandi vaalu chala bandulu paduthunna
@rajkumarmla777
@rajkumarmla777 17 күн бұрын
Anna Memandaram Vastunnamu
@jeevankumar.5193
@jeevankumar.5193 17 күн бұрын
dsc postpone చేయాలి అప్పటి వరకు school లలో విద్యా వాలంటరీలను తీసుకోవాలి
@gandlaearanna9650
@gandlaearanna9650 17 күн бұрын
Postponed dsc
@kids__video___
@kids__video___ 17 күн бұрын
Vasthunnama
@SOCIALEDUCATION1
@SOCIALEDUCATION1 17 күн бұрын
అన్న మొన్ననే పోయిన నెల 25 th రోజు HWO పరీక్ష రాశాను,ఈ నెల 14 TH రోజు GENCO పరీక్ష ఉంది, అది అయిపోగానే వెంటనే 24 th ku DSC ఉంది. ఏం చేయాలి???
@swapnakurma3091
@swapnakurma3091 17 күн бұрын
Sir kakapothe cort lo case veyandi sir please
@Cnusrinivas89
@Cnusrinivas89 17 күн бұрын
DSc exam post pone anna
@narendrarayapati4675
@narendrarayapati4675 17 күн бұрын
Manaku party tho vaddu.... genuine mater... 💯
@saikiran1373
@saikiran1373 17 күн бұрын
Gvt teachers ki tet pettali promotion ivvalantey ani cheyppi vallaku tet qualify lekundaney promotions ichharu alantappudu tet yendhuku petyaru , vallaku quqlify kakundaney promotions ichina rules maku postpone cheyadaniki addam vasthunnai ah
Top 25 Telugu Rhymes for Children Infobells
47:28
infobells - Telugu
Рет қаралды 162 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 170 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 7 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
ముట్టడి ఉద్రిక్తం
6:32
Royal Media Telugu
Рет қаралды 22 М.
2024 Most Important GK Question For DSC #dynamicclasses #currentaffairstoday
40:43
Dynamic Govt Exam's Coaching Telugu
Рет қаралды 31 М.
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 170 МЛН