భార్య ఆస్తులు అడిగితే తప్పు. డబ్బు లేకుండా ఏ పని జరుగుతుంది, మొగుడు ఎన్ని వేషాలు వేసిన పెళ్ళాం మాట్లాడకూడదు ఇది ఏమి న్యాయం.
@jallisunitha45433 ай бұрын
అదే కదా భార్య అలా చేస్తే ఊరుకుంటాడా వీడు
@nononsense45223 ай бұрын
Ee madhyana kotha trend em pani chesina mayladkuddu aravakudadu. Athulantaru. Enni kastalu ada vallaki, poni bayata bevarse ga tirigithe pillalni vadilesi bevarse ga tiragadam malli asthi...pillalni teeskelli vandi badyatha chudali
@nagk9353 ай бұрын
మొగుడికి MLA ticket వద్దు వాడు యదవ. నాకు ఇవ్వండి అని జగన్ తో చెప్పింది
జగన్ గారితో చెప్పటం మీరు విన్నారా విన్నట్టు పెద్ద చెబుతున్నారు జగన్ గారితో చెప్పిందని అబద్దాలు మాటలు మాట్లాడటం తగ్గించుకోండి కొంచెం ఆడవాళ్లంటే గౌరవం పెంచుకోండి కట్టుకున్న భార్యను అన్యాయం చేసిన ప్రతి వెధవ మాట్లాడేది
@Sobhalokesh-zi2ix3 ай бұрын
పాపం ఎంతోకాలం నిలవలేదు అమ్మ మీరు ధైర్యంగా ఉండండి భగా తినండి నిద్రపోండి.మీ దగ్గరకే వస్తారు మళ్ళీ మీరే దిక్కు అవుతారు
@AnnepuSukanya3 ай бұрын
మీరు చెప్పింది 100000 perasent నిజమే వారి ఇరువురి బార్య భర్తలు. ఎవరు తప్పు లేదా పాపాలు చేసినా అంటుకుంటాడి. మీరు కూడా మంచి భోజనం చేసి నిద్రపోండి
@chinni20103 ай бұрын
Be strong
@AnnepuSukanya3 ай бұрын
@@chinni2010 same to u also
@krishnamurthy833 ай бұрын
మీ మంచి తనమే కాపాడుతుంది 🤝👍
@NageswararaoVemuri-i9k2 ай бұрын
Adi lekane EE gathi pattindi. A great LIER. Egoist
@Harshachatan1433 ай бұрын
అమ్మ ur genuine person Srinivas gari meedha మీకు ఏంతో ప్రేమ ఉంది అతనికి తెలియడంలేదు మాధురి మాయలో ఉన్నాడు దేవుడా శ్రీను గారి మనసు మార్చి వని దగ్గరకు చేర్చండి
@SaibabaSandesham2 ай бұрын
Ante sreenivas evaru Maya cheste vallaki padipotada?....telivi Leda ayanaku.
@Harshachatan1432 ай бұрын
@@SaibabaSandesham ఆయన mind పూర్తిగా మాదురి divert చేసింది ఆమె మాయలో ఉన్నాడు పాపం వాణి గారు ఎంత బాధ అనుభవిస్తుంది
@Krl18163 ай бұрын
శ్రీనివాస్ గారు మాధురి మాయలో పడ్డారు మాధురి యాటిట్యూడ్ చూస్తే ఆమె మధ్యలోనే శ్రీనివాస్ గారిని వదిలేస్తుంది అని చిన్న పిల్లలైనా చెప్తారు వాణి గారు మీరు చాలా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాము
@ThriveniThree-i6q3 ай бұрын
Vaadu vaaadilinaaaaaa adi vadaladu rakkasi adi
@ST4R-R1A3 ай бұрын
Correct 👍🏻👍🏻
@maheshgoud30283 ай бұрын
💯%
@dubasisrilatha57733 ай бұрын
Waiting jaffer gaaru ..im from Telangana...ee duvvada srinivas garu chesedhi chala thappu
@ravuri51403 ай бұрын
Jaffer garu chala respectful ga interview chesaru
@rajarocks47103 ай бұрын
వాణి గారు మీరు చాలా సరైనది గా మాట్లాడుతున్నారు.. వాడికి ..ఆహ్ మేకప్ రాణికి సిగ్గులేదు ...పిల్లల్తో హ్యాపీ ఉందండీ...మీకు ఈ రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది....అహ్ టెక్కలి ప్రజలు ఎం చేస్తున్నారో అర్దం అవట్లేదు....ఎందుకు దివ్వెల కి సపోర్ట్ చేస్తున్నారు
@jdeepa38793 ай бұрын
Ma support 100% meeke hyndhavi and Vani garu meeru happyga vundali
@dhanasiri1772 ай бұрын
Great Ma'am 🎉🎉🎉
@sindhunk-h2e3 ай бұрын
Meru chala perfect ga matlathunaru...I vill support you madam...
