No video

Dubai Bathakamma |వామ్మో దుబాయిలో గింత ఫ్యాన్స్ ఉంటరనుకోలే |My Village show | Gangavva | AnilGeela

  Рет қаралды 696,956

Anil Geela Vlogs

Anil Geela Vlogs

10 ай бұрын

for Brands and Promotions contact to the mail
: anilkumargeela333@gmail.com
follow me on instagram - @myvillageshow_anil
...
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow

Пікірлер: 364
@AnilGeela
@AnilGeela 10 ай бұрын
Chala mandini miss ayyam , Chala mandi selfie lu adigaru ivvaleka poyam 😢 Antha mandilo em cheyalo artham kale 🙏 Malli manchi programme dwara kaluddam 🙃
@navyanarlaksh
@navyanarlaksh 10 ай бұрын
Ekkadki veltunnaru bro repu we are living in Dubai
@srikanthsrikanth5055
@srikanthsrikanth5055 10 ай бұрын
చాలా సంతోషకార విషయం అన్న మీరు ఎంత ఎత్తుకు ఎదిగినరో ఇది ఒక నిదర్శనం
@trivenimohan143
@trivenimohan143 10 ай бұрын
Anna crowd valla meeto photo digaleka poyam mimmalni choosinanduku happy kaani photo kuda digaleka poyam
@praveentech.9386
@praveentech.9386 10 ай бұрын
Anna ending time lo stage kinda vachi okka photo digalani vacha kani valenter thosedu anna. Fujairah vaste okka message cheyandi anna . nen NBF Bank (national bank of Fujairah ) lo untaanu. Fujairah starting lone untundi bank.
@praveentech.9386
@praveentech.9386 10 ай бұрын
Mikosame mem Fujairah to dubai vacham anna.. Gangavva ku I love u cheppi start chesindi nen 🖤🖤🖤🖤
@natural681
@natural681 10 ай бұрын
గట్ల ఉంటది గంగావ్వ అంటే., ❤❤❤🔥🔥🔥., ఆ కట్టు,బొట్టు,జుట్టు, ఆ మాట, పాట, ఆట, భాష, యాస, శ్వాస మొత్తం అచ్చం తెలంగాణ గట్లాయే మన గంగవ్వా కి అంతా మంది అభిమానులు❤❤❤❤
@crazyanni8539
@crazyanni8539 10 ай бұрын
kzbin.info/www/bejne/oKqzmoehj9KHes0si=9Wvqblg2BtYpCGco
@shankarnayak5939
@shankarnayak5939 10 ай бұрын
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని దుబాయ్ లో కూడా చూపెట్టిన అందుకు మై విలేజ్ షో అలాగే అనిల్ జిల బ్లాక్ కి ధన్యవాదములు మన తెలంగాణ బతుకమ్మను ఇంత ఘనంగా దుబాయిలో జరిపించిన మేనేజ్మెంట్ కి పేరుపేరునా ధన్యవాదములు అలాగని దుబాయ్ లో ఉన్న అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అన్నగారు🎉🎉🎉🤝🤝🤝
@crazyanni8539
@crazyanni8539 10 ай бұрын
kzbin.info/www/bejne/oKqzmoehj9KHes0si=9Wvqblg2BtYpCGco
@ahsokkanukula1308
@ahsokkanukula1308 9 ай бұрын
మీరు ఇలానే అంచెలంచలుగా ఎదిగి ప్రపంచం మోత్తం తిరగాలని నాయోక్క కోరిక అది మీవల్ల అవుతుంది all the best. happy విజయదశమి శుభాకాంక్షలు.💐
@pavannyathani5593
@pavannyathani5593 9 ай бұрын
మన తెలంగాణ సాంప్రదాయాన్ని మన బతుకమ్మని international level కీ తీసుకువెళ్లిన అందరికీ ధన్యవాదములు, my Village Show Anil team కీ గంగవ్వకి ప్రత్యేక ధన్యవాదములు
@mohdjahangeer5610
@mohdjahangeer5610 9 ай бұрын
Telangana ki shan hai Bathukamma my village show ante Duniyaa puri diwani hai.puri team ku congratulations. 👏👏👏👏👏👏👏👏👏
@joguveerabrahmam577
