Dubbing Artist Gayatri About Train Announcement | Artist Gayatri Emotional Interview |#sumantvtelugu

  Рет қаралды 894,489

SumanTV Telugu

Жыл бұрын

Watch► Dubbing Artist Gayatri About Train Announcement | Artist Gayatri Emotional Interview |#sumantvtelugu
#sumantvtelugu #gayatri #trainannouncement
Follow us: sumantvdigitalnews

Пікірлер: 608
@dasarisaibabu389
@dasarisaibabu389 Жыл бұрын
ఇలాంటి గొప్ప కళాకారుని పరిచయం చేసినందుకు sumantv కృతజ్ఞతలు
@gktechviews2603
@gktechviews2603 Ай бұрын
కళాకారిణి
@arkhya2966
@arkhya2966 Жыл бұрын
స్పెషల్ గెస్ట్ ఏంటి అండి. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. చాలా సర్ప్రైజ్ గా ఉంది.
@user-li7ni8il1b
@user-li7ni8il1b Жыл бұрын
ఆ వాయిస్ వినగానే హార్ట్ బీట్ పెరిగిపోయింది...ప్రతి ఒక్కరి అపూర్వ అనుభవాలు , అనుభూతులకు సంబంధించిన వాయిస్...చాలా చాలా సంతోషం కలిగింది...అద్భుతం...
@jagadeeshkumar9003
@jagadeeshkumar9003 14 күн бұрын
Super voice madam. Congratulations and all the best
@santhoshapulipaka2471
@santhoshapulipaka2471 Жыл бұрын
అవును కాజీపేట రైల్వే స్టేషన్ లో ఇప్పుడు కూడా మీ స్వరం వస్తుంది అండీ సూపర్ very good voice 🙏
@lovaraju7637
@lovaraju7637 Жыл бұрын
నాకు చాలా ఇష్టం ఆ వాయిస్, రైల్వే స్టేషన్ కి వెళ్లి అలాగా చెప్పు ఉంటే అబ్బా ఏదో ఒక ఊహల్లోకి వెళ్ళిపోతాం, wery talanted person, super voice 👌👌👌👌👌
@viralupdates5642
@viralupdates5642 Жыл бұрын
Super 👌👌
@gattuvenkateswararao7808
@gattuvenkateswararao7808 Жыл бұрын
Super voice madam
@vijaycreations8720
@vijaycreations8720 Жыл бұрын
జీవితంలో ఇలాంటి కొన్నిఆసక్తికరమైన ఇటువంటి సందర్భాలు చూడాలనిపిస్తుంది
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 Жыл бұрын
మేడం మిమ్మల్ని ఈరోజు సుమన్ tv వారి ద్వారా చూడగలిగాను.. చాలా సంతోషం... మీ వాయిస్ నేను చాలా స్టేషన్లో విన్నాను.. Tq mam...
@dup4247
@dup4247 Жыл бұрын
అందరు వెళ్లే దారి కాకుండా different దారిలో వెళ్లి అందరికి దగ్గరవ్వడం కొంత మందికే సాధ్యం అమ్మ... సూపర్.. ఇప్పటికి నీ voice మేము కాజిపేట్ లో వింటున్నాము 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@abbuabbu1512
@abbuabbu1512 Жыл бұрын
Yes
@koorapatiyugandharraju6337
@koorapatiyugandharraju6337 Жыл бұрын
Good comment..Indifferent angle.
@padmadurga2800
@padmadurga2800 Жыл бұрын
Yes alage vundi
@PavanTalks16
@PavanTalks16 8 ай бұрын
Yes
@Ytshorts043
@Ytshorts043 Ай бұрын
All over india same voice anukunta
@srinur4589
@srinur4589 Жыл бұрын
ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు నా దృష్టంతా ఆ వాయిస్ మీద ఉంటది నేను కూడా అంటూ ఉంటాం అలాగ.మివాయిస్చచాలా బాగుంటుంది ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం మివాయిస్
@laxmanrao2514
@laxmanrao2514 Жыл бұрын
ఇది కూడా ఒక కళే. దీని కోసమే మీరు పుట్టినట్లు అనిపిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నాను.
@reddy19990
@reddy19990 Жыл бұрын
Wow... హ్యాట్సాఫ్ to సుమన్ tv.. good ఇంటర్వ్యూ..