@Leelarekala3 ай бұрын
U r very strong mam...we support you
@karunavemula14943 ай бұрын
Super interview, jaffar garu!Hatsof to you, bro!
@godgamer49473 ай бұрын
వాణిగారు మీ మ్మలిని ఏవరు విడగొట్టారు దేవుడు చూస్తున్న డు మీరు మళ్ళీ బాగుంటారు 🙏
@Amith_913 ай бұрын
ఆ దువ్వెన గడికి లాస్ట్ కి మీరే దిక్కు అవుతారు అమ్మ... ఆ కిలాడి మాయ లో ఉన్నాడు దాని అందం ఉంది కాబట్టి ఎవ్వని ఐతునాయి కొన్ని ఇయర్స్ ఆగండి వాడికి ఏ గతి పడుతోంది చూస్తారు అందరు 😅
@Multifire9103 ай бұрын
We support vaani gaaru and innocent daughters ❤ Srinivas Pani ayyipoyindi
@estherranijesus80463 ай бұрын
Be strong madam God with you
@saveenapulipati40013 ай бұрын
You are 100% correct Mam. He does not have character. Waste leave him.
@dsasikala69323 ай бұрын
Vaani gaaru nijayithiga maatladutharu.I respect You madam.
@lakshmidevipoothi68303 ай бұрын
We support you Vani garu 👍
@durgagoriparti12753 ай бұрын
Be brave Vani garu
@shakeenasivarao44093 ай бұрын
అమ్మ మీతో మేము ఉన్నాము మీరు దైర్యం గా ఉండండి తల్లి మీరు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీ పిల్లలకు మీరే అన్ని కాబట్టి మీరు దైర్యం గా ఉండాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మీకు న్యాయం జరుగుద్ది ఓపిక పట్టండి కొంచం plz అమ్మ మీరు బాధ పడద్దు
@naziyanazeemsk85833 ай бұрын
Vani garu super ❤
@Diya22043 ай бұрын
Weak men can’t handle strong women , Vani gari valane srinu garu grow iyyaru Madhuri tho unte enka reels theskuni undevallu srinugaru
@manjulakonduri23533 ай бұрын
We support you Vani garu be courgeous very pain ful situation
@madhulathareddymallu30183 ай бұрын
I support Vani garu..be strong
@bhavanik89183 ай бұрын
God with you
@swethareddy27813 ай бұрын
Vani Garu ... You are a strong woman .....leave him ..waste fellow .....live happily with children and grandchildren ❤
@Superb_quality1002 ай бұрын
ఆడవాళ్లను ఎప్పుడూ తప్పు పట్టకూడదు అని అంటారు ఎందుకంటే మన బంగారం మంచిది కాదు కదా
@BhanuR-md2fk3 ай бұрын
భార్య భర్తల గొడవలో ఎన్నో అనుకుంటారు అవన్నీ చూపించడంటే వాడు యాదవ్
@usharaniKarri-jc4oq3 ай бұрын
Vani garu meeru 100% correct
@nannimadhuri3 ай бұрын
జగ్గడు CM అవ్వకముందు అంతంత మాత్రమే.. అతను CM అయ్యాకా, అందరూ కోట్లకు పడగలెత్తారు.. బాగుంది.. ప్రజలసొమ్ము దోచుకుంటే, శాపం కచ్చితంగా తగులుతుంది 👍.. అది ఎవరికైనా కూడా..
