ఎవరైతే అధర్మ జీవనం చేశారో వాళ్లందరూ అధర్మంగానే పోతారు. అదే ధర్మం అని చెప్తుంది మహాభారతం
@Rose9427 Жыл бұрын
Elanti videos yekuva ga cheyandi pls ❤❤❤❤
@panasareddy68863 күн бұрын
అందరినీ సృష్టించి. అన్నీ ఇచ్చేది సదా శివుడే.....నమః శివాయ...❤
@phaniraj7633 Жыл бұрын
తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి
@kamaladattasrimata6137 Жыл бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼 ధన్యవాదములు 😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊
@veeranjineyuluguntu43802 күн бұрын
జై హనుమాన్
@chprasad6651 Жыл бұрын
Jai Sri Krishna
@bheeshmakumar4921Күн бұрын
మహానుభావా మీకు నమస్కారములు చాలా అతుద్భుతమైన విషయాలను మాకు అందించారు ఇలానే మేము ఎప్పటికీ ఈ విషయాలు మేము మీ ద్వారా వినకలిగే అవకాశాన్ని మాకు ప్రసాదించమని పరమేశ్వరుని వేడు మీకు పాదాభివందనం
A very good explanation.Meeku na sathakoti praanamamulu.
@venkatalaxmi7038 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM KRISHNAM VANDE JAGADGURUM
@radhakalathur777 Жыл бұрын
Learning so many rahasyas in the Ramayana and mahabharatam. 🙏🙏🙏🙏
@gummallavisweswararao39342 күн бұрын
👌👍
@sbvrjearswamy78309 күн бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@Sanatani_naavikudu8 күн бұрын
రావనాసురుడు.. రాముని కంటే గొప్ప వాడు అనే విషయం పై (అపోహ పై )కుడా స్పందిస్తారు అని కోరుకుంటున్నాము అండి 🙏🙏
@saffronsword4 күн бұрын
@@Sanatani_naavikudu raamude goppavadu
@Sanatani_naavikudu4 күн бұрын
@saffronsword ముమ్మాటికీ ఆయనే కానీ, ఒక కుహనా మేధావి రావణ భగవాన్ అని ఒక గ్రంధం రాసాడు ఆచార్య ప్రభోధానంద అని ఒక ప్రబుద్ధుడు, పనికిమాలిన త్రిమత ఏకైక గురువు అని సొంత బిరుదులు ఇచ్చుకుని నానా చెత్త రాసాడు రావణుడు కృష్ణుడు/విష్ణువు అవతారం అని , . పూర్వ గ్రంథ లహరి అని మరొక పుస్తకం ఉంది 1926లో రాసింది దానిలో ఏమో సీత రావణుడు కూతురు అని జైన్ రామాయణం లో ఉన్న చెత్త అంతా రాసేసారు... మన కర్మ కి... . మూల వాల్మీకి రామాయణం వదిలేసి ఆ చెత్త పుస్తకాలని నమ్ముతున్నారు..
@saffronsword4 күн бұрын
@@Sanatani_naavikudu commonly konthamandi ravanasurudu seethani emcheyaledu lamkalo vunnakuda antaru ante vari baryalanu kuda వేరే వ్యక్తులు తీసుకెళ్ళి ఆమె అనుమతి ఇచ్చేదాక వారి దగ్గర వుంచుకోవచ్చా అని తిరిగి మనం వారికి ప్రశ్న వేస్తే సమాధానం దాటవేశారు
@Sanatani_naavikudu4 күн бұрын
@@saffronsword రావణుడుకి శాపం ఉంది కదా అండి మేనక పెట్టింది.... మాన భంగం చేస్తే తల ఏడు రకాలు గా ముక్కలు అవుతుంది అని.. మళ్ళీ రావణుడు వేరే సందర్భంలో పుంజకస్థల అని అప్సరసని బలాత్కారం చేసాడు అని తల వంద ముక్కలు అవుతుంది మరో స్త్రీని అలా చేస్తే అని బ్రహ్మ కూడా శాపం ఇచ్చాడు అండి ఇంకెలా అలా చేస్తాడు
@sarojarangudu6176 Жыл бұрын
excellent teaching. I pray you to continue these teachings. R J SARMA VIZAG
@hkhk83439 күн бұрын
చాలా బాగా చెప్పారు 👍🏻👍🏻
@duryodanatheking5041 Жыл бұрын
😊 chala rojulu tharwatha ma duryodana gurinchi koncham positive ga chaparu
@chilukuriaparna5553 Жыл бұрын
Very very good explanation swamy. Thank you so much. Jai Hind. Jai Sree Sitaram Hanuman. Sreematre Namaha
@hellosongudayasree44592 күн бұрын
Sree matre namaha
@maruthiperla74144 күн бұрын
Om sre krshna🍇🥀🌺🌹🌷💐🍋🍒🪔🙏🙏🙏
@ramasharmathukuntla67953 күн бұрын
ఘనా పాటి గారు మీరు చెప్పే మాటలకు అంటే విషయాలకు ఏ గ్రంథాలు ఆధారం చేసుకుని చెప్తున్నారో వివరిస్తే బాగుంటుంది,ఎందుకంటే కవిత్రయ,వ్యాస భారతా లకు కొన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి!!
