దువ్వాడ నువ్వు ఎగిరావు ఎగిరావు నీ అహంకారానికి తగ్గట్టు జరిగింది నీలాంటి వాళ్ళ నోటి దురుసు వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చింది
@babjiginjala4685 ай бұрын
100%. Veedi lanti vaalla Valle vodipondi ycp
@varmacpt92635 ай бұрын
ఇంత చెత్త పాలన మనుసులు పుట్టేక చూడలేదు అంటున్నారు దేశప్రజలు 👍
@subbunaveen8885 ай бұрын
కరోనా టైంలో... వ్యాక్సిన్లు ఇచ్చింది.. జగన్ కాదు.. అది ఇచ్చింది కేద్ర ప్రభుత్వం.... బియ్యం ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం.. అవి అన్నీ.. మీరు ఇచ్చారని చెపుతున్నారే..😢😅
@vidyasagarakkapeddi38924 ай бұрын
కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్ వాడండి ఎనాసింగ్ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మీరేమో ఏదో పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు వాడి కోసం
@settymanikantamanimani94975 ай бұрын
కరోనా లో పారాసెట్మాల్ కూడా అందించలేని ప్రభుత్వం
@krishnarao20555 ай бұрын
పారిపాలన ఇలా చేయకూడదు అనటానికి మోడల్ వైసీపీ
@pradeeprajucisf99985 ай бұрын
Mari bhagundi anadaaniki example party enti brother .!?
Yevadra nuvvu 2014 nundi TDP m chesaru 2019 taruvtha TDP vallu m anukunda YCP vallu annara
@vvlogsdxb93415 ай бұрын
Orey guddaki Enka siggu raledu ra meeku 😂😂
@rkmodugu68295 ай бұрын
@@nobodyanybody1174ఇదే నోటి దూల అంటే రా వేదవా
@santhoshKumar-nw2om4 ай бұрын
@@nobodyanybody1174anduke ga 11 ichi prathipaksham lekunda chesaru😂😂😂
@SAKSHATKARA5 ай бұрын
హ్యాట్సాఫ్ అంకర్ గారూ....
@HariprasadPadala-q6m5 ай бұрын
వీడికి మెదడు మోకాళ్ళ లో కూడా లేదు అరికాళ్ల లో ఉంది
@simhadris26825 ай бұрын
ఏరా నాయనా పరిపాలన అంటే ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి, ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టడం, అప్పుల కుప్పగా మార్చిన, విధానం హర్శించ థగ్గది కాదు, మీరు చేస్తున్న, చెప్పిన విధంగా జరగలేదు,ఆరోగ్య శ్రీ పథకం,ఫెయిల్ అయిన తరువాత పేదవాడి బాధ సమంజసమే, ఇటువంటి లోపాలను క్షుణ్ణంగా చర్చించి వాటికి పరిష్కారం ఆలోచించు కోవాలి,అంతేగాని ప్రజలను నిందించకండి, నాయకుడు అనేవాడు ధౌర్యం కావాలి భయం కాదు,నాకు తెలిసిన కొన్ని చూసించాను,🙏
@muralipatrudu13785 ай бұрын
మిమ్మల్ని వాలంటీర్లే ఓడించారంట...