@joguveerabrahmam577 10 ай бұрын
అనిల్ అన్న మన తెలంగాణ బతుకమ్మ ని ప్రపంచానికి తెలిసేలా చేశావ్ అన్న .సూపర్ అన్న .నాకు చాలా గర్వంగా ఉంది.అన్న
@Harishhari-ro2vh
@Harishhari-ro2vh 9 ай бұрын
అన్న మా లాంటి వారి గురించి ఏదైన ఒక చిన్న విడియో (short film) లేదా మంచి పాట , ఎన్నో ఏండ్లా నుంచి గల్ఫ్ లో ఉంటునటువంటి మా గల్ఫ్ బతుకు జీవితాల గురించి....దేశం కానీ దేశం అన్న కుటుంబాలను వదిలి వచ్చినం మా జీవితాలు గల్ఫ్ కే అంకితమైనయి.....నా లాంటి అన్నలకు, తమ్ములకు మీ village show team నుంచి మా గల్ఫ్ సోదరులకు ఒక మంచి video అందిస్తారనీ ......మీ గల్ఫ్ ( Dubai ) తమ్ముడు ...... వేచిచుస్తున్నాను🙂 అన్న చూసి చదివి ఒక సందేశం ఇవ్వండి అన్న❤ JAI N.R.I ✊🏻
@ashok9999
@ashok9999 9 ай бұрын
ఎంతో మంది మన తెలంగాణా యువత కు బతుకు తెరువు ఇస్తుంది జై దూబయితల్లి 🇦🇪🇦🇪🇮🇳🇮🇳🙏🙏🙏🙏
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 10 ай бұрын
జనాలను కంట్రోల్ చెయ్యలేక చాలా కష్టపడి అలసిపోయ్యాము,ఇదంతా మై విలేజ్ షో టీమ్ వళ్ళ వచ్చిన క్రౌడ్.ఆఖరుగా1గంట ముందే ప్రోగ్రాం ముగించాల్సివచ్చింది. జనం ఆడిటోరియం లో పట్టలేక,చాలా మంది వెనుకకు వెళ్లిపోవడం బాధాకరం. ఏది ఏమైనా ఇంతమంది జనం రావటం దుబాయ్ బతుకమ్మ చరిత్ర లో మొదటిసారి.స్పార్క్ మీడియా మరియు గల్ఫ్ తెలంగాణా ఫోరమ్ ఇంకా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. థాంక్యూ అనీల్ .అండ్ మై విలేజ్ షో.
@crazyanni8539
@crazyanni8539 10 ай бұрын
kzbin.info/www/bejne/oKqzmoehj9KHes0si=9Wvqblg2BtYpCGco
@mytrendingchannel4225
@mytrendingchannel4225 9 ай бұрын
❤🥳అనిల్ అన్న మధి కోరుట్ల మీరు దుబాయి లో బాతుకమ్మ పండుగ చేయడం నాకు కోరుట్ల లో ఉన్నటు అనిపించింది ❤💥 ఎక్కడ ఉన్న రాజులే తెలుగు వాళ్లు😎
@satishkatkuri3714
@satishkatkuri3714 9 ай бұрын
గంగవ్వ ఎంట్రీ తో లోపల హల్ మొత్తం దద్దరిళ్ళింది పో! నేను అప్పుడు గంగవ్వ వెనకాలే ఉన్న 😃😍
@Sriramnyadav9105
@Sriramnyadav9105 10 ай бұрын
Telangana proud my village show Anil bhai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤మన యాస భాష ని ప్రపంచ మొత్తం పరిచయం చేసిన మై Village Show Ke Thank you very much ❤❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@mulawaguproject5691
@mulawaguproject5691 10 ай бұрын
ప్రేమ అభిమానం ఆప్యాయత అంతకు మించే .... మనొల్లు కానరని దెశంలో వస్తె అది 😢 చాల సంతోషం కలవలెకపొయము బయట ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నాము ... అందరికి దసరా పండగ శుభాకాంక్షలు
@Manojvlogs214
@Manojvlogs214 10 ай бұрын
Every country lo unnaru bro meeku fans from Singapore 🇸🇬
@nagarani2618
@nagarani2618 9 ай бұрын
Mem miss ayyyam mimmalni kalavadam..goosebumps video..inka talk nadustune undi program gurinchi..crowd gurinchi..ur batch is proud of Telangana
@dileepkumargunti6342
@dileepkumargunti6342 10 ай бұрын
అన్న చాలా బాధకార విషయం అన్న నిన్న మేము మీ కోసం వచ్చాము కానీ అక్కడ మీరు స్పెండ్ చేయలేక పోయారు కానీ miss you anna 😒💔 but love you my villeg sjow team 💐💐💐💐
@chandu143pranu
@chandu143pranu 10 ай бұрын
Em cheddamantav ippudu 😅