@kummarik67452 ай бұрын
మరీ బొల్లిగాడు. ..పత్తిత్తా?
@SavvySwathi2 ай бұрын
Papam chandranna and co Chala poor Mari thindaniki food kuda ledu emi chedam.
@nannimadhuri2 ай бұрын
@SavvySwathi CBN గారు 50 ఇయర్స్ గా డైరీ వ్యాపారం చేసుకుంటున్నారు.. ప్రతీ ఇయర్ వాళ్ళ income ఏవిటో govt కి తెలియచేస్తుంటారు.. ఒక మనిషి వ్యాపారం చేసుకుంటే, ఎదగటానికి 50 ఇయర్స్ చాలా న్యాయం అయిన టైం... మహామేత CM కాకముందు ఎన్నికల అఫిడవిట్ లో సొంత ఇల్లు మీద తాకట్టు చూపించాడు.. ఆస్తులు ఏవీ లేవు.. CM గా ఉన్న 9 ఇయర్స్ లో లక్షల కోట్ల ఆస్తులు కూడపెట్టాడు..మెదడు సరిగ్గా పనిచేసేవాళ్లకు ఈ వ్యాత్యాసం బాగా అర్థం అవ్వాలి మరి...
Mee manchi tanam meethonay untundi Vani maam.... Bhagavantudu pai numchi antaa chuustunay untadu maam.... Meeru assalu feel avvakandi maam... At the end of the day you're the winner maam...👍👍👍
@umapathi81492 ай бұрын
అమ్మ మీరు చెప్పింది 💯 పర్సన్ కరెక్ట్, దేవుడికే విడిసిపెట్టండి, దేవుడే మీ ప్రాబ్లెమ్ క్లియర్ చేస్తారు అమ్మ సారీ తల్లి పగవాడికి కూడా మీ బాధలు రా కూడదు అమ్మ.
@AnjaiReddy-z8l2 ай бұрын
జాఫర్ గారు బైరెడ్డి అన్నతో ఒక ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్
@rooparanjithpulyala28782 ай бұрын
God gives you Strength to you and kids Madam.
@Raghuani2 ай бұрын
Akka take care
@ayeashabegum10783 ай бұрын
Meeru cheppedi nijam vallu preplanned ga chesaru
@lakshbandi55503 ай бұрын
Duvvada srinivas is wrong. Vani is expressing her pain which translated to anger .
@RizwanaMohammed-m4b3 ай бұрын
Sooooper
@annaparthicharitha46382 ай бұрын
భార్య పిల్లలను చూసుకునే వాడైతే ఆస్తులు, డబ్బులు అడగాల్సిన పనేంటి?. సరే పిల్లల భవిష్యత్ కోసం అడిగితే తప్పేంటి. ఆడవాలి. ఇంత మొగవాళ్ళకోసం చేసి చివరకు పిల్లలకు ఏమిలేకుండా చేస్తుంటే ఊరుకోవాలా? ఇగో ఉన్నా పిల్లల్ని ఈవిడ వదల్లేదే, ఈయన మాత్రం పిల్లల్ని వదిలేసి ఇగో చూపిస్తున్నాడు. ఆవిడది ఇగో పేరు ప్రేమ. ఈయన ఇగో పేరు మాధురి.
