టీచర్ పోస్టుల పెంచకపోవటానికి కారణం ఏంటి అంటే స్కూల్స్ సంఖ్య పెరగకపోవడం, అందులో విద్యార్థుల సంఖ్య పెరగకపోవడం, ఎందుకంటే మంచి భవనం, వసతులు, స్కూల్స్ పైన అడ్మినిస్ట్రేషన్, అబ్జర్వేషన్, మానిటరింగ్ లేకపోవటం, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు స్కూల్స్ లో చేర్పించటం, ప్రజలకు ప్రభుత్వ పాఠశాల విద్య యొక్క నాణ్యత గురించి అవగాహన కలిగించకపోవటం, అధిక శ్రద్ధ వహించకపోవటం, ప్రభుత్వం విధ్యపైన శ్రద్ధ చూపకపోవడం, నిధులు కేటాయించకపోవటం సవా లక్ష కారణాలు ఉన్నాయి.
@mallelaSairam19982 ай бұрын
నేను ఇంకోసారి డీఎస్సీ ప్రిపేర్ కాను.
@veerac.vishwakarma97342 ай бұрын
అభ్యతరాలపై వీడియో చేయమంటే...నెక్స్ట్ dsc అభ్యర్థుల సొమ్ము కోసం ఇవన్నీ ముచ్చట్లా మిత్రమా...ఇది అన్యాయం
@KOTANIDATTU2 ай бұрын
ఏ సబ్జెక్టు మీది?
@nagajyothi95042 ай бұрын
Yes bro, ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్ అంటే రిప్లై నే లేదు
@avssssinternet45162 ай бұрын
Sir good elanti manchi information iche vallu kuda undaliga... Any why dattu sir good
@KOTANIDATTU2 ай бұрын
అభ్యంతరాలకు గురించి వీడియోలో చెప్పిన
@avssssinternet45162 ай бұрын
సార్ మాది కరీంనగర్ జిల్లా హిందీ సబ్జెక్టు.. Lp hindi 10 postlaku 128 మంది apply చేసారు సరే 9 పోస్టులకు 100 మంది apply చేసారు... అదే రాజన్న సిరిసిల్ల జిల్లాకు 14 పోస్టలుకు 34 మంది apply చేసారు.... కరీంనగర్.. రాజన్న సిరిసిల్ల. జగిత్యాల. పెద్దపల్లి. కరీంనగర్. గా 4 ముక్కలుగా విడిపోయింది.. విడిపోవడం వల్ల చాలా నష్టం జరిగింది... ఇక ముందు DSc నోటిఫికేషన్ పాత జిల్లా ల పరంగా వెయ్యాలి అని కోరుకుంటున్నాను sir
@srikanthgundla29652 ай бұрын
Indulo ekkuva effect ayyindi b.ed Valle...sgt chance poyindi...Open lo 2 posts cast lo zero posts....😢.....mallosari sa ki prepare avvala sir assalu
@shankerpower81922 ай бұрын
ఎన్ని యూ ఉన్నాయని కాదు బీఎడ్ వాళ్ళు ఎక్కువ పోస్టులు తక్కువ●●● డీఎడ్ వాళ్ళు తక్కువ పోస్టులు ఎక్కువ😅😅😅😅😅
@SkP-xj2jb2 ай бұрын
వచ్చే DSC లో ఏన్ని ఖాళీలు ఉండొచ్చు ఒక వీడియో చెయ్యండి
@mulanagesh11172 ай бұрын
SA postuluni ummadi district variga veyali ledha zone prakaram veyali appudu postulu yekkuva kanipisayi