@srinivaschityala8986
@srinivaschityala8986 9 ай бұрын
Anna meeru Dubai lo ne chusinru Inka Bahrain,Muscat, Kuwait,Qatar and Saudi motham Gulf lo meeku chala fans vunnaru. Keep rocking Love you from Bahrain❤❤❤
@vijaykumaryadav2679
@vijaykumaryadav2679 9 ай бұрын
అన్న నేను లాస్ట్ లో dj ఆపరేటర్ చేసిన. Tamil Boy ni అక్కడ పెట్టారు తనికే ఏమో తెలియడం లేదు నేను వచ్చి 3 r 4 song s పెట్టినా అన్న చాలా సంతోషం అనిపించింది I love you Dubai ❤ jai Telangana jai NRI policy 🙏💐
@burgulachiranjeevi3383
@burgulachiranjeevi3383 9 ай бұрын
మా ఊరి చనెలుకు ధన్యవాదలు 🙏❤️ అన్న నేను ఫుజిరహ లో ఉంటాను. నే మిస్ ఆ య్యను అన్న మిమ్మలిని చూడాలని ఉండే, గంగవ్వ మిస్ యూ అమ్మ 🎉❤🥰🙏
@Premchandreddy145
@Premchandreddy145 10 ай бұрын
చాలా చాలా థాంక్స్ అన్నా ఊర్లో ఉన్నటు అనిపించింది. ❤ thank you my village show team spark media ❤
@crazyanni8539
@crazyanni8539 10 ай бұрын
kzbin.info/www/bejne/oKqzmoehj9KHes0si=9Wvqblg2BtYpCGco
@Ramjan_mohammed
@Ramjan_mohammed 10 ай бұрын
Ganagavvva's world tour officially started now... #all the best MVS TEAM NEXT iga fouren lo ney settle itharu.. ❤
@dharavathvijay6494
@dharavathvijay6494 9 ай бұрын
It’s called the success. All the credit goes to the one and only SRIKANTH Anna❤
@niranjanp6562
@niranjanp6562 9 ай бұрын
నమస్తే అన్న మీ వీడియో చూసి చాల సంతోష పడ్డం, ఎప్పుడు మీ వీడియోలను డిన్నర్ టైం లో చూస్తూ ఉంటాము. కానీ మీరు ఎక్కడ చెప్పలేదు మేము దుబాయ్ వస్తున్నాము అని అయినా మీరు వచ్చినందుకు చాల సంతోషం అన్న. నేను మీ పక్కన ఉండే మల్లియల్ మండల్ కు చెందిన మీ అభిమానిని, మీరు వస్తున్నారు అని తెలిసినట్టు ఉంటె మీతో ఒక నాలుగు మంచి మాటలు చెప్పమని రిక్వెస్ట్ చేసేవాడిని, అవి మీకు తెలుసు మీరు కనులారా చూస్తున్నారు, ఎవరైనా ఈ GULF లో చనిపోతే వాళ్ళ శవాలు ఎన్ని రోజులకు వస్తున్నాయని, కొందరు కార్మికులు ఏజెంట్ మాయలో పడి వేరే చిన్న జాబ్స్ చేస్తున్నారు అని, అవి అల జరగకుండా తత్కాల్ Dead బాడీస్ వెళ్లేలా, మరియు బాదిన పడిన కార్మికులకు కొద్దిగా మా వంతు GWAC నుండి సహాయం చేస్తున్నాము, మరియు KCR దగ్గర ఈ సమస్యను చాలా వరకు తీసుకు వెళ్ళాము, గవర్నమేంట్ ద్వారా ఈ సేవ జరిగేలా (Same like Kerala ). కానీ ఏమి జరగడం లేదు, కనీసం మీరు మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుల కోసం చిన్న సందేశం ఇస్తారు కావచ్చు అనుకున్న ఈ మీటింగ్ లో, నాకు తెలుసుంటే కనీసం ఫోన్ ద్వారానో లేదో, మెసేజ్ ద్వారానో మీకు తెలియచేసేవాడిని. నా ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ MY VILLAGE SHOW మీకు, GULF లో బ్రతుకుతున్న అన్నలకు మంచి జరగాలంటే ఒక చిన్న మెసేజ్ మీ ద్వారా పంపియండి. ఎన్నో సార్ల NRI POLICY బడ్జెట్ లో పెడుతామని చెప్పి ఆఖరికి వట్టి చేయి చూపించారు. ఇప్పటికి గల్ఫ్ అన్నలు ఎవరు చనిపోతే ముందుకు వచేవ్యక్తులు కానరాకున్నారు, కొందరు డబ్బు మాయలో పడి DEAD body మీద శవ రాజకీయాలు చేస్తున్నారు, పాపం బాధలో ఉన్నవారి దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నారు. మీ ద్వారా చిన్న మెసేజ్ ఇవ్వండి మన గల్ఫ్ అన్నల కోసం. జై హింద్ ఇట్లు మానవత్వం తో ఆలోచించే మీ తోటి మనిషిని