@SakshiIndira13 күн бұрын
Yes 💯# true
@RajiArikatla3 ай бұрын
Vani garu correct
@machimaharaj.1085Ай бұрын
జాఫర్ గారు మీరు మాట్లాడేది అర్థం చేసుకోండి. దువ్వాడ బ్రదర్ అని అంటున్నది కానీ మా బాబాయ్ అని అనట్లేదు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడండి దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పింది కొంతవరకు నిజమే ఉంది తను మా ఫ్యామిలీ ని వేరు చేసి మాట్లాడుతుంది మన ఫ్యామిలీ ని కలిపి మాట్లాడలేదు అనేదాన్ని నిజమే చెప్పాడు అది మీరు గమనించండి
@erojusatyanarayan53433 ай бұрын
మాధురి ధూవడకి వాoపు సొంపు చూపించింది రీల్స్ లో హాట్ గా కనిపించింది కురోడు అసపడ్డాడు పాపం ఈవిడికి చేత కాదు అందికే అలా వేలాది😂😂😂
@vanik48133 ай бұрын
After Jagan CM ayyaka rich ayyam 😀😃🙂
@siricreatechannelkatkuri73742 ай бұрын
నిజమైన ప్రేమ మారదు కదా.మార్పు కనిపిస్తే నటనే అనిపించడము సహజం.
@desireddynagamani37203 ай бұрын
Vani garu devudu unnadu madam miku nayam Jarigindhi
@LovelyAutumnTrees-mi4ze3 ай бұрын
Edi 100% correct mana vallu correct ga vunte evvaru em cheyyaleru
@bmadhuri77653 ай бұрын
Vani is correct
@silverypriyanka42562 ай бұрын
Okvela nu asthulu korukuna tappuledu ,its your right
Vani garu meeru vadiki muppatippalu pettandi...assalu divorce ivvaddu....maduri mayalo unnaru srinu...cycholigst ki srinu garu vellandi .. family ni vadili Dani mayalo yela paddaru so sad
@Djdofsukvjfrjvb1233 ай бұрын
Vani garu devatha
@SujathaSujji-v9u3 ай бұрын
Amma meku challa made me side g unaru❤❤❤❤
@vakuladevikotnur65873 ай бұрын
Vaani gaaru meeru perfect ga vunnaru 50 times madhrini thisukoni kondaku vachharu adi kshamincha raani thappu meeru Swamini nammandi thalli meeku Gangaram lanti Ada pillalatho vundandi . Mee husband kaadu Athanu madhuri ventane vundanivvandi swamy daggara ku ravadam chaala thappu chesadu athanni kshaminchakandi mimmalni meeru kinchaparchukokandi athadiki inka future leedu lord venkateswara will deal this matter
@shobhavantepaka44393 ай бұрын
Vani garu meeru Diryanga vundandu... Srnu garu Maya lo vunnadu... Kamam ni premam anukuntunnaru.... Maduri mimmalni munchiddi 100%
@robbipadmavathi96263 ай бұрын
Jaffer garu meru Madhuri ki support ga vunnaru
@trpadmavathi90473 ай бұрын
వాణి గారు, మీ భర్తకు గాని, ఆ మాధురికి గాను మీ లాంటి వారంటే ఎప్పటికి చులకనె. ఎందుకంటే ఇంత జరిగినా మీరు మరో వ్యక్తిని మీ జీవితంలో ఆహ్వానించలేదు. ఇలాంటి వంకర మనుషులకు అది గొప్ప కాదు చేతగానితనం. ఆ మాధురి పిల్లలను తప్పుగా మాట్లాడిన అతను ఊరుకున్నాడు. ఇవన్నీ ఆపి మీరు హాయిగా ఉండండి. ఈ జాఫర్ లాంటి వారికి మీడియా కు దూరంగా ఉండండి. ఇలాంటివి నిలబడవు.
@monud58333 ай бұрын
30years kapuramu chiase 2 years kouthagavuchianadanelou moju
@chintalauma65332 ай бұрын
Mam..Dharmam on your side.. But They both want to live together ,and are telling stories ..clearly it understood..
@MOHANKUMAR-bz5gp3 ай бұрын
Srinu n Vani Daughter next tekkalli MLA
@manikantapotnuru1223 ай бұрын
Duvvada Vani gariki mosamchsaru sir duvvada Vani gariki halp chinde sir please
@pathipatimanikanta26883 ай бұрын
Vani garu 🙏
@jhansitadikala29742 ай бұрын
Madhuri husband ni evarui interview cheytledhu.Athani cheyandi mundhu.