@shareef51105 ай бұрын
మిమ్మల్ని గెలిపించేది ప్రజలకి కావాల్సిన అభివృద్ధి,సేవ చేయడానికీ, హత్య రాజకీయాలు ,కక్ష సాదింపులు చేయడానికీ కాదు ,అందుకే ఇంటికి పంపించారు
@sksaidulu82025 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎక్కడారా శ్రీను
@s_suresh755 ай бұрын
సంక్షేమం చేసి ప్రజలకు సంక్షోబం మిగిల్చారు సార్. మేము పథకాలు ఇస్తున్నాం మా కాళ్ళదగ్గర పడిఉండండి అంటే ఇది రాచరికం కాదు సార్
@shaikmahammadrife80985 ай бұрын
ఏరా అవినీతి లేదా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే వాలంటీర్లు లంచాలు తీసుకోలేదా కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చాయని పెన్షన్లు అమ్మ ఒడి తీసేయ లేదా రైతులకు 13000 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇచ్చింది ఎంత 7000 రైతులకు 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ చేస్తామని చెప్పి చేశారా చేయలేదు కరువు వస్తే కేంద్రానికి మా రాష్ట్రంలో కరువు లేదని వెనక్కి పంపించలేదు అధికారులను అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి కుదించి అది 13000 వేశారు ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ స్థాపించి 5 వేల కోట్లతో ముస్లిం లకు సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అన్నదాత క్యాంటీన్లు ఎత్తేశారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు విశాఖ రైల్వే జోన్ తీసుకురాలేదు అమరావతి రాజధాని కడతామని చెప్పి అవినీతి ఉందని సాకు కబుర్లు చెప్పి రాజధాని కట్టకుండా వదిలేశారు రాష్ట్రంలో రోడ్ అన్ని పాడైపోతే పట్టించుకోలేదు డీఎస్సీ వదిలి జాబులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఉద్యోగులకు cps రద్దు చేస్తామని చెప్పి చేయలేదు మద్యం అవినీతి ఇసుక అవినీతి గ్రావెల్ అవినీతి మట్టి అవినీతి కరెంటు చార్జీలు బస్సు చార్జీలు చెత్త పన్ను ఇవన్నీ ప్రజా వ్యతిరేక పనులు కాదా సర్పంచులకు వార్డు నెంబర్లకు అధికారాలు లేకుండా చేసి అన్ని అధికారాలు వాలంటీర్లకు ఇస్తే వారు ఊరుకుంటారా కులం మతం చూడమని కబుర్లు చెబుతూ కార్పొరేట్ పదవులన్నీ 770 పదవులను మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు ఇది కులం మతం చూడడం కాదా వైసీపీ ప్రభుత్వం లో మంత్రులు ఎమ్మెల్యేలు తమ శాఖ గురించి ఎప్పుడైనా రివ్యూ చేశారా వారి శాఖ పరిధిలో చేస్తున్న పనుల గురించి ఏనాడైనా సబ్జెక్టుతో మీడియాతో గాని అసెంబ్లీలో గాని మాట్లాడినరా ప్రజలు ఆచంట ఈ చెంప రెండు చెంపలు చెప్పుతో కొట్టిన నీకు ఇంకా సిగ్గు రాలేదు ముస్లింలకు దుల్హన్ పథకం మీరు రద్దు చేయలేదా కళ్యాణ లక్ష్మి పథకం రద్దు చేయలేదా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా ఆప లేదా ఉద్యోగస్తులకు ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు వేయకుండా వారిని వేదించ లేదా రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు వైసిపి ప్రభుత్వం లో ఎన్నో జరిగాయి దాని గురించి ఏనాడు మాట్లాడ లేదు నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం పలమనేరులో నిష్ప ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య గుంటూరు జిల్లాలో ఇబ్రహీం అనే ముస్లిం ఇమామ్ ను చంప లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ చేయలేదా మాస్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను పిచ్చోడు చేసి చంప లేదా తాడేపల్లి ప్యాలెస్ జగన్ ఇంటికి పక్కన ఒక దళిత మహిళను రేప్ చేసి చెప్పలేదా పులివెందులలో దళిత మహిళను రేప్ చేసి చంప లేదా ధర్మవరంలో వికలాంగురాలు అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను రేప్ చేసి ఆమె వీల్ చైర్ పైన పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు బీసీ కుటుంబానికి చెందిన అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఇవన్నీ వైసిపి హత్యలు కాదా ప్రజలను తెలియదా ఎలా మరిచిపోతారు అమరావతి లో మహిళలపై బూటు కళ్ళతో తన్ని వారి కట్టు బట్టలపై అవమానకరంగా మాట్లాడి రాక్షసానందం పొందాడు ఈ పాపాలే మీకు తగులుకొని ఓటమి కి కారణాలు
@AaradhanaK-ib9ks5 ай бұрын
Very good discription and analysis. TQ sir.