@Saikrishofficial0309
@Saikrishofficial0309 9 ай бұрын
Haa crowd nee chusthu unte dubai laaga ledu anil geela bro mini telangana laaga undhi🙏🤝🎉🎉❤❤😢
@nprstechandvlogs8793
@nprstechandvlogs8793 10 ай бұрын
చాలా హ్యాపీ గా ఉందీ మై విలేజ్ షో థీమ్ కలవడం నీన్నా...Love you Anil Gella..
@sanjumudhiraj1295
@sanjumudhiraj1295 10 ай бұрын
Hi anna chala happy ga undhi anna aaaa krowdlo mi daggarki kuda ranivvale janalu chuttesaru motham Kaani mimmalni dooram nundhi chusi happy ga anipinchindhi adi chalanna Nd gangavva ashirvadhalu thiskundam anukunna anna kudarle nd inkoti srikanth annaki naa tarapuna dasara wishes cheppanna
@prorover591
@prorover591 10 ай бұрын
Bathukamma festival ni Dubai lo jarpukovadam bagundhi❤🎉💐
@harishgujula6369
@harishgujula6369 9 ай бұрын
చాలా బాగా జరిగింది అన్న సూపర్ నేను కూడా వచ్చాను డ్యూటీ మానేసి మరి వచ్చాను దయచేసి అన్న చాలా బాధపడ్డాడు దానికి నేను చాలా బాధపడుతున్నాను సూపర్ అన్న సూపర్ లాస్ట్ లో ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారు దటీజ్ పవర్ ఆఫ్ మై విలేజ్ షో టీమ్...🥳🥳🥳
@moinuddinmoin667
@moinuddinmoin667 10 ай бұрын
అట్లా ఉంటాది మరి మై విలేజ్ షో అభిమానం అంటే నిజం మై విలేజ్ షో సభ్యులకు నా ధన్యవాదాలు మీకు. గల్ఫ్ కార్మికుల బాధలు ఎన్ని ఉన్నా మీకోసం అన్ని లోపట దాపి ఉంచ్చి, పైకి నవ్వుతూ ఉంటారు మా గల్ఫ్ అన్నాలు, మీ గల్ఫ్ గురించి ఒక పార్ట్ చేయాలి అని కోరుకుంటూ మీ అభిమానిని 🎉🎉🎉🎉🎉 మీరు తప్పకుండా మరి ముందుకు ఇంకా ఎదగాలి అని మనుసు పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు
@sathishyadav1523
@sathishyadav1523 9 ай бұрын
Nenu event ki vachina anna super super super ga nachindi me matalu dances mana village lo chusina feel vachindi after 8 years tharavtha challa happy ga anipchindi my village show really... Ma village ni Gurthu chesindi❤❤❤❤
@NAGESHINFO
@NAGESHINFO 10 ай бұрын
First time ever entire video gussbumbs Anna my Village show ❤❤ 🔥🔥🔥🔥🔥🔥
@naveenlavanya6351
@naveenlavanya6351 9 ай бұрын
SPARK MEDIA వారికి ప్రత్యేక కృతజ్ఞతలు
@rajuuppari3487
@rajuuppari3487 9 ай бұрын
My village show brothers I'm proud to be Telangana bidda bro thank for my village show ❤❤❤❤❤
@kaleemrockzzcreations5839
@kaleemrockzzcreations5839 10 ай бұрын
Yesterday miss Anna take one photo Really Full crowd Love from dubai Full enjoy ❤️
@crazyanni8539
@crazyanni8539 10 ай бұрын
kzbin.info/www/bejne/oKqzmoehj9KHes0si=9Wvqblg2BtYpCGco
@govardhanmadhu802
@govardhanmadhu802 10 ай бұрын
Great Anil Anna meku and me team members first of all bathukammaa subhakanshalu...where ever you're there it will more happiness.. Keep going on and you will be more success 😊❤❤❤
@user-hd7rz2db5j
@user-hd7rz2db5j 9 ай бұрын
Happy tears in my eyes.... Okkasariga emotional ayyanu aa croud chusi..