@premsagargollapally
@premsagargollapally Жыл бұрын
వింటుంటే అద్బుతం మీ వాయిస్
@SureshThandayam
@SureshThandayam 10 күн бұрын
Extent voice Gayatri madam devudu meeku ichadu God bless you t.suresh
@krrgoud1813
@krrgoud1813 Жыл бұрын
ఇలా వినిపిస్తూ కనిపించని టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు,
@HariKrishna-c
@HariKrishna-c Жыл бұрын
వెతికా దొరకలేదు... Time వొచింది చూశా వీడియో 👌👌👌
@raviravimaram3397
@raviravimaram3397 Жыл бұрын
Flights వస్తునప్పుడు voice ఎలా చెప్తారో నాకు తెలీదు నాకు మాత్రము మీ voice మాత్రం చాల చాల బాగుంటాది బయంగా కూడ ఉండేది యెప్పుడు train వస్తుండో అని🤔🤗🥰🥰🥰
@godavarisurya939
@godavarisurya939 11 ай бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు,ఆ Announcement, voice వింటేనే ఎంతో బాగుంటుంది,ప్రతీ రాష్ట్రం లో ప్రాoతీయ భాష,తో బాటు,హిందీ,ఇంగ్లీష్ కామన్ గా ఉంటుంది .💐 రికార్డింగ్ వల్ల ఒక్కోసారి ఒక ట్రైన్ గురించి చెప్ప డానికి బదులు ఇంకో ట్రైన్ గురించి చెప్పే పొరబాట్లు జరుగుతాయి .వెంటనే పొరబాటు సరిచేసుకుంటారు.
@RKMahavadi
@RKMahavadi Жыл бұрын
Best interview.. We regularly hear her Voice in Rly Stns. Wonderful . Her voice is heard by Millions. Rlys should honour such persons.👍👍👍
@suneethathadikonda3064
@suneethathadikonda3064 Жыл бұрын
I love her voice it took memories back .
@venkykalyan544
@venkykalyan544 Жыл бұрын
I appreciate you Suman TV for introducing such a nice people in our lives. Nice Gayathri garu.
@abhijithdhanavath1546
@abhijithdhanavath1546 Жыл бұрын
2:23 💥💥💥💥💥💥
@ramaraogalla
@ramaraogalla Жыл бұрын
Tq
@rohinibrahmendraseshu2797
@rohinibrahmendraseshu2797 Жыл бұрын
యాంకర్ చాలా క్యూట్ గా ఉంది....
@tejaswi5kadialas
@tejaswi5kadialas 8 ай бұрын
Madam...me voice vintu unte station lo unna feeling laa undi. Mee voice, modulation, tone chaala bagunnai. Perfection
@rajukoduri8266
@rajukoduri8266 Жыл бұрын
గుంటూరు స్టేషన్ లో కూడా మీ వాయిస్ వుంది సూపర్ మేడం 🙏🙏🙏
@psnkumarreddy7781
@psnkumarreddy7781 18 күн бұрын
ఈ లాంటి గొప్ప ఆర్టిస్ట్ లను పరిచయం చేసి నందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు
@ravikiran8819
@ravikiran8819 Ай бұрын
Asalu anukoledu madam was there in every part of my journey through her voice.. Thank you Mam !! 😊
@Blue-gs5gg
@Blue-gs5gg Жыл бұрын
Devudu unnadu unnadu anthee.. ee video nee dhaniki best example.. ... LIFE LO aa ANNOUNCMENT VOICE venaka unna manishini choostha.. ani ... eee okkaru kuda anukoni undaru... undaru antheeeeee
@vanajagudipalle9899
@vanajagudipalle9899 9 ай бұрын
Suman TV వారికి ధన్యవాదాలు. Rare celebrity and voice of station పరిచయం చేసినందుకు.