@ksriramulureddy45935 ай бұрын
ఆ వైసిపి వాల్లుకి ఇవేమి కనపడవు 99 % అమలు చేసినా ము అని చెప్పు తారు ఈ ఏదవలు
@ramanarao87075 ай бұрын
Best analysis
@balajinaadella83075 ай бұрын
You are dog A1 criminal You are looter
@srinivaspalivela29385 ай бұрын
అబ్బో నీతిమాటలు చాలా బాగున్నావి చిన్న భయం కనబడడము లేదా
@sampathiraomkraju21884 ай бұрын
The worst administration. In the APThere is no development
@sunnystf085 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఒక అవినీతి పరుడు నీతి గా పాలిస్తాడు what a statement భయ్య
@nagarajukankanala81855 ай бұрын
ఒరే సామీ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ pvt ఉద్యోగులకు వ్యాపారాలకు ఎ సంక్షేమ పథకం లేదు కేవలం white ration cards ఉన్న వారికి మాత్రమే మీరు DBT ద్వారా డబ్బులు ఇచ్చారు వారు 40% లోపలే ఆ ఓటు మీకు వేశారు మిగిలిన 60% మీకు ఎందుకు వేయాలి ??? అని వేయలేదు అంతే........
@neelamnaidu36085 ай бұрын
శ్రీనివాస్ వాసుగారు సంక్షేమం సంక్షే మం అంటున్నారు ఎవడి సొమ్ము మా సొమ్మే గా ఇస్తుంది ఎవరి జోబిలోంచి తీసివ్వట్లేదుకదా చెత్తమీదపన్ను కరెంట్ ఇసుక మధ్యం అధికధరలు ఇంట్లో ఉన్నా ఆడవాళ్లని చాల నీచంగా మాట్లాడుతుండి అలా అనటం తప్పు అనకుండా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఇదా నాయుకుడి లక్షణం
@vidyasagarbadipatla34115 ай бұрын
సామి దువ్వాడ... ఏంది నీ బొక్కలో ప్రభుత్వ పాలన. ప్రజలకి ముష్టి వేస్తున్నాం, మాకు ఓట్లు వస్తాయి అని అనుకునే మూర్ఖ శిఖామణి మీ జగనన్న. ప్రజలకి కావాల్సింది ముష్టి కాదు... అభివృద్ది, ఉపాధి, ఉద్యోగాలు. మీరిచ్చే ముష్టి ఎవడికి అక్కరలేదు. మా ఉద్యోగాలతో మా బతుకు మేం బ్రతకగలం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు నీ జగన్. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. ఇంకో విషయం... మీ ఎంఎల్ఏ లకి ఉన్న నోటి దూల ఎవడికి ఉండదు. ఎవడో ఎందుకు నువ్వే అన్నావు. నా ఈక కూడా పీకలేరు. నోటి దూల తగ్గించుకోండి అందరూ!
@boinasambasivarao54024 ай бұрын
బిస్కెట్స్ వేసి మీరు దోసుకున్నది అందరికి తెలుసు
@praveenteja1195 ай бұрын
ఇప్పుడు రా రింగ్ లోకి.... ఒక్క దెబ్బ కి పడేస్తా అన్నావు కదా...