@bhaskargoud1109
@bhaskargoud1109 9 ай бұрын
మై విలేజ్ షో నా మజాకా అట్లు ఉంటది మరి మై విలేజ్ అంటే సూపర్ గంగవ్వ & అన్నలు
@PranayErigalla
@PranayErigalla 9 ай бұрын
Love from NIZAMABAD MORTHAD THORTHY village 🤩🤩🤗🤩 Video middle lo stop chesi comment chesina Video starting to ending Goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps
@umakanthprasad5195
@umakanthprasad5195 10 ай бұрын
Woah amazing Dubai's Bathukamma, speechless
@princyreddy2458
@princyreddy2458 9 ай бұрын
Super....performance more than expectations....❤
@sallamahesh1236
@sallamahesh1236 9 ай бұрын
Gangavva special al super
@rajashekarofficialvideos
@rajashekarofficialvideos 10 ай бұрын
చాలా బాగా ఎంజయ్ చేసారు మీరు అందరూ ❤
@arigesanthosh6050
@arigesanthosh6050 9 ай бұрын
Jai telangana....telangana ante atla untadhi mari love you all love from manchiryal distic....
@bairidevender9581
@bairidevender9581 9 ай бұрын
Super super super all maidam Telangana all sister Dubai event super super super thank you thank you
@Ashashivu367
@Ashashivu367 9 ай бұрын
Goosebumps bro enta craze aa bro rly my village show now become international show
@kailashpatimudhiraj902
@kailashpatimudhiraj902 9 ай бұрын
దుబాయ్ లో పడుగులు బాగా చాలా బాగా చేస్తారు మీరు కూడా చూసి దుబాయ్లో పండుగు ఎలా ఎలా ఉంటుందని తెలిసింది చాలామంది వచ్చారు తెలుగు వారందరూ తెలంగాణ వారందరూ🎉🎉🎉🎉🎉👏👏👏
@rameshneelikonda1978
@rameshneelikonda1978 9 ай бұрын
Great 🎉 performance 👏 Nice team 💪
@HarishkumarVadla
@HarishkumarVadla 10 ай бұрын
Oh my god aa mass crowd enti asalu
@dhonirajitha1946
@dhonirajitha1946 9 ай бұрын
super gangavva
@narsaiahgatla5285
@narsaiahgatla5285 9 ай бұрын
Super excellent show 👏 teem andhariki tq so much
@crystaledits1859
@crystaledits1859 9 ай бұрын
Haha 4:22 that's my dad!!! In the background standing next to Gangavva!!!
@gajularaju1355
@gajularaju1355 10 ай бұрын
చాలా మంది గేట్ దగ్గర నుండి అటు వెళ్లిపోయారు సెక్యూరిటీ హాల్లో చేయలేదు చాలామంది బాధపడ్డారు ఆర్గనైజేషన్ చేసిన అలోచిచలిసినది అబుదాబి నుండి వచ్చి కలవకుండా వెళ్లిపోయారు మీరు వచ్చినందుకు సంతోషంగా ఉన్న చాలామంది కలవడానికి బాధగా ఉన్నారు
@kumarwww88
@kumarwww88 10 ай бұрын
I miss you Gangavva I love you 🙏🙏🙏
@ramesharepalli7193
@ramesharepalli7193 9 ай бұрын
అన్న నేను వద్దాం అని మెంటల్ గా ప్రిపేర్ అయిన.. నా దరిద్రం ఏమంటే అదే రోజు డ్యూటీ వేసిండు...మిస్ యు మై విలేజ్ షో టీం...
