@@JeevanKumar-vg9lt ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఐ డి దుబాయ్ లో మా లైఫ్
@Dubai-lo-maa-life-konaseema21 күн бұрын
హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తా మా సూపర్ మార్కెట్ వీడియో నా వీడియోస్ అన్నిట్లో ఈ వీడియో అందరూ చాలా బా ఎంకరేజ్ చేస్తూ చూశారు మా సూపర్ మార్కెట్ కి ఆల్ ద బెస్ట్ ఇంకా నా ఛానల్ కూడా ముందుకు తీసుకువెళ్లారు ఈ విషయానికి అందరికీ థాంక్స్ ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది అయితే సూపర్ మార్కెట్లో జాబు ఉంటే చెప్పమంటున్నరు ఇప్పుడైతే స్టాపు సరిపడిగా ఉన్నారు అవసరమైనప్పుడు మీకు తప్పనిసరిగా చెప్పుతాను నా ఛానల్ ని మా సూపర్ మార్కెట్ ని ఇలాగే మీ ఆదరాభిమానాలు చూపిస్తూ ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@balakrishnach863529 күн бұрын
Great business Andi Akkada
@Dubai-lo-maa-life-konaseema29 күн бұрын
@@balakrishnach8635 tq
@srilaxmiagencies158115 күн бұрын
మాకు జాబ్ వుందా
@Dubai-lo-maa-life-konaseemaКүн бұрын
@@srilaxmiagencies1581 ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఐడి దుబాయ్ లో మా లైఫ్
@chandupodeti06842 күн бұрын
Congratulatons akka nenu kuda dubai lo unta
@Dubai-lo-maa-life-konaseemaКүн бұрын
@@chandupodeti0684 tq
@riokia85956 ай бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది మీ అచీవ్మెంట్ కి 🎉.ఏ మాత్రం పెట్టు బడి పెట్టారు అండి.. తప్ప కుండా జవాబు ఇవ్వగలరని ఎదురు చూస్తున్న.మేము షార్జా లో ఉంటున్నం
@Dubai-lo-maa-life-konaseema6 ай бұрын
Tq andi dubai money 200000 pettmu
@riokia85956 ай бұрын
@@Dubai-lo-maa-life-konaseema గ్రేట్ అండి 👌👏👏. సౌదీ, దుబాయ్ లో గత 30సం...లు నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ బతుకు తున్నం.గానీ మీలాగ స్తరత్వ వ్యాపారం క్రియేట్ వ్ చేయలేదు. మీ అందరికీ శుభాకాంక్షలు. శుభం అండి best of luck 🤞
@Dubai-lo-maa-life-konaseema6 ай бұрын
@@riokia8595 మా హస్బెండ్ 22 ఇయర్స్ నుండి దుబాయ్ లో ఉంటున్నారు మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది మీ అందరి సపోర్టు మా బిజినెస్ కి కావాలి tq
@krishnakumark90485 ай бұрын
VERY GOOD @@Dubai-lo-maa-life-konaseema
@ideasforlife3574Ай бұрын
India money...4600000@@Dubai-lo-maa-life-konaseema
@marygara534821 күн бұрын
Madam mee super market lo kaani verey meeku telisina super market lo kaani job vuntey cheppagalaru
@Dubai-lo-maa-life-konaseema21 күн бұрын
ఇప్పుడు లేవండి జాబ్ ఖాళీ ఉంటే నేను చెప్తాను Tq
@marygara534821 күн бұрын
@Dubai-lo-maa-life-konaseema tq అండి
@Dubai-lo-maa-life-konaseema19 күн бұрын
Hi
@Dubai-lo-maa-life-konaseema19 күн бұрын
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఐ డి దుబాయ్ లో మా లైఫ్
@ModelMURTHY20 күн бұрын
Dubai super market lo job kavali madam
@Dubai-lo-maa-life-konaseema19 күн бұрын
Hi
@Dubai-lo-maa-life-konaseema19 күн бұрын
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఐడి దుబాయ్ లో మా లైఫ్