@PurushothamModupalli5 ай бұрын
రైతులకు అసలు రైతులు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఏం అబద్ధాలు చెప్తానండి
@SuryaDatti-qg3fy5 ай бұрын
నోటి దూల వలన అభివృద్ది లేదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లు మిరు చెప్పుకోవడం తప్పు
@lakshmanaraokinjarapu19265 ай бұрын
శ్రీను గారు జగన్ ప్రభుత్వం మోడల్ అని మీరు అనుకుంటే చాలదు
@ramanarao91585 ай бұрын
బొక్క అభివృద్ధి...సొళ్ళు వద్దు.ఒక్క రోడు లేదు ఒక్క రైతు కూడ ఓటు వెయ్యలేదు...ఒక్క వైవకుడు యువతి కూడ ఛి అన్నారు..మొత్తం..మింగారు..
@udaykumarkoramanchi28335 ай бұрын
సర్పంచ్ ఎన్నికలప్పుడు కర్రలు రాడ్ లు పట్టుకుని దొమ్మికి వెళ్ళింది ఎవ్వరూ......లొఫర్ శ్రీను
@naaaneee41675 ай бұрын
కూల్చడంతో మొదలయ్యిన పాలన .. వాడే కూలిపోవడంతో ముగిసిపోయింది .. ..😂😂😂
@alahariramesh42124 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍super word
@vakapallignp42555 ай бұрын
ఎంతో అమాయకంగా చెబుతున్నాడో
@govulabalakrishnareddy94305 ай бұрын
ఇంకా కూడా ఇలా డబ్బాలు కొట్టుకుంటూ తప్పులను కప్పి పెట్టుకుంటూ ఉండబట్టే ఇంత గోరంగా ఓడిపోయామని మర్చిపోయి మాట్లాడే వారి గురించి ఇంకా ఏమి మాట్లాడలేము.
@sambasiva88805 ай бұрын
నీ.... లాంటి...వే...,... ఉండగూడదు😂😂😂😂😂😂😂😂
@achantaramakrishna5 ай бұрын
అరే విలేకరి చాలా క్లియర్గా అడుగుతుంటే ఆయనకి సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడుతున్నావ్
@satyanarayanaeerni92615 ай бұрын
Eedo Boku Yedava..alaane matladathadu
@Bharadwajdae5 ай бұрын
దొంగ... దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది 😂😂😂😂
@bujjimanager4 ай бұрын
1.40 కులం, మతం, ప్రాంతం చూడకుండా చేస్తాను అన్నాడు, మేము కూడా అవేవీ చూడకుండా గుద్దేము కూటమికి. 17 మెడికల్ కాలేజీలు అనుమతి ఇచ్చింది కేంద్రప్రభుత్వం.
@bobbymoorthy73735 ай бұрын
అమ్మవడి.........ని నాన్నమందు, నాడు నేడు బడులు.....ఎయిడెడ్ బడుల రద్దు, ఇళ్ళ స్థలాలని.....ఇసుక,సిమెంట్ ధరలు, వాహన మిత్రని...చలానాలు,గతుకులరోడ్లు, ఇంకా పెరిగిన ధరలు,చెత్తపన్ను..ఓడించాయిసారు.
@PurushothamModupalli5 ай бұрын
మాలాంటి మధ్యతరగతి వాళ్లు నలిగిపోయే ఐదు సంవత్సరాలు ఒకటా కరెంటు చార్జీలు అయితేనేమి బస్సు ఛార్జీలు అయితేనేమి విపరీతంగా పెంచేశారు
@narendarvarma78175 ай бұрын
ఎలక్షన్ రోజు సాక్షీ లో కూర్చొని 175/175 అంటివి కదరా నాయనా
@srikanthlella2415 ай бұрын
Corruption, cast, capital, land Titleling act,... anni chasaru.. 1 This is not the Kingdom.. It's democracie
@sivaananda86185 ай бұрын
ఒరేయ్ జగన్ పరిపాలన అంతా రెడ్డి కదరా
@ramakrushnamanukodha6165 ай бұрын
సేమ్ డైలాగ్ వెంటి కూడా పీకలేరు
@relaxingmusicworld135 ай бұрын
Corruption leda simple example Rs.50 quarter sold @Rs.150 idokati chalu, big scam in history of liquor in world
@RRRYaadav5 ай бұрын
అబ్బ అబ్బా ఏం చెప్పితిరి, దూ...డా...
