మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికీ తెలియదు పంచదార అన్ని ఎన్ని గ్రాములు కొలతలు చెప్పాలి
@venkatamutyamvaranasi60857 ай бұрын
Chala bhagundhi
@gantibabu14702 ай бұрын
Kolathalu leaters and grams lo choopinchaali bro
@MadanGoud-e9z6 ай бұрын
Super
@ariefahmedshaik7294 ай бұрын
Thank you Anna , alagee dum tea konsaam milk chesee vidhana chepandi please
@budigapakaraviyoutubechannel4 ай бұрын
Okay 👍👍👍👍....
@ariefahmedshaik7294 ай бұрын
@@budigapakaraviyoutubechannel waiting for the video anna
@mimran55626 ай бұрын
Tea powder ekkada dorukuthundi brother please send the contact details
@budigapakaraviyoutubechannel6 ай бұрын
అన్నా మీది ఏ ఊరు చెప్పలేదు, టీ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు కదా మీ ప్రాంతంలో, దగ్గర్లో సిటీ ఉంటే టీ పౌడర్ షాపులలో దొరుకుతుంది మనకు నచ్చిన బ్రాండ్...
@YarramsettiVaralaxmi5 ай бұрын
😂 avuna ! shop lo dorukunda ?
@prathapprathap18416 ай бұрын
Anna dhum petadaniki time entha padauthundhi.
@budigapakaraviyoutubechannel6 ай бұрын
ఫస్ట్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ముందుగా వాటర్ పోసుకోవాలి, 15 మినిట్స్ తర్వాత వేడెక్కుతాయి, మంట సిమ్ లో పెట్టుకొని, ఫస్ట్ పంచదార వేసుకోవాలి తర్వాత టీ పొడి వేసుకోవాలి, దమ్ము మూత పెట్టుకొని స్టవ్ సిమ్ లో పెట్టి 30 నిమిషాలు మరిగించాలి.
@prathapprathap18416 ай бұрын
Thanks bro
@MogilipalemGovindaRao3 ай бұрын
హైదరాబాద్ ఇరానీ చాయ్ రెసిపీ చెప్పండి బ్రదర్ టీ షాప్ మెజార్మెంట్స్ క్లుప్తంగా
@BezawadaAnji6 ай бұрын
8litters, 12litters dum cheyyandi ravi garu......
@RameshKumar-ty3yk4 ай бұрын
Brother tea powder enti
@budigapakaraviyoutubechannel4 ай бұрын
@@RameshKumar-ty3yk బ్రో ఈ వీడియోలో చూపిస్తున్న పౌడర్ ని వాడుతున్న మేము.... కింద లింక్ ఇస్తా బ్రో...kzbin.info/www/bejne/l4Xden-tl8aknsksi=k04zZDt_UTJyXhaW.
@skybabuentertainments21936 ай бұрын
Salt vesthee milk veragavaa
@budigapakaraviyoutubechannel6 ай бұрын
@@skybabuentertainments2193 em kadhu...
@GaneshGollapalli-gx5kw3 ай бұрын
Anna
@shankarshankar58015 ай бұрын
❤
@ravipullgorapullgoraravi28802 ай бұрын
Brother water Ani letras
@sudhakarmadanambedu63357 ай бұрын
ఎంత డికాషన్ కి ఎంత పాలు పొయ్యాలి అన్నది చూపించలేదు, టీ తాగేటప్పుడు నీళ్ళు లాగా ఉంటుందా, చిక్కగా రావాలంటే ఏం చెయ్యాలి . ఇవి చెప్పలేదు.
@janimoulali10406 ай бұрын
పాలలో మిల్క్ మేడ్ కలుపుతారా
@budigapakaraviyoutubechannel6 ай бұрын
@@janimoulali1040 టేస్ట్ కావాలనుకునే వాళ్ళు కలుపుతారు, వద్దు అనుకున్న వాళ్లు కలపరు బ్రో.....
@akberbasha74399 ай бұрын
Thank you so much anna❤❤ ye tea powder use chestav anna
@satishreddy54458 ай бұрын
Super anna chala clear ga cheppav and tea powder m vaduthav bayya🫶🏻
@budigapakaraviyoutubechannel8 ай бұрын
@@satishreddy5445 కొన్నిసార్లు పడేస్తాం, మొక్కలకు యూస్ చేస్తాం..
@GaneshGollapalli-gx5kw3 ай бұрын
Hai
@nalamramulu54585 ай бұрын
టీపాడర్ చెప్పండి
@budigapakaraviyoutubechannel5 ай бұрын
@@nalamramulu5458 మా ప్రాంతంలో దొరికే టీ పౌడర్, త్రీ రోజెస్, లోకల్ బ్రాండ్, మీ ప్రాంతంలో టీ బోర్డర్ షాపులలో దొరుకుతుంది.