@jangapallymallesh2491
@jangapallymallesh2491 Жыл бұрын
ఒక మంచి విషయం తెలుసుకున్న ఈరోజు
@palnaduvillagestyle3891
@palnaduvillagestyle3891 Жыл бұрын
నేనైతే ఒక ఒక సారి స్టేషన్ రూమ్ లో కూర్చొని అనౌన్స్మెంట్ చెబుతున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు తెలిసింది అది నిజం కాదని ఒక మంచి సింగర్ ని మాకు పరిచయం చేసినందుకు సుమన్ టీవీ ధన్యవాదములు
@Ytshorts043
@Ytshorts043 Ай бұрын
Its a recorded audio in stations
@pnr.patnala
@pnr.patnala Жыл бұрын
చాలా విచిత్రమైన వీడియో చూస్తున్నాను. నేను ఇప్పటి వరకు రైల్వే అనౌన్స్మెంట్ లైవ్ అనుకుంటున్నాను కానీ ఇప్పుడే తెలిసింది
@Ganesh-ms8ki
@Ganesh-ms8ki Жыл бұрын
Nice to know the lady behind the announcement. Great 🙏🙏🙏
@ramakrishnabondada
@ramakrishnabondada Жыл бұрын
Gayatri గారు, Train అనౌన్స్మెంట్ చెప్పేటప్పుడు station పేరు కూడా చెబితే ప్రత్యేకం గా రాత్రి trains లో ప్రయాణించే వారు మీ అనౌన్స్మెంట్ విని, వాళ్ళ destination station లో దిగటానికి plan చేసుకొనడానికి చాలా ఉపయుక్తం గా ఉంటుంది. దయవుంచి ఇది గమనించి మీరు station పేరు కూడా Train అనౌన్స్మెంట్ లో చదవ గలరు.
@godavarisurya939
@godavarisurya939 11 ай бұрын
ఇప్పుడు cell phone లు వచ్చాక where is My Train,down load చేసుకుంటున్నారు,ట్రైన్ ఎక్కడ ఉన్నది తెలిసిపోతోంది .
@beragatimangamma-tb1sb
@beragatimangamma-tb1sb 19 күн бұрын
Avunu,station Peru chapter baguntundi
@myvillagemyfriends7306
@myvillagemyfriends7306 Жыл бұрын
మా జీవితం ధన్యం అయింది...
@sukkamallesh6633
@sukkamallesh6633 Жыл бұрын
Suman TV thank u very much for introducing wonderful person 👏👍🤝
@maintivanta24
@maintivanta24 Жыл бұрын
Asalu mimmalni chustanu Ani anukoledu Suman tv vallaki thank you so much
@swarnalatha5517
@swarnalatha5517 Жыл бұрын
Wow vintunte vinalanipistundi...me voice
@ravikasha8704
@ravikasha8704 Жыл бұрын
ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ 👌
@vijayabharathi9442
@vijayabharathi9442 Жыл бұрын
Superb unique voice Beauty behind beautiful voice Where for everybody its mandatory to pay attention to her voice at the railway station
@mothilalnayak123
@mothilalnayak123 Жыл бұрын
Best interview as always great voice 👏 and nice anchoring gives positive vibes always 👏👍
@shrutinavle923
@shrutinavle923 Жыл бұрын
I'm so lucky to see you mam. Hatsoff.
@goliviraja2941
@goliviraja2941 Жыл бұрын
Your selection of interviews exceptionally good Gitanjali. Nice to hear the announcers voice. 👍👌👏👏👏👏⚘
@kumarinalla4172
@kumarinalla4172 Жыл бұрын
I'm big fan of your voice
@kishoresamala835
@kishoresamala835 Жыл бұрын
Big Fan Of Anchor..She is down to earth and apt in her interview
@srinivasgittha8298
@srinivasgittha8298 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👌👌🌹సుాపర్🌹🌹🌹చాలా చక్కగా ఉంది👍👍👍 మీ వాయిస్ ❤🌹🌹🌹🙏🏻
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 8 ай бұрын
ప్రతి మనసులోని భావోద్వేగాలకు కనెక్ట్ అయిన మధుర స్వరం మీది....🙏
@ksriharsha5398
@ksriharsha5398 Жыл бұрын
I'm Very happy to hear your voice Madam, god bless you forever to both of you
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d Жыл бұрын
చిన్నప్పటి నుండి విని విని, ఒక సెలబ్రిటీ ని కలసినట్టుంది ఈ ఎపిసోడ్ చుస్తున్నంత సేపు అనిపించింది. ఇన్నాళ్లు అది ఒక జాబ్ అనుకున్నాను.
@warangalporadu
@warangalporadu Жыл бұрын
Still In warangal and kazipet we are listening ur voice madam
@aliveluputtamraju3556
@aliveluputtamraju3556 Жыл бұрын
Superb....superb....su..........perb గాయత్రి గారూ...😊😍💐🎉🎉
@unTOLD-IT
@unTOLD-IT Жыл бұрын
Ilaantivi chusinapudu I only think one thing, e technology valla we are able to see the person's behind the voices. 1990ss or before ah radio lo inka enno voices didn't get this recognition kada ani. Pro of technology...🤞🏼
@esrao3365
@esrao3365 Жыл бұрын
My Favourite Voice 👏🏻👏🏻
@eswaraovemireddi864
@eswaraovemireddi864 Жыл бұрын
NATURALITY VOICE SISTER 🌷
@srivanigraphics3004
@srivanigraphics3004 8 ай бұрын
చాలా సంతోషం... మీ వాయిస్ నేను చాలా స్టేషన్లో విన్నాను.