@Hanuman-qe1zj5 ай бұрын
420 నాయాల, నే అంత దుర్మార్గుడు desham లో ఉన్నాడా ఎక్కడ8నా
@pangajaggunaidu93015 ай бұрын
బాబు వ్యాక్సిన్ లు సెంట్రల్ government ఇచ్చింది రా నాయనా
@R.A.M77595 ай бұрын
అభివృద్ధిని పక్కనపెట్టి పథకాలు అనే ఒక స్వార్థపు ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చారు మీరు అందుకే ఓడిపోయాం
@pandradasatyanarayanarao73775 ай бұрын
మీ తప్పులు మీరు కనుక్కోలేకపోతున్నారు
@lalucrazythings86055 ай бұрын
మీది పరిపాలన అంటారా దువ్వాడ ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగత విషయాలను దూషిస్తూ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మీది ఒక ప్రభుత్వం మీరు రాష్ట్ర రాజకీయ నేతలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది దువాడ మీ వైసీపీ పార్టీ భూస్థాపితం కాబోతుంది జై జనసేన
@rameshgundala43775 ай бұрын
లోకల్ నాయకులు వల్ల ఎంతో మంది ఎబ్బంది పడ్డారు
@sathibabugedela99844 ай бұрын
దువ్వాడ పేర్ని నాని కొడాలి నాని రోజా వీరు నోటి దూల వల్ల వైయస్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు జనం నమ్ముకున్నారు 40 శాతం ఓటింగ్ కాదు 60 శాతం ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి పడవలసిన వి కానీ వీరు వల్లే అవి పడకుండా ఓడిపోయారు ఇటువంటి దుర్భాష వాడేవారికి ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని తుంగలో తొక్కి వేసిన వారి వీరే
@madamanchisambasivarao51335 ай бұрын
అమరావతి అనే పసిబిడ్డ నలిపేయడం చాలా పాపం
@Syamraj7895 ай бұрын
11లక్షల కోట్లు అప్పు చేసి పథకాలు ఇస్తే, రాష్ట్రాన్ని ఏం చేద్దామని, సంపద సృష్టించి ఆ సంపధతో, సంక్షేమం చేస్తే మళ్ళీ మీ పార్టీయే వచ్చేది,
@sudheerreddy66175 ай бұрын
ఇప్పుడు ఉన్న పలంగా సంపద ఎలా వస్తుంది చూద్దాం
@Syamraj7895 ай бұрын
@@sudheerreddy6617 సంపద సృష్టించటానికి ఈ 5 ఇయర్స్ చాల్లేదా వైసీపీ కీ
@Syamraj7895 ай бұрын
@@sudheerreddy6617 ఈ 5 ఇయర్స్ లొ చంద్రబాబుని చూడు కనీసం 45% అయినా చెసి చూపిస్తాడు.
పరిపాలనలో జగనన్న ఆశించింది డబ్బులు పంచితే ఓట్లు వస్తాయి అని. ఆంధ్ర ప్రజల్లో చదువుకున్న వాళ్లు కూడా ఉన్నారు..అది మర్చిపోయారు.పెన్షన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాదు ఓట్లు వేసేది....❤
@bathinavenkaiah48075 ай бұрын
వీడిని వదల వద్దు యెందుకు బ్రతికి ఉన్నాను అని అనుకోవాలి అలా వుండాలి టీడీపి ట్రీట్మెంట్
@nagothusuresh62925 ай бұрын
Yes
@pradeeprajucisf99985 ай бұрын
Mari next adhikaaram change aithe , next 10 years tharvatha change aithe , options andariki vuntaay brother
@rathnakarmuduganti77615 ай бұрын
నిన్ను కూడ వదలలురా వేధవ జగన్ మూడు సం లలో ఏం చేసతారురా 14 సం లు ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్ని విడగొట్టాడు కదరా
@jspnaresh53675 ай бұрын
@@pradeeprajucisf9998adi vadu gurtupettukuni paripalana cheyali ga brother adhikaramlo unnapudu chinna pedda peda rodha ani teda chudakunda yegiregiri paddaru,addagoluga rajakeeya nayakulni adhikarulni arrest lu chesi ibbandi pettam, question chesina vadu samanyudaina opposition nayakudu ayina anachivese paripalana chesaru appudu melanti gonthulu yendukulevaledu
@raomallikarjuna25205 ай бұрын
Useless fellow may go and ask the people now the range of corruption in all these 5 years. AP voters were scared to raise the voice because of attacking the opponents and people who raised the voice against Government.