@psrseethakalyani2025 Жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿
@HarsithaHarsitha-cf3sx2 күн бұрын
Jai shree Ram sir
@vasudevaraothala8599 Жыл бұрын
Om namah Shivay
@kodaliprasad29352 ай бұрын
ధన్యవాదములు గురువుగారు చాలా చక్కగా వివరించారు🙏
@gumudavellikrishnamurthy66602 ай бұрын
శ్రీ గురుభ్యో నమః మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువుగారు🙏🙏🙏🙏🙏
@rajasulochanam11 сағат бұрын
వేద పండితుడుని అని చెప్పుకునే ఈయన పంచమ వేదమైన మహాభారతంలో భీముడి వంటి ఉదాత్తుని గురించి అవాకులు చవాకులు పేరడం మన సంస్కృతికే అగౌరవం
@PeraliNirmala-o2f3 күн бұрын
Chala baga chepparu guruvugaru miku danyavadalu
@krishnasstories8669 Жыл бұрын
బాగా తెలియచేశారు.హరికృష్ణ
@k.l.n.h6253 Жыл бұрын
🙏
@Ravik-Ind7 күн бұрын
ఒక్కసారి ఆయన్నే కలివాలనుకుంటున్న
@sankarkumar27885 ай бұрын
ఇక్కడ మీ ప్రవచనం ఉత్తమం గా వున్నది ప్రవచనకారులు కూడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవచనం చేయడం కూడ గమనించాలి
@s.s3775 ай бұрын
GURUVU GARU NAMASKARAM vyasa mahabharatham LO dhuryodhanude bhemuditho yuddam chesthanu ani chepparu
@nagarajc54935 күн бұрын
Namaskar swamy ji ❤, purvam demons evil raakshas shakti stored under near lord shiva , using that bad shakti , lord shiva ceated duryoodhun soul body
ధర్మరాజు మొదలగు వారు రెచ్చ గొట్టేరు అనకండి రెచ్చ గొట్టేరు అనకండి ఎందుకంటే దూర్యోధనుడికి అహంకారమే కాదు ముర్కత్వం కూడా వుంది అతడికి తన విలువైన ప్రాణాలపై ఆశ ఉంటే ఇంత జరిగాక క్షమా బిక్ష కోరుకొనేడి వాడు అలా కోరుకోకుండా రాజ్యం తీస్కో ఆంటే ఎవరు ఒప్పుకోరు
@murthymynampati7806 Жыл бұрын
Swamy duryodhanudu piki egaratamu valana todaku tagilindi gani. Bhimudi kavalani todameeda kottaledu ani vhasa bhagavanulu rasina bhagavatamulo vunnadi ani garika oati gaaru padyamu to saha vivarincharu. Ela veri veruga cheppatamu valane mana hindu dharmaniki muppu vatillutundi gamanincha galarani , vinnavinchukontunnanu
@puritipativenkatareddy62487 ай бұрын
జయ గురుదత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ సంతోష్ ఘనాపాటి గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మీరు మహాభారతంలో దుర్యోధనుడి చిట్ట చివరి యుద్ధ ఘట్టం చాలా అద్భుతంగా వివరించారు మీరు వివరించే విధానం చాలా చాలా మనోహరంగా ఉంది మహాభారతంలో మొత్తం మహాభారతం అలాగే రామాయణం కూడా వీడియోలు చేస్తూ ఉండండి సార్ ఇవన్నీ కూడా మేము మా పిల్లలు అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ రామ జయరామ జయజయరామ