చదివించడం , పెళ్ళిళ్ళు చెయ్యడం ఒక్కటే కాదు మీకు పుట్టినందుకు society lo respect kuda పిల్లలకి ఇవ్వాలి, ఏదో orphan children నీ పెంచినట్టు తిండి పెడతాము , బట్టలు ఇస్తాము , చదివిస్తము , పెళ్ళీలు చేస్తాము అంటున్నారు, తల్లి , తండ్రి గా వాళ్ళ పరువుని తీశారు, ఎన్ని crs pettina అది బ్యాలెన్స్ అవ్వదు. Mind it madhuri.