@sumalathasampath3962
@sumalathasampath3962 Жыл бұрын
Gayathre madam mimmalini Mee guruchi theisukovadam chala santhoshanga undi Suman tv variki chala thanks 🙏
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 Жыл бұрын
Yatrigal kripaya dhyande is a philosophical warning to the Soul in our regular life , at the same time doesn't allow our life to be out of the track.
@forjesus3642
@forjesus3642 Жыл бұрын
Its true thatswhat We Christians say about Jesus to believe to go to heaven otherwise soul train miss. But few passengers donot like to board which is actual destination..
@sivakrish6671
@sivakrish6671 Жыл бұрын
గీతాంజలి is so beautiful
@pashampramodclasses7067
@pashampramodclasses7067 10 ай бұрын
Super Voice madam😊😊🎉🎉🎉 Nenoo Chinnappudu aa Voice over malli malli cheppevanni intlo😊😊😊🎉🎉
@kalaramkuddana913
@kalaramkuddana913 Жыл бұрын
ఆ వాయిస్ ని నేను చిన్నప్పుడు నుంచి love చేస్తున్న,ఆ మేడమ్ ఎంతో బాగుంటుందో అని love uu ji
@pittaisrael7319
@pittaisrael7319 Жыл бұрын
Ee voice naaku chala istam tq madam mimmalni chudatam kudaradhemo anukunnanu, alage anchor garu meeru Udaybhanu garu laga expression s isthunnaru
@lalitapendem6199
@lalitapendem6199 Жыл бұрын
Tq soooo much suman t. V. Nenu eppati nundo chudali anukunnnanu... Tq so much. Great talented
@manjunath1490
@manjunath1490 Жыл бұрын
Gayathri amma garu... Right now I fan u.. ur voice is ur wonderful asset for u
@chittitallykondety7240
@chittitallykondety7240 Жыл бұрын
Visakha patnam railway station lo kuda mi voice vinipistundhi madam, very beautiful voice, we love your voice ❤❤❤thanq suman tv
@moseskiran
@moseskiran Жыл бұрын
I like this interview so much.
@svrtelugunewschanel4001
@svrtelugunewschanel4001 Жыл бұрын
సూపర్ వాయిస్ మేడం
@sreenvsreenv2047
@sreenvsreenv2047 Жыл бұрын
Awesome voice mam.thanku very so much.
@bhavanipasam2127
@bhavanipasam2127 Жыл бұрын
నేను మీకంటూ ఒక రూము,అదొక జాబు అనుకున్నాను
@udaytangirala9259
@udaytangirala9259 Жыл бұрын
Nenu kuda...
@priya_reddy774
@priya_reddy774 Жыл бұрын
Same 😅
@bhavanipasam2127
@bhavanipasam2127 Жыл бұрын
😄
@swathiandra3104
@swathiandra3104 Жыл бұрын
Nenu kuda😀😀😀
@sandhyak8823
@sandhyak8823 Жыл бұрын
😆😆😆
@chinnambalus5001
@chinnambalus5001 Жыл бұрын
సూపర్ వాయస్ మేడం..
@basavanuruvinodh3044
@basavanuruvinodh3044 Жыл бұрын
Chala thanks andi great human being ni interview chesaru
@kamaleswararaokari9586
@kamaleswararaokari9586 Жыл бұрын
Thank you so much. Excellent programme.
@rajm6594
@rajm6594 9 күн бұрын
Sister very wonderful chala baguntundi sister mee voice.godbless u
@pvramanapvramana5
@pvramanapvramana5 Жыл бұрын
అమ్మ నువ్వు సూపర్
@sumayyasumayya2317
@sumayyasumayya2317 Жыл бұрын
Wow super voice nd thank you to suman tv .
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
SUPER DUPER VOICE DHEYVUDU ICCHINA VARAMU GOD IS GREAT YOU ARE GREAT MADAM JEE. NAMASKAR
@dasarisridhar2275
@dasarisridhar2275 11 ай бұрын
మీరు చాల హైలెట్ మేడమ్.