@VijayMAKAMALLA5 ай бұрын
మీ ఓవర్ యాక్షన్ వల్లేరా వాడు పొయింది 😂
@PurushothamModupalli5 ай бұрын
మా గ్రామంలో ఇసుక ₹2,000 ఉన్నదండి మేము బాత్రూం కట్టుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక పదివేల రూపాయలు అండి గ్రామాల్లో మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతకాలి
నువ్వు ఆ KS ప్రసాద్ గడు ఎంత మాట్లాడాడు రా , మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు , ఎంత బలిసిన మాటలు ..
@nnssrr75435 ай бұрын
పేద మధ్య తరగతికళాకారులకు ఒక రూపాయి అయినా ఇచ్చారా సార్. కనీసం ఉగాది ప్రభుత్వ వేడుకలు జరిపి కవులకు పురస్కారాలు కూడా ఇవ్వలేకపోయారు. కళలకి సాహిత్యానికి సంబంధం లేని వారిని కమిటీలలో అధ్యక్షులుగా కార్యదర్శులుగా వేసి.... కళా రంగాన్ని ప్రజలకు దూరం చేశారు. ప్రతి చిన్న పదవిని కూడా కులాల లెక్కలతో... భర్తీ చేసి ప్రతిభను దూరం చేశారు. ఉగాది రోజు గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు ఇంటి వద్ద తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్ వేసి ప్రసాదాన్ని స్వీకరించడం ప్రజలు ఏమాత్రం భరించలేకపోయారు. శ్రీకృష్ణదేవరాయలు అంతటివాడు సైతం నడిచి ఏడుసార్లు ఏడుకొండలు ఎక్కాడు. మరి మనం ఏం చేశామో ఒక్కసారి ఆలోచించండి సార్. ఇవన్నీ మెజారిటీ మత ప్రజలని బాధించాయి సార్. 24 గంటలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ.... ఓసీల ని..... పట్టించుకోలేదు సార్. ఇది ఓసి లలో సంఘటితానికి కారణమైంది సార్. సంక్షేమ పథకాలు అందిన వారి కంటే అందని వారే ఎక్కువ. ప్రతిదానికి రూల్స్ అంటూ సచివాలయాల్లో సిబ్బంది అడ్డం కొట్టారు. వాలంటీర్ల కారణంగా ప్రజలకి స్థానిక నాయకులకు సంబంధాలు తెగిపోయాయి. స్థానిక నాయకులు చెప్తే సచివాలయాల్లో పనులు కాలేదు. ఒక్కసారి మీరందరూ పెద్ద మనసుతో ఈ సమస్యలు ఆలోచించండి సార్.
@vemulakondalakshmanarao74955 ай бұрын
మంచి పరిపాలన అంటే ఇదా మీ భాషలో.పథకం ఏంటి అప్పుల పాలు చేసి ధరలుపెంచి రాష్ట్రాని అప్పుల ల పాలు చేసి దౌర్భాగ్య స్తితికి తీసుకు వచ్చావు. అందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. తెలుసు కో.