@sumanesapally7997
@sumanesapally7997 10 ай бұрын
Mimalni chusinandhuku chala happy Anna chalu adhi ❤🥳😍
@maheshbanothmahesh7167
@maheshbanothmahesh7167 10 ай бұрын
Happy dasara my village show them 💐💐💐💐💐
@devendarpegadapalli1181
@devendarpegadapalli1181 10 ай бұрын
Habibi come to Telangana,next year America lo shake cheyali , jai na Telangana✊
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 10 ай бұрын
నిజంగా చాలా ప్రౌడ్ గ ఉంది. తమ్ముడు
@MadMaxRavan
@MadMaxRavan 10 ай бұрын
Anna inni roju emo anukunna kani no word's (mamuluga ledu supper bro❤❤❤❤❤❤)
@poojachinni512
@poojachinni512 9 ай бұрын
Success ante idhi Anna 🎉🎉meeru inka enno vijayalanu pondaali. Aa amma daya mee paina untundi .
@rajashekarreddyrj2
@rajashekarreddyrj2 9 ай бұрын
దుబాయ్ లో మన తెలుగు సంప్రదాయాలని గౌరవించి ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకునేలా చేసిన దుబాయ్ gvt కి ధన్యవాదాలు...అలాగే మన తెలుగు సంస్కృతి ఐన బతుకమ్మ పండగ సంబరాలు దుబాయ్ లో అల్లరించడానికి వచ్చిన మన తెలుగు "మై విలేజ్ షో " టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు...
@yathakulasampath6295
@yathakulasampath6295 10 ай бұрын
1 like love from nalgonda ❤
@pothugantijagadeesh
@pothugantijagadeesh 9 ай бұрын
Proud moment 🙌😊
@dasojumadhu6162
@dasojumadhu6162 9 ай бұрын
Mana telangana culture ❤
@laxmidasari6172
@laxmidasari6172 9 ай бұрын
Dubai lo batukamma pandagani chupettinanduku thanks team members.
@narsaiahgatla5285
@narsaiahgatla5285 9 ай бұрын
Ganggavva chala baga popular ayyindji
@Kumaaar926
@Kumaaar926 10 ай бұрын
This called a true success ❤❤
@ChawanKalyan-gi5so
@ChawanKalyan-gi5so 10 ай бұрын
Anna. Challa. Challa. Challa tq. Anna miru Dubai ki vachi and matho enjoy chesinandhuku. TQ soo mach Anna love you all 🥰❤️🎵✨
@ajanthayadav187
@ajanthayadav187 9 ай бұрын
Chandhu super natural hero
@mahenderpatel7803
@mahenderpatel7803 10 ай бұрын
Nice Anna..
@naveen-nsvst
@naveen-nsvst 10 ай бұрын
ఆదివారం కదా అనిల్ అందుకే ఫుల్, అందుకే afternoon time లో ప్రోగ్రామ్ ఉండి ఉంటే బాగుండు
@naveennagam7208
@naveennagam7208 10 ай бұрын
Feel proud 👏 👏✨️
@nihaliaaravdubai
@nihaliaaravdubai 10 ай бұрын
6:08 meme akkada dance chesthundhi wowww ❤
@surenderravi5608
@surenderravi5608 10 ай бұрын
Green cheerana andi black haa
@nihaliaaravdubai
@nihaliaaravdubai 9 ай бұрын
@@surenderravi5608 black saree andi
@navyanarlaksh
@navyanarlaksh 10 ай бұрын
Really proud of you people ❤
@cnu393
@cnu393 10 ай бұрын
Dubai lo private security agencies undava bro..first security arrange chesukovali.But felt happy seeing the crowd 🎉
@VaheedShake
@VaheedShake 10 ай бұрын
Happy Dussehra my village show ❤️ 💕 💙
@basvarambabugoud7491
@basvarambabugoud7491 9 ай бұрын
Super very nice brotherS kekka 🎉💗
@gopinadh5312
@gopinadh5312 9 ай бұрын
Super excellent work Anil Bro
@NareshChakapuramnaresh
@NareshChakapuramnaresh 10 ай бұрын
Video kosam writing ❤❤❤❤my village show
@mahishortsmv
@mahishortsmv 10 ай бұрын
Anna jaigital Jai telangana🎉❤
@mahishortsmv
@mahishortsmv 9 ай бұрын
Tq
@KarraRaju-mu3iu
@KarraRaju-mu3iu 9 ай бұрын
Super Anna my village shows
@MR__BUJJI__0101
@MR__BUJJI__0101 10 ай бұрын
Assalu aa chinna pillalu entha cute ga aduguthunnaro Anna miru KZbin loo videos chestaru kadhu ani ❤ Edina chinna pillala hrudayalunu kuda geluchukuntunnaru miru .... Aa video chusinaka nake goosebumps vastunnayi ....❤❤ Love from ongole Andhra Pradesh plz reply Anna ❤❤❤❤............
