Рет қаралды 122,774
వరుస కాంట్రవర్సీలతో తెగ వైరల్ అయిన దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి జంట... జీవితంలో మరింతగా బలపడేందుకు సీరియస్‌గా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తోంది. దివ్వెల మాధురికి ఉన్న ఆసక్తి మేరకు వస్త్ర రంగంలో సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పబోతోంది. వ్యాపారం అంటే ఏదో సాదాసీదాగా కాదు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టబోతోంది మాధురి, శ్రీను జంట. తమ మొదటి వస్త్ర దుకాణాన్ని హైదరాబాద్‌లోని చందానగర్‌లో ప్రారంభించబోతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 21న ప్రారంభోత్సవం చేయటానికి ముహూర్తం కూడా ఖరారైంది. తాము పెట్టబోయే వస్త్ర దుకాణానికి కాంచీపురం వకులా సిల్క్స్ అని పేరు కూడా ఫిక్స్ చేసేశారు. చందానగర్లో కొత్త దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే హైదరాబాద్‌లో మరో వస్త్ర దుకాణంతో పాటు, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనూ తమ షాపులను ప్రారంభించాలని యోచిస్తున్నారు.
దువ్వాడ, దివ్వెల మాధురి చీరల వ్యాపారం | Duvvada Srinivas & Divvala Madhuri Saree Business - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#duvvadasrinivas #divvalamadhuri #saree #tv9telugu
Credits : Prasad / Producer #tv9d