@balaraju76405 ай бұрын
పులివర్తినానిపైదాడీచేసారు
@AshokKumar-jw2uu3 ай бұрын
Hats off Brother Srinivas. Man of guts...ur balance..composure, integrity... will bless you again
@VenkateswararaoMadasu5 ай бұрын
మీరు మారరు రా బాబు ఓడిపోయిన అర్థం కావట్లేదు
@srinivasulu90544 ай бұрын
వీడి మొఖం లాగే వీడి మాటలు కూడా కనిపిస్తున్నాయి
@RaokakaSundar5 ай бұрын
నీవు నాలుగు గోడల మధ్యే నీడబ్బా కొట్టడం భయట చెప్పలేవు ప్రజలు ఈ తీర్పు ఇచ్చిన ఇంకా డబ్బా కొడుతున్నావు మీ మంత్రులు కార్యకర్తలు ఏమంటున్నారో విని అప్పుడు చెప్పవయ్యా నీ ఆలోచన వేరు ప్రజల ఆలోచన వేరు
@rajwindycity54405 ай бұрын
jobs ekkada , companies ekkada last 5 years lo...andariki mustii vesthe saripodhuu....this is 2024...everyone needs development
@srinivaskrishnamohanpolire37705 ай бұрын
మంది సొమ్ము మంది కి పంచి ఓట్లు కొనుక్కోవడం మోడెలా?
@dandamudipurnachandrarao75595 ай бұрын
Spend unearned money by mortigating all government assets.
@pradeeprajucisf99985 ай бұрын
Same brother mandhi sommu mandike ippudu ivvamani cheppandi ee 5 years ! Naaku chudalanundhi haamila sangathi emavuthundha ani
@pprasad69375 ай бұрын
Super
@vemulakondalakshmanarao74955 ай бұрын
ప్రజలు కు కావలసింది చిల్లర పథకాలు కాదు. అభివృద్ధి.
@kovurivenkatasubbarao17225 ай бұрын
ఒక్కసారి పవన్ గురించి మాట్లాడవా దువ్వ , నీకు పగలక పోతే నాది జానసేన పార్టీ కాదు జైహింద్
Sir nenu srikakulam lo టెక్కలి kotturu నేను కూడా మీ మీటింగ్ వచ్చాను .ఇప్పుడు బాగా చెప్పావు
@raghavaprasadch5 ай бұрын
ప్రజలకి కావాల్సింది.. అభివృద్ధి, ఉద్యోగాలు, రోడ్స్ etc. నువ్వు వేసే ముస్టి డబ్బులు కాదు.
@subrahmanyamkasibhatla68945 ай бұрын
Emichharra nayana intha cheste ycp ne vachedi dochesaru A P ni nasanam chesaru
@pydivenkatarangaraokasa18095 ай бұрын
మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కటి చెప్పండి సార్
@raghavaprasadch5 ай бұрын
ప్రజలకు 10 రూ. ఇచ్చి..మీరు 100 రూ. దొచ్ కున్నారు. ప్రజలకి బాగా తెలుసు. ఇంకా నీ కథలు చెప్పకు.
@subbaraopanthangi8984 ай бұрын
నీవు ఈరోజుకు కూడ నిన్నుగొప్పగా ఊహించుకుంటున్నావు జగనన్న జగనన్న ఈ భజనే మీ అధఃపాతాళంకు పడిపోయారు మీ కొవ్వు గర్వం విధ్వంసపాలన అఘాయిత్యాలు ఎవరివి మీ పాపాలు పండవా ఎపుడూ
@Ashok.995 ай бұрын
Orey ne dhoompathega dhadulu gurinchi nuvey matladali
@vemulakondalakshmanarao74955 ай бұрын
శీను గారు ఒక రాత్రి గుండా లతో వీరాంగం వేశారు.వెంటనే యమ్ యల్ సి ఇచ్చారు.