@user-yu1yn9zr1s
@user-yu1yn9zr1s 9 ай бұрын
మనవళ్ల కష్టాలు చూడండి అన్న
@venkateshkolluri81
@venkateshkolluri81 10 ай бұрын
Happy dussehra my Village show ❤❤❤
@sureshakula2517
@sureshakula2517 9 ай бұрын
CINEMA HERO LAKU UNNAMTHA CRAZE UNDHI MEKU HAPPY BATHUKAMA AND DASARA
@mastanallagadda70mm
@mastanallagadda70mm 9 ай бұрын
Wow Super Brothers 👌👌👌🔥🔥🔥🔥🔥
@user-sh7lw9kl1l
@user-sh7lw9kl1l 9 ай бұрын
Narsaiah, Jabalpur, nzb ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@tejuu1998
@tejuu1998 9 ай бұрын
Proud of you Brothers ❤
@JK_fight_for_freedom
@JK_fight_for_freedom 9 ай бұрын
Jai telangana, please support telangana people, united telangana people
@kruthikaparveshDubaivlogs
@kruthikaparveshDubaivlogs 10 ай бұрын
Anil bro nenu mimalni chusa nina asala crowd mamulga ledhu kadha ❤ first nundi last varuku vunam event lo 😊 spark media bathukkama sambaralu vlog na you tube channel lo kuda post chesta 😊 From Kruthika Parvesh Dubai vlogs 🥰
@crazyanni8539
@crazyanni8539 10 ай бұрын
kzbin.info/www/bejne/oKqzmoehj9KHes0si=9Wvqblg2BtYpCGco
@mdarifrumaliroti7293
@mdarifrumaliroti7293 10 ай бұрын
Supar. Anil. Bhy. Niku. Chala. Peddfuchar. Undi. Pilpinchina. Anna. Anduku. Edustunnadu. Anna. Niv. Desham. Kani. Deshm. Pilichinav. Inta. Pedda. Panduga. Jaripinchinav. Okariddaru. Missyinru. Ante. Em. Kadu. Maku. Chala. Manchiganipinchindi
@kandulanaveenkumar2629
@kandulanaveenkumar2629 10 ай бұрын
Anna Naa... manasuni హత్తుకున్నది ఈ వీడియో
@sumanesapally7997
@sumanesapally7997 10 ай бұрын
Miru vachindhuku chala manchiga anipichindhi kani oka selfie dhorukale ani oka badha undhi Anna
@mmacha8915
@mmacha8915 9 ай бұрын
bayata wait chesindi koddi jaanalu kadu.. chala janalalu wait chesi chesi ibbandi tho vellipoyaru..andulo mem kuda vunnam ..
@RamYadav_vlogs36
@RamYadav_vlogs36 9 ай бұрын
Memu kuda miss avutunnam next time vachinapudu information ivvandi memu Abu Dhabi lo unnamu
@darlingbheem7140
@darlingbheem7140 9 ай бұрын
సెలబ్రేట్ అవర్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ దుబాయ్...కేక,ఎక్సలెంట్, మోర్బ్ లెస్ మూవ్మెంట్ అవర్ మై విలేజ్ షో టీం❤
@SaiSai-st8np
@SaiSai-st8np 9 ай бұрын
Nice gangavva
@user-cg5fe5hj6i
@user-cg5fe5hj6i 9 ай бұрын
Vmoo.wow👌👌👌👌
@user-jv8oq9ej2n
@user-jv8oq9ej2n 9 ай бұрын
Anilu you are all great Asal matal ravadam ledu 🎉🎉🎉🎉❤
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 157 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 157 МЛН