@Chennareddy-x2d3 ай бұрын
Not current answer
@siricreatechannelkatkuri73742 ай бұрын
నాన్సెన్స్ వాణి చంపడానికి ప్రేమించి పెళ్లి చేసుకొన్నదా ఎలా పడితే అలా పోట్రేట్ చేస్తున్నారు.సమాజంలో విచ్చలవిడి తనం పెరిగి పోతున్నది.ఇక ఈ పోకడ ల నుండి భగవంతుడే కాపాడాలి.
@sreenathreddybommu51312 ай бұрын
As a psychologist I can tell that both Mother and daughter are lying completely.
@BSVani-ip9oe2 ай бұрын
Nijamento psycho meeru cheppadi
@daitaramakrishna79293 ай бұрын
Para sthree. Vyamoham intha pani ayindi
@NagaMani-kn7cb2 ай бұрын
Vani garu meeru correct. Menu meeku support ga vuntam. Madhuri vedava munda. Punishment vuntundi
@NagiReddy-hl6id3 ай бұрын
హైన్ధవి వెరీ బ్యూటిఫుల్
@jyothikasam87872 ай бұрын
❤,👏🙏🙏
@Artwithink2 ай бұрын
iddhi kadha kadu alla undi
@jyothialuri29613 ай бұрын
Mi pakkana న్యాయం వుంది
@JyothiD-tf9ic3 ай бұрын
Manchi aina chedu aina bharya bharta lu telchukovali madyalo inko aadadi vacchindante adi devata ela avutundi
@MiraclesonthewayyАй бұрын
D శ్రీనివాస్ అంతా లుచగాడు ఎవడు లేదు... బరితెగించడు వెదవ... డివోర్స్ ఇచ్చి..ఎన్ని వేషాలు అన్న వేసుకోవచ్చుగా
@shaikshahanaz86273 ай бұрын
Veeri family issue ni entha scene chaeyadam avadarama. Media vallu Veri Egos ni paenchutunnaru
Sir family matters videos ga thise pettadam valla views vastey aemo gani . Life lo aepudo okapudu ae videos chusi vala mundu taralu badha padutai. Valaku time evandi meru ala videos tiyadam valla vachedi am ledu inka janalu vala gurinchi aekuvaga mataladi valaku unna privacy potundi. Just edi na personal opinion.
@naarifashionsmtm53463 ай бұрын
Edaru adapillallu kosam meru nilabadaru u r great maa Vakadadi ela chsthe urukuntara
@RizwanaMohammed-m4b3 ай бұрын
🎉
@KaliKumari-iy1he3 ай бұрын
Duvvada sreenu thalli and his siblings ki vani garu ante padadu
@baburajendraprasadgadde35992 ай бұрын
హైందవి చాలా మంచి అమ్మాయి హైందవి మాట్లాడుతున్న మాటలు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మొత్తం అంతా దువ్వాడ శ్రీను తప్పు తప్పు
Amma poramboku nee husband. Please accept this fact. Take care of your 11:40 health. Both daughters try go bring your mom out of this n Please keep your mom happy.
@PrasanaM-ed3qo3 ай бұрын
Yetta chesina baristhara jaffer garu
@KrupaDaniel-y8q2 ай бұрын
Madhuri maayalo padda sinugaaru vaani ni ayana swntha pillalanu vadhili maduri sinugaadu baga enjoy chesthu manchivallalaga natisthunaru anipisthadi
@ravinaveena66343 ай бұрын
Vaani garu meeru devathavi thalli Meeku elanti problem jaragadu Meeru dyrangaundandi
@spurthitata44673 ай бұрын
Vani garu yeppudu simple ga vuntaru Madhuri vollanta kovvekela anni kanipinchela ready avudhi mudhuru mohamdi