@achantaramakrishna5 ай бұрын
ఇప్పుడు కూడా ఎంత అబద్ధాలు ఆడతారు ఏంట్రా బాబు
@amudalasambamurty94505 ай бұрын
జీవితంలో నువ్వు నోటి దురుసు తగ్గించుకుంటే అంత బాగు పడతావు లేదంటే జీవితంలో నువ్వు జీరో అవుతావు
@kdr13695 ай бұрын
రేయ్ హౌలే 2011 లో tdp అధికారం లో లేదు రా జఫ్ఫా 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో వుంది
@alahariramesh42124 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌
@BadeDevaraju4 ай бұрын
నా పేరు బడే దేవరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కపాస్కుది గ్రామం బాబు దువ్వాడ శ్రీనివాస్ మా గ్రామంలో 30 నుంచి 40 లక్షల డీజల్ స్క్రామ్ జరిగింది మా గ్రామం మొత్తం పెద్దలతో సహా మీ వైసీపీ నాయకుల వద్దకు వెళ్తే న్యాయం చేస్తామన్నారు కానీ అన్యాయం చేశారు మా నియోజకవర్గం మీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియాసిరాజు గారు అలాగే మాజీ మంత్రి అప్పలరాజు గారు కూడా బాబు మా గ్రామంలో డీజిల్ 30 నుంచి 40 లక్షలు రూపాయలు స్క్రామ్ జరిగింది అప్పలరాజు గారి దగ్గరికి వెళ్తే ఏ పార్టీ నుండి వచ్చారని అడిగారు కానీ అన్యాయం జరిగిందా లేదా అని అడగలేదు ఇలాంటి తప్పులు చాలావరకు మీ వైసీపీ నాయకులు చేశారు మీ వైసీపీ నాయకులకు కావలసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంక్షేమ పథకాలు ఇచ్చారు కొద్దిగా బుర్ర పెట్టి నువ్వు ఆలోచించు దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానించారు మీరు ఇప్పుడు అంత బాధ పడుతున్నారు మీరు బాబు టీవీ ఛానల్ వారు మాలాంటి వారిని టీవీ డిబేట్లో పెడితేనే వైసీపీ వాళ్ళు ఏం అన్యాయం చేశారని మేము వివరించి చెబుదాం మీకు వైసీపీ వాళ్లు వాడుకోవడానికి కారణం ఇలాంటి వ్యక్తులు వల్లే వాడిపోయింది పార్టీ టీవీ ఛానల్ వారికి నమస్కారం నా ఫోన్ నెంబర్ కి దయచేసి కాల్ చేయండి మీ టీవీ డిబేట్లో మాక్కూడా చోటు ఇప్పించండి అన్యాయం జరిగిందా లేదా అని మేము వివరించి చెబుతాం జైహింద్ జై భారత్ జై జనసేన 8019267011
@neworissatptvzm10575 ай бұрын
నీలాంటి జోకర్ లు ఎక్కువగా వున్నారు వైసిపి లో ఇదే కారణం శ్రీను
@PurushothamModupalli5 ай бұрын
ఎంతమంది సలహాదారులు అండి రాష్ట్రంలో ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయింది గ్రామ గ్రామానికి ఒక సలహాదారుడు ఉంటే చాలా మంచిదండి
@vakapallignp42555 ай бұрын
ప్రజలు " మేము బిచ్చగాళ్ళంకాదు" అని చెప్పారు
@vidyasagarakkapeddi38924 ай бұрын
ప్రతిపక్ష నేతలు మీద దాడులు చేసినప్పుడు ఏమైంది కనబడలేదా కళ్ళు దొబ్బె
@raghavaprasadch5 ай бұрын
అరేయ్..మీరు, మీ పార్టీ వాళ్ళు ఇంకా మారరా? ఇంకా భ్రమల్లో వుంటారా? అవినీతి లేదా? లిక్కర్, మైన్స్, ఇసుక, మట్టి, భూముల్లో..ఎంత దోచుకున్నారో తెలీదా?
@True_bond5 ай бұрын
మోడల్ అని మీరు అనుకున్నారు. ప్రజలు బొక్క అనుకున్నారు 😂