@yesuraju1817
@yesuraju1817 Жыл бұрын
Amazing voice
@familyb8616
@familyb8616 9 ай бұрын
Chala bagundandi ,congrats to u and Suman TV
@jagannadhanyalla725
@jagannadhanyalla725 Жыл бұрын
Very nice to watch your interview
@subbaraokolla8710
@subbaraokolla8710 5 күн бұрын
Tq.u very much Suman TV
@boddumadhavi3162
@boddumadhavi3162 8 ай бұрын
Im from warangal district Andi yes ippatiki Inka kazipet jnlo Mee voice aa undi andi
@shaikjilani8299
@shaikjilani8299 Жыл бұрын
Great Madam Clarity Vachuntundhi Chala Mandhiki Dhanyavadhalu 👏👏 👏
@nallanimadhavi9015
@nallanimadhavi9015 21 күн бұрын
Madam mee voice anta naku chala istam, train journey mee voice chala istam
@todaysclass4882
@todaysclass4882 Жыл бұрын
mee voice lo edo magic undi
@ravik7216
@ravik7216 Жыл бұрын
Excellent Mam..Ur voice Amazing
@nareshvarma1227
@nareshvarma1227 Жыл бұрын
Madam, so happy after seeing you.
@musaibrealestates7399
@musaibrealestates7399 7 ай бұрын
Excellent అంతే......
@ramakrishna5814
@ramakrishna5814 Жыл бұрын
Universal blessings being boath of you.
@jaffajagannadham3517
@jaffajagannadham3517 Жыл бұрын
సుమన్ టీవీ వారు ఏదో ఒక రోజు ఆ బిగ్ బాస్ నీ కూడా పట్టుకోవాలి
@rameshrams9031
@rameshrams9031 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍😆😆😆😆😆😆😆😆😆😆
@siricrazylifestyle2844
@siricrazylifestyle2844 Жыл бұрын
Yes
@krishnabuchmmagari9470
@krishnabuchmmagari9470 Ай бұрын
😂😂😂
@shanthipallala6953
@shanthipallala6953 10 күн бұрын
😅 yes 👍
@venkateswarraogottemukkala8639
@venkateswarraogottemukkala8639 Жыл бұрын
నేను ఎక్కడ ఉంటారో చూద్దామని ప్రతి సారి స్టేషన్ కి వెళ్లినప్పుడు చూసేవాడిని కనిపించేవారు కాదు...ఇప్పుడు అర్థం అయ్యింది
@avuladaveedu4949
@avuladaveedu4949 Жыл бұрын
Yaa 😂😂😂😊😊
@lakshminarayanaakella2831
@lakshminarayanaakella2831 13 күн бұрын
Madam Gayatri garu Your' Voice Is Very Nice To Here. I Live Your Voice in all Circumstances.
@mmaheshLIC
@mmaheshLIC Жыл бұрын
మా ఊర్లో ఇప్పుడు మీ వాయిస్ వస్తోంది
@KanakaDurga-yv7xv
@KanakaDurga-yv7xv Жыл бұрын
" నిజంగా మెన్ననే అనుకున్నాను... ఈ వాయిస్ చెప్పే వారు ఎలా ఉంటారని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
@cgraju8532
@cgraju8532 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@saisree9997
@saisree9997 Ай бұрын
Haa yes in kazipet still we hear your voice only mam . just yesterday i went to kazipet and i heard your voice mam😊😊
@sarmapvkln6739
@sarmapvkln6739 Жыл бұрын
అమ్మ మీ వాయిస్ వింటుంటే రైల్వే స్టేషన్ కి వెళ్లినట్లు గానే ఉంది
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Amma super voice. Suman TV super 👌
@shashinunabarthi2577
@shashinunabarthi2577 Жыл бұрын
Very happy at railway 🚂 station any where state your voice will listen , we also do some fun mimicry, but madam really beautiful, wonderful god's gift 🎁 voice, superb, and great 👌💓 actors are there... Love you 💕 mam, happy womens day..
@johnpradeep271
@johnpradeep271 7 ай бұрын
Amma meerena.....❤❤❤❤
@lakshmitulasi6843
@lakshmitulasi6843 24 күн бұрын
big fan of u r voice andi mee voice anta maduranga mee life vundalani korukuntunnanu
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 Жыл бұрын
❤🏃 away really excited voice prounuaces extra good explaining Exlant freedom 2good
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 59 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 80 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 6 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 6 МЛН
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 2,4 МЛН
Когда все обошлось 😮‍💨 | Королева Двора
0:16
Аминка Витаминка
Рет қаралды 3,4 МЛН